You are here
Home > క్రీడలు > క్రికెట‌ర్లుగా మేం ఏం పీక‌లేం.. దేశభక్తికి మాకు లింక్ పెట్టకండి.

క్రికెట‌ర్లుగా మేం ఏం పీక‌లేం.. దేశభక్తికి మాకు లింక్ పెట్టకండి.

భారత్ లో క్రికెట్ అంటే ఆట అనే మాట నుండి దేశంకోసం సాగే యుద్దం అనే స్థాయికి చేరింది. అందులోనూ దాయాది దేశాలపై మ్యాచ్ లంటే అభిమానుల ఆవేశం, ఆనందం తారస్థాయికి చేరడం ఖాయం. ఛాంపియన్ షిప్ టోర్నీ ఫైనల్ లో జరిగింది అదే పాక్ పై భారత జట్టు ఓడిపోయింది. ఆ ఓటమిని అభిమానులు జీర్ణించుకోలేని స్థాయికి చేరిపోయింది. అంతకు ముందు సెమిఫైనల్ లో బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో బంగ్లా అభిమానులు సైతం రెచ్చిపోయి స్వదేశ భక్తితో భారత జట్టును కించపరచడం.. అందుకు భారత్ గట్టి బుద్ది చెప్పడం.. ఇండియన్ ఫ్యాన్స్ మరింత రెచ్చిపోయి బంగ్లా జట్టుకి గట్టి వార్నింగ్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఇది భారత్ లో క్రికెట్ పరిస్థితి. ఈ పరిస్థితిని చూసిన బంగ్లా క్రికెటర్ తన అంతరంగాన్ని బయటపెట్టాడు. అదేంటో ఒక్క సారి చదవండి.

నేను మీ మొర్తజా.. బంగ్లాదేశ్ క్రికెట్ టీం కెప్టెన్ ని..

అవును మేము క్రికెటర్లమే.. మీరనుకుంటున్నట్టు గ్రౌండ్ లో దిగేది యుద్దం చేయడానికి కాదు కేవలం ఆట ఆడటానికి మాత్రమే. క్రికెటర్లుగా మేము దేశానికేం చేయ‌ట్లేదు…కేవ‌లం డబ్బులు తీసుకునే ఆట ఆడుతున్నాం అంతే. మేము ఆడుతున్న క్రికెట్ కి దేశభక్తికి ముడిపెట్టడం సరికాదు. క్రికెట్ అభిమానులారా…మ‌మ్మ‌ల్ని హీరోలుగా ఆరాధించ‌కండి…అస‌లు అలా చూడ‌కండి. మేము కేవలం ఆటగాళ్లం మాత్రమే. మేము ఆడుతుంది దేశానికి పతకాలు తెచ్చే ఒలంపిక్‌ లో ఆట కూడా కాదు కేవలం డబ్బుల వర్షం కురిపించే క్రికెటర్ ను మాత్రమే. మేము ఆడుతున్న ఆటపై పిచ్చి ప్రేమ, అభిమానం పెంచుకున్న మీకు మేమేమి చేయలేం. మా ఆటతో ఆవేశపడి ఆత్మహత్య లు చేసుకుంటే  కనీసం ఒకరి ప్రాణాన్ని కాపాడలేం. అదే ఓ డాక్టర్ అయితే కాపాడగలడు.. కానీ దేశంలోని అత్యుత్తమ డాక్టర్ కి ఎక్కడైనా ఫ్యాన్స్ ఉంటారా ఉండరు. ప్రాణాలు పోసే వాడే నిజమైన హీరో.  ఇంకా మాకంటే నిజమైన హీరోలు చాలా మందే ఉన్నారు.  శ్రామికులు.. వాళ్లు దేశాన్ని నిర్మిస్తారు. మేం క్రికెట్‌ ద్వారా ఏం చేయ‌గ‌లం, కనీసం ఒక ఇటుకను తయారు చేయలేం. అంతెందుకు క్రికెట్‌ మైదానంలో వరిని కూడా పండిచలేం. ఇటుకలతో భవనాలను నిర్మించి, నగరాలను నిర్మించి అందమైన దేశాన్ని నిర్మించే శ్రామికులు నిజమైన హీరోలు.  పొలాల్లో పంటలు పడించే రైతులు నిజమైన హీరోలు. కడుపు నిండా  అన్నం పెట్టే వాళ్లను అభిమానించండి డబ్బులు తీసుకుని ఆడే మమ్మల్ని కాదు.

