ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య గుర్తుందా.. అసలు జయసూర్యని క్రికెట్ అభిమాని మరవగలడా..!! ఓపెనర్ గ వచ్చి బౌండరీలతో వీరవిహారం చేసి అభిమానులను ఉర్రూతలుగించేవాడు జయసూర్య.
ఇప్పటికే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేసాడు జయసూర్య. 48 ఏండ్ల జయసూర్య గత సంవత్సరం లో ...
READ MORE
యువరాజ్ సింగ్.. ఈ ఒక్క పేరు చాలు ప్రత్యర్థి టీం కు చెమటలు పట్టడానికి. రికార్డులు రివార్డులతో పనే లేదు. బౌండరీలు బాదడం ఒకటే తెలుసు అతడే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. టీం ఇండియాకు ఒంటి చేత్తో ఎన్నో ...
READ MORE
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక పక్కనున్న వారిని ప్రశాంతంగా పలకరిద్దామని మనసులో ఉన్న ఎక్కడ ఆఫీస్ సమయం అయిపోతుందో.. ఎక్కడ బాస్ తిడుతాడో అని ఆగిపోవడం షరా మాములే. ఒక హోదా ...
READ MORE
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
గతంలో ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్న భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తాజాగా ఢిల్లీలో పేదల కోసం ఉచితంగ అన్నం పెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు.
గౌతమ్ ...
READ MORE
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
సాధారణంగా వన్డే క్రికెట్ ఫార్మెట్ లో సెంచరీ చేయడమే ఒక అద్భుతం.. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మహాద్భుతం.. మరి అలాంటి డబుల్ సెంచరీలు మూడు సార్లు సాధిస్తే.. అధ్భుతానికి మించి కొత్త పేరు కనిపెట్టాలేమో.. మోహాలీలో శ్రీలంకతో జరిగిన వన్డే ...
READ MORE
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
నిన్న దాయాది పాకిస్తాన్ పై గెలిచి ఫైనల్ కి చేరిన భారత హాకీ జట్టు నేడు మలేషియా తో జరిగిన ఫైనల్ లోనూ విజయాన్ని నమోదు చేసి ముచ్చటగా మూడోసారి ఆసియా హాకీ కప్ ను సొంతం చేసుకుంది భారత హాకీ ...
READ MORE
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
హోరా హోరీగా సాగిన ఐసీసీ ఛాంపియన్స్ పోరు ముగిసింది. చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ లు ఫైనల్ కి చేరి.. పాకిస్తాన్ చేతిలో భారత టీం పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ...
READ MORE
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో ఆసీస్‌పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భారత్ సొంతం చేసుకుంది. ధర్మశాల టెస్ట్‌లో చెలరేగిన భారత్ అద్బుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ ...
READ MORE
చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే పిచ్చి.. ఎప్పటికైనా లక్ష్యం చేరుకోవాలనే కల.. అందుకోసం అలుపెరుగని నిరంతర పోరాటం. ఆ కష్టం ఫలితమే నేడు తియ్యని ఫలం గా భారత జాతీయ జట్టు కు ఎంపికవడం. ఇదంతా కూడా కొత్తగా భారత జట్టు కి ...
READ MORE
https://youtu.be/pzljNFuF2zM
https://youtu.be/Xw2gNvjDw8c
https://youtu.be/Xw2gNvjDw8c
READ MORE
న్యూజీలాండ్ తో జరుగుతున్న క్రికెట్ సిరీస్ చివరి వన్డే మ్యాచ్ లో మనోల్లు పరుగుల వరద పారిస్తున్నారు.. భారీ స్కోర్ దిశగా వెలుతోంది భారత ఇన్నింగ్స్.
ఇప్పటికే రోహిత్ శర్మ శతకం బాదేయగా.. తద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన 32 ...
READ MORE
హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం మరో చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్ కు సిద్దమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మన దేశం లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే వన్డే ఫార్మాట్ లో మనోల్లు వీరవిహారం చేసి ఏకంగ 4-1 తేడాతో సిరీస్ ...
READ MORE
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట..
కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
భారత సినియర్ క్రికెటర్ బౌలర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ లో ఓ వ్యక్తి పై తీవ్రంగ ఆగ్రహించాడు. కారణం.. భజ్జీకి సదరు వ్యక్తి రిటైర్మెంట్ సలహా ఇచ్చాడు.
భజ్జీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2017 పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో భాగంగ ...
READ MORE
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE