You are here
Home > ది ఫోర్త్ ఎస్టేట్ > భరతమాత ఉక్కు సంకెళ్లు తెంచిన నిప్పు కనిక భగత్ సింగ్ జయంతి నేడు

భరతమాత ఉక్కు సంకెళ్లు తెంచిన నిప్పు కనిక భగత్ సింగ్ జయంతి నేడు

టీనేజీ వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని నా ప్రాణం కంటే దేశమే ముఖ్యమని చెప్పి దేశ యువతలో నూతన ఉత్తేజాన్ని రగిలించి బ్రిటీష్ పాలకుల గుండెల్లో రైల్లు పరిగెత్తించిన వీరుడు భగత్ సింగ్ జయంతి నేడు. 1907 సంవత్సరంలో జన్మించిన భగత్ దేశంకోసం 23 ఏండ్లకే వీరమరణం పొందడం జరిగింది. ఈరోజు భగత్ సింగ్ నూటపదోవ జయంతిని జరుపుకుంటోంది భారతదేశం. దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల్లో భగత్ అందరికంటే చిన్నవాడే అయినా దేశ భవిష్యత్తు కోసం ముందు భగత్ ఆవోచనా విధానం త్యాగనిరతికి అప్పటి తోటి ఉద్యమకారులంతా ఆశ్చర్యపోయేవారు. భగత్ తల్లిదండ్రులు కిషన్ సింగ్ తల్లి విద్యావతి. తండ్రి కిషన్ సింగ్ కూడా గొప్ప ఉద్యమకారుడు.. అందువల్ల బ్రిటిష్ ప్రభుత్వ పాలకులు భగత్ తండ్రి కిషన్ సింగ్ ని దారుణాతి దారుణంగ హింసించేవారు ఇంక భగత్ బాబాయిని కూడా దేశ బహిష్కరణకు గురిచేయడం లాంటి అణచివేతకు గురైనా కూడా ఎక్కడా అధైర్యపడలేదు భగత్ సింగ్. ఏడేండ్ల వయసులోనే చెట్లను నాటితే చెట్లు మొలకెత్తుతున్నై కదా.. తుపాకులను బుల్లెట్లను కూడా నాటి తుపాకులను తయారు చేద్దాం అని తన తండ్రితో వ్యాఖ్యానించడం భగత్ లో ఉన్న ఉద్యమ స్పూర్తికి నిదర్శనం.

భగత్ సింగ్ తాత అర్జున్ సింగ్ స్వామి దయానంద సరస్వతి స్థాపించిన సామాజిక సేవా సంస్థ ఆర్య సమాజ్ లో సభ్యుడు కావడం కూడా భగత్ పై ప్రభావం చూపిందని చెప్పొచ్చు. భగత్ సింగ్ 13 ఏండ్లలోనే మహాత్మాగాంధి చేపట్టిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. సుభాష్ చంద్రబోస్ తోనూ కలిసి ఉద్యమంలో పాల్గొన్నాడు భగత్.

1929 ఏప్రిల్ 8 న బ్రిటిష్ అసెంబ్లీ పైన బాంబు దాడి చేసి “ఇంక్విలాబ్ జిందాబాద్ ” అంటే విప్లవం వర్థిల్లాలని దిక్కులు పిక్కటిల్లేలా నినదించి కరపత్రాలను విసరగ ఆ తర్వాత భగత్ ని అరెస్ట్ చేసింది బ్రిటిష్ ప్రభుత్వం.

