You are here
Home > క్రీడలు > మనోల్లు ఇరగదీసారు.. ఆసిస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన కోహ్లీ సేన..!

మనోల్లు ఇరగదీసారు.. ఆసిస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన కోహ్లీ సేన..!

ఐదు వన్డేల సిరీస్ కోసం భారత్ పర్యటనకొచ్చిన ఆస్ట్రేలియా టీం కు మనోల్లు నిద్రను కరువు చేసే చేదు జ్ఞాపకాలను మిగిల్చారు.. ఏకంగ 4-1 తో సిరీస్ ను సొంతం చేసుకున్నారు. ఆఖరుగ జరిగిన నాగపూర్ మ్యాచ్ లో భారత స్టైలిష్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కగా.. సిరీస్ లో తన అపారమైన ప్రతిభ చూపిన హార్థిక్ పాండ్య కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది.
మొదట యాభై ఓవర్లలో 242 పరుగులు చేసిన ఆసిస్.. తర్వాత రోహిత్ 125, రహానే 61, కోహ్లి 39, రాణించడంతో 42.5 ఓవర్లలో 3 వికట్లు నష్టపోయి 243 పరుగులతో మ్యాచ్ ను విజయంతో ముగించింది కోహ్లీ సేన. అంతకు ముందు అక్షర్ బౌలింగ్ లో మూడు వికెట్లతో ఆసిస్ నడ్డి విడిచాడు.

ఈ విజయంతో సిరీస్ తో పాటు ఐసీసీ వన్డే ఫార్మాట్ లో వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకును పదిలం చేసుకుంది కోహ్లీ సేన. ఇక ఇప్పట్లో మన ర్యాంకు కు ఢోకా లేనట్లే..
ఇక 7న మొదలవనున్న పొట్టి ఫార్మాట్ టి20 మూడు మ్యాచ్ ల సిరిస్ లోనూ మనోల్లు ఇరగదీయడానికి సిద్దంగ ఉన్నారు.. ఎంజాయ్ చేయడానికి క్రికెట్ ఫ్యాన్స్ కూడా సిద్దంగానే ఉన్నారు మరి. 

Related Posts
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
అభిమాని దవడ పగలగొట్టేసిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.!!
మొన్న 28 తేదీ నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియా భారత్ వన్డే మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ అభిమానులు మాత్రం బాగానే ఎంజాయ్ చేసారు.. ఇప్పటికే సిరీస్ లో వరుసగ మూడు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సొంతం ...
READ MORE
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
మరోసారి భారత పతాకం ప్రపంచ దేశాల ముందు రెపరెపలాడుతోంది. మరోసారి భారతీయుల స్వప్నాన్ని సాకారం చేసింది భారత అండర్ 19 క్రికెట్ టీం. తాజాగా జరిగిన అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ లో ఫైనల్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా ని ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
ప్రత్యర్థి ఎవరైనా సరే గ్రౌండ్ లో వీరవిహారం చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. గత ఐపిఎల్ నుండి దాదాపు అన్ని మ్యాచ్ ల లోనూ నిర్విరామంగా ఆడాడు కోహ్లీ.. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న ...
READ MORE
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
READ MORE
హైద్రాబాదీ క్రికెటర్ కు మరచిపోలేని “షాక్” ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ.!
ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం కు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. అలాంటిది భారత క్రికెట్ అభిమానులకైతే టీం ఇండియా ప్లేయర్లంటే దేవుళ్లతో సమానం. క్రికెట్ అంటే అంతటి పచ్చి అభిమానం మనోల్లకు. ఇక అలాంటి టీం ఇండియా లో స్థానం సంపాదించడం కోసం ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ లో అదరగొట్టింది టీం ఇండియా.. ఇక మిగిలింది 20ట్వంటీ సిరీస్. ఈ పొట్టి ఫార్మాట్ కూడా ముగిసిన వెంటనే శ్రీలంక టీం భారత పర్యటనకు రానుంది అందుకు సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేసింది ...
READ MORE
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ఉమెన్స్ టీమిండియా ప్రపంచ వరల్డ్ కఫ్ లో తన సత్తా చాటింది. ఆటలో ఓడినా క్రికెట్ ప్రేమికుల మనసును గెలిచింది. మెన్స్ జట్టుకంటే సూపర్ గా ఆడి భారతీయుల మనసులు దోచింది. ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ లో మిథాలీసేన ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
హైద్రాబాద్ లో క్రికెట్ అభిమానులే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెటర్లకు కూడా కొదవలేదని మరోసారి రుజువైంది. వివిఎస్ లక్ష్మణ్ అంబటి రాయుడు లాంటి క్రికెటర్లు ఇప్పటికే హైద్రాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెల్లారు. ఇక మహిళా క్రికెట్ టీం కు సారథ్యం వహించే ...
READ MORE
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
అంతా భయపడ్డట్టే జరిగింది.. ఎంతో ఉత్కంటగ కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగ మారింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ 140 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ 57 రన్స్ ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
ఆగ్రహించిన భజ్జి.. గట్టి వార్నింగ్ ఇచ్చాడు.!
భారత సినియర్ క్రికెటర్ బౌలర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ లో ఓ వ్యక్తి పై తీవ్రంగ ఆగ్రహించాడు. కారణం.. భజ్జీకి సదరు వ్యక్తి రిటైర్మెంట్ సలహా ఇచ్చాడు. భజ్జీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2017 పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో భాగంగ ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే చెయ్యలేదు మీరే వార్తలు రాసుకుంటారా..?
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం.
భార‌త అగ్ర‌శ్రేణి బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్ బాట‌లోనే ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందిన సీఆర్పీఎప్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఇటీవల చత్తీస్‌గఢ్ ...
READ MORE
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
  ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ ప్రారంభమైంది. ఓవల్‌ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన ఇండియ బౌలింగ్ ఎంచుకుంది. దాయాదులతో ఆడుతున్న ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్రికెట్ ...
READ MORE
క్రికెటర్ యువరాజ్ పై కేసు నమోదు చేసిన సోదరుడి భార్య.!!
భారత క్రికెట్ టీం సీనియర్ ఆటగాడు క్రికెటర్ యువరాజ్ సింగ్ పై అతడి సోదరుడి భార్య ఆకాంక్ష శర్మ గృహ హింస కేసు పెట్టింది.. వాస్తవానికి ఆకాంక్ష శర్మ తన భర్త జోరోవర్ సింగ్ విభేదాల వల్ల కొంత కాలంగ విడిగానే ...
READ MORE
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1 తో సొంతం.!!
సౌతాఫ్రికా తో జరిగిన 6 వన్డేల సిరీస్ లో మనోల్లు సౌతాఫ్రిక ప్లేయర్లను గడగడలాడించారు. 6 మ్యాచ్ ల సిరీస్ ని 5-1 తో సొంతం చేసుకున్నారు. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఏదో వర్షం రావడం వల్ల వాల్లు గెలిచేసారంతే.!! ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
అభిమాని దవడ పగలగొట్టేసిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.!!
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
హైద్రాబాదీ క్రికెటర్ కు మరచిపోలేని “షాక్” ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ.!
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
ఆగ్రహించిన భజ్జి.. గట్టి వార్నింగ్ ఇచ్చాడు.!
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
క్రికెటర్ యువరాజ్ పై కేసు నమోదు చేసిన సోదరుడి భార్య.!!
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
Facebook Comments
Top
error: Content is protected !!