డామిట్ కథ అడ్డ తిరిగింది. కడపలో తప్పక టీడీపిని ఓడించి రాష్ట్రంలో జగన్ హవా జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుందని చెప్పాలని పక్కగా స్కెచ్ వేసారు వైఎస్ వివేకానంద వర్గం. అందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లే టార్గెట్ గా పెట్టుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయిందొక్కటి బోల్తా కొట్టిందిలే జగన్ చిట్టా అన్నట్లు మారింది కథ. ఇక అసలు విషయంలోకి వస్తే 2019 టార్గెట్ గా టీడీపికి చెక్ పెట్టాలని ఎమ్మెల్సి ఎన్నికల్లో రంజుగా పోటికి దిగింది వైసిపి. రాయలసీమ పులి బిడ్డ జగన్ అని ( వారి వర్గం ఆశలు లే) రెచ్చిపోయి మరీ పోటికి దిగింది వైకాపా. నెల్లూరు, కర్నూలు ను పక్కన పెడితే జగన్ ఇలాక కడపలో టీడీపి గెలవడం కల్లా అనుకున్నారంతా. అందునా వైఎస్ సోదరుడే రంగంలో ఉండటంతో వైసిపి విజయం పక్కా అనుకున్నారంత. టీడీపీ దరిదాపుల్లోకి కూడా రాదని భీరాలు పలికారు. కానీ దెబ్బకు ఠా దొంగల ముఠా అన్నట్టు జగన్ లెక్క అమాంతం తప్పింది. నెల్లూరు, కర్నూల్ కాదు కదా కడప లో కూడా గెలవలేక చతికిల పడింది వైకాపా. జగన్ సొంత ఇలాకాలో వైఎస్ కంచుకోటను కూల్చి మరీ టీడీపి అభ్యర్థి బీ.టెక్ రవి ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. పరువు… ప్రతిష్ట .. అధిపత్యం కోసం సాగిన ఈ యుద్దంలో పసుపు దళం విజయ కేతనం ఎగర వేసింది. కంచుకోటను కూల్చేసి జెండా గద్దను నిర్మించేసింది. కంచుకోటను కాపాడుకునేందుకు జగన్ రెండ్రోజులు ముందుగా అక్కడ మకాం వేసినా లాభం లేకుండా పోయింది. మొత్తానికి మూడు పంగ నామాలు పెట్టుకుని ఎప్పటిలాగే అధికారంతో బెదిరించి తప్పుడు దారిలో నెగ్గారని ఓ మాట జారి యథా పార్టీ తథా అపజయం అని నిరూపించుకుంది. పాపం కంచుకోటకు కూడ బీటలు పడటంతో మనోడు డ్యామిట్ ఇది ఇట్టా ఎట్టా జరిగిందని తలలు పట్టుకుంటున్నాడంట.
చివరగా ఓటమి గెలుపుల లెక్కల చిట్టా చూస్తే…
నెల్లూరు
మొత్తం ఓట్లు : 852
పోలైన ఓట్లు : 851(99.98 %)
వాకాటి నారాయణరెడ్డి (టీడీపీ) : 462
ఆనం విజయకుమార్ రెడ్డి (వైసీపీ) : 377
చెల్లని ఓట్లు : 2
మెజార్టీ : 85 ( విజేత, టీడీపీ )
కర్నూల్
జిల్లా మొత్తం ఓట్లు : 1084
పోలైనవి : 1077 (99.35 %)
శిల్పా చక్రపాణిరెడ్డి (టీడీపీ) : 565
గౌరు వెంకటరెడ్డి (వైసీపీ) : 561
చెల్లని ఓట్లు : 11
మెజార్టీ : 64 (విజేత, టీడీపీ)
కడప
మొత్తం ఓట్లు : 840
పోలైనవి : 839 (99.88 %)
మారెడ్డి రవీంద్రనాద్ రెడ్డి (బి.టెక్. రవి) (టీడీపీ) : 433
వైఎస్ వివేకానందరెడ్డి (వైసీపీ) : 399
చెల్లని ఓట్లు : 7
మెజార్టీ : 34 (విజేత, టీడీపీ )
కడపలో బీటెక్ రవిపై 33 ఓట్ల తేడాతో వివేకా ఓడిపోయారు. అటు నెల్లూరు వాకాటి నారాయణ రెడ్డి.. వైసీపీ అభ్యర్థి విజయ్‌కుమార్ రెడ్డిపై 55 ఓట్ల తేడాతో గెలుపొందారు. కర్నూల్లో వెంకటరెడ్డిపై టీడీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి 50 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఏది ఏమైనా రాయలసీమ రాజకీయం మలుపు తిరిగిందనే చెప్పాలి.
Related Posts
రాజకీయ వ్యూహకర్త గ పలువురు ముఖ్యమంత్రులకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ ను JDU అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్త గ ఉంటూనే JDU ...
READ MORE
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ జిల్లా లో దళిత యువతి పై జరిగిన హత్యోదంతం ఘటన పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరోసారి స్పందించారు.
ఇప్పటికే ఒకసారి స్పందించి ఒక ప్రత్యేక పోలీస్ టీం ను ఏర్పాటు చేసిన సీఎం ...
READ MORE
రేవంత్ రెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ లో టీడీపీకి నాయకులు కార్యకర్తలు దూరమవుతున్నారేమో కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగ గట్టిగానే ఉన్న నాయకుడు, తెలంగాణ టీడీపీలో మిగిలిపోయిన ఏకైక రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన నేత. ప్రస్తుతం కొడంగల్ ...
