
మీడియా అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు మీడియా అంటే “ఫోర్త్ ఎస్టేట్ ఇన్ సొసైటీ” అంటాడు అక్షరాన్ని ఆయుధంగ చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ నరేష్.
మీడియా సమాజంలో వాస్తవాన్ని బతికించేది కాబట్టి మీడియాకు పూర్తి స్వేఛ్చా అవసరం అంటాడు.
అలాగే మీడియాకు కూడా స్వీయ నియంత్రణ అవసరమని నిర్భయంగ చెప్పగలిగే నిజమైన జర్నలిస్ట్ నరేష్.
ఏరోజైతే మీడియా పూర్తిగ దారితప్పుతుందో సమాజం కూడా దారి తప్పే ప్రమాదం ఉందని ఆయన ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉంటాడు ఈ సమాజాన్ని.
ఆయన ఇప్పటికే ఎన్నో వాస్తవాలను వెలికితీసి జనాల ఆలోచనలను కదిలించిన నరేష్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది జర్నలిజం పవర్.
Related Posts

తెలంగాణ కన్నీళ్లను కష్టాలను తమ రాతలతో మాటలతో ప్రపంచానికి తెలియచెప్పి అలుపెరుగని పోరాటాన్ని చేశారు తెలంగాణ జర్నలిస్టులు. తెలంగాణ పోరాటంలో జర్నలిస్ట్ ల పాత్ర అనిర్వచనీయం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల యుద్దంలో సమిధలుగా మారిన కలం వీరుల కష్టాలను ...
READ MORE
ఇప్పటికే తెలుగులో కుప్పలు తెప్పలుగా ఉన్న ఛానల్ వ్యవస్థలోకి మరో న్యూస్ ఛానల్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అయితే ఇప్పటి వరకు హైదరబాద్ ప్రధాన కేంద్రంగా ప్రసారాలు సాగిస్తున్న తెలుగు న్యూస్ ఛానల్లకు దీటుగా ఆంధ్రప్రదేశ్ విజయవాడ కేంద్రంలో తొలి ఆంధ్ర మీడియాగా ...
READ MORE
టీనేజీ వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని నా ప్రాణం కంటే దేశమే ముఖ్యమని చెప్పి దేశ యువతలో నూతన ఉత్తేజాన్ని రగిలించి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైల్లు పరిగెత్తించిన వీరుడు భగత్ సింగ్ జయంతి నేడు. 1907 సంవత్సరంలో జన్మించిన భగత్ ...
READ MORE
ఏంటి డ్రగ్స్ కేసులో జర్నలిస్ట్ లా..? కేసులను ఛేదించే రిపోర్టర్లకు మత్తు మందు అంటిందా..? మత్తులింకుల్లో రాతగాళ్లు కూడా ఉన్నారా..? బయటకి ఇచ్చిన లీకులు నిజమా..? అవును నిజమేనని చెపుతున్నాయి ఉత్తుత్తి లీక్ లు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం ...
READ MORE
జర్నలిజం యుద్దంలాగే ఉంటుంది.. యుద్దంలోనూ ఉంటుంది మధ్యలో ఆపలేం, వెనక్కి తిరిగి వెళ్లలేం. ఇది అర్నబ్ గోస్వామి లాంటి నిజాయితి గల జర్నలిస్ట్ లు నమ్మిన సిద్దాంతం. సునామిలాంటి దాడితో ఏకే 47 ల ఫేలే అర్నబ్ మళ్లీ తిరిగొచ్చారు. విరామం ...
READ MORE
అనుకున్నదే జరిగింది. రావడం రావడంతోనే సంచలనాలకు కేరాప్ అడ్రస్ గా మారిన రిపబ్లిక్ టీవి అర్నబ్ పై కేసుల వర్షం మొదలైంది. తొలి ప్రసారంలో లాలు యాదవ్ షాబుద్దిన్ టేపులయో సంచలనం సృష్టించిన రిపబ్లిక్ టీవి.. వరుసగా బాంబులు పేలుస్తునే ఉంది. ...
READ MORE
గాల్వన్ లోయలో సరిహద్దు వద్ద భారత బలగాలపై దొంగ దెబ్బ తీస్తూ 20 మందికి పైగా భారత సైనికులను అన్యాయంగా చంపేసిన చైనా తన దుర్బుద్ధి ని మార్చుకోవడం లేదు. ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు సరిహద్దు వద్ద తన ...
