కోల్‌కతా: మద్యం మత్తులో ప్రమాదానికి గురిచేసింది. అయితే ఆమెకు సహయం చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొట్టింది. అయితే చివరికి ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకొంది. 38 ఏళ్ళ వయస్సున్న ఓ మహిళ ఇద్దరు స్నేహితులతో కలిసి పార్టీ నుండి కారులో తిరిగి వస్తోంది. సాల్ట్‌లేక్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్దకు