You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > జీతాల్లేవ్.. జీవితాలు బాగుపడవ్.. అభినవ నారదుల వింత కథ.

జీతాల్లేవ్.. జీవితాలు బాగుపడవ్.. అభినవ నారదుల వింత కథ.

నారదుడు విచారంగా ఉన్నాడు.. అతడి మిత్రుడైన తుంబురుడు ఏం నారధ త్రిలోఖ సంచారివి నువ్వు విచారంగా ఉండటం ఏంటి అని అడిగాడు. ఏం చెప్పను తుంబురా… దేవుళ్లకు, రాక్షసులకు ఏ సమస్య ఉన్న నా సలహా తీసుకుంటారు. అలాంటిది నాకే సమస్య వచ్చింది నా భాద ఎవ్వరికి చెప్పుకోనూ అన్నాడు.

సేమ్ టూ సేమ్ అలాగే ఉంది భూ లోకంలోని తెలుగు నేలపై అభివనవ నారధులుగా ముద్రపడిన జర్నలిస్టుల పరిస్థితి. అటు ప్రభుత్వ పెద్దలు చేసే పనులు ప్రజలకు తెలియచెయ్యడానికి జర్నలిస్టులు కావాలి.. ప్రతిపక్షాల విమర్శలను రాయడానికి జర్నలిస్టులు కావాలీ.. అధికారులు వారి పథకాలు వారి పేర్లు రాయడానికి జర్నలిస్టులు కావాలీ. భ్రతిమాలుకుని మరీ తమ తమ పేర్లను వేయించుకోవాలి. ఒక్క సారి టీవీలో చూపించడానికి జర్నలిస్టులకు నజరానాలు ఇచ్చుకుని మరీ లబ్దిపొందాలి. కాని వారి సమస్యలు పరిస్కరించడానికి మాత్రం అదే అధికారులకు, ప్రభుత్వాలకు చేతులు మాత్రం రావడం లేదు.

ఈ పదే ఏళ్లలో తెలుగు జర్నలిజం వేగంగా మార్పులు చెందింది. కొత్త ఛానల్స్ రావడంతో కొత్త అవకాశాలు తన్నుకొచ్చాయి. డిగ్రీ పట్టా చేతిలో పట్టుకుని నాలుగు ముక్కలు రాయగల్గి అనర్గళంగా మాట్లాడ గలిగే వారికి కుప్పలు తెప్పలుగా జాబ్ లు వచ్చాయి. తెలుగు మీడియా ప్రమాణాలు కూడా అంతే వేగంగా పడిపోవడం స్టార్ట్ అయ్యాయి. కొన్నేళ్లు దర్జాగా బ్రతికిన జర్నలిస్ట్ కూడా ఇప్పుడు డక్కాముక్కిలు తింటూ లైఫ్ వెళ్లదీస్తున్నాడు. ఈ రోజు పరిస్థితి చూస్తే పైకి ఇస్ర్తీ చొక్క వేసుకోని దానికింద చిరుగుల బన్నీనును, ఇన్ షర్ట్ వేసి దాని వెనుక ఆకలి కడుపును దాస్తున్నారు జర్నలిస్టులు.

ఒకటోవ తేదీ వచ్చే సరికి వెక్కిరిస్తున్న స్కూల్ ఫీజుల దగ్గర నుంచి పచారి కొట్టు.. సరుకువాడు, పాలవాడు ఇలా ఎంతో మందిని తప్పించుకుంటూ తిరుగుతూ… చివరాకరికి నేతలు అన్నా ఎలాగున్నావే అంత బాగేనా అనే ఒక్క పలకరింపుతో కడుపునింపుకుంటున్నారు. ఇవి మన వెర్రిబాగుల జర్నలిస్టుల బ్రతుకులు. ఈ రెండు ఏళ్లలో జర్నలిస్టుల పొట్టే కొట్టే ఛానల్స్ తెలుగు మీడియాలో ఎక్కువయ్యాయి. ఉన్న మెయిన్ స్ర్టీం ఛానల్స్ లో సగం ఛానల్స్ అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు, ఇతర సిబ్బందికి వేతనాలు చెల్లించడం లేదు. సీవీఆర్, 6టీవీ, నెంబర్ వన్, మహా టీవీ, 99 టీవీ, ఎక్స్ ప్రెస్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాండత ఉంటుంది. పెద్ద ఛానల్స్ అని చెప్పుకుంటున్నవి కూడా జీతాలు పెంఢింగ్లో పెడుతున్నాయి. చాలా ఛానల్స్ లో 6 నెలల వరకూ జర్నలిస్టులకు వేతనాలు బకాయి ఉన్నాయి.

