You are here
Home > రాజకీయం > నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?

నోట్ల రద్దు, GST తర్వాత మోడీ టార్గెట్ కాశ్మీరేనా.?

దేశంలో కేంద్రం లో భారతీయ జనతా పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత చరిత్రలో నిలిచిపోయేలా చేసిన సంస్కరణలు మొదట నోట్ల రద్దు అయితే రెండోది GST.
భవిష్యత్తు లో భాజపా అధికారంలో లేకున్నా ఈ రెండు సంస్కరణ ల ప్రభావం మాత్రం పాలన పైన తప్పక ఉండనుంది.
అంతటి పెద్ద సంస్కరణ లు ఇవి. ఓ విధంగ చెప్పాలంటే నరేంద్ర మోడీ సర్కార్ చాలా ధైర్యం చేసిందని చెప్పొచ్చు. ఓ పెద్ద తేనెతుట్టెను కదిపిందనే చెప్పొచ్చు.
అయితే ఈ నిర్ణయాల ప్రభావం ప్రస్తుతానికెలా ఉన్నా భవిష్యత్తు లో సుధీర్ఘంగ మంచి ఫలితాలొస్తాయని నిపుణులు చెప్తున్నారు.

నోట్ల రద్దు అయిపోయింది.. నిర్ణయాన్ని రహస్యంగ ఒక్కసారిగా ప్రకటించినా పని ఎప్పుడో స్టార్ట్ చేసారు. ఉచిత బ్యాంక్ అకౌంట్స్ ఇందులో భాగం అనుకోవచ్చు.

ఇక GST కూడా అతి పెద్ద సంస్కరణ. ఒకే దేశం ఒకే పన్ను అనే నినాదంతో ఈ మార్పు చేసారు.
ఇందులో ఏ వస్తువులు ఉచితం ఏ వస్తువులకు పన్ను అనేది పక్కన పెడితే.. చాలా రకాల పన్నులు పోయి దేశమంతా ఒకే పన్ను గా మారడం అనేది మంచిదే..

సంస్కరణ ల కోసమే వచ్చిన మోడీ ఊరికే ఉంటాడా అందుకే తర్వాత కాశ్మీర్ అంశాన్ని కదిలించనున్నాడనే వార్తలొస్తున్నాయి.
దశాబ్దాలుగా కాశ్మీర్ లో “ఆర్టికల్ 370” “ప్రత్యేక ప్రతిపత్తి” అమల్లో ఉంది.
ఈ చట్టం వల్ల కాశ్మీర్ భారత్ లో భాగమైనప్పటికీ కొన్ని అనివార్య ప్రత్యేక అధికారాలు స్థానిక జమ్ము కాశ్మీర్ ప్రభుత్వానికి ఉంటాయి.


ఇంకా ప్రత్యేక అధికారాలు కావాలనే వారు చాలా మందే ఉన్నారు.
అందుకే అక్కడ వేర్పాటువాదుల రాజకీయాలు ఎక్కువ.

*ప్రత్యేక జెండా ( జాతీయ పతాకం త్రివర్ణ పతాకంతో పాటు కాశ్మీర్ కు ప్రత్యేక పతాకం ఉంటుంది.

*ప్రత్యేక ఎన్నికలు (ఇతర రాష్ట్రాల నుండి వెల్లిన వారికి స్థానిక ఎంఎల్ఏ లకు ఓటు వేసే హక్కు ఉండదు) కేవలం పార్లమెంట్ ఎన్నికల్లోనే ఓటు వేయాల్సి ఉంటుంది. అందుకే అక్కడ ప్రతి శాసనసభ ఎన్నికల్లో ఒకే వర్గానికి చెందిన వారే గెలుస్తూ వస్తున్నారు.
అందుకే అభివృద్ధి కూడా కుంటుపడింది.

ఇలాంటి పలు అంశాలు దేశ సార్వభౌమత్వానికి ఇబ్బందికరం.
ఒకే దేశం ఒకే పద్దతి సమన్యాయం అంటున్న నరేంద్ర మోడీ సర్కార్ తర్వాతి లక్ష్యం కశ్మీర్ లో ఆర్టికల్ 370 చట్టాన్ని రద్దు చేయడం అంటున్నారు రాజకీయ వర్గాలు.

అవసరమైతే భాగస్వామ్య పార్టీ పీడీపీ తో సీఎం ముఫ్తీ మహ్మద్ తో తెగతెంపులు చేసుకోనైనా సరే
ఆర్టికల్ 370 ని రద్దు చేస్తేనే మంచిదనే ఆలోచనలో మోడీ సర్కార్ ఉన్నటు
ఈ చట్టాన్ని రద్దు చేస్తే దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే రకమైన చట్టాలు ఉన్నట్టవుతది.

