
న్యూజీలాండ్ తో జరుగుతున్న క్రికెట్ సిరీస్ చివరి వన్డే మ్యాచ్ లో మనోల్లు పరుగుల వరద పారిస్తున్నారు.. భారీ స్కోర్ దిశగా వెలుతోంది భారత ఇన్నింగ్స్.
ఇప్పటికే రోహిత్ శర్మ శతకం బాదేయగా.. తద్వారా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా తన 32 వ సెంచరీ పూర్తి చేసాడు. 96 బంతుల్లో 1 సిక్సర్, 8 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకుని మొత్తం 113 పరుగులు చేసి సౌతీ బౌలింగ్ లో ఔటయ్యాడు.
రోహిత్ శర్మ మొత్తం 106 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో.. మొత్తం 147 పరుగులు చేసి సాంట్నెర్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కాగా కోహ్లీ 202 వన్డెల్లోనే 32 వ సెంచరీతో తొమ్మివేల పరుగుల క్లబ్బులో చేరి రికార్డ్ నమోదు చేసాడు విరాట్ కోహ్లీ.
ఈ రికార్డ్ 214 మ్యాచ్ లలో ఏబీ డివిలియర్స్ పేరుతో ఉండగా ఆ ఫీట్ ని విరాట్ కోహ్లీ 202 వన్డేలకే సాధించాడు.
కేదర్ జాదవ్, కార్తిక్ లు క్రీజ్ లో ఉన్నారు..
Related Posts

మొన్న 28 తేదీ నాడు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆస్ట్రేలియా భారత్ వన్డే మ్యాచ్ లో భారత్ ఓడిపోయినప్పటికీ అభిమానులు మాత్రం బాగానే ఎంజాయ్ చేసారు.. ఇప్పటికే సిరీస్ లో వరుసగ మూడు మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సొంతం ...
READ MORE
మహిళల భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం మరో చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్ కు సిద్దమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మన దేశం లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే వన్డే ఫార్మాట్ లో మనోల్లు వీరవిహారం చేసి ఏకంగ 4-1 తేడాతో సిరీస్ ...
READ MORE
గతంలో ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్న భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తాజాగా ఢిల్లీలో పేదల కోసం ఉచితంగ అన్నం పెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు.
గౌతమ్ ...
READ MORE
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి రంగం సిదమైంది. ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌లు తాడోపేడోకు సై అంటున్నాయి. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్ చేరినా బంగ్లా భారత్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరాలన్న ...
READ MORE
2017 కు గాను జరుగుతున్న ఆసియా హాకీ కప్ టోర్నమెంట్లో పాకిస్తాన్ పై రెండోసారి విజయం సాధించి ఫైనల్ కి దూసుకెల్లింది భారత హాకీ జట్టు. బంగ్లాదేశ్ దేశం ఈ టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇస్తున్నది.
కాగా ఇదే టోర్నమెంట్లో ఇప్పటికే లీగ్ ...
READ MORE
భారత క్రికెట్ జట్టు వీరాభిమాని సుధీర్‌కి వీసా కష్టాలు ఎదురయ్యాయి. టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి జట్టును ప్రోత్సహించే సుధీర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించగా వీసా సమస్య ఎదురైంది. దీంతో సుధీర్ తన అభిమాన ...
READ MORE
ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో గానీ భారత్ లో మాత్రం క్రికెట్ అంటే ఒక విశ్వాసం లాంటిది.
దీంతో మిగతా ఆటలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది క్రికెట్ మినహా ఇతర ఆటలకు.
దీంతో ఇటీవల భారత ఫుట్ ...
READ MORE
ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ లో అదరగొట్టింది టీం ఇండియా.. ఇక మిగిలింది 20ట్వంటీ సిరీస్. ఈ పొట్టి ఫార్మాట్ కూడా ముగిసిన వెంటనే శ్రీలంక టీం భారత పర్యటనకు రానుంది అందుకు సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేసింది ...
