You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖరారు.!!

జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఖరారు.!!

ప్రముఖ జర్నలిస్ట్స్ యూనియన్ అయినటువంటి జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (JAT) కార్యవర్గ సమావేశం తేదీని ప్రకటించారు ఆ సంస్థ రాష్ట్ర కార్యనిర్వాక కార్యధర్శి పగుడాకుల బాల స్వామి.
ఈ నెల వచ్చే 23 తేదీనాడు ఎల్బీ స్టేడియం ఎఫ్ఎంసీ క్లబ్ లో ఉదయం 9:20 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు సమావేశం ఉంటుందని ప్రకటించారు. ఈ సమావేశానికి బీఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఘ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లూరి రవి శంకర్ మరియు పాలమూర్ ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ ప్రభుజీ అతిథులుగ హాజరు కానున్నటు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కమిటీ నాయకులందరికీ సమాచారం వెల్లిందని అన్నారు.

ఈ సంధర్భంగ పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సంక్షేమం హక్కుల కోసం ఎల్లవేలలా జాట్ పోరాడుతుందని అన్నారు. రాష్ట్రం కోసం ఎందరో జర్నలిస్టులు ఉద్యమంలో కీలక పాత్ర వహించారనీ ఎన్నో త్యాగాలు చేసారనీ.. కానీ నేడు కనీస గుర్తింపుకు కూడా జర్నలిస్టులు దూరమవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు. నేటికీ కొద్ది మందికి తప్ప ఎందరికో అక్రిడిటేషన్ కార్డులు గానీ హెల్త్ కార్డులు గానీ లేవని అన్నారు. ప్రభుత్వం జర్నలిస్టులపై సవతి ప్రేమ చూపిస్తూ తూతూ మంత్రంగ పని కానిచ్చేస్తోందని విమర్శించారు.  

Related Posts
ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గ ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ సురేష్.!
కలాన్నే తన బలంగ మార్చుకున్న సీనియర్ జర్నలిస్ట్ ఆంధ్ర జ్యోతి రిపోర్టర్ సురేష్ ఉప్పల్ ప్రెస్ క్లబ్ కి అధ్యక్షులుగ ఎన్నికయ్యారు. అందరికీ ఆత్మీయుడు సుపరిచితుడు జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే సురేష్.. నూతనంగ ఉప్పల్ ప్రెస్ క్లబ్ కి ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
కొత్తగా వచ్చే పటేలు పాత సెంట్ సీస వాసన మరిచినట్టుంది ఈ కొత్త ఛానల్ కథ. మా గొంతు ఇన్నాళ్లు నొక్కబడింది ఇప్పుడు మా గొంతు మా ఇష్టం.. ఇక పరాయి పాలన బతుకులు వద్దంటూ ఓ ఆంధ్ర మీడియా ప్రత్యేకంగా ...
READ MORE
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు కనిపించ లేదా..?
ది తోపు ఛానల్ ఇన్ తెలుగు మీడియా.. అప్పట్లో తెలంగాణ భాషను యాసను అవహేళన చేస్తూ తెలంగాణ ఎమ్మెల్యేలపై వంకర రాతలతో ప్రోగ్రాం ఫ్లే చేసింది.. ది గ్రేట్ తెలుగు న్యూస్ ఛానల్. టూరింగ్ టాకీస్సుల్లో సినిమాలు చూసేటోళ్లను మల్టీప్లెక్స్ థియేటర్లో ...
READ MORE
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య ఘటన బాధాకరం.!!
కేరళ మలప్పురం లో జరిగిన గర్భం తో ఉన్న ఏనుగు ను చంపిన ఘటన యావత్ దేశాన్ని కదిలిస్తున్నది. సాధారణంగా ఏనుగు కు ఆకలి ఎక్కువ అందులోనూ ఆ టస్కర్ అనే ఏనుగు 20 నెలల గర్భం తో ఉండడంతో తీవ్ర ...
READ MORE
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న తెలుపుతున్న ప‌ట్టించుకోని ఎక్స్ ప్రెస్ యాజ‌మాన్యం.
తెలుగు మీడియా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా త‌యార‌యింది. కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌స్తున్న తెలుగు న్యూస్ ఛాన‌ల్లు ఏడాది తిర‌క్కుండానే బిస్త‌రి క‌ట్టేస్తున్నాయి. డ‌క్క ముక్కిలి తిని కింద మీద ప‌డి ఉన్నామ అంటే ఉన్నాం అనేలా మ‌రి కొన్ని ...