ఇటీవల కాలంలో ఓ ఛానల్ సిబ్బంది తమ వేతనాలు ఎంతకి ఇవ్వక పోవడంతో ఆఫీసులోని సామాగ్రీని తీసుకెళ్లారు కూడా. ఎక్స్ ప్రెస్ టీవీ లో పనిచేస్తున్న కార్మికుల అందోళను తీవ్ర తరం చేస్తున్నారు. ఇప్పటికే అప్ లింక్ ను కూడా అపేశారు. 10 రోజుకుగా సమ్మె చేస్తున్నా ఫలితం శూన్యం

ఆఫీసుల ముందు ఎన్ని దర్నాలు చేస్తున్నా యాజమాన్యం గోడు వినడం లేదు. ఈ పరిస్థితి అందరికి తెలిసిన ఎవ్వరూ పట్టించుకో లేకపోతున్నారు. దీంతో జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తెలుగు ఛానల్స్ ఇప్పుడో విచిత్ర సమస్యలలో ఉన్నాయి. చాలా ఛానల్స్ హెడ్ ఆఫీసులు హైద్రాబాద్ లో ఉండటం. ఆంధ్రలో సమస్య వస్తే హైదరబాద్ కే పరుగులు తీయాల్సి రావడం. రెండు తెలుగు రాష్ట్రాల్లో పనులు నిర్వహిస్తున్న వారికి అటు లేబర్ డిపార్ట్ మెంట్ కూడా పెద్దగా ఈ విషయంపై స్పందించడం లేదు. పైగా ఛానల్స్ పెట్టి బోర్డు తిప్పేస్తున్న పెద్దలంతా ఏదో ఒక రాజకీయపార్టీ కు అనుబందంగానో పార్టీకు భారీగా ఫండ్ ఇచ్చి ఉంటున్నారు. దీంతో అటు ప్రభుత్వాలు కూడా జర్నలిస్ట్ ల బ్రతుకుల వైపు చూడటం లేదు.

నిరంతరం జర్నలిస్టుల ప్రచారం మీదనే వారి మేనేజ్ మీదనే బ్రతికే  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు మీతో మాకు పనిలేదు, మీ యాజమాన్యాలతో మాట్లాడతామని ఇటీవల తనను కలిసిన జర్నలిస్టు యూనియన్ నేతలకు చెప్పడం చూస్తే పరిస్థితి ఎంతలా దిగజారీందో అర్దం అవుతుంది. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులను కేసీఆర్ వాడుకున్నట్లుగా ఇంకొకరు వాడుకోలేదన్నది తెలిసిన విషయమే.. ఇప్పుడు తెలంగాణలో ప్రతి విషయం చెవిలో పడుతున్న జర్నలిస్ట్ లను ప్రైవేట్ ఉద్యోగులుగా మాత్రమే పరిగణిస్తూ వాళ్ల సమస్యలకు నీళ్లొదిలేస్తున్నారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి సామెతలా జర్నలిస్ట్ జీవితం తగలడింది. ఈ అభూత కల్పన ప్రపంచం నుండి బయటకు రానంత వరకు జర్నలిస్ట్ బ్రతుకింతే. 

