You are here
Home > క్రీడలు > శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI

శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI

ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ లో అదరగొట్టింది టీం ఇండియా.. ఇక మిగిలింది 20ట్వంటీ సిరీస్. ఈ పొట్టి ఫార్మాట్ కూడా ముగిసిన వెంటనే శ్రీలంక టీం భారత పర్యటనకు రానుంది అందుకు సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేసింది బీసీసీఐ. కోహ్లీ సేన మాంచి ఫాంలో ఉండడంతో ఈ సిరీస్ కోసం ఇప్పటినుండే ఎదురు చూస్తున్నారు క్రికెట్ అభిమానులు.

నవంబర్ 16 నుంచి డిసెంబర్ 24 వరకు శ్రీలంకతో మ్యాచ్ లు ఆడనుంది భారత జట్టు. తొలుత నవంబర్ 16 నుండి డిసెంబర్ 6 వరకు టెస్ట్ మ్యాచ్ లు జరగనుండగా..
డిసెంబర్ 10 నుండి 17 వరకు వన్డే సిరీస్ ఆడనుంది.
ఇక డిసెంబర్ 20 నుండి 24 వరకు ట్వంటీ20 మ్యాచ్ లు జరగనున్నాయి.

టెస్ట్ సిరీస్
మొదటి టెస్ట్ – నవంబర్ 16 నుండి 20 వరకు,ఈడెన్ గార్డెన్ కోల్ కతా
రెండవ టెస్ట్ – నవంబర్ 24 నుండి 28 వరకు, నాగపూర్
మూడవ టెస్ట్ – డిసెంబర్ 2 నుండి 6 వరకు, నాగపూర్.

వన్డే సిరీస్
మొదటి వన్డే – డిసెంబర్‌ 10 వరకు, ధర్మశాల
రెండో వన్డే – డిసెంబర్‌ 13 వరకు, మొహాలి
మూడో వన్డే – డిసెంబర్‌ 17 వరకు, వైజాగ్‌

ట్వంటీ20 సిరీస్
ఫస్ట్‌ టి20 – డిసెంబర్‌ 20 వరకు, కటక్‌
సెకండ్ టి20 – డిసెంబర్‌ 22 వరకు, ఇండోర్‌
థర్డ్‌ టి20 – డిసెంబర్‌ 24 వరకు, ముంబై

