You are here
Home > క్రీడలు > కోటీ రూపాయల జనాల సొమ్ము తీసుకుని మాయమైన సానియా మీర్జా.!

కోటీ రూపాయల జనాల సొమ్ము తీసుకుని మాయమైన సానియా మీర్జా.!

టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అంటే ఒకప్పుడు అభిమానించిన ప్రజలే నేడు ఆమె పేరు చెప్తనే ఆగ్రహావేశాలకు గురవుతున్నారు.
హైద్రాబాదీలైతే ఇంక చెప్పక్కర్లేదు హైద్రాబాదీ స్టైల్లో కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది ఇలాగే రెస్పాండ్ అవుతున్నారు.
పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని కూడా తప్పు పడుతున్నారు.

అసలు విషయం ఏంటంటే తెలంగాణ లో కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గ హైద్రబాదీ సెంటిమెంట్ తో టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జాను నియమించారు.
అంతటితో ఆగకుండా కోటి రూపాయల ప్రజాధనాన్ని నజరానా గ ఇవ్వడం జరిగింది.

కోటి రూపాయలు తీసుకున్నప్పుడు కనిపించిన సానియా మీర్జా ఆ తర్వాత తెలంగాణను హైద్రాబాద్ ను పూర్తిగ మర్చిపోయింది.

ఎప్పటికప్పుడు ప్రకటనల్లో నటిస్తూ కనిపిస్తున్నా.. తెలంగాణ ఉత్సవాలకు మాత్రం హాజరైన ధాకలాలు లేవు.
ఎంతో ఘన చరిత్ర ప్రాచీన ఆచారాలున్న తెలంగాణలో ముఖ్య సంస్కృతైన బోనాల పండుగకు ఏనాడూ బోనమెత్తుకోలేదు.
కనీసం తెలంగాణ సర్కార్ నిర్వహిస్తోన్న హరితహారం కార్యక్రమం లో హాజరై ఓ మొక్క నాటిన పాపానా పోలేదు.

అప్పుడెప్పుడో సానియా మీర్జా తన ఇంటి పెరట్లో మొక్క నాటుతున్నటు ఫోటోతో వార్తలొచ్చాయి.
అది కాస్తా మర్రి చెట్టు కింద మొక్కను నాటడమేంటంటూ విమర్శల పాలైంది.
సామాజిక మాద్యమాల్లో అయితే నెటిజన్లు వేసిన ఛలోక్తులు అంతా ఇంతా కాదు.

తాజాగా భాగ్యనగర్ లో బోనాలు జాతర ఉత్సవాల్లోనూ సానియా తప్ప అందరూ కనిపించినా ఆమె మాత్రం కనిపించలేదు. దీంతో అసలు తెలంగాణ అంటే సానియా మీర్జాకు అంత చులకనభావమెందుకంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సానియా మీర్జా కు తెలంగాణ సీఎం కోటి రూపాయలు ఎలా ఇస్తాడంటూ నిలదీస్తున్నారు జనాలు.

సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ ని పెళ్లి చేసుకుని పాకిస్తాన్ కు కోడలిగ వెల్లింది.
అయినా ఆమెను తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ ని చేయడం సిగ్గుచేటు అంటున్నారు పలువురు సామాజిక కార్యకర్తలు.
అసలామె నైతికంగ భారతీయురాలే కాదనేవారు సైతం చాలామందే ఉన్నారు.
గతంలో పలుమార్లు భారత జాతీయ పతాకాన్ని సైతం ఆమె అవమానించిందన్న విమర్శలు కూడా ఉన్నై.

ఇక నిర్ణయం తీసుకోవాల్సింది తెలంగాణ సర్కారే.!