ఆ బాంబు దాడిలో ఏ ఒక్క బ్రిటిష్ అధికారి చనిపోలేదు.. వాస్తవానికి అక్కడున్న వ్యక్తులను బాంబుతో చంపడం భగత్ కు పెద్దపని కాదు కానీ భారత యువత బ్రిటిష్ వాల్లను ఏమైనా చేయగలం అని చాటి చెప్పడం.. తద్వారా దేశ యువతలో ఉద్యమ చైతన్యం రగిలించడం.. అలా అయితేనే స్వాతంత్ర్యం పొందగలమని భగత్ సింగ్ గట్టిగా విశ్వసించాడు. అందుకే ప్రాణ త్యాగానికి సిద్దపడ్డాడు.. ఆయన జైలులో ఉన్నప్పుడు ఉరి శిక్ష మాఫీ కోసం అభ్యర్దించడాని కోసం క్షమాభిక్ష మాఫీ మూసాయిద పత్రం పై సంతకం చేయడానికి కూడా నిరాకరించాడు భగత్ సింగ్. ఈ క్రమంలో 1931 మార్చి 23న ఉరితాడును అత్యంత ఇష్టంగ ముద్దాడి తన ప్రాణాలను వదిలి భరతమాత ఒడిలో శాశ్వత నిద్రలోకి ఒరిగిపోయాడు. 

Related Posts
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం మీడియా…?
మీడియా రోజు రోజుకు దిగ‌జారుతోంది. కీల‌క అంశాలు ప్ర‌జావ‌స‌రాల‌ను, ప్ర‌జాక్షేమానికి సంబందించిన వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం.. ప్ర‌చురించండం మానేసి అడ్డ‌మైన చెత్త వార్త‌ల‌ను హైల‌ట్ చేస్తుంది. అనైతిక రిపోర్టింగ్ కు దిగుతూ చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకుంటోంది. ఇది జ‌ర్న‌లిజంప‌వ‌ర్ మాట కాదు ...
READ MORE
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి ర్యాంక్. టాప్ లోకి దూసుకొచ్చిన సాక్షి.
ఈ వారం బార్క్ రేటింగ్స్ లో ఊహించని మార్పులు జరిగాయి. గతవారం నెంబర్ వన్ గా ఉన్న ఎన్ టీవి ఏకంగా రెండు స్థానాలకు దిగజారి ముచ్చటగా మూడో ర్యాంక్ దగ్గర ఆగిపోయింది. గత వారం మూడో  స్థానంలో ఉన్న ఏబిఎన్ ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC రిజర్వుడ్ స్థానంలో పోటీ చేసింది.!!
తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గం అధికార పార్టీ వైసీపీ ఎంఎల్ఏ శ్రీదేవీ ప్రవర్తన మరోసారి వివాదస్పదం అయింది. ఇప్పటికే ఆమె తాను క్రిస్టియన్ అని చెప్పి ఎస్సి రిజర్వుడు స్థానంలో పోటీ చేసి గెలవడంతో ఈ విషయమై చర్యలు ...
READ MORE
జీతాల్లేవ్.. జీవితాలు బాగుపడవ్.. అభినవ నారదుల వింత కథ.
నారదుడు విచారంగా ఉన్నాడు.. అతడి మిత్రుడైన తుంబురుడు ఏం నారధ త్రిలోఖ సంచారివి నువ్వు విచారంగా ఉండటం ఏంటి అని అడిగాడు. ఏం చెప్పను తుంబురా... దేవుళ్లకు, రాక్షసులకు ఏ సమస్య ఉన్న నా సలహా తీసుకుంటారు. అలాంటిది నాకే సమస్య ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
మొగల్తూరు ఆనంద ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీ పొట్టన పెట్టుకున్న యువకుల మరణాలపై ప్రశ్నించే పార్టీ సమాధానం ఏది.. ప్రశ్నించేందుకే తమ పార్టీ అని.. ఎక్కడ ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా నిగ్గదీసి అడుగుతానని.. నినదించడం.. నిలదీయడమే.. జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశ్యం ...
READ MORE
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
అక్రెడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది,ఇవ్వాళ సమాచార శాఖ కమీషనరు కార్యాలయం లో అల్లం నారాయణ అధ్యక్షతన  జరిగిన సమావేశం లో   వర్కింగ్ జర్నలిస్టులందరికీ హెల్త్ కార్డులు అందించాలని కమిటీ నిర్ణయించింది. ...
