You are here
Home > రాజకీయం > రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?

రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?

భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు.
హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు.
అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం రగిల్చడం ఆయన స్టైల్..

ఈ క్రమంలో 2013 లో గోరక్షా చట్టపరమైన అంశాలనే విషయం పై ఓ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కు చెందిన నాటి మంత్రి ముకేష్ గౌడ్ షాహనాజ్ గంజ్ పోలిస్ స్టేషన్ లో కేసు పెట్టగా.. ఆ కేసు ఆధారంగ నేడు తెలంగాణ సర్కార్ రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ నిర్ణయం తీసుకోవడం సంచలనం అవుతోంది.

ఈ విషయం పై స్పందించిన ఎంఎల్ఏ రాజాసింగ్ గో రక్ష కోసం ఒక్క కేసు కాదు వంద కేసులైనా నేను వెనక్కి వెల్లను.. గో రక్షా, ఆయోద్యలో రామ మందిరం నిర్మాణం నా లక్ష్యం అన్నారు.
బతికున్నంత వరకు గో రక్షా చేస్తా అని అన్నారు.
అంతేగాక నా రాజకీయ ఎదుగుదల పై కుట్రగా ఆయన అభివర్ణిస్తున్నారు.
ఎలాంటి కేసులనైనా ఎదుర్కుంటా అన్నారు.

ఈ క్రమంలో ఏ క్షణమైనా రాజాసింగ్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలొస్తున్నై..
నిజంగానే అరెస్ట్ జరుగుతదా లేదా అనే ఆసక్తికర చర్చ నడుస్తోంది.

అయితే ఆయన అభిమానులూ హిందూ కార్యకర్తలు స్పందిస్తూ హిందువులను నరుకుతా చంపుతా అంటూ హిందూ దేవుల్లను అవమానించే వాల్లతో పొత్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్ దురుద్దేశం తోనే రాజా సింగ్ పై కుట్రలు పన్నుతున్నారని అంటున్నారు.

Related Posts
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి. 2014 లో భూమా నాగిరెడ్డి జగన్ ...
READ MORE
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ...
READ MORE
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
Facebook Comments
Top
error: Content is protected !!