You are here
Home > రాజకీయం > నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!

నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!

తెలంగాణ ఉద్యమం ఉదృతంగ నడుస్తున్న సమయంలో యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల జనాలు రోడ్లపైకి రాగా.. ఊర్ల పొలిమేర్లన్నీ కలుసిపోగా.. విద్యార్ధులు వీరోచితంగ పోరాడుతుండగా ఉద్యోగులు కర్షకులు కార్మీకులు అంతా గొంతెత్తి నినదిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో నాడు ఉమ్మడి రాష్ట్రానికి భాజపా అధ్యక్షునిగా ఉన్న అంబర్ పేట్ శాసనసభ్యుడు జి కిషన్ రెడ్డి వినూత్నంగ తెలంగాణ సాధన యాత్ర చేపట్టి మొత్తం పది జిల్లాల్లోనూ వివిధ గ్రామాలను కలుస్తూ ప్రజలతో మమేకం అవుతూ రథ యాత్ర చేపట్టి ప్రజల్లో కొంతవరకు పాజిటివ్ ని కూడగట్టుకుంది తెలంగాణ భాజపా.

నాడు ఉమ్మడి రాష్ట్రమే అయినా కిషన్ రెడ్డి ఆంధ్ర రాయలసీమకు కూడా అధ్యక్షుడే అయినా అధిష్టానం ప్రజల నిర్ణయం మేరకు రెండు ప్రాంతాల్లోనూ ప్రత్యేక వాదమే వినిపించింది ప్రజలకు మంచి చెడులను వివరించి అన్నదమ్ముల్లాగ కలిసుండాలనే విషయాన్ని వివరించే గట్టి ప్రయత్నం చేసింది భాజపా.. కిషన్ రెడ్డి నాయకత్వంలో..
తర్వాత తెలంగాణ వచ్చింది ఎన్నికలొచ్చాయి తెలంగాణ ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ గెలిచింది. ఆ పార్టీ అధ్యక్షుడు కేసిఆర్ ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ఆనాడు ఉద్యమ సమయంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రజలకు 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం రాలేదని నిజాం నిరంకుశత్వం నుండి 1948 సెప్టెంబర్ 17 నాడు స్వాతంత్ర్యం వచ్చిందని కానీ తెలంగాణ విమోచన దినాన్ని ఈ ఆంధ్రా సర్కార్ చేయడం లేదని ఎన్నో వేదికలపై గొంతు చించుకుని ప్రసంగించాడు కేసిఆర్.
కాని ఇప్పుడు తెలంగాణ వచ్చింది వచ్చి గిట్ల మూడేండ్లైంది కేసిఆరే ముఖ్యమంత్రి కానీ సీన్ రివర్స్.. నేను అనలేదని విమోచన దినాన్ని జరిపేది లేదంటాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసిఆర్.

ఇదే మరోసారి భాజపా చేతికి అస్త్రంలా దొరికింది. అందుకేె నేడు భాజపా రాష్ట్ర శాఖ కు అధ్యక్షుడిగా ఉన్న డా.కోవా లక్ష్మణ్ ముషీరాబాద్ శాసనసభ్యులు ఆద్వర్యంలో మరోసారి ప్రజల్లోకి వెల్తోంది భాజపా.
తెలంగాణ విమోచన యాత్ర పేరుతో సెప్టెంబర్ 1నుండి 7వ తేది వరకు రథ యాత్రకు బయలుదేరారు భాజపా సారథి లక్ష్మణ్. నేడు ఉదయమే బషీర్ బాగ్ లో గల దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డా.లక్ష్మణ్ ఆర్టీసీ కళ్యణమండపంలో కర్యకర్తల సమావేశం తర్వాత వివిధ జిల్లాలకు ప్రయాణించనున్నారు.

