You are here
Home > రాజకీయం > తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా గెలుస్తాంః కేసీఆర్

తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు ప‌క్కాగా గెలుస్తాంః కేసీఆర్

ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర్ రావు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 106 స్థానాలు మ‌న‌మే గెలుస్తామ‌ని పార్టీ నేత‌ల‌తో తెలిపారు. గురువారం జ‌రిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ అన్ని రకాలుగా సర్వేలు చేయించానన్నారు. మంత్రుల పాల‌న‌.. ఎమ్మెల్యేల ప‌ని తీరు.. ప్ర‌జ‌ల్లో పార్టీపై ప్ర‌భుత్వం పై పెరుగుతున్న న‌మ్మ‌కం వ్య‌తిరేక‌త ఇలా అన్ని అంశాల్లో స‌ర్వే నిర్వ‌హించాన‌ని.. ప్ర‌తి ఒక్క చిట్టా త‌న వ‌ద్ద ఉంద‌ని తెలిపారు. తెలంగాణ అభివృద్ది విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదే లేద‌ని ఎన్ని విమర్శ‌లు వ‌చ్చినా ప‌థ‌కాలు, ప్రాజెక్టులు ఆపేదే లేద‌ని అన్నారు. మంత్రుల గురించి ప్ర‌స్తావిస్తూ ఎవ‌రి పనితీరు ఏంటో పూర్తి సమాచారం త‌న వ‌ద్ద‌ ఉందన్నారు. అభివృద్ది రేటులో తెలంగాణ 19.5 శాతంతో ముందంజ‌లో ఉంద‌ని తెలిపారు.. మ‌రో రెండు మూడ్రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని.. 15రోజుల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను పూర్తి చేయాలని పార్టీ శ్రేణుల‌కు పిలుపునిచ్చారు. జిల్లాల వారిగా ప్ర‌తి నేత‌తో క‌లిసి మాట్లాడుతాన‌ని రాబోయే రోజుల్లో జిల్లాల వారిగా కార్య‌క్ర‌మం కూడా ఏర్పాటు చేస్తాం అని తెలిపారు. అసెంబ్లీ లో ప్ర‌తి నాయ‌కుడు హుందాగా వ్యవహరించాల‌ని గుర్తు చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ ప్రతిపాదించాలని సూచించారు.