READ MORE
ఉత్కంఠంగా సాగిన గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఏకచత్రాదిపత్యం వహిస్తున్న బీజేపీ కి చెక్ పెట్టాలని కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలను సఫలీకృతం అయినట్టుగానే కనిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విజయం తథ్యం అవుతుందా ...
READ MORE
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ..
తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని.
ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు
...
READ MORE
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు.
ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం.
రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి..
ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగరేసి నరేంద్ర మోడి మంత్రి మండలి లో హోంశాఖ సహాయ మంత్రి గ పదవిని పొందిన తెలంగాణ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి కి, హోంశాఖ క్యాబినేట్ మంత్రి అమిత్ షా మరిన్ని పవర్స్ ...
READ MORE
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ...
READ MORE
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
బ్యూటీషీయన్ శిరీష , ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి మరణాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కుకునూర్‌పల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయమైంది. హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్‌పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ...
READ MORE
కేరళ రాష్ట్రం అంటే అదొక భూతల స్వర్గం పర్యాటకులకు అహ్లాదాన్ని పంచే అద్భుత ప్రకృతి సౌందర్యం.
ఇదంతా నాణానికి ఒకవైపే మరో వైపు ఊహకందని నరమేధం రక్త పాతం హత్యా రాజకీయాలు.
కేరళ రాష్ట్రం లో దశాబ్దాలుగా మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో ...
READ MORE
దుబ్బాక ఉప ఎన్నికల్లో డిపాజిట్ కొల్పోయాక గ్రేటర్ లోనూ ఘోరంగా విఫలం అయ్యాక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణిక్యం టాగూర్ ఇక్కడే ...
READ MORE
టాలివుడ్ నటి కవిత చాలా కాలం నుండి టీడీపీ లో పని చేస్తున్నారు. ఆమె రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధి గ పని చేసారు. ఎన్నికల్లోనూ టీడీపీ నుండి స్టార్ క్యాంపేయినర్ గ కూడా ప్రచారం చేసారు. కాగా కొంత కాలంగ ...
READ MORE
అయ్యింది అనుకున్నదంతా... అయిపోయింది.. నిజంగా చెప్పాలంటే అనుకున్నదాని కంటే ఎక్కువే జరిగిపోయింది.. గెలిచాడు ఒక్కడే గెలిపించేసాడు ఒక్కడే. ఒంటి చేత్తో 25 పీఠాన్ని మళ్లి కమలానికి సొంతం చేశాడు. అతడే నరేంద్ర మోడీ వన్ మన్ ఆర్మీ.
మినీ ఇండియాగ పిలుచుకునే ఉత్తరప్రదేశ్ ...
READ MORE
ఈ మధ్య కాలంలో కర్నాటక రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు.
ప్రతిపక్షం స్థాయి నుండి భారీగ పుంజుకుని అధికార కాంగ్రెస్ పార్టీ ని మట్టికరిపించి, ఏకంగ కాంగ్రెస్ ముఖ్యమంత్రినే ఓడించి అతిపెద్ద పార్టీ గ అవతరించిన ...
READ MORE
తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్కు సంబంధించిన ఫేక్ వెబ్‌సైట్‌ను రూపొందించారు.. దీని ద్వారా ఉగ్రవాదుల్లో చేరేందుకు ముస్లిం యువతను ప్రొత్సహిస్తున్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్కౌంటర్ జరిగింది. ...
READ MORE
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
భారత పర్యటనలో భాగంగా భారత్ లో వివిధ అంశాల పై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మత స్వేచ్చ పై కూడా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా మాట్లాడారు. మత స్వేచ్చ కు నరేంద్ర మోడీ వ్యతిరేకం కాదని మోడీ ...
READ MORE
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికైన రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్లమెంట్ భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, బీజేపీ కురవృద్ధుడు ఎల్.కే. అద్వానీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు. ...
READ MORE
రాష్ట్రంలో జరగనున్న నాగార్జున సాగర్ ఉపఎన్నిక లో బిజెపి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది.
మొదట మహిళా అభ్యర్ధి రెడ్డి సామాజికవర్గం ముందుకు తెచ్చిన బీజేపీ.. కాంగ్రెస TRS లు అభ్యర్ధులను ప్రకటించాక అనూహ్యంగా గిరిజన సామాజికవర్గం కి చెందిన వ్యక్తికి టిక్కెట్ ఫైనల్ చేయడం ...
READ MORE
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
హోరాహోరీ పోరులో విజేతలెవరు..?
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
కుకునూర్‌పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
నూతన టీపీసీసీ ప్రెసిడెంట్ కోమటి రెడ్డి.. అధిష్టానం నిర్ణయం ఇదేనా.?
నటి కవిత టీడీపీ ని వదిలి భాజపా లో చేరిక.!
పట్టపగలే చుక్కలు లెక్కపెడుతున్న కర్నాటక సీఎం కుమారస్వామి.!!
ట్విట్టర్ వార్… తెలంగాణ పోలీసులపై డిగ్గీ రాజా కారుకూతలు..
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ నామినేషన్‌ను దాఖలు.
బ్రేకింగ్- సాగర్ ఉపఎన్నిక లో వ్యూహాత్మకంగా ప్లాన్ చేసిన బిజెపి..
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత