You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.

ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.

నేను ఐన్యూస్ లో జాబ్ చేస్తున్నప్పుడు నా కొలీగ్(అప్పటికే ఆయన ఐన్యూస్ లో జాబ్ మానేశాడు.ఇప్పుడు ఆయన పేరు అవసరము లేదనుకోండి) కు యాక్సిడెంట్ అయ్యింది. కేర్ ఎమెర్జెన్సీ వార్డ్ లో జాయిన్ అయ్యడని తెలిసి మనతోపాటు పని చేసినవాడు అని అందరికి ఆయన పరిస్థితి వివరించి ప్రతి ఎంప్లొయీ దగ్గర 100,
200,500,1000 రూపయల చొప్పున నేనే ప్రతి ఒక్కరి దగ్గరకు తిరిగి కలెక్ట్ చేసి ఆయనకు కేర్ హస్పిటల్ కు వెల్లి ంఒత్తం 24 వేలు స్వయంగా నా చేతుల తో ఇచ్చి ఆయనను కాపడాము. మనం ఒకరికి సహాయం చేస్తే..ఆ భగవంతుడు మనకు కూడా ఆ అవసరము వచినప్పుడు సహాయపడతాడని నమ్మకము. ఆ సహాయం పొందిన స్నేహితుడు ఇప్పుడు ఎక్కడున్నాడోగాని ..నా కొలేగ్ అప్పుడే అన్నారు..నీకు ఎమైనా అయితే అడుగుగాని… వెల్లిపోయిన వాడుగురించి నీవెందుకు కస్టపడుతున్నావు అని. కాని నాకు మనసు ఒప్పుకోక..వెల్లిపోయినా మనతోపాటు కలిసి పని చేసినవాడు కస్టాల్లో ఉంటే.. అది తెలిసి కూడా సహాయం చేయకపొతే ఎలా అని ఆ పని చేసాను. ఇది 6 లేద 7 ఈల్లకిందటి మాట. ఇప్పుడు అదే అవసరాం నాకు వచింది..సరైనా ట్రీట్మెంట్ తీసుకోకపోతే కొధి రోజుల్లో నా కాలు,చేయి పనిచేయడం మానేస్తాయంటున్నాడు డాక్టర్.. కానీ నాకంటు సహయం చేసే వాళ్లు లేకపొవడం బాధగా ఉంది..నా ట్రేట్మెంట్ కు 50 వేల నుంచి 1 లక్ష వరకు ఖర్జు అవుతుంది అన్నడు
డాక్టర్ జైస్వాల్. ఇవాళ ఎం ఆర్ ఐ స్క్యాన్ చేసుకొని రమ్మన్నాడు. అలాగే థైరాయిడ్ టెస్ట్ కూడా.. వీటికి 8 వేలు అవుతుందన్నాడు ప్రస్తుతానికి నా దగ్గర నయా పైస లేదు. ఇప్పటివరకు అన్ని కలిపి 20 వేలు అయ్యింది. ఎవరైనా దయతలిచి దానం చేస్తే చూయించుకుంటా లేదంటే నా రాత ఇంతే అనుకుంటా. నేను మంచానపడితే నా ఇద్దరు ఆడపిల్లల చదువు,జీవనము కస్టమైతది. ఆ దేవుడు కష్టాలన్నీ లేని వాళ్లకే పెడుతాడు ఎందుకో మరి. నా ట్రీట్మెంట్ కు సహాయం చేయాలనుకునే వాళ్లకు

బ్యాంక్ డిటేల్స్..

