You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > జ‌ర్న‌లిస్టులు… ఇక రేప‌టి నుంచి డ్రెస్ కోడ్ లో క‌నిపించాలంటా..? పోలీస్ బాస్ ఆర్డ‌ర్ మ‌రీ..

జ‌ర్న‌లిస్టులు… ఇక రేప‌టి నుంచి డ్రెస్ కోడ్ లో క‌నిపించాలంటా..? పోలీస్ బాస్ ఆర్డ‌ర్ మ‌రీ..

జ‌ర్న‌లిస్టుకు డ్రెస్ కోడ్ ఏంటని ఇక్క‌డే క్వ‌శ్చ‌న్ మార్కు వేసి..? నిల‌దీయ‌కండి, అస‌లు విష‌యం మొత్తం చ‌దివాక అప్పుడు చెప్పండి. జ‌ర్న‌లిస్ట్.. ఎప్పుడు, ఎక్క‌డ, ఏ స‌మ‌స్య వ‌చ్చినా చ‌టుక్కున వాలిపోయే ఓ సాదాసీద వ్య‌క్తి. అంతేనా అంటే.. అంతే అంటారు కొంద‌రు. ఇక టెక్నాల‌జి ప‌రుగులు తీస్తున్న ఈ కాలంలో రిఫోర్ట‌ర్ ఎవ‌రో కెమెరామెన్ ఎవ‌రో తెలియ‌ని ప‌రిస్థితి కూడా ఎదురువ‌తుంది లెండి. అలాంటి ప‌రిస్థితే ఇక్క‌డ కూడా ఎదురైంది. అయితే స‌మ‌స్య ఉన్న చోట స‌మ‌స్య కంటే ముందే వాలిపోయే జ‌ర్న‌లిస్ట్ ఆ స‌మ‌స్య‌ను ఎలా తేల్చాలో ఆలోచించుకుంటు బుర్ర‌పాడు చేసుకునే ఖాకీ కి అస్స‌లు ప‌డ‌ద‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఇక్క‌డ కూడా సేమ్ టూ సేమ్ అలాగే జ‌రిగింది.

ఇక అస‌లు విష‌యంలోకి వెళితే నూత‌నంగా ఏర్ప‌డిన మంచిర్యాల జిల్లాలోని బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణం లో ఓ స‌మ‌స్య వ‌చ్చిప‌డింది. బెల్లంప‌ల్లి ప‌ట్ట‌ణంలోని కాంటా చౌర‌స్తాలో మున్సిఫ‌ల్ అధికారులు రోడ్డు వెడ‌ల్పు ప‌నులు చేప‌ట్టారు. అందులో భాగంగా వాళ్ల క‌ర్త‌వ్యం వాళ్లు చేసుకుంటు అడ్డు వ‌చ్చిన వాటిని కూల్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇంకెం స‌మ‌స్య ఉంది క‌దా మ‌న రిఫోర్ట‌ర్ అన్న‌లు వాలిపోయారు. రాక‌పోతే స‌మ‌స్య‌ను ప‌ట్టించుకోక పోతే పైన యాజ‌మాన్యాల నుంచి వార్త రాలేద‌ని దొబ్బులు.. అవెందుకురా బాబు అని ఎలాగైనా తీయాల‌నే ప‌నిలో హ‌డావిడిగా వ‌చ్చేశారు. ఇక కెమెరాకు ప‌ని చెప్పి త‌మ ప‌ని తాము చేసుకుంటున్నారు. ఇక్క‌డే మొద‌లైంది అస‌లు స‌మ‌స్య‌.. అక్క‌డి విజువ‌ల్స్ ను త‌మ కెమెరాలో బంధిస్తున్న ఆంద్ర‌జ్యోతి కి చెందిన ఓ రిఫోర్ట‌ర్ మ‌రో లోక‌ల్ ఛాన‌ల్ కు చెందిన రిఫోర్ట‌ర్ పై అక్కడే ఉన్న ఖాకీ బాస్ కాస్త ఓవ‌ర్ గానే రియాక్ట్ అయ్యాడు. ఇక అస‌లే ఖాకీ చొక్కాపవ‌ర్ మాట‌ల‌ను కంట్రోల్ లో ఉంచ‌దు క‌దా.. ఓ నాలుగు మాట‌లు కూడా జారాడే. అంతే మ‌న‌వాళ్ల‌కి కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. మా డ్యూటి మేము చేస్తుంటే