READ MORE
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే స్పెష‌ల్.
నిదుర.. అత‌నికి నిత్యం శత్రువే ర‌మ్మ‌న్న రాదు. తిండి అది కూడా బ‌ద్ద శ‌త్రువే,  తిందామ‌న్న స‌మ‌యం దొర‌కదు. వేడి వేడి ఛాయ‌తో దోస్తి చేయ‌డం త‌ప్ప మ‌రో దారి లేని నిక‌ర్సైన రాత‌గాడు. రచ్చ గెలిచి ఇంట గెల‌వ‌లేక పిల్ల‌ల ...
READ MORE
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన తెలంగాణ.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ఇన్నాళ్లు పెండింగ్ లో వున్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు మోక్షం లభించింది. “సత్వర తీర్పు” ...
READ MORE
జ‌ర్న‌లిస్టులు… ఇక రేప‌టి నుంచి డ్రెస్ కోడ్ లో క‌నిపించాలంటా..? పోలీస్ బాస్ ఆర్డ‌ర్ మ‌రీ..
జ‌ర్న‌లిస్టుకు డ్రెస్ కోడ్ ఏంటని ఇక్క‌డే క్వ‌శ్చ‌న్ మార్కు వేసి..? నిల‌దీయ‌కండి, అస‌లు విష‌యం మొత్తం చ‌దివాక అప్పుడు చెప్పండి. జ‌ర్న‌లిస్ట్.. ఎప్పుడు, ఎక్క‌డ, ఏ స‌మ‌స్య వ‌చ్చినా చ‌టుక్కున వాలిపోయే ఓ సాదాసీద వ్య‌క్తి. అంతేనా అంటే.. అంతే అంటారు ...
READ MORE
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
పేదోటండే రోజు రోజుకు ప్రభుత్వ అధికారుల్లో నిర్లక్ష్య ధోరణి, విసుక్కునే ధోరణి, చిన్నచూపు చూసే ధోరణి పెరిగిపోతుంది.రెక్కాడితే గాని డొక్కాడని పేదల పట్ల కనికరం మానవత్వం చూపించాలనే ఇంగిత జ్ఞానం మరిచిపోయి, లంచాలు ఇస్తే గానీ పనిచెయ్యం అంటూ సిగ్గు విడిచి ...
READ MORE
విజ‌య‌వాడ‌ కేంద్రంగా ఏపీలో తొలి శాటిలైట్ ఛాన‌ల్..
ఇప్ప‌టికే తెలుగులో కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్న ఛాన‌ల్ వ్య‌వ‌స్థ‌లోకి మ‌రో న్యూస్ ఛాన‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు హైద‌ర‌బాద్ ప్ర‌ధాన కేంద్రంగా ప్ర‌సారాలు సాగిస్తున్న తెలుగు న్యూస్ ఛాన‌ల్ల‌కు దీటుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ విజ‌య‌వాడ కేంద్రంలో తొలి ఆంధ్ర మీడియాగా ...
READ MORE
మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్ సాయం అందిస్తుందా..?
ఎక్స్ ప్రెస్ ఛానల్ ఉద్యోగుల పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారుతుంది. అడ్టా కూలీ కంటే జర్నలిస్ట్ బ్రతుకు అధ్వాన్నంగా మారిందని చెపుతోంది. వారం రోజులుగా నిరసన దీక్షలు చేస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. యాజమాన్యం ఉన్నపళంగా అప్రకటిత లాక్ చేసి ...
READ MORE
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు ఒక కోవిడ్ ఆసుపత్రా.. అంటూ డాక్టర్ల నిరసన.
తెలంగాణ లో కరోనా టెస్టింగులు జరగట్లేవని ఓ వైపు రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ఈ పరిణామం చాలా ప్రమాకరమైనదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా విషయంలో బాగా పని ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
10 ఏళ్ల వార్తల ప్రవహానికి శుభాకాంక్షలు.
“ప్రతీ క్షణం ప్రత్యక్ష ప్రసారం” అంటూ ఆగస్టు 30 2007లో పురుడు పోసుకున్న ఎన్టీవీ మీడియా రంగంలో తనదైన ముద్రను వేసుకుంది. ఛానల్ ప్రారంభానికి నాలుగు రోజుల ముందే లుంబినీ పార్క్, గోపుల్ ఛాట్ బండార్ వద్ద జరిగిన బాంబు పేలుళ్ళ ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
గర్భంలో ఉన్న శిశువు నుండి పండు ముసలి వరకు, గుడిసెలో ఉన్న నిరుపేద నుండి కోటీశ్వరుడి వరకు, గల్లీ లీడర్ నుండి దేశ ప్రధాని వరకైనా ఎవరు ఎంత అనే తేడా లేకుండా లింగ బేధం అసలే లేకుండా.. అందరినీ చుట్టేస్తోంది ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇవ్వాళ సమాచార శాఖ కమీషనరు కార్యాలయం లో అల్లం నారాయణ అధ్యక్షతన  జరిగిన సమావేశం లో   వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించింది. ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.? యూత్ ఏమంటోంది.??