క్రికెటర్లుగా మేము మీకేం చేస్తాం. నిజాయితీగా చెప్పాలంటే డబ్బులు తీసుకుంటాం, ఆట ఆడతాం. కష్టపడితే విజయం వస్తుంది.. ఒక్కోసారి ఎంత శ్రమించిన అపజయమే మూటగట్టుకోవాల్సి వస్తుంది. అంతే.  ఒక నటుడు, ఒక సింగర్, ఒక బిజినెస్ మాన్ చేసేదే మేమూ చేస్తాం. అంతకుమించి ఏం పీకలేం. క్రికెట్‌తో ముడిపడ్డ దేశభక్తి ఏంటో నాక‌ర్థం కాట్లేదు. మేమేం బార్డర్ లో సైనికులం కాదు. దేశం కోసం పోరాడటానికి కేవలం ఆటగాళ్లం. మీది నిజమైన దేశ భక్తే అయితే సైనికులు, శ్రామికులు, రైతులు వారిని అభిమానించండి.. వాళ్లకి చేతులెత్తి మొక్కండి.. ఆరాదించండి. ఇంకా దేశ భక్తి పొంగిపోర్లుతుంటే.. రోడ్ల మీద అరటి తొక్కలు వేయడం, వీధుల్లో ఉమ్మడం, ట్రాఫిక్‌ రూల్స్ అతిక్రమించడం మానండి అదే నిజమైన దేశ‌భ‌క్తి. అంతే కానీ మీ దేశ‌భ‌క్తిని నిరూపించుకోవ‌డం కోసం గెలిస్తే మా ఫోటోల‌కు దండ‌లు వేసి.. ఓడితే మా ఇంటి మీద‌కు రాళ్ళు వేసి నానా హంగామా చేయడం కాదు.  అది దేశ‌భక్తి కాదు కాజాల‌దు. ఇకనైనా నిజమైన దేశభక్తులుగా ఉంటారని కోరుకుంటూ. 

