You are here
Home > రాజకీయం > అజాత శత్రువు అందరివాడైన దత్తన్నకు అవమానం..!!

అజాత శత్రువు అందరివాడైన దత్తన్నకు అవమానం..!!

2014 ముందు తెలంగాణ ఉద్యమంలో భాజపా గట్టిగానే పోరాడింది అయినా ఎన్నికల్లో మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది భాజపాకు.. మొత్తం టీఆర్ఎస్ హవా నడిచింది. అలాంటి పరిస్థితిలోనూ భాజపా తరపున విజయబావుటా ఎగిరేసిన ఏకైక నాయకుడు సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన బండారు దత్తాత్రేయ. దగ్గరివాల్లు ఆయన అభిమానులు దత్తన్న అని పిలుచుకుంటారు.
గెలిచిన తర్వాత నరేంద్ర మోడీ క్యాబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఇప్పుడే కాదు ఆనాడు అటల్ బిహారీ వాజ్ పేయ్ క్యాబినెట్ లోనూ దత్తాత్రేయ మంత్రిగా సేవలందించిన అనుభవం ఆయనది. నిరుపేద వెనకబడిన తరగతి కుటుంబం లో పుట్టి రాష్ట్రీయ స్వయం సేవక్ గా గుర్తింపు పొంది ఎమర్జెన్సీ సమయంలో ఉద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని చవి చూసి అజ్ఞాతంలోకి వెల్లి ఇలా ఎన్నో ఉద్యమాల్లో ఆయన క్రియాశీలకంగ ఉన్నారు. తెలంగాణ ఉద్యమం తొలి దశలోనూ మలిదశ లోనూ పాల్గొన్నారు.. రాష్ట్రంలోనూ దేశ రాజకీయాల్లోనూ నేతలంతా చాలవరకూ ఆయన కల్లముందు ఎదిగిన వారే.. ఎందరికో దత్తన్న అంటే ఆదర్శం.

ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఆయన్ని సడన్ గా తొలగించడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు నాయకులు ఒక్కసారిగా షాక్ కి గురైయ్యారు. ఆయనతో అనుబంధం ఉన్నవారు తీవ్ర మనస్తాపం చెందారు. పదవీకాలం ముగిసేంతవరకు మంత్రిగా కొనసాగనివ్వాలని కోరినా అధిష్టానం వినకుండా రాజీనామా ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పినట్టు వార్తలొస్తున్నై.. ఈ అంశమే అందరి మనసుల్లోనూ కలవరపాటుకు కారణం అవుతున్నది.

దత్తన్న అంటే కేవలం అనుభవపూర్వకంగ ఆధర్శనీయుడు కాదు ఆయన సుధీర్ఘంగ రాజకీయాల్లో పార్టీలో పదవులు నిర్వహించినా ఏనాడూ అక్రమంగ చిల్లిగవ్వకు కూడా ఆశ పడని నిఖార్సైన నిజాయతిపరుడు. నిబద్ధత గల నాయకుడు. అవినీతి అంటే ఆమడ దూరంలో ఉంటాడు అందుకే ఆయనంటే కుల, మత, ప్రాంతాలకూ పార్టీలకూ అతీతంగ అభిమానిస్తారు. ఈ క్రమంలో దత్తత్రేయను తొలగించకుండా ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ప్రజల నుండి.