READ MORE
* హిందూ సాధువుల హత్య లో సోనియా గాంధీ మౌనాన్ని ప్రశ్నిస్తే తప్పా.?
* సోనియా గాంధీ నీ సొంత పేరుతో పిలిస్తే తప్పా.?
* ఒక మహిళా సినీ నటి పై జరుగుతున్న కుట్రలను ప్రశ్నిస్తే తప్పా.?
* బాలివుడ్ నటుడు సుశాంత్ ఆత్మ ...
READ MORE
మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం ...
READ MORE
సెలబ్రిటీ అంటే ఏంటంటే.. అందరికీ తెలిసింది.. ఏ సినిమా స్టారో లేక క్రికెటరో బాగా డబ్బు పలుకుబడి ఉన్నవారని.
అలాంటి వారు సామాన్య జనం తో ఎలా ఉంటారు అంటే అక్కడక్కడ కొందరు, అప్పుడప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంటారు. మరి కొందరు ...
READ MORE
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు టీటీడిపి ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య భాజపా లో కి చేరుతున్నాడని జర్నలిజం పవర్ ఛానెల్ లో కథనాలు రావడం అందరికీ విదితమే. ఈ అనుమానానికి బలం చేకూరుస్తూ మూడేల్ల తర్వాత ప్రతిష్టాత్మకంగ చేపట్టిన మహానాడుకు ఆర్ ...
READ MORE
తెలుగు మీడియాలో 2019 ఎన్నికల ఫీవర్ ముందే మొదలైంది. జెమిని , నెం. 1 , ఎక్స్ ప్రెస్ లు మూతపడటంతో తలో దారి చూసుకున్న జర్నలిస్ట్ లకు కొత్త ఊపుతో ప్రసారాలు చేసేందుకు సిద్దమైన మహా , రాజ్ న్యూస్ ...
READ MORE
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?''
తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
కేంద్రం లో బీజేపీ సర్కార్ మరియు తెలంగాణ రాష్ట్రం లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటు అయినప్పటి నుండి బీజేపీ కి టీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్నది.రాష్ట్రానికి నిధులను ఇవ్వడం లేదని టీఆర్ఎస్ నేతలు అంటుంటే, మరో వైపు రాష్ట్రాన్ని ...
READ MORE
భర్త మృతి వార్తను బ్రేకింగ్ న్యూస్ గా ఓ న్యూస్ రీడర్ చదవిన ఘటన మీడియా ప్రతినిధులను ఆవేదనకు గురి చేస్తోంది. మీడియాలో పని చేసేవారు భావావేశాలకు లోనుకాకుండా విధులు నిర్వర్తిస్తారని ఈ వార్త నిజం చేసింది. పలు సందర్భాల్లో వ్యక్తిగత ...
READ MORE
కొత్తగా వచ్చే పటేలు పాత సెంట్ సీస వాసన మరిచినట్టుంది ఈ కొత్త ఛానల్ కథ. మా గొంతు ఇన్నాళ్లు నొక్కబడింది ఇప్పుడు మా గొంతు మా ఇష్టం.. ఇక పరాయి పాలన బతుకులు వద్దంటూ ఓ ఆంధ్ర మీడియా ప్రత్యేకంగా ...
READ MORE
తెలంగాణలో లో కరోనా వైరస్ కారణంగా మొదటి జర్నలిస్ట్ మరణం.. యువ జర్నలిస్టు మనోజ్ మృతి సంచలనం కలిగిస్తోంది. అయితే చనిపోయేముందు జర్నలిస్ట్ మనోజ్ తన అన్న సాయి కి పంపిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గాంధీలో ...
READ MORE
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి.. ఉద్యమాల పోరుగడ్డ.. మలిదశ ఉద్యమంలో శత్రువుకు చెమటలు పుట్టించి ఢిల్లీ నాయకుల తలలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాదించి పెట్టి పోరాటాల గడ్డ.. ఎందరో అమరవీరులకు అమ్మ.. మహోన్నతులకు పుట్టినిల్లు మరి అంతటి ఘన చరిత్ర కలిగిన ...
