BJP Jagtial: బీజేపీలో చేరిన జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్.. కన్నీళ్లు పెట్టుకుని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చా..

ఢిల్లీలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, నిజామాబాద్ ఎంపీ అరవింద్, మాజీ ఎంపీ వివేక్ సమక్షంలో బుధవారం ఆమె బీజేపీలో చేరారు. సాయంత్రం పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ…