You are here
Home > క్రీడలు > టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్

టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్

భారత క్రికెట్ జట్టు వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు ఎదురయ్యాయి. టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి జట్టును ప్రోత్సహించే సుధీర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించగా వీసా సమస్య ఎదురైంది. దీంతో సుధీర్ తన అభిమాన క్రికెటర్ సచిన్‌ని ఆశ్రయించాడు. వెంటనే స్పందించిన సచిన్ స్వయంగా వీసా ఆఫీస్‌కి లేఖ రాశాడు. సుదీర్ కు వెంటనే వీసా ఇవ్వాలంటూ.. తను భారత క్రికెట్ టీం కు అనధికారం ప్రచారకర్త అని తెలిపాడు.

‘భారత్ జట్టుకి సుధీర్ వీరాభిమాని. ఇంకా చెప్పాలంటే అతను టీమిండియాకి అనధికార ప్రచారకర్త. మ్యాచ్‌లు ఎక్కడ జరుగుతున్నా శమ్రకోర్చి గత కొన్నేళ్లుగా సుధీర్ అక్కడికి వెళుతూ ఆటగాళ్లకు ఉత్సాహం నింపుతున్నాడు. పేదరికాన్ని లెక్క చేయకుండా ఇండియా జట్టు విజయానికి పరోక్షంగా సహకారం.. ఉత్తేజాన్ని అందిస్తున్నాడని..  క్రికెట్‌పై  అతనికున్న పిచ్చి ప్రేమతో సొంత ఖర్చులపై స్టేడియానికి వెళ్తున్నాడని.. అతని అభిమానానికి అడ్డు చెప్పకండి’ అంటూ సచిన్ తన లేఖలో పేర్కొన్నాడు. ఈ లేఖతో ఫాస్ట్ ట్రాక్ వీసా కోసం సుధీర్ దరఖాస్తు చేసుకోగా.. రూ.26వేలు చెల్లించుకోవాల్సి వచ్చింది. సాధారణ వీసాకి అయ్యే ఖర్చు రూ.7,500 మాత్రమే. జూన్ 1 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా.. భారత్ జూన్ 4న పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్‌లో ఢీకొనబోతోంది. మొత్తానికి వీసా సాదించి మ్యాచ్ ని వీక్షించేందుకు ఇంగ్లాడ్ కి పయనమవుతున్నాడు. 

