ఖాకీ చొక్కా గొప్ప తనం గురించి చాలానే కథనాలు రాశాం.. మంచిని చెప్పాం.. చెడును చీల్చి చెండడాం.. కానీ ఈ గొప్ప వ్యక్తి గురించి చెప్పాలంటే మాత్రం పదాలు చాలడం లేదు. ఎంత గొప్పగా చెపుదామని ప్రారంభించినా ఇంకా ఏదో వెలితి కనిపిస్తోంది. దేవుడంటే ఎక్కడో లేడు ఖాకీ చొక్కావేసుకున్న మలిశెట్టి. రమణ గారి రూపంలో నిండుగా కొలువై ఉన్నాడని చెపుతున్నాం. దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటారు. అనాధలకు