You are here
Home > రాజకీయం

ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??

ప్రతి ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం పరితపించే సెక్యులర్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే సెక్యులర్ పార్టీలు ప్రస్తుతం పార్లమెంట్ లో తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయని ప్రజాస్వామ్యవాదుల నుండి విమర్శలు వస్తున్నాయి. పదే పదే ముస్లిం ఓట్ల కోసం పాకిస్తాన్ ని సైతం పొగిడే సెక్యులర్ నాయకులు మరి అదే ముస్లిం మహిళలకు అన్యాయం చేస్తున్న ట్రిపుల్ తలాక్ విషయంలో మాత్రం మరోలా ఆలోచించడం సెక్యులర్

జనసేనతో మాజీ జేడీ లక్ష్మి నారాయణ బంధం ముగిసినట్టేనా.?

టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ నుండి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి గ పోటీ చేసి ఓడిపోయిన సీబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ కి గుడ్ బై చెప్పనున్నటు చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చరిష్మా ఉపయోగపడుతుందని భావించిన లక్ష్మి నారాయణ ఓడిపోవడం అంతే కాదు ఏకంగ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా రెండు స్థానాల్లోనూ

టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!

అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు 2018 ఎన్నికల్లో మలక్ పేట్ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ తరపున ఎంఎల్ఏ గ పోటీ చేసి ఓటమి చెందారు సతీష్ కుమార్. సతీష్ కుమార్ ట్రేడ్ యూనియన్

ఇక నుండి గాడిన పడనున్న కన్నడ పరిపాలన.!!

అతుకుల బొంత ఎప్పటికైనా చినిగిపోవడం ఖాయమని మరోసారి కర్నాటక లో జరిగిన పరిస్థితి రుజువుచేసింది. అసెంబ్లీ బలప్రదర్శనలో ఓడిపోయి కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో, అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీ గ ప్రజాస్వామ్య విజయం సాధించిన భాజపా కు 105 సభ్యుల మద్దతుతో తన అత్యధిక బలాన్ని నిరూపించుకోవడంతో అంతా అనుకున్నటుగానే కర్నాటక లో ఎట్టకేలకు భాజపా సర్కార్ ఏర్పడబోతోంది. ఇక ఆ పార్టీ సీనియర్ నేత

హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ చేసి హైటెక్ సిటీ నిర్మించి తప్పు చేసానంటూ విచిత్రంగ వ్యాఖ్యానించారు. నేను చేసిన అభివృద్ధినే నాడు ముఖ్యమంత్రి గ గెలిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని, కానీ

బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులను మరియు మాజీ ఎంఎల్ఏ లు మాజీ ఎంపీలను అధికార ప్రతినిధులను చేర్చేసుకున్న బీజేపీ, మొన్న అమిత్ షా పర్యటన లో ఉమ్మడి ఆంద్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.

మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన సచివాలయం అసెంబ్లీ కట్టడానికని ఎర్రమంజిల్ భవనం కూల్చడం పై కూడ అభ్యంతరం వ్యక్తం చేసిన కోర్ట్ తాజాగా మున్సిపల్ ఎన్నికలపై కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో

పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!

కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ కుంతియాను విమర్శిస్తూ వార్తల్లోకెక్కిన రాజగోపాల్ రెడ్డి, దేశంలో తెలంగాణ రాష్ట్రం లో బీజేపీ కి మాత్రమే భవిష్యత్త్ ఉందని, నరేంద్ర మోడి ని మించిన నాయకుడు లేడని

పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!

పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో అమేథీలో రాహుల్ గాంధీ ఓడిపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని బీరాలు పలికిన వివాదస్పద కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎన్నికల తర్వాత పదవి

నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. – మాజీ ముఖ్యమంత్రి

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు మీడియా తో మాట్లాడారు. ఈ సంధర్భంగ వాజ్ పేయ్ ప్రధాన మంత్రి గ ఉన్న సమయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉందని కాకపోతే తన కుమారుడు నాదేండ్ల మనోహర్ రావు కాంగ్రెస్ పార్టీ తరపున స్పీకర్ గ పదవిలో ఉన్నందున చేరలేకపోయానని చెప్పారు. దేశం బీజేపీ ప్రభుత్వం లోనే సురక్షితంగ ఉండగలదని అన్నారు. ప్రధాన మంత్రి

Top
error: Content is protected !!