తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది. కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం. తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చిందీ.. ఇలాంటి సమయంలో మమ్మల్ని డ్రగ్స్ కేసులో విచారిస్తారా అని ప్రశ్నిస్తూనే.. మీరు మంచి పనే చేస్తున్నారు కాబట్టి మేము