BOYA VENKATESHWARLU

ICICI Bank
A/c No. 024401527022
IFSCode: ICIC0000244

OR

SBI
A/c No 34505142746
IFSCode: SBIN0005094

Or

PayTM No 9391204009

Related Posts
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసింది.!!
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
రెస్పాన్సిబుల్ జ‌ర్న‌లిజం అంటూ తెలుగు మీడియా ప్ర‌పంచంలోకి అడుగు పెట్టి ప్రారంభం లో ఓ వెలుగు వెలిగిన ఎక్స్ ప్రెస్ ఛాన‌ల్ రోడ్డున ప‌డే ప‌రిస్థితికి దిగ‌జారింది. యువ‌త కోసం భ‌విత కోసం అంటూ పెద్ద పెద్ద మాట‌లు చెప్పి చివ‌ర‌కు ...
READ MORE
అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.
నిత్యం పోరాటం.. అనునిత్యం ఆరాటం క్షణం తీరిక లేని అక్షరపోరాటం. ఆ నిత్య యుద్ద సమరంలో సమిధలవుతున్న రాతగాడే జర్నలిస్ట్.సంస్థ కోసం తపన పడుతు.. తనను తాను నిలువునా కరిగించుకుంటున్న అక్షర శ్రామికుడు జర్నలిస్ట్. ఈ జర్నలిజంలో క్రైం రిపోర్ట్ మరింత ...
READ MORE
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఆలయం స్థల వివాదం మలుపులు తిరుగుతూనె ఉంది. గతంలో ఈ కేసు లో పలుమార్లు కీలక తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం గతంలో.. ఈ కేసు పరిష్కారం కొరకు ఒక మధ్యవర్తిత్వం కమిటీ ని వేసిన విషయం తెలిసిందే. ...
READ MORE
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు.
కలం.. జర్నలిస్ట్ కి ఎప్పుడు బలమే. కొండంత అండ కూడా అదే. అప్పుడప్పుడు ఆ కలం కన్నీరు పెడుతుంది. సమాజాన్ని తనదైన అక్షరాలతో నిద్రలేపుతుంది. ప్రేరణ కలిగిస్తుంది.. మారండని మంచి చెపుతుంది. అంతటి బలమైన కలం ఈ యువ జర్నలిస్ట్ సొంతం. ...
READ MORE
కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట వివాహ వేడుక.
తెలుగు రాష్ట్రాల్లో కనివిని ఎరుగని రీతిలో ఓ పెళ్లి జరగబోతోంది. గనుల ఘనుడు గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె వివాహం అంత రేంజ్లో తెలుగునాట ఓ ప్రముఖ ఛానల్ అదినేత కూతురి వివాహం జరగబోతుంది. ఆకాశమంత పందిర్లు భూదేవంతా పీటలు వేసి ...
READ MORE
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖరారు.!!
ప్రముఖ జర్నలిస్ట్స్ యూనియన్ అయినటువంటి జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT) కార్యవర్గ సమావేశం తేదీని ప్రకటించారు ఆ సంస్థ రాష్ట్ర కార్యనిర్వాక కార్యధర్శి పగుడాకుల బాల స్వామి. ఈ నెల వచ్చే 23 తేదీనాడు ఎల్బీ స్టేడియం ఎఫ్ఎంసీ క్లబ్ ...
READ MORE
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా అవార్డ్స్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ అవార్డ్స్ ను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసింది. వివిధ రంగాల నుంచి మొత్తం 52 మందికి ఈ గౌరవం దక్కింది. ...
READ MORE
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు కనిపించ లేదా..?
ది తోపు ఛానల్ ఇన్ తెలుగు మీడియా.. అప్పట్లో తెలంగాణ భాషను యాసను అవహేళన చేస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలపై వంకర రాతలతో ప్రోగ్రాం ఫ్లే చేసింది.. ది గ్రేట్ తెలుగు న్యూస్ ఛానల్. టూరింగ్ టాకీస్సుల్లో సినిమాలు చూసేటోళ్లను మల్టీప్లెక్స్ థియేటర్లో ...
READ MORE
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్.
తెలంగాణ క‌న్నీళ్ల‌ను క‌ష్టాల‌ను త‌మ రాత‌ల‌తో మాట‌ల‌తో ప్ర‌పంచానికి తెలియచెప్పి అలుపెరుగ‌ని పోరాటాన్ని చేశారు తెలంగాణ జ‌ర్న‌లిస్టులు. తెలంగాణ పోరాటంలో జ‌ర్న‌లిస్ట్ ల పాత్ర అనిర్వ‌చ‌నీయం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల యుద్దంలో స‌మిధ‌లుగా మారిన క‌లం వీరుల క‌ష్టాల‌ను ...
READ MORE
భరతమాత ఉక్కు సంకెళ్లు తెంచిన నిప్పు కనిక భగత్ సింగ్ జయంతి నేడు
టీనేజీ వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని నా ప్రాణం కంటే దేశమే ముఖ్యమని చెప్పి దేశ యువతలో నూతన ఉత్తేజాన్ని రగిలించి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైల్లు పరిగెత్తించిన వీరుడు భగత్ సింగ్ జయంతి నేడు. 1907 సంవత్సరంలో జన్మించిన భగత్ ...
READ MORE
జ‌ర్న‌లిస్టులు… ఇక రేప‌టి నుంచి డ్రెస్ కోడ్ లో క‌నిపించాలంటా..? పోలీస్ బాస్ ఆర్డ‌ర్ మ‌రీ..
జ‌ర్న‌లిస్టుకు డ్రెస్ కోడ్ ఏంటని ఇక్క‌డే క్వ‌శ్చ‌న్ మార్కు వేసి..? నిల‌దీయ‌కండి, అస‌లు విష‌యం మొత్తం చ‌దివాక అప్పుడు చెప్పండి. జ‌ర్న‌లిస్ట్.. ఎప్పుడు, ఎక్క‌డ, ఏ స‌మ‌స్య వ‌చ్చినా చ‌టుక్కున వాలిపోయే ఓ సాదాసీద వ్య‌క్తి. అంతేనా అంటే.. అంతే అంటారు ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా చెస్తరా..?