మీ బాధేంటో చెప్పాలంటూ ప్ర‌శ్నించారు. ఇక ఆ ఏసీపీ బాస్ మ‌రో అడుగు ముందుకు వేసి అస‌లు మీరు రిపోర్ట‌ర్ల‌ని ఎవ‌డికి తెలుసు.. మీకేమ‌న్నా కొమ్ములున్నాయ‌నే స్టైల్ లో క్లాస్ పీకాడు.. మాల మీకు ఓ డ్రెస్ కోడ్ ఉంటే క‌దా అస‌లు రిఫోర్ట‌ర్ ఎవ‌డో.. సామాన్యుడు ఎవ‌డో తెలిసేది అని. ఇగో ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. జ‌ర్న‌లిస్ట్ కు డ్రెస్ కోడా..? లోకం మీద ఎక్క‌డ‌ లేని కొత్త రూల్ ని చెప్పిన‌ బెల్లంప‌ల్లి ఏసీపీ స‌తీష్ మాట‌ల‌తో ఇప్పుడు జ‌ర్న‌లిస్ట్ లోకం ఆలోచ‌న‌లో ప‌డింది.

ఆగ‌మేఘాల మీద అస‌లు తిన్న‌మో లేదో కూడా ఆలోచించ‌కుండా.. ఒంటి మీద ఇస్త్రి చొక్కా ఉందా, న‌లిగినా అంగి ఉందా అని కూడా చూసుకోకుండా ఫీల్డ్ మీద‌కు వ‌చ్చే రిఫోర్ట‌ర్ కు డ్రెస్ కోడ్ ఉండాల‌..? అలా అయితే తెలంగాణ లోనే కాదు భార‌త‌దేశంలో ఎక్క‌డ కూడా జ‌ర్న‌లిస్ట్ అనే వాడే క‌నిపించ‌డు. ఇప్ప‌టికే కార్పోరెట్ రూపం దాల్చిన ఫోర్త్ ఎస్టేట్ ఇలాంటి ఖాకీల వింత ప్ర‌శ్నల‌కు ది ఫోర్త్ ఎస్టేట్ కూడా 100 కు 100 శాతం కార్పొరెట్ మ‌యం కావాల‌న్న‌దే ఇక్క‌డ అస‌లు స‌మాదానం. అయితే ఇక చివ‌రి జ‌వాబు ఏంటంటే.. అధికారం ఉంది క‌దా అని ఎదురుగా ఉన్న‌వాడు ఎవ్వ‌డైనా స‌రే నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడ‌టం మాత్రం త‌గ్గ‌డం లేదు. బెల్లంప‌ల్లి లో జ‌ర్న‌లిస్ట్ లు ప‌ట్టుప‌డుతున్న విష‌యం కూడా ఇదే. ఖాకీ చొక్కా ప‌రువు నిల‌బెట్టేలా మాట‌లు మాట్లాడండి నోటి కొచ్చింది వాగ‌డం కాద‌ని. నిన్న హైద‌ర‌బాద్.. మొన్న ఎల్బీన‌గ‌ర్.. నేడు బెల్లంప‌ల్లి రేపు మ‌రో చోటు.. ప్లేస్ మారిన పోలీసుల పేస్ మాత్రం మార‌దు క‌దా. అవే మాట‌లు అవే నైజం అదే తీరు. ఒక్క బెల్లంప‌ల్లే కాదు యావ‌త్ తెలంగాణ రాష్ట్రంలో ఖాకీల ప‌రిస్థితి ఇదే.

Related Posts
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
గోవింద్ రెడ్డి సీఈవో గా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోకి వెళ్లిన RAJ NEWS TELUGU ఛానల్లో నియామకాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులో రిపోర్టర్స్, సబ్-ఎడిటర్లతో పాటు తెలంగాణా వ్యాప్తంగా  జిల్లాల వారిగా స్టాఫర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ఛానల్ యాజమాన్యం ఇప్పటి వరకు ...
READ MORE
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న రిపోర్టర్ల డొంక..?