ఇప్పటికే GST ని అన్ని రాష్ట్రాలలాగే జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది.
ఇది ఓ రకంగ చెప్పుకోదగ్గ విషయమే..
ఇక ఆర్టికల్ 370 రద్దుకు నామమాత్రంగ దారి దొరికినట్టే..

మరియు చరిత్రలో మొట్టమొదటి సారి అంచనాలను తలకిందులు చేస్తూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ జాతీయవాద రాజకీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ మంచి స్థానాలు సాధించి ఏకంగా ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం అక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అక్కడి వారిలో జాతీయవాద భావన పెరుగుతున్నదనడానికి నిదర్శనంగ పేర్కొనవచ్చు.

Related Posts
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది. ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది. ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
ఇలాంటి వార్త‌లు రాయాల్సిన ప్ర‌తి సారి అక్ష‌రం క‌ద‌ల‌దు. ఎందుకు పుట్టారు రా ఇలాంటి కొడుకులు అని మ‌న‌సులో తిట్టుకుంటునే రాయాల్సిన ప‌రిస్థితి. అచ్చం అలాగే జ‌రిగింది మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రిలో. చెట్టంత కొడుకు ఉండి కూడా ఓ త‌ల్లి శ‌వం ...
READ MORE
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 44 సంవత్సరాల  యోగి గోరఖ్‌పూర్‌ నుంచి ఆరు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. అంతేకాకుండా ఆయన హిందూ యువ వాహిని వ్యవస్థాపకుడు కూడా ఆయనే.  యూపీ ముఖ్యమంత్రి పదవికి కేంద్ర మంత్రులు ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు.!!
అంబేడ్కర్ ఫోటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటూ రాజకీయం చేసే వారు ఉన్న నేటి సమాజం లో అంబేడ్కర్ ని వాడుకోవడం కాదు నిజంగా అంబేడ్కర్ ఆశయానికి వారసుడిగా శ్రమిస్తూ యువతకుగ నిలుస్తున్న ప్రముఖ జాతీయవాది సామాజికవేత్త బీజేపీ అంబర్ పేట్ అసెంబ్లీ ...
READ MORE
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌ నేత‌లు.
మొన్న ఆంధ్ర‌లో ఓ ఎమ్మెల్యే.. నిన్న క‌రీంన‌గ‌ర్ లో అధికార పార్టీ  ఎమ్మెల్యే.. ఈ రోజు ప‌రిగిలో  కాంగ్రెస్ ఎమ్మెల్యే.. ఆ పక్షం ఈ ప‌క్షం అన్న తేడా లేదు ఎమ్మెల్యే అన్న పొగ‌రుతో ఎంత కంటే అంత‌కు దిగ‌జారుతున్నారు మ‌న నేత‌లు. ...
READ MORE
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం – మురళీధర్ రావు
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జర్నలిజం పవర్ తో ప్రత్యేకంగ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కాంగ్రెస్ పార్టీ మరియు తెరాస పార్టీ ల పై విమర్శలు గుప్పించారు. ప్రజలను కుటుంబ పాలన నుండి విముక్తి ...
READ MORE
భావి భారత్  పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!!
భావి భారత్  పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!! దేశంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలంటే మంచి ఆహారం కావాలి ప్రజలు వ్యాధుల నుండి బయట పడాలంటే ప్రభుత్వ ఆసుపత్రులను విరివిగా నిర్మించాలి కానీ ఇవన్నీ జరిగే ముందు కంటే అత్యవసరంగా చేయాల్సిన పని దేశాన్ని ...
READ MORE
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
ఆగ‌ష్టు 15, 1947 దేశ‌మంతా స్వీట్లు పంచుకుంటూ ఆనందోత్స‌వాల్లో మునిగిపోతుంటే.. మ‌న ప‌ల్లెలు మాత్రం బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అర‌చేతి పెట్టుకుని గ‌డిపాయి. దేశమంతా సంబ‌రాల్లో ఉంటే.. మ‌న తెలంగాణ మాత్రం బందూకుల మోత‌ల‌తో.. బ‌డిసెల స‌ప్పుల్ల‌తో ద‌ద్ద‌రిల్లింది. ర‌జ‌కార్ల పేరు చెపితే ...
READ MORE
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో  మూడనమ్మకాల పాలన.