Related Posts
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని కలిసిన సీఎం ఉద్ధవ్ థాక్రే.!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
కర్నాటక లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాటి నుండి గందరగోళ రాజకీయాలు జరుగుతూనే ఉన్నై.భాజపా సర్కార్ ఏర్పాటు చేయొద్దనే ఒకే ఒక కారణంతో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి కి ముఖ్యమంత్రి పీఠం ఇచ్చి రాజకీయంగ డౌన్ స్టెప్ వేసింది. కానీ ఆ ...
READ MORE
కర్నాటక సభలో రాహుల్ గాంధీ మిమిక్రీ చేసి కాంగ్రెస్ ను ఎద్దేవా చేసిన అమిత్ షా.!!
కర్నాటక ఎన్నికల వేడి పతాక స్థాయి కి చేరింది. రాబోయే ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగనుండగా.. అదే నెల మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్థానిక అధికార పార్టీ కాంగ్రెస్ కు ప్రతిపక్ష ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
ఆగ‌ష్టు 15, 1947 దేశ‌మంతా స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్స‌వాల్లో మునిగిపోతుంటే.. మ‌న ప‌ల్లెలు మాత్రం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర‌చేతి పెట్టుకుని గ‌డిపాయి. దేశమంతా సంబ‌రాల్లో ఉంటే.. మ‌న తెలంగాణ మాత్రం బందూకుల మోత‌ల‌తో.. బ‌డిసెల స‌ప్పుల్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. ర‌జ‌కార్ల పేరు చెపితే ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని మించిన నేత లేడా.??
దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన పార్టీ కి ఇంత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ మా ప్రభుత్వమే ఇచ్చింది అని కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అని ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
కమళ దళపతి డా.లక్ష్మణ్ టార్గెట్ 2019
*తెలంగాణ లో మొదలైన ఎన్నికల వేడి *వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలు *టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వనున్న భాజపా? సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగ ఎన్నికల హడావుడి కనబడుతోంది. ఎవరి సర్వేలు వారివి, ఎవరి అంచనాలు వారివి.. ఓటరు ...
READ MORE
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభం అయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా పంజాబ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మణిపూర్ ...
READ MORE
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఆప్ తరుపున ఆతిషి మార్లినా పోటీ చేస్తుండగా, ...
READ MORE
HYDERABAD: TELANGANA: 02/03/2016: Good luck: Intermediate students check out their hall ticket numbers outside an Intermediate Examination Centre at Mahbubia Girls High school in Hyderabad on Wednesday.  Photo: G. Ramakrishna
నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించ‌బోమ‌న్న నిబంధ‌న విద్యార్థులకు తీర‌ని ఆవేద‌న‌ను మిగిల్చింది. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన చ‌ద‌వులు ఒక్క నిమిషం ఆల‌స్యం కార‌ణంగా బుర‌ద‌లో పోసిన ప‌న్నీరులా మారాయి. హైద‌ర‌బాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల‌ ఈ ప‌రిస్థితి నెల‌కొంది. విద్యార్థులు, ...
READ MORE
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్ వేశారా.??
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది. ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్.. మ‌రి కొద్ది సేప‌ట్లో..
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నాలుగ‌వ సారి ఆర్థిక వార్షిక బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ (2017-18) గాను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం మధ్యా హ్నం 12గంటలకు శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బ‌డ్జెట్ అంచ‌నా లక్షా ...
READ MORE
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
తినడానికి తిండి లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామేత మనందరికీ తెలిసిందే.. ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా అచ్చం ఇలాగే తయారైంది. ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రే తన సెక్యూరిటీ ని తగ్గించుకుని, ప్రధాని ఆఫిస్ ...
READ MORE
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పై ఎఫెక్ట్
తెలంగాణ లో అధికార TRS పార్టీ కి గడ్డు కాలం కొనసాగుతోంది. దుబ్బాక బై ఎలక్షన్ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో భారీ నష్టం తర్వాత సమాలోచనలో పడింది TRS అధిష్టానం. కాగా ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటమి తర్వాత బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ...
READ MORE
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి – ఏడెల్లి అజయ్ కుమార్.
కేంద్ర ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు ఏడెల్లి అజయ్ కుమార్. గతంలో సోషల్ మీడియా లో విమర్శలు చేసినందుకే.. కేసులు ...
READ MORE
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ సీసీటీవీ రికార్డులు
అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పాటు ఈ కేసులో నిందుతులుగా A2 గా ఉన్న స్వర్గీయ జయలలిత స్నేహితురాలు కర్నాటక బెంగుళూరు పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. జయలలిత మరణించిన తర్వాత కోర్టు తీర్పు రావడంతో A2 ...
READ MORE
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి టీఆర్ఎస్ నేత.!!
పార్లమెంట్ ఎన్నికల వేల రాష్ట్రం లో టీఆర్ఎస్ వర్సెస్ భాజపా గ వార్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అందరికన్నా ధీటుగ పరిగెత్తి విజయం సాధించిన గులాబీ బాస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అంత ఫాస్ట్ గ కదులుతున్నటు కనిపించడం లేదని అభిప్రాయం ...
READ MORE
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో పాగా వేస్తోన్న కాషాయదళం.!!
అస్సాం లో ఎన్ఆర్సీ నివేదిక ప్రకారం 40 లక్షల అక్రమ చొరబాటుదార్లకు భారత పౌరసత్వం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పింది భారత ప్రభుత్వం. దీంతో వలసదార్లకు మద్దతుపలుకుతూ దేశ వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతుంది తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
కర్నాటక లో కాంగ్రెస్ కూటమి సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయి.
కర్నాటక సభలో రాహుల్ గాంధీ మిమిక్రీ చేసి కాంగ్రెస్ ను
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని మించిన నేత లేడా.??
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
కమళ దళపతి డా.లక్ష్మణ్ టార్గెట్ 2019
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
ఏడాది చ‌దువుని మింగేసిన నిమిషం ఆల‌స్యం
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్.. మ‌రి కొద్ది సేప‌ట్లో..
మోడీ దెబ్బతో ఆర్థిక సంక్షోభం దిశగా పాకిస్తాన్..! ఎందుకో తెలుసా.??
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి –
జైలునుండే వెల్లి షాపింగ్ చేసుకుని వచ్చిన ఖైదీ శశికళ. బయటపడ్డ
తెలంగాణ లో కేసిఆర్ కు ధీటుగ కమలం ఎత్తుగడలు..బీజేపీ లోకి
బెంగాల్ దీదీ కి అమిత్ “షా”క్..! వెస్ట్ బెంగాల్ లో
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!