ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి. 2014 లో భూమా నాగిరెడ్డి జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ టిక్కెట్ పైన గెలుపొందారు. తర్వాత ఆయన తూతురు ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిల ప్రియ తో కలిసి అధికార టీడీపీలో చేరడం జరిగింది. ఆళ్లగడ్డ అసెంబ్లీ లో