Related Posts
సిక్సుల వీరుడు జయసూర్య అభిమానులకు చేదు వార్త.!!
శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య గుర్తుందా.. అసలు జయసూర్యని క్రికెట్ అభిమాని మరవగలడా..!! ఓపెనర్ గ వచ్చి బౌండరీలతో వీరవిహారం చేసి అభిమానులను ఉర్రూతలుగించేవాడు జయసూర్య. ఇప్పటికే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించేసాడు జయసూర్య. 48 ఏండ్ల జయసూర్య గత సంవత్సరం లో ...
READ MORE
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్ శర్మ.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో భారత్ తన మొదటి ఆట లోనే ధుమ్ము దులిపింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రిక 9 వికెట్ల నష్టం తో 227 స్కోర్ చేయగా, 228 పరుగుల లక్ష్యం ...
READ MORE
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్ క్రికెటర్ సైతం మద్దతు.!!
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను వరుసగ మూడో మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకుంది కోహ్లీ సేన.. అంతే కాదు ఈ విజయం వరుసగ చూస్తే తొమ్మిదో విజయం దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 120 ...
READ MORE
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!
అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ ...
READ MORE
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
మూడోసారి ఆసియా హాకీ కప్ సొంతం చేసుకున్న భారత్.
నిన్న దాయాది పాకిస్తాన్ పై గెలిచి ఫైనల్ కి చేరిన భారత హాకీ జట్టు నేడు మలేషియా తో జరిగిన ఫైనల్ లోనూ విజయాన్ని నమోదు చేసి ముచ్చటగా మూడోసారి ఆసియా హాకీ కప్ ను సొంతం చేసుకుంది భారత హాకీ ...
READ MORE
చెరో ఒక “వందే”సుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు.
న్యూజీలాండ్ తో జరుగుతున్న క్రికెట్ సిరీస్ చివరి వన్డే మ్యాచ్ లో మనోల్లు పరుగుల వరద పారిస్తున్నారు.. భారీ స్కోర్ దిశగా వెలుతోంది భారత ఇన్నింగ్స్. ఇప్పటికే రోహిత్ శర్మ శతకం బాదేయగా.. తద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన 32 ...
READ MORE
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం.
భార‌త అగ్ర‌శ్రేణి బ్యాడ్మింట‌న్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ త‌న పెద్ద మ‌న‌సును చాటుకుంది. రియ‌ల్ హీరో అక్ష‌య్ కుమార్ బాట‌లోనే ఎన్ కౌంట‌ర్ లో మృతి చెందిన సీఆర్పీఎప్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఇటీవల చత్తీస్‌గఢ్ ...
READ MORE
క్రికెటర్ యువరాజ్ పై కేసు నమోదు చేసిన సోదరుడి భార్య.!!
భారత క్రికెట్ టీం సీనియర్ ఆటగాడు క్రికెటర్ యువరాజ్ సింగ్ పై అతడి సోదరుడి భార్య ఆకాంక్ష శర్మ గృహ హింస కేసు పెట్టింది.. వాస్తవానికి ఆకాంక్ష శర్మ తన భర్త జోరోవర్ సింగ్ విభేదాల వల్ల కొంత కాలంగ విడిగానే ...
READ MORE
టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్
భారత క్రికెట్ జట్టు వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు ఎదురయ్యాయి. టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి జట్టును ప్రోత్సహించే సుధీర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించగా వీసా సమస్య ఎదురైంది. దీంతో సుధీర్ తన అభిమాన ...
READ MORE
హైద్రాబాదీ క్రికెటర్ కు మరచిపోలేని “షాక్” ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ.!
ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం కు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. అలాంటిది భారత క్రికెట్ అభిమానులకైతే టీం ఇండియా ప్లేయర్లంటే దేవుళ్లతో సమానం. క్రికెట్ అంటే అంతటి పచ్చి అభిమానం మనోల్లకు. ఇక అలాంటి టీం ఇండియా లో స్థానం సంపాదించడం కోసం ...
READ MORE
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ కోపం.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ పట్ల క్రీడాభిమానులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రధాన మ్యాచ్ లు వర్షానికి బలైపోవడంతో ఇలాంటి గ్రౌండ్ లను సెలెక్ట్ చేయడమేంటని, టోర్నీ నిర్వహణలో ఈసారి ఐసీసీ పూర్తిగా ...
READ MORE
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా.. ఏంటీ చిల్లర రాజకీయాలు.??
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1 తో సొంతం.!!
సౌతాఫ్రికా తో జరిగిన 6 వన్డేల సిరీస్ లో మనోల్లు సౌతాఫ్రిక ప్లేయర్లను గడగడలాడించారు. 6 మ్యాచ్ ల సిరీస్ ని 5-1 తో సొంతం చేసుకున్నారు. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఏదో వర్షం రావడం వల్ల వాల్లు గెలిచేసారంతే.!! ...
READ MORE
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో గానీ భారత్ లో మాత్రం క్రికెట్ అంటే ఒక విశ్వాసం లాంటిది. దీంతో మిగతా ఆటలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది క్రికెట్ మినహా ఇతర ఆటలకు. దీంతో ఇటీవల భారత ఫుట్ ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా మునిగిన పుణే.
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు.!!
ప్రపంచ కప్ టి20 టోర్నమెంట్ లో మొదటి నుండి ఆధిపత్యం కనబర్చిన భారత మహిళా క్రికెట్ జట్టు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు తో తలపడి ఓడిపోవడం యావత్ దేశ క్రికెట్ అభిమానులను నిరాశకు ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
సిక్సుల వీరుడు జయసూర్య అభిమానులకు చేదు వార్త.!!
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
మూడోసారి ఆసియా హాకీ కప్ సొంతం చేసుకున్న భారత్.
చెరో ఒక “వందే”సుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లు.
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
మాన‌వ‌త్వాన్ని చాటుకున్న సైనా నెహ్వాల్.. సీఆర్పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు ఆర్థిక
క్రికెటర్ యువరాజ్ పై కేసు నమోదు చేసిన సోదరుడి భార్య.!!
టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్
హైద్రాబాదీ క్రికెటర్ కు మరచిపోలేని “షాక్” ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ.!
వరల్డ్ కప్ నిర్వహనలో ఐసీసీ విఫలం, క్రికెట్ అభిమానుల నిరాశ
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
ధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
Facebook Comments
Top
error: Content is protected !!