You are here
Home > వాట్సాప్ వార్తలు > ఒక్క క్లిక్ దూరంలో బ‌ర్త్, డెత్ స‌ర్టిఫికెట్లు.

ఒక్క క్లిక్ దూరంలో బ‌ర్త్, డెత్ స‌ర్టిఫికెట్లు.

బ‌ర్త్, డెత్ స‌ర్టిఫికెట్ల కోసం మ‌నం ఎంత‌టి అవ‌స్థ‌లు ప‌డ‌తామో అంద‌రికీ తెలిసిందే. వాటి కోసం త‌హ‌సీల్దార్/మున్సిపల్ ఆఫీస్‌, మీ సేవ సెంట‌ర్‌ల చుట్టూ తిర‌గాలి. అయినా ప‌ని అవుతుంద‌న్న గ్యారెంటీ లేదు. ద‌ళారులను ఆశ్ర‌యిస్తే ఇల అంతే సంగతులు. స‌ర్టిఫికెట్ కు వేలల్లో డిమాండ్ చేస్తారు. అయితే ప్ర‌స్తుతం ఇలాంటి ఇబ్బందులు ప‌డాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే కేంద్ర ప్ర‌భుత్వం సివిల్ రిజిస్ట్రేషన్ సిస్ట‌మ్ (సీఆర్ఎస్) అనే ఓ కొత్త ప్రోగ్రామ్ ద్వారా జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవ ప‌త్రాల‌ను అందిస్తోంది. అందుకు మీరు ఎక్క‌డికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. ఎంచ‌క్కా ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మీకు కావ‌ల్సిన స‌ర్టిఫికెట్ల‌ను పొందొచ్చు.


http://crsorgi.gov.in/web/index.php/auth/signUp అనే వెబ్ సైట్ లింక్‌ను సంద‌ర్శించి అందులో ఇచ్చిన విధంగా వివ‌రాల‌ను నింపితే చాలు. 15 రోజుల్లోగా మీరు ద‌ర‌ఖాస్తు పెట్టుకున్న స‌ర్టిఫికెట్ ఇంటికే వ‌స్తుంది. అందుకు మీరు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన ప‌నిలేదు. ఈ వెబ్‌సైట్‌కే చెందిన mCRS Civil Registration System అనే ఓ ఆండ్రాయిడ్ యాప్ కూడా మ‌న‌కు అందుబాటులో ఉంది. దాన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుని ముందు చెప్పిన‌ట్టుగా మీ వివ‌రాలు నింపితే చాలు, దాంతో సర్టిఫికెట్ పొందొచ్చు.


పైన చెప్పిన యాప్ లేదా వెబ్‌సైట్‌లో వివ‌రాల‌ను నింపి, 15 రోజులు వెయిట్ చేస్తే మీకు కావ‌ల్సిన స‌ర్టిఫికెట్ సిద్ధ‌మ‌వుతుంది. దాన్ని అంత‌కు ముందు మీరు ఇచ్చిన ఈ-మెయిల్‌కు అధికారులు పంపుతారు. లేదంటే పైన చెప్పిన వెబ్‌సైట్‌లోనే ఆ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఇదంతా ఫింగర్ టిప్స్ తోనే అయిపోతుంది. ఎక్కడికీ వెళ్లాల్సిన ప‌నిలేదు. లంచాలు సమర్పించుకోవాల్సిన అగత్యం అంతకన్నా లేదు. గ‌తేడాది డిసెంబ‌ర్ 1వ తేదీ నుంచే ఈ సర్వీస్ అందుబాటులోకి వ‌చ్చింది. ఇక మీరు హ్యపి గా ఒక్క క్లిక్ తో సర్టిఫికెట్ ను సొంతం చేసుకొండి. 

