You are here
Home > క్రీడలు > టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ

 

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఫైనల్‌ ప్రారంభమైంది. ఓవల్‌ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన ఇండియ బౌలింగ్ ఎంచుకుంది. దాయాదులతో ఆడుతున్న ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ ను వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే గట్టి పట్టుదలతో సర్ఫరాజ్ అహ్మద్ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు బలంగా కోరుకుంటోంది. అయితే ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భారత్‌ 13-2తో మెరుగైన రికార్డుని కలిగి ఉంది.

ఇక టీమిండియా మాత్రం ఇది నాలుగో ఫైనల్‌. ఈసారి గెలిస్తే ఇది మూడో టోర్నీ అవుతుంది. 2002, 2013లో టీమిండియా విజేతగా నిలిచింది. పిచ్, వాతావరణం ఈ మ్యాచ్ కోసం ఉపయోగిస్తున్న కొత్త పిచ్ పొడిగా కనిపిస్తోంది. బ్యాటింగ్‌కు అనుకూలం. మొదట బ్యాటింగ్ చేసే పాక్ ని బలమైన బౌలింగ్ తో ఇండియా కట్టడి చేస్తుందనే నమ్మకం ఉంది. ఎంతైనా 300లకు పైగా స్కోరు నమోదు కావొచ్చు.

 

మరోవైపు వాతావరణం కాస్త మేఘావృతంగా ఉంది. కానీ ఎక్కువశాతం పొడిగానే ఉండే అవకాశం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే రిజర్వ్ డే ఉంది. ఈ మ్యాచ్‌పై దేశ వ్యాప్తంగా బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ వేస్తున్నారు. ఒక్క లండన్లోనే రూ. 2000 వేల కోట్లకు పైగా బెట్టింగ్‌లు జరిపారు.

టోర్నీలో భాగంగా లీగ్ దశలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 

Related Posts
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
హైద్రాబాద్ లో క్రికెట్ అభిమానులే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెటర్లకు కూడా కొదవలేదని మరోసారి రుజువైంది. వివిఎస్ లక్ష్మణ్ అంబటి రాయుడు లాంటి క్రికెటర్లు ఇప్పటికే హైద్రాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెల్లారు. ఇక మహిళా క్రికెట్ టీం కు సారథ్యం వహించే ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
ప్రత్యర్థి ఎవరైనా సరే గ్రౌండ్ లో వీరవిహారం చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. గత ఐపిఎల్ నుండి దాదాపు అన్ని మ్యాచ్ ల లోనూ నిర్విరామంగా ఆడాడు కోహ్లీ.. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న ...
READ MORE
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ చివరి టెస్టులో ఆసీస్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో భార‌త్ సొంతం చేసుకుంది. ధర్మశాల టెస్ట్‌లో చెల‌రేగిన భార‌త్ అద్బుత విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ లో అదరగొట్టింది టీం ఇండియా.. ఇక మిగిలింది 20ట్వంటీ సిరీస్. ఈ పొట్టి ఫార్మాట్ కూడా ముగిసిన వెంటనే శ్రీలంక టీం భారత పర్యటనకు రానుంది అందుకు సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేసింది ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.? సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్ శర్మ.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో భారత్ తన మొదటి ఆట లోనే ధుమ్ము దులిపింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రిక 9 వికెట్ల నష్టం తో 227 స్కోర్ చేయగా, 228 పరుగుల లక్ష్యం ...
READ MORE
హైద్రాబాదీ క్రికెటర్ కు మరచిపోలేని “షాక్” ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ.!
ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం కు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. అలాంటిది భారత క్రికెట్ అభిమానులకైతే టీం ఇండియా ప్లేయర్లంటే దేవుళ్లతో సమానం. క్రికెట్ అంటే అంతటి పచ్చి అభిమానం మనోల్లకు. ఇక అలాంటి టీం ఇండియా లో స్థానం సంపాదించడం కోసం ...
READ MORE
మూడోసారి ఆసియా హాకీ కప్ సొంతం చేసుకున్న భారత్.
నిన్న దాయాది పాకిస్తాన్ పై గెలిచి ఫైనల్ కి చేరిన భారత హాకీ జట్టు నేడు మలేషియా తో జరిగిన ఫైనల్ లోనూ విజయాన్ని నమోదు చేసి ముచ్చటగా మూడోసారి ఆసియా హాకీ కప్ ను సొంతం చేసుకుంది భారత హాకీ ...
READ MORE
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
మరోసారి భారత పతాకం ప్రపంచ దేశాల ముందు రెపరెపలాడుతోంది. మరోసారి భారతీయుల స్వప్నాన్ని సాకారం చేసింది భారత అండర్ 19 క్రికెట్ టీం. తాజాగా జరిగిన అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ లో ఫైనల్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా ని ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
మనోల్లు ఇరగదీసారు.. ఆసిస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన కోహ్లీ సేన..!
ఐదు వన్డేల సిరీస్ కోసం భారత్ పర్యటనకొచ్చిన ఆస్ట్రేలియా టీం కు మనోల్లు నిద్రను కరువు చేసే చేదు జ్ఞాపకాలను మిగిల్చారు.. ఏకంగ 4-1 తో సిరీస్ ను సొంతం చేసుకున్నారు. ఆఖరుగ జరిగిన నాగపూర్ మ్యాచ్ లో భారత స్టైలిష్ ...
READ MORE
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1 తో సొంతం.!!
సౌతాఫ్రికా తో జరిగిన 6 వన్డేల సిరీస్ లో మనోల్లు సౌతాఫ్రిక ప్లేయర్లను గడగడలాడించారు. 6 మ్యాచ్ ల సిరీస్ ని 5-1 తో సొంతం చేసుకున్నారు. ఆ ఒక్క మ్యాచ్ కూడా ఏదో వర్షం రావడం వల్ల వాల్లు గెలిచేసారంతే.!! ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో గానీ భారత్ లో మాత్రం క్రికెట్ అంటే ఒక విశ్వాసం లాంటిది. దీంతో మిగతా ఆటలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది క్రికెట్ మినహా ఇతర ఆటలకు. దీంతో ఇటీవల భారత ఫుట్ ...
READ MORE
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే లక్ష్యంగా బరిలోకి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి రంగం సిదమైంది. ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌లు తాడోపేడోకు సై అంటున్నాయి. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా బంగ్లా భారత్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరాలన్న ...
READ MORE
అభిమాని దవడ పగలగొట్టేసిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.!!
మొన్న 28 తేదీ నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియా భారత్ వన్డే మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ అభిమానులు మాత్రం బాగానే ఎంజాయ్ చేసారు.. ఇప్పటికే సిరీస్ లో వరుసగ మూడు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సొంతం ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీ సొంతం చేసుకున్న భార‌త్.. ధర్మశాల టెస్ట్‌లో ఘనవిజయం
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
వరల్డ్ కప్ లో భారత్ శుభారంభం, సత్తా చాటిన రోహిత్
హైద్రాబాదీ క్రికెటర్ కు మరచిపోలేని “షాక్” ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ.!
మూడోసారి ఆసియా హాకీ కప్ సొంతం చేసుకున్న భారత్.
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
మనోల్లు ఇరగదీసారు.. ఆసిస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన కోహ్లీ
సౌతాఫ్రికా టూర్లో అద్భుతంగ రాణించిన భారత ఆటగాల్లు.! సిరీస్ 5-1
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే
అభిమాని దవడ పగలగొట్టేసిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.!!
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
Facebook Comments
Top
error: Content is protected !!