
నిన్న దాయాది పాకిస్తాన్ పై గెలిచి ఫైనల్ కి చేరిన భారత హాకీ జట్టు నేడు మలేషియా తో జరిగిన ఫైనల్ లోనూ విజయాన్ని నమోదు చేసి ముచ్చటగా మూడోసారి ఆసియా హాకీ కప్ ను సొంతం చేసుకుంది భారత హాకీ జట్టు.. కాగా ఈ సిరీస్ లో పాకిస్తాన్ ను రెండు సార్లు ఓడించి ఫైనల్ లోనూ విజయం సాధించి కప్ ను కొట్టడం.. క్రీడా అభిమానులకు మంచి వినోదాన్ని కిక్కును అందించిందని చెప్పొచ్చు. నేటి మలేషియా జట్టు తో జరిగిన మ్యాచ్ లో 2-1 గోల్స్ తేడాతో భారత హాకీ జట్టు విజయం సాధించింది. ఈ సిరీస్ మొత్తం బంగ్లాదేశ్ దేశం రాజధాని ఢాకా లో జరిగాయి.
కాగా భారత్ తరపున ఆకాష్ దీప్ సింగ్, మనిదీప్ సింగ్ లు చెరొక గోల్ చేయడంతో భారత జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో దేశ వ్యాప్తంగా భారత హాకీ జట్టు పై ప్రశంసల జల్లు కురుస్తోంది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా లో హాకీ జట్టు కు అభినందనలు తెలియజేస్తున్నారు.
Related Posts

ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ కమిటీ లో హాట్ టాపిక్ మన డాషింగ్ బ్యాట్స్ మెన్ జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని. మొన్నటి ఐసీసీ వరల్డ్ కప్ లో సౌతాఫ్రిక టీం తో జరిగిన మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని ...
READ MORE
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ ప్రారంభమైంది. ఓవల్ మైదానం వేదికగా చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచిన ఇండియ బౌలింగ్ ఎంచుకుంది. దాయాదులతో ఆడుతున్న ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే క్రికెట్ ...
READ MORE
హైద్రాబాద్ లో క్రికెట్ అభిమానులే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెటర్లకు కూడా కొదవలేదని మరోసారి రుజువైంది. వివిఎస్ లక్ష్మణ్ అంబటి రాయుడు లాంటి క్రికెటర్లు ఇప్పటికే హైద్రాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెల్లారు. ఇక మహిళా క్రికెట్ టీం కు సారథ్యం వహించే ...
READ MORE
భారత్ - పాక్ ల మధ్య క్రికెట్ యుద్దం ముగిసింది. ఓ వైపు వరుణుడు అడ్డుపడుతూ ఉన్నా భారత్ మాత్రం తన యుద్దాన్ని ఆపలేదు. వర్షం వరదగా పారక ముందే పరుగుల వరద పారించారు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్ టీంకు ...
READ MORE
నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్‌ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం ...
READ MORE
ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో గానీ భారత్ లో మాత్రం క్రికెట్ అంటే ఒక విశ్వాసం లాంటిది.
దీంతో మిగతా ఆటలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది క్రికెట్ మినహా ఇతర ఆటలకు.
దీంతో ఇటీవల భారత ఫుట్ ...
READ MORE
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ ...
READ MORE
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.?
సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి రంగం సిదమైంది. ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌లు తాడోపేడోకు సై అంటున్నాయి. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్ చేరినా బంగ్లా భారత్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరాలన్న ...
READ MORE
హైదరాబాద్: ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్ వోజెస్, జేవియర్ డోహర్తీలు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన ఆడమ్ వోజెస్ ఆస్ట్రేలియా తరుపున మూడు ఫార్మెట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 2007లో ...
READ MORE
బాక్సింగ్ ప్రపంచంలో భారత్ ఇప్పటికే రారాజు, కారణం విజయేందర్ సింగ్.
ఒలింపిక్స్ పతకాలు.. అమెచ్యూర్ విన్నింగ్స్ తో.. భారత బాక్సింగ్ ను ప్రపంచంలోనే ఉన్నత స్థానం లో నిలబెట్టిండు మన బాక్సర్ విజయేందర్.
తాజాగా ముంబాయిలోని వర్లీలో జరిగిన "బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా" బాక్సింగ్ ...