Related Posts
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
అమ్మా.. ఈ పలుకు కొందరికి బంగారంగా మారుతుంది. తన కడుపులో నవమాసాలు మోసి కని పెద్ద చేయలన్నా ఆశ అడియాసగానే మారుతుంది. అలాంటి తల్లుల కోసం త్యాగం చేసే మరి కొందరు తల్లుల ఆరాటమే సరోగసి. కానీ ఈ ప్రయోగం ఇప్పుడు ...
READ MORE
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్..!!
సనాతన ధర్మం లో అత్యంత పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం విషయం లో సుప్రీంకోర్టు కల్పించుకుని యుక్త వయసు ఆడవారికి కూడా ఆలయ దర్శనం కల్పించాలని చెప్పడంతో, యావత్ హిందూ సమాజం కల్లు గప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
ఎంఐఎం నేత అక్బరుద్దిన్ ఓవైసీ తాజాగా హిందువులపై ఆర్ఎస్ఎస్ పై చేసిన వివాదస్పద వ్యాఖ్యల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ అంశం పై సోషల్ మీడియా లో విపరీతంగ చర్చ జరుగుతోంది. అయితే అక్బరుద్దిన్ ఎటువంటి వివాదస్పద వ్యాఖ్యలు ...
READ MORE
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్.
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష కేసులో మరిన్ని షాకింగ్ నిజాలు
హైదరాబాద్: బ్యుటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రావణ్ గురించి విస్తుపోయ నిజాలు బయటపడుతున్నాయి. కేసులో తొలి నుంచి రాజీవ్ పేరు ప్రధానంగా వినిపించినా.. ఏ1గా శ్రావణ్ ను చేర్చడం పట్ల పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ప్రభాకర్ మృతికి ...
READ MORE
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
రంగారెడ్డి జిల్లా బోరు బావి ఘటన రాష్ట్రంలో ఉత్కంఠతకు తెరలేపుతోంది. క్షణం క్షణం గడుస్తున్నకొద్ది ఆశలు మెల్లి మెల్లిగా సన్న గిల్లుతున్నాయి. ఇప్పటికే 50 గంటలు గడిచిపోవడంతో పాప ప్రాణాలపై ఆశలు కోల్పోయేలా చేస్తోంది. గంట గంటకు సిట్యువేషన్ మారిపోతుంది. మొత్తం ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట వివాహ వేడుక.
తెలుగు రాష్ట్రాల్లో కనివిని ఎరుగని రీతిలో ఓ పెళ్లి జరగబోతోంది. గనుల ఘనుడు గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం అంత రేంజ్లో తెలుగునాట ఓ ప్రముఖ ఛానల్ అదినేత కూతురి వివాహం జరగబోతుంది. ఆకాశమంత పందిర్లు భూదేవంతా పీటలు వేసి ...
READ MORE
తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ ఉద్యమకారుడు, అఖిల భారత వంజరి సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరిపె రాజు వంజరి జన్మధినం సంధర్భంగ ఆ సంఘం నాయకులు రాష్ట్ర వ్యాప్తంగ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కరిపె రాజు వంజరి తెలంగాణ ఉద్యమంలో కీలక ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
మీ ఇంట్లో స్వఛ్ఛమైన నెయ్యి వాడుతున్నారా..! బహుశా అది జంతువుల కొవ్వుతో తయారై ఉండొచ్చు.? మీ పిల్లలు ప్రతిరోజూ స్వచ్చమైన ఆవు పాలే తాగుతారా..! బహుశా ఆ పాలు యూరియా, నూనే, కెమికల్స్ తో చేసి ఉండొచ్చు.? ఇలా ఒకటి రెండు వస్తువులు కాదు దాదాపు అన్ని ...
READ MORE
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శతాబ్దాల నుండి వివాదం లో ఉండి గత ఏడాదే సుప్రీం కోర్టు లో లైన్ క్లియర్ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సిద్దమవుతోంది.ఆలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్న బీజేపీ సర్కార్, నిర్మాణం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి ...
READ MORE
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
ప్రముఖ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హిందూ ధర్మ రక్షకులు జాతీయవాది కొండేరు రాకేష్ జన్మధినం సంధర్భంగా ఆయన నివాసం రామంతపూర్ లో కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. కొండేరు రాకేష్ అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు మొత్తం ...