*డా.లక్ష్మణ్ విమోచన యాత్ర వివరాలు:

ఉప్పల్ భువనగిరి నుండి పరకాల చేరుకుని సెప్టెంబర్ 2న అక్కడ బహిరంగ సభ లో పాల్గొంటారు.
తర్వాత తొర్రూరు సూర్యాపేట మీదుగా ఎర్రుపాలెం చేరుకుని అక్కడ మరో బహిరంగ సభలో పాల్గంటారు. అక్కడి నుండి జనగామా చేరుకుని తర్వాత బైరాన్ పల్లి లో బహిరంగ సభ లో పాల్గొని సిద్దిపేట లో ర్యాలీ నిర్వహించి సిరిసిల్లలో మరో బహిరంగ సభలో పాల్గొని సెప్టెంబర్ 6న మేడ్చల్, మహేశ్వరం, షాద్ నగర్లో మూడు బహిరంగ సభలు ఉంటాయి. జడ్చర్ల ర్యాలిలో పాల్గొని మహబూబ్ నగర్ చేరుకుని సెప్టెంబర్ 7న అప్పంపల్లి బహిరంగ సభతో యాత్ర ముగుస్తుంది.
యాత్ర మొత్తంలో కూడా అల్పాహారం భోజనం ప్రజలమద్యే చేయనున్నారు. కార్యకర్తలతో వారి కుటుంబ సభ్యులతో మమేకం కానున్నారు. ఇందుకోసం ప్రత్యేక రథం వాహనం సిద్దమైంది. భారీగా స్వాగత ర్యాలీలకు పార్టీ శ్రేణులు ప్లాన్ చేసారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న అమరవీరుల స్థూపాలను ప్రాంతాలను ప్రత్యేకంగ సంధర్శించి నివాలులు అర్పించనున్నారు. ఈ యాత్రలో డా.లక్ష్మణ్ తో పాటు భాజపా తెలంగాణ విమోచన కమిటీ ఛైర్మన్ శ్రీవర్ధన్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు కూడా పాల్గొననున్నారు.