Related Posts
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను వరుసగ మూడో మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకుంది కోహ్లీ సేన.. అంతే కాదు ఈ విజయం వరుసగ చూస్తే తొమ్మిదో విజయం దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 120 ...
READ MORE
క్రికెట‌ర్లుగా మేం ఏం పీక‌లేం.. దేశభక్తికి మాకు లింక్ పెట్టకండి.
భారత్ లో క్రికెట్ అంటే ఆట అనే మాట నుండి దేశంకోసం సాగే యుద్దం అనే స్థాయికి చేరింది. అందులోనూ దాయాది దేశాలపై మ్యాచ్ లంటే అభిమానుల ఆవేశం, ఆనందం తారస్థాయికి చేరడం ఖాయం. ఛాంపియన్ షిప్ టోర్నీ ఫైనల్ లో ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
ఆగ్రహించిన భజ్జి.. గట్టి వార్నింగ్ ఇచ్చాడు.!
భారత సినియర్ క్రికెటర్ బౌలర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ లో ఓ వ్యక్తి పై తీవ్రంగ ఆగ్రహించాడు. కారణం.. భజ్జీకి సదరు వ్యక్తి రిటైర్మెంట్ సలహా ఇచ్చాడు. భజ్జీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2017 పంజాబ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అందులో భాగంగ ...
READ MORE
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా.. ఏంటీ చిల్లర రాజకీయాలు.??
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.
గతంలో ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్న భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తాజాగా ఢిల్లీలో పేదల కోసం ఉచితంగ అన్నం పెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. గౌతమ్ ...
READ MORE
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
ఛాంపియన్‌షిప్ ట్రోపి ఫైనల్ లో పాకిస్తాన్ పై భారత్ చిత్తుగా ఓడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. యుద్దం చేస్తారనుకుంటే అప్పన్నంగా మ్యాచ్ ని సమర్పించేది వచ్చింది. ఓకే ఇదంతా బాగానే ఉంది మరీ ఇదే సమయంలో ...
READ MORE
సిక్సుల వీరుడు జయసూర్య అభిమానులకు చేదు వార్త.!!
శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య గుర్తుందా.. అసలు జయసూర్యని క్రికెట్ అభిమాని మరవగలడా..!! ఓపెనర్ గ వచ్చి బౌండరీలతో వీరవిహారం చేసి అభిమానులను ఉర్రూతలుగించేవాడు జయసూర్య. ఇప్పటికే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేసాడు జయసూర్య. 48 ఏండ్ల జయసూర్య గత సంవత్సరం లో ...
READ MORE
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
అంతా భయపడ్డట్టే జరిగింది.. ఎంతో ఉత్కంటగ కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగ మారింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ 140 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ 57 రన్స్ ...
READ MORE
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో లీగ్ దశలో నుండి సెమి ఫైనల్ వరకు దుమ్ము దులిపిన మన ఫ్లేయర్లు.. ఆఖరి ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తో సమరానికి సై అంటున్నారు. మహిళలే కదా అని తక్కువ అంచనా వేయద్దని చెప్పకనే ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ చివరి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భార‌త్ సొంతం చేసుకుంది. ధర్మశాల టెస్ట్‌లో చెల‌రేగిన భార‌త్ అద్బుత విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ...
READ MORE
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన రోహిత్ శర్మ.!!
సాధారణంగా వన్డే క్రికెట్ ఫార్మెట్ లో సెంచరీ చేయడమే ఒక అద్భుతం.. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మహాద్భుతం.. మరి అలాంటి డబుల్ సెంచరీలు మూడు సార్లు సాధిస్తే.. అధ్భుతానికి మించి కొత్త పేరు కనిపెట్టాలేమో.. మోహాలీలో శ్రీలంకతో జరిగిన వన్డే ...
READ MORE
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే లక్ష్యంగా బరిలోకి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి రంగం సిదమైంది. ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌లు తాడోపేడోకు సై అంటున్నాయి. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా బంగ్లా భారత్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరాలన్న ...
READ MORE
నా దారి నేను చూసుకుంట.. నాకింకా చాలా ఫ్యూచరుంది.!
భారత పేస్ బౌలర్ శ్రీశాంత్ కు దురదృష్టం వెంటాడుతుంది. 2013 ఐపిఎల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఆరోపనల కారణంతో బీసీసిఐ నిషేధానికి గురై అప్పటినుండి క్రికెట్ కు దూరమయ్యాడు ఈ యంగ్ క్రికెటర్. మద్యలో కేరళలో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ భాజపా ...
READ MORE
చెరో ఒక “వందే”సుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు.
న్యూజీలాండ్ తో జరుగుతున్న క్రికెట్ సిరీస్ చివరి వన్డే మ్యాచ్ లో మనోల్లు పరుగుల వరద పారిస్తున్నారు.. భారీ స్కోర్ దిశగా వెలుతోంది భారత ఇన్నింగ్స్. ఇప్పటికే రోహిత్ శర్మ శతకం బాదేయగా.. తద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన 32 ...
READ MORE
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1 తో సొంతం.!!
సౌతాఫ్రికా తో జరిగిన 6 వన్డేల సిరీస్ లో మనోల్లు సౌతాఫ్రిక ప్లేయర్లను గడగడలాడించారు. 6 మ్యాచ్ ల సిరీస్ ని 5-1 తో సొంతం చేసుకున్నారు. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఏదో వర్షం రావడం వల్ల వాల్లు గెలిచేసారంతే.!! ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
క్రికెట‌ర్లుగా మేం ఏం పీక‌లేం.. దేశభక్తికి మాకు లింక్ పెట్టకండి.
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
ఆగ్రహించిన భజ్జి.. గట్టి వార్నింగ్ ఇచ్చాడు.!
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.
మీరు మారరు మీరింతే… అని జనాలు తిట్టిపోస్తున్నారు.
సిక్సుల వీరుడు జయసూర్య అభిమానులకు చేదు వార్త.!!
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే
నా దారి నేను చూసుకుంట.. నాకింకా చాలా ఫ్యూచరుంది.!
చెరో ఒక “వందే”సుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు.
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1
Facebook Comments
Top
error: Content is protected !!