READ MORE
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పప్పులో కాలేశాడు. మహిళా క్రికెట్ లో పరుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మనోడు గుర్తు పట్టలేకపోయాడు. 6000 పరుగులు పూర్తి చేసిన సంధర్భంగా శుభాకాంక్షలు తెలిపే అత్యుత్సహంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ లో టీం ఇండియా జెర్సీ(మ్యాచ్ లో ధరించే దుస్తులు) రంగులో కాస్త మార్పులు రానున్నాయి. ఇంగ్లాండ్ జట్టు టీం ఇండియా జట్టు ఇరు దేశాల జట్ల జెర్సీ లు ...
READ MORE
భారత క్రికెట్ టీం సీనియర్ ఆటగాడు క్రికెటర్ యువరాజ్ సింగ్ పై అతడి సోదరుడి భార్య ఆకాంక్ష శర్మ గృహ హింస కేసు పెట్టింది.. వాస్తవానికి ఆకాంక్ష శర్మ తన భర్త జోరోవర్ సింగ్ విభేదాల వల్ల కొంత కాలంగ విడిగానే ...
READ MORE
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
2017 కు గాను జరుగుతున్న ఆసియా హాకీ కప్ టోర్నమెంట్లో పాకిస్తాన్ పై రెండోసారి విజయం సాధించి ఫైనల్ కి దూసుకెల్లింది భారత హాకీ జట్టు. బంగ్లాదేశ్ దేశం ఈ టోర్నమెంట్ కి ఆతిథ్యం ఇస్తున్నది.
కాగా ఇదే టోర్నమెంట్లో ఇప్పటికే లీగ్ ...
READ MORE
అవును రేపే భారత్ పాకిస్తాన్ యుద్దం కానీ.. కాశ్మీర్ బాడర్లో కాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్ లో. రేపు ఆదివారం జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో భారతే ఫేవరేట్. అంతే కాదు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి ...
READ MORE
టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అంటే ఒకప్పుడు అభిమానించిన ప్రజలే నేడు ఆమె పేరు చెప్తనే ఆగ్రహావేశాలకు గురవుతున్నారు.
హైద్రాబాదీలైతే ఇంక చెప్పక్కర్లేదు హైద్రాబాదీ స్టైల్లో కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది ఇలాగే రెస్పాండ్ అవుతున్నారు.
పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని ...
READ MORE
21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొదటి బంగారు పతకం సాధించింది. మణిపూర్ కి చెందిన సైకోమ్ మీరాబాయి చానూ గతంలో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి రికార్డ్ నమోదు చేసింది. తాజాగా కామన్వెల్త్ ...
READ MORE
ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో ఒకరితో ఒకరు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక పక్కనున్న వారిని ప్రశాంతంగా పలకరిద్దామని మనసులో ఉన్న ఎక్కడ ఆఫీస్ సమయం అయిపోతుందో.. ఎక్కడ బాస్ తిడుతాడో అని ఆగిపోవడం షరా మాములే. ఒక హోదా ...
READ MORE
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MOREధోనీ వర్సెస్ ఐసీసీ వయా పాకిస్తాన్ టీం..!!
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
టాస్ గెలిచిన భారత్.. బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
దుమ్ము దులిపిన భారత్.. దయాదుల పోరులో పాక్ చిత్తు.
ఫకార్ సెంచరీ: నోబాల్‌తో భారీ మూల్యం చెల్లించుకున్న భారత్
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆడమ్ వోజెస్, డోహర్తీ
మనోడి దెబ్బ.. చైనా వాడి అబ్బా.!! ఇదీ భారతీయుడి పవర్
పప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. సహచరిని గుర్తు పట్టలేక
క్రికెటర్ల జెర్సీ లో కాషాయ రంగుంటే.. అదేమైన పెద్ద నేరమా..
క్రికెటర్ యువరాజ్ పై కేసు నమోదు చేసిన సోదరుడి భార్య.!!
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టిన భారత హాకీ
రేపే భారత్- పాక్ ప్రత్యక్ష యుద్దం. తాడో పేడో తేల్చుకునుడే.
కోటీ రూపాయల జనాల సొమ్ము తీసుకుని మాయమైన సానియా మీర్జా.!
మన చానూ “బంగారు పతకం” సాధించింది. అభినందించండి.!!
స్నేహమేరా జీవితం స్నేహమేరా శాస్వతం..
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
Facebook Comments