You are here
Home > క్రీడలు > ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..

ఒక్క విజయం రెండు రికార్డులు.. కోహ్లీ సేన ఘనత..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ ను వరుసగ మూడో మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ సొంతం చేసుకుంది కోహ్లీ సేన.. అంతే కాదు ఈ విజయం వరుసగ చూస్తే తొమ్మిదో విజయం దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో 120 పాయింట్లతో దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది. అంతకు ముందు 119 పాయింట్లతో దక్షిణాఫ్రికా టీం మొదటి స్థానంలో ఉంది. దీంతో వన్డే సిరీస్ తో పాటు ప్రపంచ నెంబర్ స్థానాన్ని కూడా సొంతం చేసుకుంది టీం ఇండియా.రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే సిరీస్ సొంతం చేసుకున్నప్పటికీ మిగిలిన రెండు మ్యాచ్ లలోనూ విజయం సాధిస్తేనే.. ఐసిసి మొదటి ర్యాంక్ నిలబడుతుంది. ఆసిస్ తో భారత్ ఆడిన వన్డే సిరీస్ లలో వరుసగ మూడు మ్యాచ్ లను గెలిచి సిరీస్ సాధించడం ఇదే మొదటిసారి.
ఇక తర్వాతి మ్యాచ్ లో ఓడిపోతే మాత్రం.. తొందర్లోనే మరలా దక్షిణాఫ్రికానే నెంబర్ వన్ లోకి వెల్తుంది కారణం.. దక్షిణాఫ్రికా టీం బంగ్లాదేశ్ తో సిరీస్ ఆడనుంది.. ఈ సిరీస్ లో దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్ లు గెలిచినా.. మన పాయింట్లను దాటిపోతుంది. కాబట్టి రెండు మ్యాచ్ లు గెలిస్తే మాత్రం ఇప్పట్లో మన నెంబర్ వన్ స్థానానికి ఢోకా లేనట్లే ఇంక.

మనతో వన్డే సిరీస్ కోసం వచ్చిన ఆసిస్ ఐసిసీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో ఉన్నా.. మనోల్ల మూడు మ్యాచ్ లను వరుసపెట్టి గెలిచేసరికి ఆసిస్ మూడో స్థానానికి పడిపోయింది భారత్ మొదటి స్థానానికి ఎగబాకింది. 

Related Posts
క్రికెట‌ర్లుగా మేం ఏం పీక‌లేం.. దేశభక్తికి మాకు లింక్ పెట్టకండి.
భారత్ లో క్రికెట్ అంటే ఆట అనే మాట నుండి దేశంకోసం సాగే యుద్దం అనే స్థాయికి చేరింది. అందులోనూ దాయాది దేశాలపై మ్యాచ్ లంటే అభిమానుల ఆవేశం, ఆనందం తారస్థాయికి చేరడం ఖాయం. ఛాంపియన్ షిప్ టోర్నీ ఫైనల్ లో ...
READ MORE
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన రోహిత్ శర్మ.!!
సాధారణంగా వన్డే క్రికెట్ ఫార్మెట్ లో సెంచరీ చేయడమే ఒక అద్భుతం.. అలాంటిది డబుల్ సెంచరీ చేయడమంటే మహాద్భుతం.. మరి అలాంటి డబుల్ సెంచరీలు మూడు సార్లు సాధిస్తే.. అధ్భుతానికి మించి కొత్త పేరు కనిపెట్టాలేమో.. మోహాలీలో శ్రీలంకతో జరిగిన వన్డే ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
మనోల్లు ఇరగదీసారు.. ఆసిస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన కోహ్లీ సేన..!
ఐదు వన్డేల సిరీస్ కోసం భారత్ పర్యటనకొచ్చిన ఆస్ట్రేలియా టీం కు మనోల్లు నిద్రను కరువు చేసే చేదు జ్ఞాపకాలను మిగిల్చారు.. ఏకంగ 4-1 తో సిరీస్ ను సొంతం చేసుకున్నారు. ఆఖరుగ జరిగిన నాగపూర్ మ్యాచ్ లో భారత స్టైలిష్ ...