Related Posts
ప్ర‌యాణికుల ప్రాణాల‌ను గాలికి వ‌దిలేస్తున్న ఆర్టీసీ డ్రైవ‌ర్లు
ఆర్టీసీ డ్రైవ‌ర్ ఈ పేరు విన‌గానే ఓ సైదులు, ఓ ర‌మేష్ గుర్తుకు వ‌స్తారు. ఎందుకంటే వారి ప్రాణాలు పోతున్నా ప్ర‌యాణికుల ప్రాణాలు కాపాడేందుకు విశ్వ ప్ర‌యత్నాలు చేసి చివ‌రికి ఊపిరి వ‌దిలిన గొప్ప ఆర్టీసీ డ్రైవ‌ర్లు. తాజాగా మిర్యాల‌గూడ వ‌ద్ద ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
మాతృదేవోభవః.. అమ్మ అంటే ఆనందం, అమ్మంటే  ఆదరణ, అమ్మంటే ఆత్మీయత, అమ్మంటే ఆప్యాయత.. ఆదర్శం.. అనురాగం ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎంత చెప్పుకున్నా ఆ అమ్మ ప్రేమ ముందు చాలా చాలా తక్కువే. భూ దేవికున్నంత ఓర్పు ఆకాశమంత ప్రేమ, పంచ భూతలను ...
READ MORE
విచ్చ‌ల విడిత‌న‌మే మంత్రి కొడుకు ప్రాణాలు తీసింది.. సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్న వింత వాదన‌లు..
ఎవ్వ‌రి కొడుకైనా కొడుకే.. ఎవ్వ‌రి మ‌ర‌ణం అయినా మ‌ర‌ణ‌మే. శ‌త్రువు కొడుకు చ‌నిపోయిన అయ్యో పాపం అని జాలి ప‌డుతాం.. అయ్యో పాపం అలా ఎలా జ‌రిగింద‌ని ఆరా తీస్తాం కానీ ఏపీ మంత్రి నారాయ‌ణ కొడుకు నిషిత్ కారు ప్ర‌మాదంలో ...
READ MORE
ఏది పేదరికం ఏది పెద్దరికం..?
వ్యక్తి గతంగా పేదవాళ్లు మనసు పరంగా పెద్ద వాళ్లు. ఈ మాటలు అక్షర సత్యాలని నిరూపిస్తున్నాయి ఈ కింది రెండు ఘటనలు. ఈ సమాజం చూపులో పేదరికం ఏదో పెద్దరికం ఏదో మీరే చదివి చెప్పండి. ప్రేమ అభిమానం ఆప్యాతలకు స్థానం ...
READ MORE
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
విజయవాడలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రి కర్కశంగా వ్యవహరించడంతో పాటు పోలీసులు కూడా ఏం చేయలేని నిస్సహాయత కారణంగా ఓ పన్నేండేళ్ల పాప బలైంది. ‘బ్రతకాలని ఉంది.. నన్ను బ్రతికించండి నాన్న’ అంటూ పది రోజుల పాటు ...
READ MORE
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పేదలంటే పెద్దలకేకాదు ఈ భూతల్లికి.. ఆ ఆకాశానికి.. నడిమనే నడిచే సమాజానికి అందరికి లోకువనే. రోజు రోజుకు పెరిగిపోతున్న పేదరికాన్ని అడ్డుకునే సాహసం చేసినా విజయం కూడా పేదరికం వైపే నిలబడుతుంద ని సర్వేలు చెపుతున్న నిజాలు. ఆకలి కూడా పేదరికాన్ని ...
READ MORE
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్ భూషణ్ ను ఉరి కలలో కూడా జరగదు.
కుల్‌భూషణ్ జాదవ్ ఉరి అంశంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఇండియన్ నెటిజన్లయ. తుది తీర్పును వెల్లడించే వరకూ జాదవ్‌ ఉరిశిక్షను ఆపేయాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ...
READ MORE
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి వేదింపులతోనే స్వాతి చనిపోయిందా..?
