You are here
Home > Un-categories > సోషల్ మీడియా వ్యసనం.. తల్లిదండ్రుల నగ్న చిత్రాలు తీసిన కొడుకు.

సోషల్ మీడియా వ్యసనం.. తల్లిదండ్రుల నగ్న చిత్రాలు తీసిన కొడుకు.

సభ్యసమాజం తలదించుకునే ఘటన. కన్న తల్లిదండ్రుల పరువును, మర్యాదను, ఏకాంతాన్ని బజారున పడేసిన ఘటన. ఫేస్ బుక్, వాట్సాప్ కు విఫరీతంగా అలవాటు పడిన 13 ఏళ్ల కుర్రాడు చేసిన పని ఆ తల్లిదండ్రులను మానసికంగా చచ్చిపోయేలా చేసింది. కన్న కొడుకుల చేతుల్లో ఫోన్ లు పెట్టి జల్సాలు చేస్తున్నా పట్టించుకోని తల్లిదండ్రులకు గుణపాఠాన్ని నేర్పుతోంది.

ఇంతకీ ఏం జరిగింంటే బెంగళూరు లో నివాసం ఉంటున్న ఓ కుర్రాడు తన తల్లిదండ్రుల ఏకాంత సమయాన్ని వీడియో తీసి.. ఆ వీడియో నెట్ లో పెట్టాడు. అమ్మనాన్నల శృంగార సన్నివేశాలను చిత్రీకరించడమే కాకుండా.. ఆ వీడియోలను తన స్నేహితుడితో పంచుకున్నాడు. ఆ దుర్మార్గుడు కాస్త ఆ వీడియోల సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించి లక్షలకు లక్షలు డబ్బులు వసూలు చేశాడు. ఇదుంకు అసలు కారణం తన కొడుకే అని తెలిసినా ఏం చేయలేని పరిస్థితిలో పడిపోయారు ఆ తల్లిదండ్రులు.

బెంగళూర్ సిటిలో ఈ ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల ఓ బాలుడ ఫేస్ బుక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడు. అందులో పరిచయం అయిన తేజు పటేల్ అనే కుర్రాడితో కొద్ది రోజుల్లోనే దగ్గరయ్యాడు. అప్పటి నుండి తేజు ఆ కుర్రాడికి  బ్లూ ఫిలిమ్స్, అశ్లీల చిత్రాలపై ఇంట్రస్ట్ కలిగేలా చేశాడు. వాట్సాప్ లో సైతం అకౌంట్ ఓపెన్ చేయించి దాని ద్వారా నిత్యం అశ్లీల వీడియోలు పంపేవాడు. ఆ వీడియోలు చూడటం అలవాటు పడిన ఆ కుర్రాడు సోషల్ మీడియా మత్తులో మునిగిపోయి తల్లిదండ్రులు ఏకాంతంగా బెడ్ రూంలో ఉన్న దృశ్యాలు చూడటం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడు తేజు పటేల్ తో షేర్ చేసుకోవడంతో ఆ వీడియో లు తనకు కావాలని కోరాడు. దీంతో అసలు ఏం చేస్తున్నాడో కూడా ఆలోచించకుండా తన అమ్మనాన్నలు ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి తేజు పటేల్ కి పంపించాడు. ఇలా ఒక్కసారే కాకుండా రెండు మూడు సార్లు పంపాడంటా. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ తల్లిదండ్రులకు తమ కొడుకు నిర్వాకం తెలిసొచ్చింది. దీంతో అసలేం చేయాలో తోచక పోలీసులను సంప్రదించారు ఆ తల్లిదండ్రులు కేసు నమోదు చేసుకున్న బెంగళూర్ పోలీసులు తేజు పటేల్ ఫేస్ బుక్ అకౌంట్ ఆదారంగా విచారణ మొదలు పెట్టారు. మీ కుటుంబంలో కూడా ఇలాంటి చీడ పురుగులు తయారు కాకుండా జాగ్రత్త పడండి. సెల్ ఫోన్ చేతిలో పెట్టి దగ్గరుండి మరీ సోషల్ మీడియా అకౌంట్లు తెరిపిస్తే ఇంతే ఇక. 

