You are here
Home > రాజకీయం (Page 2)

తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్ వన్ సైడేనా.!

దేశ వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా సరిపోయే నాయకులను ఏరికోరి ఎంచుకుంటున్నది. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నది. ప్రస్తుతం అధికార అన్నా డీఎంకే కు మిత్రుడిగా ఉన్నా.. రాబోయే ఎన్నికల్లో తనదైన ముద్ర వేయడానికి ఖచ్చితమైన ప్లాన్ సిద్దం చేస్తున్నది. ఈ క్రమంలో నే తమిళనాడు బీజేపీ లోకి ఎంట్రీ ఇచ్చారు మాజీ ఐపిఎస్ అధికారి

అంబేడ్కర్ 150 ఫీట్ల విగ్రహం ఎటుపోయిందో గానీ ఇప్పుడు పీవీ మెమోరియల్ నినాదం ఎత్తుకున్న కేసిఆర్.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన హామీలకు చేస్తున్న పనులకు ఎక్కడా పొంతన లేదనే చర్చ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నది. ఇందుకు ఆధారాలు లేకపోలేదు, గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మొదటి ముఖ్యమంత్రి దళిత నాయకుడే అని పలుమార్లు చెప్పిన కేసిఆర్ ఇప్పుడు మాట మార్చడం, అంతే కాదు ఇంటికి ఒక ఉద్యోగం కేజీ నుండి పీజీ ఉచిత విద్య లాంటి హామీలు సైతం ఎన్నో ఉన్నాయి. అయితే ఇలా

బెంగాల్లో ‘దీదీ’ కి ‘దాదా’తో చెక్. బీజేపీ మాస్టర్ ప్లాన్.!!

దేశ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలు భిన్నమైనవి. ఇక్కడ రాజకీయాలు మత పరమైన సిద్ధాంత పరమైన గొడవలు దాడులతో ముడిపడి ఉంటాయి. ఈ రాష్ట్రం లో ఇలాంటి పరిస్తితులకు చాలా కారణాలు ఉన్నప్పటికీ, గతి తప్పిన సిద్దాంతం తో మూస ధోరణి రాజకీయాలు చేసే కమ్యూనిస్టులు అధికంగా పాలన సాగడం ఒక ముఖ్య కారణం అనేవారు చాలా మందే ఉన్నారు. కాగా అప్పటికే ఫేడ్ అవుట్ అయిన కాంగ్రెస్ నుండి

ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!

మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఒకటి అందరినీ విస్మయానికి గురిచేస్తోందనే చర్చ జరుగుతోంది. గతంలో చంద్ర బాబు నాయుడు

TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!

అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ఒప్పుకుని కూడా కేవలం రాజకీయ లాభాల కోసం అధికారులను మోసం చేసి తప్పుడు ధ్రువ పత్రాలతో ఎస్సీ కుల సర్టిఫికెట్ ను పొంది తద్వారా ఎస్సీ రిజర్వేషన్

సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!

ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే ఈ ఫార్ములా బాగా తెలుసు కాబట్టే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పట్టు బట్టి మరీ భాను ప్రకాష్ ను రాష్ట్ర యువ మోర్చ (BJYM) అధ్యక్షుడిగా

మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?

ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో సాక్షాత్తు దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి తో సహా రాష్ట్ర ముఖ్యమంత్రులు నెత్తి పైన టోపీ లు పెట్టుకుని కోట్ల రూపాయల ఖర్చు తో ఇఫ్తార్ విందులు

కాంగ్రెస్ పార్టీ కి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చిన నటి కుష్బూ..!!

ఎప్పుడూ బీజేపీ కి నరేంద్ర మోడీ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కి ముఖ్యంగా రాహుల్ గాంధీ వెన్నంటే ఉండే సీనియర్ నటి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కుష్బూ తాజాగా నరేంద్ర మోడీ కి మద్దతు ఇచ్చి రాహుల్ గాంధీ కి పెద్ద షాక్ ఇచ్చింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఇది నా వ్యక్తిగత

ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!

కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నీ వేదిస్తున్న అసలు అంశం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా భవిష్యత్ లో జరగబోయే ఎన్నికల కు అయినా అన్ని వర్గాలను అందరి ప్రజలను ఆకట్టుకోగల సత్తా ఉన్న

BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??

తెలంగాణ రాజకీయాల చర్చ జరిగితే.. అధికార పార్టీ తెరాస వర్సెస్ బీజేపీ అన్నట్టు టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్ ఎంతగా అంటే ఏకంగా అసహనం తో బీజేపీ నేతలపై అధికార TRS నాయకులు భౌతిక దాడులకు దిగేంత. అయితే రాష్ట్రం లో TRS రెండో సారి అధికారం లోకి వచ్చింది, కేంద్రం లో బీజేపీ సైతం రెండో సారి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కాగా గతం లో కంటే కూడా

Top
error: Content is protected !!