స్వాతి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వెలుగు చూసిన ఓ వీడియోతో కేసు కోణమే మారిపోయింది. హైకోర్టు లో కేసు వాదనలు నడుస్తున్న సమయంలో స్వాతి ఎక్స్ క్లూజివ్ సూసైడ్ వీడియో బయటకి రావడంతో కేసు పూర్తిగా టర్న్ ...
READ MORE
ఈ భువిపై హనుమాన్ ఎక్కడ జన్మించాడు…? ఆయన నడయాడిన తొలి ప్రదేశం ఏది..?
హనుమాన్.. బ్రహ్మచారులు ఎక్కువగా మొక్కే దేవుడు. తెలుగు రాష్ట్రాల్లో హనుమంతుడి గుడి లేని ఊరుండదు. నమ్మకానికి పెన్నిదిగా నిలిచిన ఆయన్ని  అత్యంత భక్తితో కొలుస్తారు భక్తులు. అలాంటి దేవుడు ఎక్కడ పుట్టాడు.. ఎప్పుడు పుట్టాడు. ఆయన చరిత్రకు సంబందించిన సాక్ష్యాలు అనేకం. రామాయణం ...
READ MORE
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
ప్రపంచ వ్యాప్తంగా 1.2 బిలియన్ యూజర్స్ ను కలిగి ఉన్న టాప్  పాపులర్ యాప్ వాట్సాప్. సోషల్ మీడియా ప్రియులకు నచ్చేలా మార్పులు చేస్తూ దూసుకుపోతోంది. ప్రపంచ వ్యాప్తంగా రూపాయి ఖర్చు లేకుండా చాట్ చేసుకునే అవకాశం కల్పించిన ఈ యాప్ ...
READ MORE
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే అమ్మేసింది.
అమెజాన్ మాటికి మాటికి బరి తెగిస్తూనే ఉంది. ఆ మద్య గణేషుడి బొమ్మను చెప్పులపై ముద్రించి.. ఆ తరువాత భారత జాతీ గౌరవాన్ని మంటగలిపేలా డోర్ మ్యాట్ల పై జాతీయ జెండాను అచ్చు వేసి అమ్మకానికి పెట్టింది. ఇలా రోజు రోజుకు ...
READ MORE
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
సగటు సినీ ప్రేక్షకుడికి పరిచయం అక్కర్లేని పేరు.. దాసరి నారాయణరావు. దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు. 80 ఏళ్ల తెలుగు సినిమాను విశ్లేషించాల్సి వస్తే.. దాసరికి ముందు, దాసరికి తర్వాత అని అభివర్ణించాల్సిందే. తన 50 ఏళ్ల ...
READ MORE
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన తల్లి. అక్కున చేర్చుకున్న స్థానికులు.
కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పల్లో పడేసింది ఆ కసాయి తల్లి ఓ పక్క జోరు వాన మరో వైపు చిమ్మ చీకటి గుక్కపెట్టి ఏడుస్తున్న పాప గొంతు విని స్థానికులు ...
READ MORE
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచమే. అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్లో వాట్సప్. ఇక వాట్సప్ చేసే రచ్చంత అంతా ఇంతా కాదు. అయితే హతియాణా కోర్టు వాట్సప్ ను ఓ మంచి పనికి వాడింది. దేశంలోనే మొదటి సారిగా ...
READ MORE
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు. మతసామరస్యాన్ని చాటుకుంటున్న దుబాయ్ షేక్.
సౌది అరెబియా.. షేక్ ల సామ్రాజ్యం. పరమతానికి అక్కడ చోటు తక్కువే.. కాని ఇప్పుడక్కడ రోజులు మారాయి.. భారత దేశ గొప్ప తనాన్ని సంప్రదాయాన్ని గుర్తించిన దుబాయ్ షేక్ ఏకంగా తన దేశంలో హిందు దేవాలయాలను స్వయంగా నిర్మిస్తానని గతంలో మాట ...
READ MORE
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి సామ్రాజ్యం.