Related Posts
వెనక్కి తగ్గని విపక్షాలు.. నడి రోడ్డుపై బీఫ్ ఫెస్టివల్.
తాజాగా కేంద్రం తీసుకున్న దేశ వ్యాప్త గో వధ నిషేదం తీవ్ర దుమారాన్ని లేపుతోంది. ఆవులను, బర్రెలను, ఒంటెలను అనుమతులు లేకుండా అమ్మకూడదని.. కభేళాలకు ఎట్టి పరిస్థితిలో తరలించకూడదని కేంద్రం ఆర్డర్స్ పాస్ చేసింది. దీంతో ప్రతిపక్షాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం ...
READ MORE
కేంద్రం సంచలన నిర్ణయం.. గోవధపై నిషేధం.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గోవధపై నిషేధం విధించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై ఆవులు, గేదెలను మాంసం దుకాణాలకు అమ్మకూడదు. కేవలం రైతులకు మాత్రమే విక్రయించాలి. అదీ గుర్తింపు కార్డులున్న రైతులకు మాత్రమే అమ్మాలి. భూములున్న రైతులు ...
READ MORE
ఎస్పీ బాలసుబ్రమణ్యానికి వార్నింగ్ ఇచ్చిన ఇళయరాజా.. త‌న పాట‌లు పాడ‌కూడ‌దంటు లీగల్ నోటీసులు..?
ప్ర‌ముఖ గాయ‌కుడు ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యానికి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఇళ‌య‌రాజా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చిన‌ట్టుగా సోష‌ల్ మీడియా ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తుంది. వ‌ర‌ల్డ్ టూర్ లో ఉన్న ఎస్పీ ఇక మీదట త‌న అనుమ‌తి లేకుండా త‌న పాట‌లు ...
READ MORE
తాజాగా ప్రకటించిన తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే
రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు ఇవాళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చైర్మన్లను నియమించారు. వారి పేర్లు వివరాలు. 1. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తూముకుంట నర్సారెడ్డి (గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే) 2. వుమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ ...
READ MORE
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో క్యాడర్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
నేటి నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..
ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న అన్న సూక్తిని తూ.చ తప్పకుండా పాటించే మహత్తర పండగ. మానవతకు పరిపూర్ణ అర్థాన్ని బోధిస్తూ మనిషి ప్రేమమూర్తిగా మనుగడ సాగించాలన్న జీవిత సత్యాన్ని చాటిచెప్పే పండుగే రంజాన్‌. పవిత్రతకు నిలువట్టద్దంలా, స్వర్ధ బుద్దిని ...
READ MORE
ఆపరేషన్ యాచక… బిచ్చగాళ్లు జాగ్రత్త.
అనగనగా ఒక మహారాజు. ఆయనకు ఒక కూతురు పుట్టింది. ఆమె భవిష్యత్తులో బిచ్చగాన్ని పెళ్లి చేసుకుంటుందని జ్యోతిష్యుడు చెప్పాడు. దీంతో అప్రమత్తమైన మహారాజు ముందు జాగ్రత్తగా తన రాజ్యంలో యాచక వృత్తిని నిషేధించారు. బిచ్చగాళ్లను అరెస్ట్ చేశారు. శిక్షలకు భయపడ్డ కొందరు ...
READ MORE
జలమయమయిన శ్రీలంక.. భారీ వర్షాలకు కకావికలం.
శ్రీలంకను భారీ వర్షాలు కకావికలం చేశాయి. గడిచిన 14 ఏళ్లలో కనీవినీఎరగని స్థాయిలో వరద ముంచెత్తడంతో భారీగా ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభివించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో 150 మందికి పైగా వరదల్లో కొట్టకుపోయారు. మట్టిపెళ్లలు విరిగిపడి సుమారు 150 మంది ...
READ MORE
రైతులను పొట్టనపెట్టుకున్న బీజేపీ.. దేశ వెన్నముక ప్రాణం తీసిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం. 
దేశానికి అన్నపెట్టే అన్నదాత ఆకలి చావులే కాదు పోలీసు తూటాలకు నేల కొరుగుతున్న దుస్థితి భారతదేశం లో నెలకొంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా దేశ వెన్నముకను నేలరాలుస్తున్నారు. ఇప్పుడు ఆ వంతు తమది అన్నట్టుగా నిస్సిగ్గుగా ...
READ MORE
మహానాడుకు డుమ్మా కొట్టిన ఆర్. క్రిష్ణయ్య.. జర్నలిజం పవర్ చెప్పిందే నిజం కాబోతున్నదా..??
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు టీటీడిపి ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య భాజపా లో కి చేరుతున్నాడని జర్నలిజం పవర్ ఛానెల్ లో కథనాలు రావడం అందరికీ విదితమే. ఈ అనుమానానికి బలం చేకూరుస్తూ మూడేల్ల తర్వాత ప్రతిష్టాత్మకంగ చేపట్టిన మహానాడుకు ఆర్ ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
వెనక్కి తగ్గని విపక్షాలు.. నడి రోడ్డుపై బీఫ్ ఫెస్టివల్.
కేంద్రం సంచలన నిర్ణయం.. గోవధపై నిషేధం.
ఎస్పీ బాలసుబ్రమణ్యానికి వార్నింగ్ ఇచ్చిన ఇళయరాజా.. త‌న పాట‌లు పాడ‌కూడ‌దంటు
తాజాగా ప్రకటించిన తెలంగాణ కార్పొరేషన్ల ఛైర్మన్లు వీరే
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
నేటి నుండి పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం..
ఆపరేషన్ యాచక… బిచ్చగాళ్లు జాగ్రత్త.
జలమయమయిన శ్రీలంక.. భారీ వర్షాలకు కకావికలం.
రైతులను పొట్టనపెట్టుకున్న బీజేపీ.. దేశ వెన్నముక ప్రాణం తీసిన మధ్యప్రదేశ్
మహానాడుకు డుమ్మా కొట్టిన ఆర్. క్రిష్ణయ్య.. జర్నలిజం పవర్ చెప్పిందే
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
Facebook Comments
Top
error: Content is protected !!