Related Posts
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం నాగ్‌పూర్‌లోని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి నివాసంలో చంద్రబాబు కలిశారు. పోలవరం ప్రాజెక్టు అంశంపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ...
READ MORE
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..! డా. కే.లక్ష్మణ్ అంటే తెలంగాణ రాష్ట్రం లో పరిచయం అక్కర లేని పేరు. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి ఎమ్ఎల్ఏ గా రాష్ట్ర పార్టీకి అద్యక్షుడి స్థాయి దాకా సాగిన ఆయన పయణం ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
తెలంగాణ ఇచ్చిన పార్టీ గ భారీ స్థాయి లో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా జనాలు కాంగ్రెస్ పార్టీ ని ఏ కోశానా నమ్మినట్టు కనిపించలేదు. కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చినా ఫలితాల తర్వాత ...
READ MORE
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
సరిగ్గా రెండేళ్ల క్రితం 2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది ప్రత్యూష. చావు బతుకుల మధ్య కొట్లాడుతూ తన జీవితం సర్వనాశనం అయిందని కుమిలిపోయింది. అదే సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ...
READ MORE
ఎంపీ కవితకు రాచమర్యాదలు కేంద్రమంత్రికి అవమానాలా..? ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసిఆర్ కు లేఖ రాసిన కిషన్ రెడ్డి.!
సికింద్రాబాద్ బోనాల జాతర సంధర్భంగా విచ్చేసిన స్థానిక ఎంపీ,  కేంద్ర మంత్రి దత్తాత్రేయ కారును రోడ్డు మీదే ఆపేసి నడిచి వెళ్లాలని చెప్పడంతో.. తన భార్య కు అనారోగ్య రిత్యా నడవడం కష్టం అని తెలియజేసినా పోలీసులు పట్టించుకోలేదని.. ఇక చేసేదేం లేక దత్తాత్రేయ ...
READ MORE
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ అవుతున్న గొడవ
జనగాం అధికార పార్టీ ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ల మద్య గొడవ సెక్రటేరియట్ కార్యాలయం దాకా వెల్లింది. ఆదినుండే విభేదాలు నడుస్తున్న వీరి మద్యలో తాజాగా బహిరంగంగా కలెెక్టర్ శ్రీదేవసేన ఎంఎల్ఏ భూకబ్జాలకు పాల్పడుతున్నాడని వ్యాఖ్యానించడం ...
READ MORE
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో జగన్ వ్యూహమేంటి.!
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా సంధర్భంలో ఇది రుజువవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నై. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో తిరుగు లేని నాయకుడిగా అసెంబ్లీ ని పాలించిన ...
READ MORE
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
శారీరక సంబందాలే ప్రాణాలు తీసుకునేలా చేశాయా..? అవమానాలతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? కుకునూర్ పల్లి ఎస్సై, బ్యూటిషన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి మరణాలు ఆత్మహత్యలేనా. అవును ఆత్మహత్యలే అంటూ లెక్క పక్కాగా తేల్చేశారు పోలీసులు. మీరెంతయినా అనుమానాలు పెట్టుకొండి ఇదే నిజం అని ...
READ MORE
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి ప్రయాణం.!
ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక ఆర్టికల్. తెలంగాణ కరీంనగర్ జిల్లా లో రైతు ఉద్యమాలు ప్రత్యేకించి పసుపు రైతు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని సభ సాగుతుండగా మధ్యలో వెల్లి కౌగిలించుకుని ఆపై కన్ను కొడుతూ పిల్ల చేష్టలతో సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. నాలుగు నెలల్లో తమిళనాడు రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా తమిళనాడు లో ఓటర్లు కాస్త డిఫరెంట్.. ఎవరికీ అర్థం కారు. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా డీఎంకే ...
READ MORE
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
ఫేస్ బుక్ మీ ఇంటి త‌లుపు త‌ట్టి మ‌రీ ఉద్యోగం ఇస్తుంది..?
మీరు నిరుద్యోగాల..? ఇప్ప‌టి వ‌ర‌కు ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరిగి తిరిగి.. ఉద్యోగ ప్ర‌క‌ట‌న‌ల కోసం వెతికి వెతికి విసిగిపోయారా. అయితే ఇక ఆ స‌మ‌స్య‌ను నుండి మిమ్మ‌ల్ని ఉప‌శ‌మ‌నం చేస్తూ మీ నిరుద్యోగాన్ని మ‌టుమాయం చేస్తానంటోంది ఫేస్ బుక్. ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా చేయడంలో పోటీ.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎపిసోడ్ ఇప్పట్లో చల్లబడేలా లేదు. జాతీయ స్థాయి లో టీడీపీ ని చంద్రబాబు నాయుడు ని ఒక్కో మీడియా ఛానల్ ఒక్కో పద్దతిలో ఇరుకున పెడుతుంటే సోషల్ మీడియా లో నెటిజన్లు సూటిగ ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
జనసేన.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా ...
READ MORE
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
ఉత్కంఠంగా సాగిన గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఏక‌చ‌త్రాదిప‌త్యం వ‌హిస్తున్న బీజేపీ కి చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ ప్ర‌య‌త్నాలను స‌ఫ‌లీకృతం అయిన‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విజ‌యం త‌థ్యం అవుతుందా ...
READ MORE
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు.
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు. బీజేపీ జాతీయ బీసీ మోర్ఛ అధ్యక్షులు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మన్ తాజాగా తెరాస సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
ఎంపీ కవితకు రాచమర్యాదలు కేంద్రమంత్రికి అవమానాలా..? ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసిఆర్
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
ఫేస్ బుక్ మీ ఇంటి త‌లుపు త‌ట్టి మ‌రీ ఉద్యోగం
భూమా కుటుంబంలో మరో విషాదం…
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
Facebook Comments
Top
error: Content is protected !!