Related Posts
టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్
భారత క్రికెట్ జట్టు వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు ఎదురయ్యాయి. టీమిండియా ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా.. అక్కడికి వెళ్లి జట్టును ప్రోత్సహించే సుధీర్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్‌కి వెళ్లేందుకు ప్రయత్నించగా వీసా సమస్య ఎదురైంది. దీంతో సుధీర్ తన అభిమాన ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
మరోసారి భారత పతాకం ప్రపంచ దేశాల ముందు రెపరెపలాడుతోంది. మరోసారి భారతీయుల స్వప్నాన్ని సాకారం చేసింది భారత అండర్ 19 క్రికెట్ టీం. తాజాగా జరిగిన అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ లో ఫైనల్ లో ప్రత్యర్థి ఆస్ట్రేలియా ని ...
READ MORE
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో లీగ్ దశలో నుండి సెమి ఫైనల్ వరకు దుమ్ము దులిపిన మన ఫ్లేయర్లు.. ఆఖరి ఫైనల్ మ్యాచ్ కు ఇంగ్లాండ్ తో సమరానికి సై అంటున్నారు. మహిళలే కదా అని తక్కువ అంచనా వేయద్దని చెప్పకనే ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
మూడోసారి ఆసియా హాకీ కప్ సొంతం చేసుకున్న భారత్.
నిన్న దాయాది పాకిస్తాన్ పై గెలిచి ఫైనల్ కి చేరిన భారత హాకీ జట్టు నేడు మలేషియా తో జరిగిన ఫైనల్ లోనూ విజయాన్ని నమోదు చేసి ముచ్చటగా మూడోసారి ఆసియా హాకీ కప్ ను సొంతం చేసుకుంది భారత హాకీ ...
READ MORE
హైద్రాబాద్ లో మొదలైన క్రికెట్ ఫీవర్..!
హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం మరో చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్ కు సిద్దమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మన దేశం లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే వన్డే ఫార్మాట్ లో మనోల్లు వీరవిహారం చేసి ఏకంగ 4-1 తేడాతో సిరీస్ ...
READ MORE
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!
అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు.!!
ప్రపంచ కప్ టి20 టోర్నమెంట్ లో మొదటి నుండి ఆధిపత్యం కనబర్చిన భారత మహిళా క్రికెట్ జట్టు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు తో తలపడి ఓడిపోవడం యావత్ దేశ క్రికెట్ అభిమానులను నిరాశకు ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక అబాసుపాలు.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప‌ప్పులో కాలేశాడు. మ‌హిళా క్రికెట్ లో ప‌రుగుల మోత మోగిస్తున్నటీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను మ‌నోడు గుర్తు ప‌ట్ట‌లేక‌పోయాడు. 6000 ప‌రుగులు పూర్తి చేసిన సంధ‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపే అత్యుత్స‌హంలో విరాట్ కోహ్లీ ...
READ MORE
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మొదటి సారి ప్రపంచ కప్ గెలవడంతో 2019 ఐసీసీ ప్రపంచ టోర్నీ ముగిసింది. కానీ లీగ్ దశలో అధ్భుతంగ ఆడి, సునాయసంగానే ఫైనల్ లో గెలిచి కప్ సాధిస్తుందనుకున్న కోహ్లీ సేన మాత్రం సెమిస్ లో న్యూజిలాండ్ ...
READ MORE
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
మిస్ ఇండియా మోడల్.. ప్రో కబడ్డీ యాంకర్.. సోనికా చౌహాన్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ప్రముఖ బెంగాలీ హీరో బిక్ర‌మ్ చటోపాధ్యాయతో కలిసి ప్రయాణిస్తుండగా ఈ ప్ర‌మాదం జరిగినట్టు సమాచారం. కోల్‌క‌త్తాలో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. కోల్ కతా ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ లో అదరగొట్టింది టీం ఇండియా.. ఇక మిగిలింది 20ట్వంటీ సిరీస్. ఈ పొట్టి ఫార్మాట్ కూడా ముగిసిన వెంటనే శ్రీలంక టీం భారత పర్యటనకు రానుంది అందుకు సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేసింది ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
ఆటో డ్రైవర్ కొడుకు.. నేడు అంతర్జాతీయ క్రికెటర్.. దట్ ఈజ్ హైద్రాబాదీ.!
చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే పిచ్చి.. ఎప్పటికైనా లక్ష్యం చేరుకోవాలనే కల.. అందుకోసం అలుపెరుగని నిరంతర పోరాటం. ఆ కష్టం ఫలితమే నేడు తియ్యని ఫలం గా భారత జాతీయ జట్టు కు ఎంపికవడం. ఇదంతా కూడా కొత్తగా భారత జట్టు కి ...
READ MORE
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
అంతా భయపడ్డట్టే జరిగింది.. ఎంతో ఉత్కంటగ కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగ మారింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ 140 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ 57 రన్స్ ...
READ MORE
హైద్రాబాదీ క్రికెటర్ కు మరచిపోలేని “షాక్” ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ.!
ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం కు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. అలాంటిది భారత క్రికెట్ అభిమానులకైతే టీం ఇండియా ప్లేయర్లంటే దేవుళ్లతో సమానం. క్రికెట్ అంటే అంతటి పచ్చి అభిమానం మనోల్లకు. ఇక అలాంటి టీం ఇండియా లో స్థానం సంపాదించడం కోసం ...
READ MORE
మేమంతా భార‌తీయులు మాకు భేదాలుండ‌వు.. ఘాటుగా స్పందించిన భ‌జ్జీ.
హ‌ర్బ‌జ‌న్ సింగ్.. క్రికెట్ మైదానంలోనే కాదు బ‌య‌ట కూడా అంతే ఆవేశంగా క‌నిపించే వ్య‌క్తి. ఆట‌లో ఎంత నిక్క‌చ్చిగా ఉంటాడో దేశ విష‌యంలో ఎవ‌రైనా అనుచిత కామెంట్స్ చేస్తే అంత‌కు మించి ఫైర్ అవుతాడు. ఇక సోష‌ల్ మీడియాలో భ‌జ్జీ వేసే ...
READ MORE
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
ప్రత్యర్థి ఎవరైనా సరే గ్రౌండ్ లో వీరవిహారం చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. గత ఐపిఎల్ నుండి దాదాపు అన్ని మ్యాచ్ ల లోనూ నిర్విరామంగా ఆడాడు కోహ్లీ.. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న ...
READ MORE
మన చానూ “బంగారు పతకం” సాధించింది. అభినందించండి.!!
21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ మొదటి బంగారు పతకం సాధించింది. మణిపూర్ కి చెందిన సైకోమ్ మీరాబాయి చానూ గతంలో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకం సాధించి రికార్డ్ నమోదు చేసింది. తాజాగా కామన్వెల్త్ ...
READ MORE
టీమిండియా వీరాభిమాని సుధీర్‌‌కి వీసా కష్టాలు.. స్పందించిన సచిన్
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
ప్రపంచాన్ని గెలిచిన భారత యువ క్రికెటర్లు.!!
ప్రపంచ కప్ కు అడుగు దూరంలో మిథాలి సేన.
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
మూడోసారి ఆసియా హాకీ కప్ సొంతం చేసుకున్న భారత్.
హైద్రాబాద్ లో మొదలైన క్రికెట్ ఫీవర్..!
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
ప‌ప్పు లో కాలేసిన టీమిండియా కెప్టెన్.. స‌హ‌చ‌రిని గుర్తు ప‌ట్ట‌లేక
ఇక వన్డేలకు కెప్టెన్ గ రోహిత్ శర్మ..?
ప్రోకబడ్డీ యాంకర్, ప్రముఖ మోడల్ సోనికా చౌహన్ మృతి
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
ఆటో డ్రైవర్ కొడుకు.. నేడు అంతర్జాతీయ క్రికెటర్.. దట్ ఈజ్
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
హైద్రాబాదీ క్రికెటర్ కు మరచిపోలేని “షాక్” ఇచ్చిన కెప్టెన్ కోహ్లీ.!
మేమంతా భార‌తీయులు మాకు భేదాలుండ‌వు.. ఘాటుగా స్పందించిన భ‌జ్జీ.
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
మన చానూ “బంగారు పతకం” సాధించింది. అభినందించండి.!!
Facebook Comments
Top
error: Content is protected !!