Related Posts
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ లో అదరగొట్టింది టీం ఇండియా.. ఇక మిగిలింది 20ట్వంటీ సిరీస్. ఈ పొట్టి ఫార్మాట్ కూడా ముగిసిన వెంటనే శ్రీలంక టీం భారత పర్యటనకు రానుంది అందుకు సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేసింది ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ప్పులో కాలేశాడు. మ‌హిళా క్రికెట్ లో ప‌రుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మ‌నోడు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాడు. 6000 ప‌రుగులు పూర్తి చేసిన సంధ‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపే అత్యుత్స‌హంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
మనోడి దెబ్బ.. చైనా వాడి అబ్బా.!! ఇదీ భారతీయుడి పవర్ అంటే..
బాక్సింగ్ ప్రపంచంలో భారత్ ఇప్పటికే రారాజు, కారణం విజయేందర్ సింగ్. ఒలింపిక్స్ పతకాలు.. అమెచ్యూర్ విన్నింగ్స్ తో.. భారత బాక్సింగ్ ను ప్రపంచంలోనే ఉన్నత స్థానం లో నిలబెట్టిండు మన బాక్సర్ విజయేందర్. తాజాగా ముంబాయిలోని వర్లీలో జరిగిన "బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా" బాక్సింగ్ ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
ఉమెన్స్ టీమిండియా ప్రపంచ వరల్డ్ కఫ్ లో తన సత్తా చాటింది. ఆటలో ఓడినా క్రికెట్ ప్రేమికుల మనసును గెలిచింది. మెన్స్ జట్టుకంటే సూపర్ గా ఆడి భారతీయుల మనసులు దోచింది. ఉత్కంఠభరితంగా సాగిన వరల్డ్ కఫ్ ఫైనల్ మ్యాచ్ లో మిథాలీసేన ...
READ MORE
సిక్సుల వీరుడు జయసూర్య అభిమానులకు చేదు వార్త.!!
శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య గుర్తుందా.. అసలు జయసూర్యని క్రికెట్ అభిమాని మరవగలడా..!! ఓపెనర్ గ వచ్చి బౌండరీలతో వీరవిహారం చేసి అభిమానులను ఉర్రూతలుగించేవాడు జయసూర్య. ఇప్పటికే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేసాడు జయసూర్య. 48 ఏండ్ల జయసూర్య గత సంవత్సరం లో ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన రోహిత్ శర్మ.!!
సాధారణంగా వన్డే క్రికెట్ ఫార్మెట్ లో సెంచరీ చేయడమే ఒక అద్భుతం.. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మహాద్భుతం.. మరి అలాంటి డబుల్ సెంచరీలు మూడు సార్లు సాధిస్తే.. అధ్భుతానికి మించి కొత్త పేరు కనిపెట్టాలేమో.. మోహాలీలో శ్రీలంకతో జరిగిన వన్డే ...
READ MORE
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
ఎన్నో క్లిష్టమైన మ్యాచ్ లను ఓడిపోక తప్పదనుకున్న మ్యాచ్ లను తన మెరుపు వేగం బ్యాటింగ్ తో ఆల్ రౌండర్ సత్తా తో భారత్ ను గెలిపించి విజయతీరాలకు చేర్చి, నేడు భారత టీం ఈ స్థాయి లో ఉండడంలో తనదైన ...
READ MORE
క్రికెటర్ యువరాజ్ పై కేసు నమోదు చేసిన సోదరుడి భార్య.!!
భారత క్రికెట్ టీం సీనియర్ ఆటగాడు క్రికెటర్ యువరాజ్ సింగ్ పై అతడి సోదరుడి భార్య ఆకాంక్ష శర్మ గృహ హింస కేసు పెట్టింది.. వాస్తవానికి ఆకాంక్ష శర్మ తన భర్త జోరోవర్ సింగ్ విభేదాల వల్ల కొంత కాలంగ విడిగానే ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
  ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ ప్రారంభమైంది. ఓవల్‌ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన ఇండియ బౌలింగ్ ఎంచుకుంది. దాయాదులతో ఆడుతున్న ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్రికెట్ ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
కోటీ రూపాయల జనాల సొమ్ము తీసుకుని మాయమైన సానియా మీర్జా.!
టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అంటే ఒకప్పుడు అభిమానించిన ప్రజలే నేడు ఆమె పేరు చెప్తనే ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. హైద్రాబాదీలైతే ఇంక చెప్పక్కర్లేదు హైద్రాబాదీ స్టైల్లో కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఇలాగే రెస్పాండ్ అవుతున్నారు. పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను వరుసగ మూడో మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకుంది కోహ్లీ సేన.. అంతే కాదు ఈ విజయం వరుసగ చూస్తే తొమ్మిదో విజయం దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 120 ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక
మనోడి దెబ్బ.. చైనా వాడి అబ్బా.!! ఇదీ భారతీయుడి పవర్
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
ఓడినా మనసులు గెలిచారు.. పోరాడి ఓడినా ఉమెన్స్ టీమిండియా.
సిక్సుల వీరుడు జయసూర్య అభిమానులకు చేదు వార్త.!!
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన
క్రికెట్ రారాజు యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించాడు..!!
క్రికెటర్ యువరాజ్ పై కేసు నమోదు చేసిన సోదరుడి భార్య.!!
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
కోటీ రూపాయల జనాల సొమ్ము తీసుకుని మాయమైన సానియా మీర్జా.!
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
Facebook Comments
Top
error: Content is protected !!