READ MORE
అనుకున్నదే జరిగింది. చివరికి అనుభవమే గెలిచింది. పరుగుల వరద పారాల్సిన ఫైనల్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ కే ఉత్కంఠ మ్యాచ్ కళ్ల ముందు కదలాడింది. 130 పరుహుల లక్ష్యంతో బరిలోకి దిగిన పుణే ముంబై అనుభవం ముందు మోకరిల్లింది. వికెట్లు ...
READ MORE
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
హైద్రాబాద్ లో క్రికెట్ అభిమానులే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెటర్లకు కూడా కొదవలేదని మరోసారి రుజువైంది. వివిఎస్ లక్ష్మణ్ అంబటి రాయుడు లాంటి క్రికెటర్లు ఇప్పటికే హైద్రాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెల్లారు. ఇక మహిళా క్రికెట్ టీం కు సారథ్యం వహించే ...
READ MORE
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
భారత దేశం.. మానవాళికి నడక నేర్పిన ఖర్మ భూమి. కానీ మన ఖర్మ ఎంటంటే మన వేదాలను శాస్త్రాలను పరిశీలించి ఆ తర్వాత క్రమం లో ఎవడో ఎదో కనిపెట్టిన అంటే ఆ జ్ఞానం మనది కాదని పక్క దేశం గొప్పదని ...
READ MORE
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పప్పులో కాలేశాడు. మహిళా క్రికెట్ లో పరుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మనోడు గుర్తు పట్టలేకపోయాడు. 6000 పరుగులు పూర్తి చేసిన సంధర్భంగా శుభాకాంక్షలు తెలిపే అత్యుత్సహంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
రాబోయే జూలై లో ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ (ICC) కి అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రతిష్టాత్మకమైన ఈ పదవికి పలు దేశాల క్రికెట్ టీం ల నుండి ప్రముఖులు పోటీ పడుతున్నారు. ఈ పదవికి భారత లెజెండరీ కెప్టెన్ మాజీ ...
READ MORE
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
బాక్సింగ్ ప్రపంచంలో భారత్ ఇప్పటికే రారాజు, కారణం విజయేందర్ సింగ్.
ఒలింపిక్స్ పతకాలు.. అమెచ్యూర్ విన్నింగ్స్ తో.. భారత బాక్సింగ్ ను ప్రపంచంలోనే ఉన్నత స్థానం లో నిలబెట్టిండు మన బాక్సర్ విజయేందర్.
తాజాగా ముంబాయిలోని వర్లీలో జరిగిన "బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా" బాక్సింగ్ ...
READ MORE
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట..
కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక పక్కనున్న వారిని ప్రశాంతంగా పలకరిద్దామని మనసులో ఉన్న ఎక్కడ ఆఫీస్ సమయం అయిపోతుందో.. ఎక్కడ బాస్ తిడుతాడో అని ఆగిపోవడం షరా మాములే. ఒక హోదా ...
READ MORE
నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. ...
READ MORE
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MOREఅభిమాని దవడ పగలగొట్టేసిన క్రికెటర్ హార్థిక్ పాండ్యా.!!
మిథాలీ ఏంటి రచ్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు.
హైద్రాబాద్ లో మొదలైన క్రికెట్ ఫీవర్..!
పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే
పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టిన భారత హాకీ
టీమిండియా వీరాభిమాని సుధీర్‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
ముచ్చటగా మూడోసారి ట్రోపి అందుకున్న ముంబై.. అతి జాగ్రత్తతో నిండా
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత్ లో గల్లికొక ఉసైన్ బోల్ట్ లు ఉన్నారు.. కావాల్సింది
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
పప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. సహచరిని గుర్తు పట్టలేక
ICC ప్రెసిడెంట్ రేస్ లో దూసుకెళ్తున్న మన దాదా.. పాక్
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
మనోడి దెబ్బ.. చైనా వాడి అబ్బా.!! ఇదీ భారతీయుడి పవర్
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాస్వతం..
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
Facebook Comments