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?'' తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
సమాజ శ్రేయస్సు కోసం తపించే కృషీవలుడికి జన్మదిన శుభాకాంక్షలు.!
మీడియా అంటే కేవలం వ్యాపారం మాత్రమే కాదు మీడియా అంటే "ఫోర్త్ ఎస్టేట్ ఇన్ సొసైటీ" అంటాడు అక్షరాన్ని ఆయుధంగ చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ నరేష్. మీడియా సమాజంలో వాస్తవాన్ని బతికించేది కాబట్టి మీడియాకు పూర్తి స్వేఛ్చా అవసరం అంటాడు. అలాగే మీడియాకు ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై దాడి..!!
ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్ ఎడిటర్ అర్నాబ్ గో స్వామి దంపతులు ప్రయాణిస్తున్న కారు పై బుధవారం రాత్రి కొందరు దుండగులు దాడికి యత్నించిన ఘటన సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటన కు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసారు అర్నాబ్. అయితే ఈ ...
READ MORE
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఎంపిక‌.
న‌మ‌స్తే తెలంగాణ దినప‌త్రిక ఎడిట‌ర్ క‌ట్టా శేఖ‌ర్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల సాంబ‌శివ‌రావు పుర‌స్కారానికి ఆయ‌న ఎంపిక‌య్యారు. తెలుగు విశ్వవిద్యాలయం ఈ పురస్కారాన్ని ఈనెల 24న ప్ర‌దానం చేయ‌నుంది. ఈ ఏడాది జ‌స్టిస్ ఆవుల ...
READ MORE
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం జరిగింది.??
తెలంగాణలో లో కరోనా వైరస్ కారణంగా మొదటి జర్నలిస్ట్ మరణం.. యువ జర్నలిస్టు మనోజ్ మృతి సంచలనం కలిగిస్తోంది. అయితే చనిపోయేముందు జర్నలిస్ట్ మనోజ్ తన అన్న సాయి కి పంపిన మెసేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గాంధీలో ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
దేశం లో ప్రస్తుతం ఒక విచిత్రకర పరిస్తితి దాపురించింది.ఎవడికైనా గుర్తింపు రావాలి, అది కూడా షార్ట్ కట్ దారిలో రావాలి అనుకుంటే వెంటనే ఏదో చిల్లర మీటింగులో కావాలనే మైకు పట్టేసుకుని హిందూ దేవుళ్ళ ను నోటికొచ్చినట్టు తిట్టడం లేదా హిందూ ...
READ MORE
10 ఏళ్ల వార్తల ప్రవహానికి శుభాకాంక్షలు.
“ప్రతీ క్షణం ప్రత్యక్ష ప్రసారం” అంటూ ఆగస్టు 30 2007లో పురుడు పోసుకున్న ఎన్టీవీ మీడియా రంగంలో తనదైన ముద్రను వేసుకుంది. ఛానల్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందే లుంబినీ పార్క్, గోపుల్ ఛాట్ బండార్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ ...
READ MORE
పంథా మార్చుకోబోతున్న దూరదర్శన్…! ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఛానల్ ప్రసారాలకు శ్రీకారం…?
దూరదర్శన్ అనగానే పాత చింతకాయ పచ్చడి అనే సమాధానం వినిపిస్తుంది. పాతపద్దతులతో బోర్ కొట్టించే ప్రోగ్రాం లు.. ఇంకా అదే మూస దోరణిలో సాగిపోయే కార్యక్రమాలు. ట్రెండ్ మారుతున్న దూరదర్శన్ మాత్రం మారడం లేదన్నది ప్రేక్షకుల టాక్. ఇంకా ఇంకా అదే ...
READ MORE
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
రోడ్డున ప‌డ్డ మ‌రో మీడియా సంస్థ‌.. నిలిచిపోయిన ప్ర‌సారాలు.
అనారోగ్యపు అంపశయ్యపై పవలిస్తున్న అక్షర శ్రామికుడు.
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా
కనివిని ఎరుగని వైభోగం. తెలుగునాట గాలి స్థాయిలో నరేంద్రల వారింట
జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖరారు.!!
తెలంగాణ యాస గొప్పతనాన్ని చాటుతున్న తీన్మార్ కు రాష్ట్ర ప్రతిభా
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన
భరతమాత ఉక్కు సంకెళ్లు తెంచిన నిప్పు కనిక భగత్ సింగ్
జ‌ర్న‌లిస్టులు… ఇక రేప‌టి నుంచి డ్రెస్ కోడ్ లో క‌నిపించాలంటా..?
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
సమాజ శ్రేయస్సు కోసం తపించే కృషీవలుడికి జన్మదిన శుభాకాంక్షలు.!
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై
కట్టా – మీఠా సార్ కు అరుదైన గౌరవం.. జ‌స్టిస్
జర్నలిస్టు మనోజ్ మరణానికి బాధ్యత ఎవరిది.? గాంధీ లో అసలేం
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
చిల్లర గాల్లకందరికీ ఫ్రీ పబ్లిసిటీ కావాలంటే హిందూ దేవుళ్ళను తిట్టాలా.!!
10 ఏళ్ల వార్తల ప్రవహానికి శుభాకాంక్షలు.
పంథా మార్చుకోబోతున్న దూరదర్శన్…! ప్రైవేట్ ఛానళ్లకు దీటుగా ఛానల్ ప్రసారాలకు
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
Facebook Comments
Top
error: Content is protected !!