READ MORE
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
గర్భంలో ఉన్న శిశువు నుండి పండు ముసలి వరకు, గుడిసెలో ఉన్న నిరుపేద నుండి కోటీశ్వరుడి వరకు, గల్లీ లీడర్ నుండి దేశ ప్రధాని వరకైనా ఎవరు ఎంత అనే తేడా లేకుండా లింగ బేధం అసలే లేకుండా.. అందరినీ చుట్టేస్తోంది ...
READ MORE
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న శ్రీనిరాజు.
తెలుగులో తొట్ట తొలి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి ...
READ MORE
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు.
కలం.. జర్నలిస్ట్ కి ఎప్పుడు బలమే. కొండంత అండ కూడా అదే. అప్పుడప్పుడు ఆ కలం కన్నీరు పెడుతుంది. సమాజాన్ని తనదైన అక్షరాలతో నిద్రలేపుతుంది. ప్రేరణ కలిగిస్తుంది.. మారండని మంచి చెపుతుంది. అంతటి బలమైన కలం ఈ యువ జర్నలిస్ట్ సొంతం. ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
వార్త కోసం వెళ్లి బ్యాగులో శ‌వమై తేలిన జ‌ర్న‌లిస్ట్.. ఖండ ఖండాలుగా న‌రికి చంపిని దుండ‌గులు.
జ‌ర్న‌లిస్ట్ ల బ‌తుకులు ఎప్పుడు ఎక్క‌డ ఎలా ఆరిపోతాయో తెలియ‌ని ప‌రిస్థితి దాపురించింది. సిన్సియ‌ర్ గా వ‌ర్క్ చేస్తే మ‌ర‌ణం కానుక‌గా పొందాల్సిన దుర‌దృష్టం ఏర్ప‌డుతుంది. ఈ ఘ‌ట‌న మ‌న దేశంలో జ‌ర‌గ‌క‌పోయిన మ‌న దేశంలో ఇంత‌కు మించిన‌వి చాలానే జ‌రుగుతున్నాయి. ...
READ MORE
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45 ఏండ్లు.!!
ఈ దేశంలో.. తిరుగు లేని విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ కి ఇప్పుడు ఇంత దారుణ గతి పట్టడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న వాళ్లంతా నరేంద్ర మోడీ నాయకత్వం అని అంటుంటారు, కానీ వాస్తవానికి జూన్ 25, 1975 లోనే కాంగ్రెస్ ...
READ MORE
ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.
నేను ఐన్యూస్ లో జాబ్ చేస్తున్నప్పుడు నా కొలీగ్(అప్పటికే ఆయన ఐన్యూస్ లో జాబ్ మానేశాడు.ఇప్పుడు ఆయన పేరు అవసరము లేదనుకోండి) కు యాక్సిడెంట్ అయ్యింది. కేర్ ఎమెర్జెన్సీ వార్డ్ లో జాయిన్ అయ్యడని తెలిసి మనతోపాటు పని చేసినవాడు అని ...
READ MORE
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
రాష్ట్రం లో ఎవరికి కరోనా వచ్చినా ఎక్కడికి వెళ్తారంటే ఒక్కటే ఒక ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా రాష్ట్రం లో కోటిశ్వరులైనా సరే గాంధీ లో నే చేరాలని అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని ...
READ MORE
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా చెస్తరా..?
"ఉద్యమ గడ్డకే సంకెళ్లా.. రాష్ట్రానికి ఊపిరి పోసిన తల్లికే స్వేచ్చ బంధా..? ఇదే నా తెలంగాణ రాజ్యం. ఇదేనా స్వేచ్చ గీతం. ఉక్కు పిడికిళ్లకు సంకెళ్లెస్తే ఏం జరుగుతుందో తెలియదా. ఉప్పెనను ఆపాలని చూస్తే ఏం అవుతుందో కొత్తగా చెప్పాలా..?'' తెలంగాణ ఉద్యమానికి ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై దాడి..!!