ఏంటి డ్రగ్స్ కేసులో జర్నలిస్ట్ లా..? కేసులను ఛేదించే రిపోర్టర్లకు మత్తు మందు అంటిందా..? మత్తులింకుల్లో రాతగాళ్లు కూడా ఉన్నారా..? బయటకి ఇచ్చిన లీకులు నిజమా..? అవును నిజమేనని చెపుతున్నాయి ఉత్తుత్తి  లీక్ లు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట వివాహ వేడుక.
తెలుగు రాష్ట్రాల్లో కనివిని ఎరుగని రీతిలో ఓ పెళ్లి జరగబోతోంది. గనుల ఘనుడు గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం అంత రేంజ్లో తెలుగునాట ఓ ప్రముఖ ఛానల్ అదినేత కూతురి వివాహం జరగబోతుంది. ఆకాశమంత పందిర్లు భూదేవంతా పీటలు వేసి ...
READ MORE
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
రెస్పాన్సిబుల్ జ‌ర్న‌లిజం అంటూ తెలుగు మీడియా ప్ర‌పంచంలోకి అడుగు పెట్టి ప్రారంభం లో ఓ వెలుగు వెలిగిన ఎక్స్ ప్రెస్ ఛాన‌ల్ రోడ్డున ప‌డే ప‌రిస్థితికి దిగ‌జారింది. యువ‌త కోసం భ‌విత కోసం అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పి చివ‌ర‌కు ...
READ MORE
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మొత్తానికి పట్టుపట్టి అనుకున్నది సాదించింది. జర్నలిస్టు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు సాగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక అక్రిడేషన్ ఉన్న జర్నలిస్ట్ లు హాయిగా ఏసీ బస్సులో ఎంచక్కా ప్రయాణించొచ్చు. అందుకు సంబందించిన జీవో జారీకి ...
READ MORE
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్ కి, ఒక రోజు ఈరోజు.!!
వైద్య సిబ్బంది అంటే డాక్టర్ల తర్వాత గుర్తొచ్చేది నర్స్. ఒక ప్రాణం నిలబడాలంటే డాక్టర్ ఉండాల్సిందే కానీ ఆ డాక్టర్ పక్కన నర్స్ నిలబడకుంటే మాత్రం ఏ ప్రాణం కూడా బతకదు. సమాజం తో అంతలా ప్రాధాన్యత సంతరించుకున్న పవిత్రమైన వృత్తి ...
READ MORE
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
గర్భంలో ఉన్న శిశువు నుండి పండు ముసలి వరకు, గుడిసెలో ఉన్న నిరుపేద నుండి కోటీశ్వరుడి వరకు, గల్లీ లీడర్ నుండి దేశ ప్రధాని వరకైనా ఎవరు ఎంత అనే తేడా లేకుండా లింగ బేధం అసలే లేకుండా.. అందరినీ చుట్టేస్తోంది ...
READ MORE
ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.
నేను ఐన్యూస్ లో జాబ్ చేస్తున్నప్పుడు నా కొలీగ్(అప్పటికే ఆయన ఐన్యూస్ లో జాబ్ మానేశాడు.ఇప్పుడు ఆయన పేరు అవసరము లేదనుకోండి) కు యాక్సిడెంట్ అయ్యింది. కేర్ ఎమెర్జెన్సీ వార్డ్ లో జాయిన్ అయ్యడని తెలిసి మనతోపాటు పని చేసినవాడు అని ...
READ MORE
చేతులు మార‌నున్న పెద్ద ఛాన‌ల్..? విమాన రంగ దిగ్గ‌జ ఛైర్మ‌న్ చేతుల్లోకి..?
జాతీయ స్థాయిలో టాప్ లో దూసుకుపోతున్న ఛాన‌ల్ చేతులు మార‌నుందా. విమాన రంగం దిగ్గ‌జ ఛైర్మ‌న్ ఆ ఛాన‌ల్ ని త‌న చేతుల్లోకి తీసుకోనున్నారా అంటే అవున‌నే స‌మాదానాలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలో అతి పెద్ద ఛానెల్ అయిన‌టువంటి ఎన్డీటీవీ త్వ‌ర‌లో ...