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
యుగానికి ఆది ఉగాది. ప్ర‌కృతిలో మార్పు కార‌ణంగా వ‌చ్చే తొట్టి తొలి పండుగ‌. తెలుగు వారంతా గొప్ప‌గా జ‌రుపుకునే పండుగ‌. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మ‌న‌సుకు అదిప‌తి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న సత్యాలివే.
ఒకనాడు మన తెలుగు నాట ప్రతి ఊరిలో ప్రతి ఇంటిలో లెక్కకు మించి ఆవులు , గేదెలు .పాలిచ్చే పశువులు ఎన్ని ఉన్న ఇంటి నిండా ,కుండల నిండా ఎంత పెరుగు ఉన్న ఆనాటి కుటుంబ సభ్యులు ఎవరూ ఆ పెరుగు ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
సోషల్ మీడియాలో నిజమేదో అబద్దమేదో తెలుసుకోవడం చాలా కష్టం. ఈ మధ్య ఏ వార్త అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది ఎంతలా అంటే మతలా మధ్య చిచ్చు పెట్టి ఊర్లకు ఊర్లను పరుగులు పెట్టించేంత.. పలువురి ప్రాణాలను నిర్దాక్షిణ్యంగా బలి తీసుకునే ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
మృగ‌శిర‌ కార్తె ప్రవేశాన్ని వర్షారంభానికి సూచనగా భావిస్తారు. రోహిణికార్తె లో ఎండలతో సతమతమైన జీవకోటికి ఈ కార్తెలో వచ్చే నైరుతి రుతుపవనాలతో వాతావరణం చల్లబడి ఉపశమనం కలుగుతుంది. మృగ‌శిర‌ కార్తె ను రైతులు ఏరువాక‌ సాగే కాలం అని కూడా అంటారు. ...
READ MORE
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే వంటకాలు.
పాత ఒక రోత ఈ సంగతి పక్కన పెడితే కొత్త మాత్రం తప్పక ఒక వింతే అని చెప్పక తప్పదు. బుర్రున్నవాడు బూడిదను అమ్ముకొని అయినా కోట్లు సంపాదిస్తా డంటే ఇలాగే అనుకుంటా. అవును ఇప్పుడు మేము చెప్పే వ్యాపారం సంగతి ...
READ MORE
ప్ర‌యాణికుల ప్రాణాల‌ను గాలికి వ‌దిలేస్తున్న ఆర్టీసీ డ్రైవ‌ర్లు
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
మాతృదినోత్సవ శుభాకాంక్షలుతో.. అమ్మలందరికి పాదాభివందనం.
విచ్చ‌ల విడిత‌న‌మే మంత్రి కొడుకు ప్రాణాలు తీసింది.. సోష‌ల్ మీడియాలో
ఏది పేదరికం ఏది పెద్దరికం..?
కన్న తండ్రి కర్కశత్వానికి చిన్నారి బలి..
పేదలంటే ఈ సృష్టికి చులకనే: దాయి.శ్రీశైలం
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్
స్వాతి – నరేష్ ల కేసులో కొత్త ట్విస్ట్.. అత్తింటి
ఈ భువిపై హనుమాన్ ఎక్కడ జన్మించాడు…? ఆయన నడయాడిన తొలి
వాట్సప్ లో మరో కొత్త ఫీచర్.. ఫేవరెట్ చాట్.
మరో సారి బరితెగించిన అమెజాన్… ఈ సారి ఇండియా సరిహద్దులనే
కష్టాల నుండి నిన్నటి కన్నీటి దాక.. దాసరి ప్రయాణం.
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
అబుదాబిలో హిందూ సంప్రదాయం… ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సౌది రాజు.
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
మజ్జిగ చేసే మేలు.. పెరుగు చేసే కీడు. ఆయుర్వేదం చెపుతున్న
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సాప్ రూమర్ ఏడుగురిని బలి తీసుకుంది.
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
మృగశిర కార్తె స్పెషల్.. కడుపులోకి చేప పిల్ల.
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!