READ MORE
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
ప్రపంచ దేశాలలో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో గానీ భారత్ లో మాత్రం క్రికెట్ అంటే ఒక విశ్వాసం లాంటిది. దీంతో మిగతా ఆటలకు క్రమంగా ఆదరణ తగ్గుతోంది క్రికెట్ మినహా ఇతర ఆటలకు. దీంతో ఇటీవల భారత ఫుట్ ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
భారత సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ పుల్వామా ఘటన పై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసారు. సైనికులపై ఉగ్ర దాడి ఘటనను తీవ్రంగ ఖండించిన భజ్జీ, పాకిస్తాన్ తో ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం ఏమీ లేదని, ప్రపంచ కప్ కంటే ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే లక్ష్యంగా బరిలోకి.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక సమరానికి రంగం సిదమైంది. ట్రోఫీలో గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్‌లు తాడోపేడోకు సై అంటున్నాయి. తొలిసారి ఐసీసీ టోర్నీ సెమీస్‌ చేరినా బంగ్లా భారత్ ను చిత్తుగా ఓడించి ఫైనల్ చేరాలన్న ...
READ MORE
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!
అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ ...
READ MORE
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
తెలంగాణ గొప్ప త‌నాన్ని తెలంగాణ మారుమూల ప‌ల్లెల అపార శ‌క్తిని ప్ర‌పంచానికి చాటిన బాలిక పూర్ణ‌. తెలుగు స‌త్తాను తెలంగాణ ఖ్యాతిని తెలుగు వెండితెర మ‌ర‌చినా బాలీవుడ్ మాత్రం హ‌క్కున చేర్చుకుంది. ఎంతో క‌ష్టానికోర్చి ప్రాణాలు ప‌ణంగా పెట్టి ఎవ‌రెస్ట్ శిఖారాన్ని ...
READ MORE
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
మహిళల భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు ...
READ MORE
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ బౌలింగ్ లోనూ..!!
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట.. కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
మనోడి దెబ్బ.. చైనా వాడి అబ్బా.!! ఇదీ భారతీయుడి పవర్ అంటే..
బాక్సింగ్ ప్రపంచంలో భారత్ ఇప్పటికే రారాజు, కారణం విజయేందర్ సింగ్. ఒలింపిక్స్ పతకాలు.. అమెచ్యూర్ విన్నింగ్స్ తో.. భారత బాక్సింగ్ ను ప్రపంచంలోనే ఉన్నత స్థానం లో నిలబెట్టిండు మన బాక్సర్ విజయేందర్. తాజాగా ముంబాయిలోని వర్లీలో జరిగిన "బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా" బాక్సింగ్ ...
READ MORE
ఆటో డ్రైవర్ కొడుకు.. నేడు అంతర్జాతీయ క్రికెటర్.. దట్ ఈజ్ హైద్రాబాదీ.!
చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే పిచ్చి.. ఎప్పటికైనా లక్ష్యం చేరుకోవాలనే కల.. అందుకోసం అలుపెరుగని నిరంతర పోరాటం. ఆ కష్టం ఫలితమే నేడు తియ్యని ఫలం గా భారత జాతీయ జట్టు కు ఎంపికవడం. ఇదంతా కూడా కొత్తగా భారత జట్టు కి ...
READ MORE
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
ప్రత్యర్థి ఎవరైనా సరే గ్రౌండ్ లో వీరవిహారం చేసే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కి సెలెక్టర్లు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు. గత ఐపిఎల్ నుండి దాదాపు అన్ని మ్యాచ్ ల లోనూ నిర్విరామంగా ఆడాడు కోహ్లీ.. కాకపోతే ప్రస్తుతం జరుగుతున్న ...
READ MORE
పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.
గతంలో ఎన్కౌంటర్ లో వీరమరణం పొందిన భారత సైనికుల కుటుంబాలకు చెందిన పిల్లలను దత్తత తీసుకుని వారిని చదివిస్తున్న భారత స్టార్ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. తాజాగా ఢిల్లీలో పేదల కోసం ఉచితంగ అన్నం పెట్టే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండు. గౌతమ్ ...
READ MORE
2017 ని విజయాలతో ముగించిన రోహిత్ సేన.!!
