You are here
Home > Posts tagged "Gandhi"

గాంధీ నోటుంటేనే ఈ గాంధీలోకి ఎంట్రీ. పేదల పాలిట శాపంగా మారుతున్న పెద్ద ఆస్పత్రి.

గాంధీ నీ తలరాత మారదా. ఏళ్లు గడుస్తున్న పేదలకు పెద్ద దిక్కువని తలస్తున్న నువ్వు మాత్రం మారడం లేదు. మారడం కాదు మరణ శయ్యవై పేదాల ప్రాణాలు గాల్లో కలుపుతున్నావ్. ఆపదలో ఆదుకుంటావని నీ దగ్గరకి వస్తున్న అతి సామాన్య బీద బిక్కిన హక్కున చేర్చుకుంటావని వస్తే ఆటోలో ప్రసావాలు జరిగేలా అద్బుతంగా పని చేస్తున్నావ్. తల్లులను నడి రోడ్డు పాలు చేసేలా విధులు నిర్వహిస్తున్నావ్ శభాష్  గాంధీ. పేరుకు సర్కారు

Top
error: Content is protected !!