AP Weather: ఏపీలో ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయ్.. వాతావరణ శాఖ రిపోర్ట్ ఇదే

ఏపీలోని పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం ఎంతో నష్టాన్ని మిగిల్చింది. పలు చోట్ల పిడుగులు…