తెలుగు మీడియా పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది. కుప్పలు కుప్పలుగా వస్తున్న తెలుగు న్యూస్ ఛానల్లు ఏడాది తిరక్కుండానే బిస్తరి కట్టేస్తున్నాయి. డక్క ముక్కిలి తిని కింద మీద పడి ఉన్నామ అంటే ఉన్నాం అనేలా మరి కొన్ని ఛానళ్లు నెట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి వచ్చి చేరింది ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్. జీతాల కష్టాలతో ముప్పు తిప్పులు పెట్టిన సీవిఆర్ ఛానల్ ను