ప్రముఖ జర్నలిస్ట్ రిపబ్లిక్ ఛానల్ ఎడిటర్ అర్నాబ్ గో స్వామి దంపతులు ప్రయాణిస్తున్న కారు పై బుధవారం రాత్రి కొందరు దుండగులు దాడికి యత్నించిన ఘటన సంచలనం కలిగిస్తోంది. ఈ ఘటన కు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసారు అర్నాబ్. అయితే ఈ ...
READ MORE
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని.. ప్రతీ ఏటా పది కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు.  జర్నలిస్ట్ సోదరుల కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందని తెలిపారు. చనిపోయిన ...
READ MORE
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న తెలుపుతున్న ప‌ట్టించుకోని ఎక్స్ ప్రెస్ యాజ‌మాన్యం.
తెలుగు మీడియా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా త‌యార‌యింది. కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌స్తున్న తెలుగు న్యూస్ ఛాన‌ల్లు ఏడాది తిర‌క్కుండానే బిస్త‌రి క‌ట్టేస్తున్నాయి. డ‌క్క ముక్కిలి తిని కింద మీద ప‌డి ఉన్నామ అంటే ఉన్నాం అనేలా మ‌రి కొన్ని ...
READ MORE
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
ఎన్ టివి ఈ వారం బార్క్ రేటింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని కొట్టేసింది. ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క అన్న రేంజ్ లో వేగం పెంచేందుకు సిద్దం అయింది. అందుకు అంది వచ్చిన ఏ ...
READ MORE
మహానాడుకు డుమ్మా కొట్టిన ఆర్. క్రిష్ణయ్య.. జర్నలిజం పవర్ చెప్పిందే నిజం కాబోతున్నదా..??
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు టీటీడిపి ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య భాజపా లో కి చేరుతున్నాడని జర్నలిజం పవర్ ఛానెల్ లో కథనాలు రావడం అందరికీ విదితమే. ఈ అనుమానానికి బలం చేకూరుస్తూ మూడేల్ల తర్వాత ప్రతిష్టాత్మకంగ చేపట్టిన మహానాడుకు ఆర్ ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
అగ్ర స్థానం టీవి 9 దే.. దిగజారిన ఎన్ టీవి
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ని గుర్తుపట్టని ycp ఎంఎల్ఏ, SC
జీతాల్లేవ్.. జీవితాలు బాగుపడవ్.. అభినవ నారదుల వింత కథ.
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
సొంత ఊర్లో యువకుల మరణాలపై జనసేన నోరు మెదపడా…?
అక్రెడిటేషన్ లేని జర్నలిస్టులకు శుభవార్త… అందరికి హెల్త్ కార్డులు.
కరోనా కాటుకు బలైన యువ జర్నలిస్టు..
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న
సమాజంలో మార్పు కోసం ఓ జర్నలిస్ట్ తపన.. కన్నీళ్లు పెట్టకుండా
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
వార్త కోసం వెళ్లి బ్యాగులో శ‌వమై తేలిన జ‌ర్న‌లిస్ట్.. ఖండ
మానవ హక్కులు మంట గలిసిన రోజు, చీకటి చరిత్రకు 45
ఓ జర్నలిస్ట్ ఆవేదన.. సాయం చేసే దాతల కోసం ఎదురుచూపు.
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
ఉక్కు పిడికిళ్లకే సంకెళ్లా.. ఉద్యమాలకు ఊపిరిపోసిన గడ్డకే గాలి లేకుండా
ప్రశ్నించే గొంతు పై కత్తి పెడతారా..!జర్నలిస్ట్ అర్నాబ్ దంపతుల పై
జర్నలిస్టుల సంక్షేమానికి ఏటా పది కోట్లు: కేసీఆర్
తెలుగు మీడియాలో కొన‌సాగుతున్న జీతాల క‌ష్టాలు.. 5 రోజులుగా నిర‌స‌న
మార్కెటింగ్ స్టాటజిలో దూసుకుపోతున్న ఎన్ టివి…!
మహానాడుకు డుమ్మా కొట్టిన ఆర్. క్రిష్ణయ్య.. జర్నలిజం పవర్ చెప్పిందే
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
Facebook Comments
Top
error: Content is protected !!