మొత్తానికి శ్రీలంక తో జరిగిన టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ తో ముగించి భారత క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది రోహిత్ సేన.. మూడో మ్యాచ్ లో అయినా విజయం సాధించి పరువు నిలబెట్టుకుందామనుకున్న లంకేయులకు నిరాశే మిగిలింది. ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి అంటున్న నెటిజన్లు..!!
బ్యాట్మింటన్ క్రీడాకారిని పీవీ సింధు చేసిన వివాదస్పద వ్యాఖ్యలు చర్చలకు దారి తీస్తోంది. విదేశాల్లోనే మహిళలకు ఎక్కువ గౌరవ మర్యాదలు ఉంటాయని భారత్ లో లేవని అనడం తాజా వివాదానికి దారి తీసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు రావడంతో సోషల్ ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
ఆస్ట్రేలియా తో వన్డే సిరీస్ లో అదరగొట్టింది టీం ఇండియా.. ఇక మిగిలింది 20ట్వంటీ సిరీస్. ఈ పొట్టి ఫార్మాట్ కూడా ముగిసిన వెంటనే శ్రీలంక టీం భారత పర్యటనకు రానుంది అందుకు సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేసింది ...
READ MORE
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
హైద్రాబాద్ లో క్రికెట్ అభిమానులే కాదు.. ఇంటర్నేషనల్ క్రికెటర్లకు కూడా కొదవలేదని మరోసారి రుజువైంది. వివిఎస్ లక్ష్మణ్ అంబటి రాయుడు లాంటి క్రికెటర్లు ఇప్పటికే హైద్రాబాద్ పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెల్లారు. ఇక మహిళా క్రికెట్ టీం కు సారథ్యం వహించే ...
READ MORE
హైద్రాబాద్ లో మొదలైన క్రికెట్ ఫీవర్..!
హైద్రాబాద్ ఉప్పల్ స్టేడియం మరో చారిత్రాత్మక క్రికెట్ మ్యాచ్ కు సిద్దమైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మన దేశం లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే వన్డే ఫార్మాట్ లో మనోల్లు వీరవిహారం చేసి ఏకంగ 4-1 తేడాతో సిరీస్ ...
READ MORE
క్రికెట‌ర్లుగా మేం ఏం పీక‌లేం.. దేశభక్తికి మాకు లింక్ పెట్టకండి.
భారత క్రికెటర్ అంటే ఏంటో మరోసారి ప్రపంచానికి రుచి చూపించిన
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
మనోల్లు ఇరగదీసారు.. ఆసిస్ కు చేదు అనుభవాన్ని మిగిల్చిన కోహ్లీ
భారత ఫుట్ బాల్ టీం కు సచిన్ టెండూల్కర్ మద్దతు.!!
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
ప్రపంచ కప్ ఆడకపోతే నష్టం లేదు.. దేశ రక్షణ ముఖ్యం.!!
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
పాక్ పై యుద్దానికి బంగ్లాతో సై అంటున్న భారత్.. గెలుపే
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర
పూర్ణః సాహ‌సానికి ప‌రిమితులుండ‌వు… బాలీవుడ్ తెర‌పై రేపే విడుద‌ల‌.
మిథాలీ ఏంటి ర‌చ్చ‌.. ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న నెటిజ‌న్లు.
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
మనోడి దెబ్బ.. చైనా వాడి అబ్బా.!! ఇదీ భారతీయుడి పవర్
ఆటో డ్రైవర్ కొడుకు.. నేడు అంతర్జాతీయ క్రికెటర్.. దట్ ఈజ్
విరాట్ కోహ్లీకి విశ్రాంతి.. మరి కెప్టెన్.??
పేదల ఆకలి తీరుస్తున్న స్టార్ క్రికెటర్.
2017 ని విజయాలతో ముగించిన రోహిత్ సేన.!!
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
నీకు మా మర్యాద నచ్చకుంటే.. అవార్డులు రివార్డులు అన్నీ తిరిగిచ్చేయాలి
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
శ్రీలంకతో క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల చేసిన BCCI
టీం ఇండియా కు సెలెక్ట్ అయిన మరో హైద్రాబాదీ క్రికెటర్.!
హైద్రాబాద్ లో మొదలైన క్రికెట్ ఫీవర్..!
Facebook Comments
Top
error: Content is protected !!