టీవీ ఛానల్ వారు వారి రేటింగ్ పెరగడం కోసం రకరకాలుగా ప్రోగ్రాములు చేస్తూ ఉంటారు. వారి టార్గెట్ ఎప్పుడూ ఇంట్లో ఉండే మహిళలు యువత మరియు స్టూడెంట్స్. ఈ కోవలోనే మొదలైన రియాలిటీ షో బిగ్ బాస్ షో. ఈ రియాలిటీ షో లు ...
READ MORE
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త ర‌క్తానికి అవ‌కాశం.
తెలుగు మీడియాలో 2019 ఎన్నిక‌ల ఫీవ‌ర్ ముందే మొద‌లైంది. జెమిని , నెం. 1 , ఎక్స్ ప్రెస్ లు మూత‌ప‌డ‌టంతో త‌లో దారి చూసుకున్న జ‌ర్న‌లిస్ట్ ల‌కు కొత్త ఊపుతో ప్ర‌సారాలు చేసేందుకు సిద్ద‌మైన మ‌హా , రాజ్ న్యూస్ ...
READ MORE
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న రిపోర్టర్ల డొంక..?
ఏంటి డ్రగ్స్ కేసులో జర్నలిస్ట్ లా..? కేసులను ఛేదించే రిపోర్టర్లకు మత్తు మందు అంటిందా..? మత్తులింకుల్లో రాతగాళ్లు కూడా ఉన్నారా..? బయటకి ఇచ్చిన లీకులు నిజమా..? అవును నిజమేనని చెపుతున్నాయి ఉత్తుత్తి  లీక్ లు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం ...
READ MORE
భరతమాత ఉక్కు సంకెళ్లు తెంచిన నిప్పు కనిక భగత్ సింగ్ జయంతి నేడు
టీనేజీ వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని నా ప్రాణం కంటే దేశమే ముఖ్యమని చెప్పి దేశ యువతలో నూతన ఉత్తేజాన్ని రగిలించి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైల్లు పరిగెత్తించిన వీరుడు భగత్ సింగ్ జయంతి నేడు. 1907 సంవత్సరంలో జన్మించిన భగత్ ...
READ MORE
ఉప్పల్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ గ ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
గొంతు చించుకున్న వాళ్ల గుండెలు పగలగొడుతుందంటా..?
తెలంగాణ ఎమ్మెల్యేలను వెక్కిరించిన తోపు ఛానల్కు బాబు కొడుకు తెలుగు
దేవతలు నడయాడిన భూమి పై రాక్షసులు జీవిస్తున్నారు.. ఏనుగు హత్య
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న
నీతి వంత‌మైన రాత‌లు రాస్తే మ‌ర‌ణ‌మే బ‌లిదానం. జ‌ర్న‌లిస్ట్ డే
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన
జ‌ర్న‌లిస్టులు… ఇక రేప‌టి నుంచి డ్రెస్ కోడ్ లో క‌నిపించాలంటా..?
పేదోడంటే అధికారులకు ఎందుకంత అలుసు? పన్నులు కట్టి జీతమిస్తున్నందుకా.??
విజ‌య‌వాడ‌ కేంద్రంగా ఏపీలో తొలి శాటిలైట్ ఛాన‌ల్..
మూత పడ్డ ఎక్స్ ప్రెస్ తలుపులు తెరుచుకునేదెప్పుడు..  ఉద్యోగులకు సర్కార్
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
10 ఏళ్ల వార్తల ప్రవహానికి శుభాకాంక్షలు.
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
సొసైటీ కి బిగ్ బాస్ షో లు ఎంతవరకు అవసరం.?
పెద్ద టీవిలో పెద్ద త‌ల‌కాయ‌ల‌కు స్థాన‌చ‌ల‌నం.. మార్పు చేర్పుల‌తో కొత్త
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న
భరతమాత ఉక్కు సంకెళ్లు తెంచిన నిప్పు కనిక భగత్ సింగ్
Facebook Comments
Top
error: Content is protected !!