Related Posts
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
1947 ఆగస్ట్ 15న యావత్ భారతదేశం బ్రిటిష్ కబంధ హస్తాల నుండి స్వాతంత్రం పొంది ఆనందోత్సాహాలు జరుపుకుంటుంటే.. హైద్రాబాద్ సంస్థాన్ లో ఆ పరిస్థితి లేదు, తెలంగాణ జిల్లాలతో పాటు కర్నాటకకు చెందిన మూడు జిల్లాలు మహారాష్ట్ర కు చెందిన ఐదు ...
READ MORE
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.! సిగ్గుపడుతున్న ఊసరవెల్లి.!!
వ్యభిచారం అంటే కాస్త కామన్ సెన్స్ ఉన్నోల్లందరికీ తెలుసు.. కానీ మన దేశం లో ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలలో రెండు రకాల వ్యభిచారాలు కొనసాగుతుంటై.. ఆ రెండో రకం వ్యభిచారం ఏంటో కాదు రాజకీయ వ్యభిచారం. అది ఏ రేంజ్ ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
నిరుద్యోగుల‌కు సువ‌ర్ణ అవ‌కాశం.  మ‌న‌టీవిలో గురుకుల పాఠాలు.
గురుకుల భారీ ఉద్యోగ నోటిఫికేష‌న్లో భాగంగా గ్రామీణ నిరుద్యోగుల‌కు పాఠ్యాంశాల‌ను బోధించేందుకు ముందుకు వ‌చ్చింది మ‌న టీవి. వేల‌కు వేలు ఫీజులు పెట్టి కోచింగులు తీసుకోలేని గ్రామీణ నిరుద్యోగులకు ఈ అవ‌కాశం వ‌రం అనే చెప్పుకోవాలి. గ‌తంలో ప్ర‌సారం చేసిన మ‌న‌టీవి ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్ తివారీ స్థానిక ప్రజలను ఉద్దేశించి కొన్ని సూచనలు జాగ్రత్తలు తెలిపారు. ముఖ్యంగా.. ఢిల్లీ మర్కజ్ లో జరిగిన ముస్లిం మత ...
READ MORE
యోగి అటాక్స్.. ఇక యూపిలో వార్ వన్ సైడేనా..?
యోగి ఆదిత్యనాథ్.. అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కొందరి బాషలో ముక్కోపి.. హిందువాది.. సన్యాసి. కానీ ఆయనను దగ్గర నుండి చూసిన, చూస్తున్న వాళ్లకు మాత్రం ఆయనో యాంగ్రీ యంగ్ మ్యాన్. ఇలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం.. ...
READ MORE
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న మహిళా లోకం.!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో.. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పై విమర్శలు వెల్లువెత్తున్నై.! వివరాల్లోకి వెల్తే.. త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ...
READ MORE
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు ముద్దు..!!
మన దేశంలోని రాజకీయ నాయకుల తీరు ప్రవర్తన ఎవరికీ ఒక పట్టాన అర్థం కాదు. ఎప్పుడు ఎలా ఎవరి ఆధ్వర్యంలో పోరాటాలు ఉధ్యమాలు చేస్తారో చెప్పలేని పరిస్థితి. కానీ ఒకటి మాత్రం నిజం.. ఓట్ల కోసం అధికారం కోసం లేదా అధికారంలో ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు ఒక్కసారి వెల్లి చూసినవాల్లు అక్కడ జరుగుతున్న తంతు చూసి షాక్ అవ్వాల్సిందే మరి.. తాజాగా యాక్ (YOUTH FOR ANTY CORRUPTION) టీం సభ్యులు పక్కా సమాచారంతో ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
ఓటింగ్‌ను బహిష్కరించిన “ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు కంటున్న నాయ‌కుని” గ్రామం
ఓటు హ‌క్కు ఎవ‌రికైనా వ‌రం లాంటిది. త‌మ నేత‌ను ఎన్నుకునేందుకు వ‌జ్రాయుధంలా ప‌ని చేస్తుంద‌న్న స‌త్యం ప్ర‌తి ఒక్క ఓట‌రుకు తెలుసు అయినా అక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం తాము ఓటు హ‌క్కు వినియోగించుకోమంటే వినియోగించుకోమ‌ని తేల్చేశారు. మాక‌స‌లు ఈ నాయ‌కులే వ‌ద్ద‌ని ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
దుబ్బాక లో దూసుకుపోతున్న రఘునందన్ రావు. అధికార పార్టీ లో కలవరం.!!
తెలంగాణ లో హాట్ టాపిక్ గా మారిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ కి అధికార పార్టీ TRS కు వార్ జరుగుతోంది. అక్కడ ఎన్నిక అనివార్యం అయినప్పటి నుండే ప్రచారంలో నిమగ్నమైన రఘునందన్ రావు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని ...
READ MORE
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది  మన దౌర్భాగ్యం. ఆసియా ...
READ MORE
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
తెలంగాణ ఉద్యమం ఉదృతంగ నడుస్తున్న సమయంలో యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల జనాలు రోడ్లపైకి రాగా.. ఊర్ల పొలిమేర్లన్నీ కలుసిపోగా.. విద్యార్ధులు వీరోచితంగ పోరాడుతుండగా ఉద్యోగులు కర్షకులు కార్మీకులు అంతా గొంతెత్తి నినదిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో నాడు ఉమ్మడి రాష్ట్రానికి ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
ఎన్నికల వేల రాజకీయ వ్యభిచారం ముమ్మరం చేసిన పార్టీలు, నాయకులు.!
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
నిరుద్యోగుల‌కు సువ‌ర్ణ అవ‌కాశం. మ‌న‌టీవిలో గురుకుల పాఠాలు.
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
ముస్లిం వ్యాపారుల వద్ద కూరగాయలు వస్తువులు కొనొద్దని సూచించిన ఎమ్మెల్యే.!!
యోగి అటాక్స్.. ఇక యూపిలో వార్ వన్ సైడేనా..?
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న
ఒకేతల్లి కడుపులో పుట్టిన తెలుగోడు వద్దు.. బంగ్లాదేశ్ ముస్లిం రోహింగ్యాలు
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఓటింగ్‌ను బహిష్కరించిన “ప్ర‌ధాని కావాల‌ని క‌ల‌లు కంటున్న నాయ‌కుని” గ్రామం
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
దుబ్బాక లో దూసుకుపోతున్న రఘునందన్ రావు. అధికార పార్టీ లో
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
Facebook Comments
Top
error: Content is protected !!