READ MORE
గోవింద్ రెడ్డి సీఈవో గా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోకి వెళ్లిన RAJ NEWS TELUGU ఛానల్లో నియామకాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులో రిపోర్టర్స్, సబ్-ఎడిటర్లతో పాటు తెలంగాణా వ్యాప్తంగా జిల్లాల వారిగా స్టాఫర్ల రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ఛానల్ యాజమాన్యం ఇప్పటి వరకు ...
READ MORE
జర్నలిస్టుకు డ్రెస్ కోడ్ ఏంటని ఇక్కడే క్వశ్చన్ మార్కు వేసి..? నిలదీయకండి, అసలు విషయం మొత్తం చదివాక అప్పుడు చెప్పండి. జర్నలిస్ట్.. ఎప్పుడు, ఎక్కడ, ఏ సమస్య వచ్చినా చటుక్కున వాలిపోయే ఓ సాదాసీద వ్యక్తి. అంతేనా అంటే.. అంతే అంటారు ...
READ MORE
నిదుర.. అతనికి నిత్యం శత్రువే రమ్మన్న రాదు. తిండి అది కూడా బద్ద శత్రువే, తిందామన్న సమయం దొరకదు. వేడి వేడి ఛాయతో దోస్తి చేయడం తప్ప మరో దారి లేని నికర్సైన రాతగాడు. రచ్చ గెలిచి ఇంట గెలవలేక పిల్లల ...
READ MORE
విజయం అపజయాల మాటలు.. ఘన చరిత్రలు.. తాతల మీసాల సంపెంగ నూనే కథలు ఈ ట్రెండ్ యుగంలో పనికి రావడం లేదు. కోట్లకు కోట్లు లాభాలు ఆర్జించాలని తప్పుడు దారిలో నడుస్తున్న వాడు సైతం ఒక్క ఆదారం.. ఒకే ఒక్క ఆధారం ...
READ MORE
దూరదర్శన్ అనగానే పాత చింతకాయ పచ్చడి అనే సమాధానం వినిపిస్తుంది. పాతపద్దతులతో బోర్ కొట్టించే ప్రోగ్రాం లు.. ఇంకా అదే మూస దోరణిలో సాగిపోయే కార్యక్రమాలు. ట్రెండ్ మారుతున్న దూరదర్శన్ మాత్రం మారడం లేదన్నది ప్రేక్షకుల టాక్. ఇంకా ఇంకా అదే ...
READ MOREప్రగతి భవన్ సాక్షిగా.. జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన
విజయవాడ కేంద్రంగా ఏపీలో తొలి శాటిలైట్ ఛానల్..
భరతమాత ఉక్కు సంకెళ్లు తెంచిన నిప్పు కనిక భగత్ సింగ్
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
అర్నాబ్ పై కేసుల వర్షం.. రిపబ్లిక్ టీవి వేగాన్ని ఓర్వని
చైనా కు బిగ్ షాక్, భారత్ కు అండగా.. అమెరికా
ఆర్ణాబ్ పై పాశవిక కుట్రలకు పాల్పడుతున్న ఉద్ధవ్ థాక్రే సర్కార్.!!
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
సెలబ్రిటీ అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదు సోనూ సూద్
మహానాడుకు డుమ్మా కొట్టిన ఆర్. క్రిష్ణయ్య.. జర్నలిజం పవర్ చెప్పిందే
పెద్ద టీవిలో పెద్ద తలకాయలకు స్థానచలనం.. మార్పు చేర్పులతో కొత్త
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కు ఇచ్చిన నిధుల వివరాలు చెప్పిన
భర్త మృతి వార్తను బ్రేకింగ్ న్యూస్ గా చదివిన న్యూస్
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
వడ్డెరబస్తీ కూడా దాటని వందేళ్ల ఉత్సవం..? భారీ నిధులు ఎక్కడపోయినయ్..?
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
జర్నలిస్టులు… ఇక రేపటి నుంచి డ్రెస్ కోడ్ లో కనిపించాలంటా..?
నీతి వంతమైన రాతలు రాస్తే మరణమే బలిదానం. జర్నలిస్ట్ డే
సోషల్ మీడియా వర్సెస్ ఎలక్ట్రానిక్ మీడియా..
పంథా మార్చుకోబోతున్న దూరదర్శన్…! ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఛానల్ ప్రసారాలకు
Facebook Comments