రాజు అడవికి పోతే భటులు బజారుకు పోతరా.. భటులు కూడా అడవికే పోతారు. అవును అదే నిజమని మరో సారి బల్లగుద్ది నిరూపించాడు వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. వాస్తు, మూడనమ్మకాలంటే మాకు ప్రాణం అని నిరూపించాడు. మంత్రి ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
తలాక్ తలాక్ తలాక్.. నీతో నాకు అనుబంధం కథమ్ హువా. ఇక నీ దారి నీది నా దారి నాది. జస్ట్ మూడే మూడు మాటలతో జన్మ జన్మల బంధానికి విలువ తెంపేసే అత్యంత హేయమైన చర్య. ఈ నిర్ణయంతో రోడ్డున ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
రేవంత్ రెడ్డి అంటే పరిచయం అక్కర్లేని పేరు.. తెలంగాణ లో టీడీపీకి నాయకులు కార్యకర్తలు దూరమవుతున్నారేమో కానీ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగ గట్టిగానే ఉన్న నాయకుడు, తెలంగాణ టీడీపీలో మిగిలిపోయిన ఏకైక రాష్ట్ర స్థాయి గుర్తింపు కలిగిన నేత. ప్రస్తుతం కొడంగల్ ...
READ MORE
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి అర్వింద్.!!
హిందువులను తిట్టాలి అవమానించాలి, మైనారిటీలైన ముస్లింలను క్రైస్తవులను బుజ్జగిస్తూ బతిమిలాడుతూ వారు ఏం చెప్పినా మద్దతునిస్తూ మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వేసుకుంటూ మరోవైపు మెజారిటీ హిందూ ఓట్లను మాత్రం పది రకాలుగ చీల్చుతూ అణగదొక్కడం ఇదీ ఇంతకాలం హిందూస్థాన్ గ పేరుగడించిన ...
READ MORE
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
1947 ఆగస్ట్ 15న యావత్ భారతదేశం బ్రిటిష్ కబంధ హస్తాల నుండి స్వాతంత్రం పొంది ఆనందోత్సాహాలు జరుపుకుంటుంటే.. హైద్రాబాద్ సంస్థాన్ లో ఆ పరిస్థితి లేదు, తెలంగాణ జిల్లాలతో పాటు కర్నాటకకు చెందిన మూడు జిల్లాలు మహారాష్ట్ర కు చెందిన ఐదు ...
READ MORE
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
నిన్న మొన్నటి దాక ఓ వెలుగు వెలిగిన రేషన్ డీలర్ల పరిస్థితి తెలంగాణ సర్కార్ రాగానే ఢీలా పడిపోయింది. గత ప్రభుత్వాల పాలనలో ఆడింది ఆట పాడింది పాటగా సాగిన చౌకధర దుకాణదారుల పరిస్థితి ఉన్న పలంగా తలకిందులైంది. ఇందుకు కారణం ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద సంస్థ‌.
త‌న న‌ర‌హంత‌క చ‌ర్య‌ల‌తో ప్ర‌పంచాన్ని వ‌ణికించిన ఉగ్ర‌వాద సంస్థ ఐఎస్ఐఎస్ త‌న ఓట‌మిని అంగీక‌రించింది. ఇన్నాళ్లు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన అత్యంత రాక్ష‌స సంస్థ త‌న దుకాణాన్ని మూసి వేసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ దేశం ఆ దేశం అని తేడా లేకుండా ప్ర‌పంచ ...
READ MORE
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
యూపీ ముఖ్యమంత్రిగా యోగి అదిత్యనాథ్
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
నేటి తరం అంబేద్కర్ వారసుడు ఏడెల్లి అజయ్ కుమార్ జన్మదిన
రోజు రోజుకు దిగ‌జారిపోతున్న ఎమ్మెల్యేలు.. నోటి దూళ‌తో అడ్డంగా దొరికిపోతున్న‌
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం
భావి భారత్ పయనం.. స్వఛ్ఛ భారతం వైపేనా..!!
విమోచ‌న‌మో విలిన‌మో కాదు.. తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవం.
మంత్రి పదవి కావాలా..? కోయదొరలకు లచ్చలు సమర్పించుకొండి. జయహో
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
సమాజంపై పోరాటంలో గెలిచి నిలిచింది.
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
2019 లో రేవంత్ రెడ్డి దారెటు.? ఎటు తేల్చుకోలేకపోతున్నాడా.??
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
తెలంగాణ ప్రజలు స్వేఛ్చా వాయువు పీల్చిన రోజు.. 
తెలంగాణ రేషన్ డీలర్ల బతుకులు పరేషాన్..
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
న‌ర‌హంత‌క ఐసిస్ ఖేల్ క‌థ‌మ్.. ఓట‌మిని ఒప్పుకున్న అంత‌ర్జాతీయ‌ ఉగ్ర‌వాద
Facebook Comments
Top
error: Content is protected !!