READ MORE
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
పుట్టినప్పుడు పండంటి ఆడ బిడ్డ పుట్టిందని సంబరపడ్డ ఆ పిచ్చి తండ్రికి ఆ బిడ్డే తన చావు ను శాసిస్తుందని తెలుసుకోలేకపొయాడు.ఈ ప్రపంచం లో తన బిడ్డ ను గొప్ప గ పెంచాలనుకున్నాడు కానీ ఆ తండ్రే ప్రపంచం నుండి వెళ్లిపోవాల్సి ...
READ MORE
సోషల్ మీడియా వర్సెస్ ఎలక్ట్రానిక్ మీడియా..
విజయం అపజయాల మాటలు.. ఘన చరిత్రలు.. తాతల మీసాల సంపెంగ నూనే కథలు ఈ ట్రెండ్ యుగంలో పనికి రావడం లేదు. కోట్లకు కోట్లు లాభాలు ఆర్జించాలని తప్పుడు దారిలో నడుస్తున్న వాడు సైతం ఒక్క ఆదారం.. ఒకే ఒక్క ఆధారం ...
READ MORE
ఆర్నాబ్ ఈజ్ బ్యాక్.!!
ప్రముఖ జాతీయవాద జర్నలిస్ట్ నేషనల్ మీడియా రిపబ్లిక్ ఛానల్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామి ని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా సెషన్స్ కోర్టు ఆర్నాబ్ కి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించగా మహారాష్ట్ర పోలీసుల ...
READ MORE
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసింది.!!
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు కనిపించ లేదా..?
ది తోపు ఛానల్ ఇన్ తెలుగు మీడియా.. అప్పట్లో తెలంగాణ భాషను యాసను అవహేళన చేస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలపై వంకర రాతలతో ప్రోగ్రాం ఫ్లే చేసింది.. ది గ్రేట్ తెలుగు న్యూస్ ఛానల్. టూరింగ్ టాకీస్సుల్లో సినిమాలు చూసేటోళ్లను మల్టీప్లెక్స్ థియేటర్లో ...
READ MORE
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ...
READ MORE
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖరారు.!!
ప్రముఖ జర్నలిస్ట్స్ యూనియన్ అయినటువంటి జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT) కార్యవర్గ సమావేశం తేదీని ప్రకటించారు ఆ సంస్థ రాష్ట్ర కార్యనిర్వాక కార్యధర్శి పగుడాకుల బాల స్వామి. ఈ నెల వచ్చే 23 తేదీనాడు ఎల్బీ స్టేడియం ఎఫ్ఎంసీ క్లబ్ ...
READ MORE
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును ...
READ MORE
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం ...
READ MORE
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఆలయం స్థల వివాదం మలుపులు తిరుగుతూనె ఉంది. గతంలో ఈ కేసు లో పలుమార్లు కీలక తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం గతంలో.. ఈ కేసు పరిష్కారం కొరకు ఒక మధ్యవర్తిత్వం కమిటీ ని వేసిన విషయం తెలిసిందే. ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన మోడీ సర్కార్.!!
కేంద్రం లో బీజేపీ సర్కార్ మరియు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి బీజేపీ కి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్నది.రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరో వైపు రాష్ట్రాన్ని ...
READ MORE
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
కొత్తగా వచ్చే పటేలు పాత సెంట్ సీస వాసన మరిచినట్టుంది ఈ కొత్త ఛానల్ కథ. మా గొంతు ఇన్నాళ్లు నొక్కబడింది ఇప్పుడు మా గొంతు మా ఇష్టం.. ఇక పరాయి పాలన బతుకులు వద్దంటూ ఓ ఆంధ్ర మీడియా ప్రత్యేకంగా ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
టీయూడబ్ల్యుజే పట్టుపట్టి అనుకున్నది సాదించింది..
జీతం తక్కువే అయినా వృత్తి కోసం జీవితం అర్పించే నర్స్
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.
చేతులు మార‌నున్న పెద్ద ఛాన‌ల్..? విమాన రంగ దిగ్గ‌జ ఛైర్మ‌న్
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
సోషల్ మీడియా వర్సెస్ ఎలక్ట్రానిక్ మీడియా..
ఆర్నాబ్ ఈజ్ బ్యాక్.!!
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖరారు.!!
వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!