You are here
Home > రాజకీయం > టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.

టార్గెట్ 2019.. విజయవంతమైన  సభ్యత్వం నమోదు.

తెలంగాణ రాష్ట్ర సమితి.. 2019 టార్గెట్ గా దూసుకెళుతోంది. ప్రతి జిల్లా ప్రతి పల్లెను గులాభీ మయం చేసేందుకు సిద్దమైంది. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించిన టీఆర్ ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియలో విజయవంతం అయింది. రెండేళ్ల కోసారి చేపట్టే ఈ కార్యక్రమం ఈ ఏడాది భారీగానే సక్సెస్ అయినట్టు తెలుస్తోంది.

భాగ్యనగరం నుంచి ప్రతి మారు మూల గ్రామం వరకు టీఆర్ ఎస్ ప్రతి నిధులు సభ్యత్వ నమోదు ను ఒక యజ్ఞంలా పూర్తి చేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా గ్రామస్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసేందుకు కృషి చేసేందుకు నడుం బిగించారు. పార్టీ సభ్యత్వ నమోదు 2015లో కంటే ఈసారి పదింతలు పెరిగిందని సమాచారం.


పాత జిల్లాలను యూనిట్‌గా తీసుకుని సభ్యత్వ నమోదు నిర్వహించింది. పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేషాల ప్రకారం స్థానిక ఎమ్మెల్యేలు భారీగానే కృషి చేసి కొత్త సభ్యులను చేర్పించారు. సభ్యత్వ నమోదుతో పాటే పార్టీ గ్రామ, మండల, జిల్లా కమిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2015లో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ జరిగింది. అప్పుడు ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ఉండేది. ఇప్పుడు కూడా పాత జిల్లాల యూనిట్‌గానే సభ్యత్వ నమోదు నిర్వహించారు.

రాష్ట్ర రాజధానిలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సభ్యుల సంఖ్య మిగిత పార్టీల సభ్యుల సంఖ్యకు మూడు రెట్లు ఎక్కువగా పెరిగినట్టు సమాచారం. ఇక కొత్తగా చేరిన సభ్యులతో పార్టీని మరింత బలంగా చేసి 2019 లో తిరిగులేని శక్తిగా నిలపనున్నారు. టార్గెట్ 2019 గా కొనసాగిన ఈ కార్యక్రమం ఎలాంటి ఫలితాన్ని సాదించి పెడుతుందో చూడాలి. 

Related Posts
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి  ఇకలేరు.  ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
హైదరబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంది. గత పాలకుల పాలన అంతమై తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. ఉద్యమ పార్టీనే అధికారంలోకి వచ్చింది. మూడేళ్లు గడిచిపోయాయి...రాష్ట్ర రాజధాని ఈ మూడేళ్లలో మరింత అభివృద్ది పథంలో దూసుకెళుతుంది. అందుకు గాను ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ పాలన ...
READ MORE
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
1947 ఆగస్ట్ 15న యావత్ భారతదేశం బ్రిటిష్ కబంధ హస్తాల నుండి స్వాతంత్రం పొంది ఆనందోత్సాహాలు జరుపుకుంటుంటే.. హైద్రాబాద్ సంస్థాన్ లో ఆ పరిస్థితి లేదు, తెలంగాణ జిల్లాలతో పాటు కర్నాటకకు చెందిన మూడు జిల్లాలు మహారాష్ట్ర కు చెందిన ఐదు ...
READ MORE
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!
MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
ముఖ్యమంత్రికి మూడు పేజీల లేఖ రాసిన దత్తన్న. లేఖలో ఆసక్తికర అంశాలు.!
కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ భాజపా సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు రాసిన ఓ లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. మొత్తం మూడు పేజీలున్న ఈ లేఖ లో ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి గౌడ్, కేసిఆర్ పై సంచలన ఆరోపణ.!!
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఈ నెల 19 న జరగనున్న రాజ్యసభ ఎన్నికలు పలు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పుట్టిస్తున్నాయి. అధిష్టానం పై నమ్మకం కోల్పోయిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు రాజ్యసభ ఎన్నికల ముందు రాజీనామా బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటులో కనీసం ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
బొగ్గు బాయిల మోగిన సమ్మె సైరన్ తో అటు ప్రభుత్వం.. ఇటు ప్రభుత్వ అనుబంధ సంస్థ డైలామాలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్‌ ఉద్యోగాల కోసం ఈ రోజు ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఐదు జాతీయ ...
READ MORE
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ ఫ్యామిలీ.!!
తీవ్రమైన అవినీతి ఆరోపణలతో సుదీర్ఘ అధికారాన్ని కోల్పోయి ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని దీన స్థితిలో లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రతిపక్షానికి పడిపోయి ఆరేండ్లు గడిచినా ఇంకా అవినీతి మరకలు తుడుచుకో లేక పోతున్నది కాంగ్రెస్ ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు వేరు వేరు సంధర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగ కనిపిస్తాయి. మొదటి వీడియోలో మంత్రి తలసాని కేసిఆర్ కుటుంబం ...
READ MORE
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయ్యే షాక్.!!
దేశంలో నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యాక కాంగ్రెస్ పార్టీ కి వరుస షాక్ లు తాకడం రివాజు గ మారింది. మొదట్లో ఉత్తర భారతం లో నే అనుకున్నా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల లో కూడా అదే పరిస్తితి. బీజేపీ ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
పేదోడిదోమంట.. పెద్దడిదోమంట. కడుపు మంటైనా ఇంటి మంటైనా క్షణాల్లో ఆరిపేసుకోవడం బలిసినోడికి క్షణాల్లో సాద్యమని మరో సారి నిరూపించింది ప్రపంచంలో అత్యంత విలువైన భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. అసలే అంబానీల ఇళ్లు.. అందులోనూ భారతదేశాన్నే ఫ్రీగా ఏలుతున్న కుటుంబానికి ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!
ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే ఈ ఫార్ములా బాగా ...
READ MORE
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
జనసేన.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
ఎల్బీనగర్ అడ్డాగా అధికార పార్టీ కార్పొరేటర్ల కమిషన్ దందా..?
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
ముఖ్యమంత్రికి మూడు పేజీల లేఖ రాసిన దత్తన్న. లేఖలో ఆసక్తికర
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
రాజ్యసభ ఎన్నికలు.. కాంగ్రెస్ పార్టీ లో టెన్షన్.!!
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
గాంధీ ట్రస్ట్ లపై దర్యాప్తు.. షాక్ లో సోనియా గాంధీ
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
న్యూ ఇయర్ రోజు కాంగ్రెస్ పార్టీ కి దిమ్మదిరిగి మైండ్
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్,
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!