READ MORE
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో టెన్షన్.!!
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్ లు దాటితే మీ పంటపండినట్టే.
ఏంటి లైక్ లకి రుణాలా..? వెయ్యి లైక్ లు దాటితే లక్ష రూపాయల రుణాలిస్తారా. ఎందుకయ్యా ఫేక్ న్యూస్ లు రాస్తారు అని తీసిపారేయకండి ఇది నిజంగా నిజమైన లైక్ ల కథే. అయితే మీరు చేయాల్సిందల్లా మీ కష్డాలను మీరు ...
READ MORE
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి ర్యాంక్. టాప్ లోకి దూసుకొచ్చిన సాక్షి.
ఈ వారం బార్క్ రేటింగ్స్ లో ఊహించని మార్పులు జరిగాయి. గతవారం నెంబర్ వన్ గా ఉన్న ఎన్ టీవి ఏకంగా రెండు స్థానాలకు దిగజారి ముచ్చటగా మూడో ర్యాంక్ దగ్గర ఆగిపోయింది. గత వారం మూడో  స్థానంలో ఉన్న ఏబిఎన్ ...
READ MORE
ఘనంగా.. ప్రముఖ సంఘ సంస్కర్త డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు మేధావులు రాజకీయ నాయకులు ప్రముఖ జర్నలిస్టుల మధ్య ఘనంగ జరిగాయి. గత దశాబ్ద కాలం నుండి విద్యా రంగంలో ఎందరో పేద విద్యార్ధులకు ఉచితంగ విద్యనందిస్తూ వారిని ఉన్నత ...
READ MORE
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
తెలంగాణ రాష్ట్ర పండుగ.. బంగారు పండుగ.. తీరొక్క పూల బంగారు పండుగ బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లు 9 రోజుల పాటు ఘ‌నంగా సాగ‌నున్నాయి. రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 20 నుంచి 28 వరకు 9 రోజుల పాటు ఘ‌నంగా ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్ ఠాకూర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల అధినేత ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ స్పందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయతలో భాగమైన యోగా నేడు అంతర్జాతీయంగ అన్ని దేశాలు అధికారికంగ దినోత్సవం జరపడం సంతోషకరం ...
READ MORE
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
జర్నలిజం యుద్దంలాగే ఉంటుంది.. యుద్దంలోనూ ఉంటుంది మధ్యలో ఆపలేం, వెనక్కి తిరిగి వెళ్లలేం. ఇది అర్నబ్ గోస్వామి లాంటి నిజాయితి గల జర్నలిస్ట్ లు నమ్మిన సిద్దాంతం. సునామిలాంటి దాడితో ఏకే 47 ల ఫేలే  అర్నబ్ మళ్లీ తిరిగొచ్చారు. విరామం ...
READ MORE
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని మూసేయాలి.!!
ఆంధ్ర ప్రదేశ్ విశాఖ లో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుండి లీకైన స్టైరిన్ అనే విష వాయువు వల్ల ఇప్పటికే 12 మంది మరణించగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. కాగా ఈ దారుణ ఘటన లో కంపెనీ యొక్క నిర్లక్ష్యం ...
READ MORE
నవమోసాలు.. అమ్మతనాన్ని కొనేసుకుంటున్న నీచులు.
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
స్వామి పరిపూర్ణానందకు ఒక న్యాయం, అక్బరుద్దిన్ ఓవైసీకి ఒక న్యాయమా..??
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
ఎవరీ శ్రావణ్?: ప్రభాకర్ రెడ్డికి కాల్ గర్ల్స్ సరఫరా!, శిరీష
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట
తెలంగాణ ఉద్యమ కెరటం..వంజరి నేత కరిపె రాజు వంజరికి జన్మధిన
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
ఇంట్లో ఒంట్లో అంతా కల్తీనే.. కాదేదీ “కల్తీ”త్వానికి అనర్హం.!!
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
లైక్ లకి లక్ష రూపాయల పర్సనల్ లోన్.. వెయ్యి లైక్
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి
ఘనంగా.. ప్రముఖ సంఘ సంస్కర్త డా.ఎం.గిరిధరాచారి జన్మధిన వేడుకలు.!!
అంగరంగ వైభ‌వంగా తెలంగాణ రాష్ట్ర బంగారు పండుగ‌ బతుక‌మ్మ సంబురాలు.
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
మీ కోటి రూపాయలు మాకొద్దు, మా బిడ్డలను చంపిన కంపెనీని
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!