‘ఇప్పటికైతే మేం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షంగానే వున్నాం. 2019 ఎన్నిలకు సంబంధించి పొత్తుల విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడలేం. కానీ, మా పార్టీకి 15 నుంచి 20 శాతం వరకూ ఓటు బ్యాంకు స్పష్టంగా కన్పిస్తోంది. ఇంకో ఐదు శాతం పెరగనుంది కూడా.. 15 నుంచి 25 అసెంబ్లీ సీట్లు, నాలుగైదు ఎంపీ సీట్లు సొంతంగా గెలుచుకునే పరిస్థితుల్లో వున్నాం..’
తెలంగాణలో టీడీపీతో కొనసాగే పరిస్థితి బీజేపీకి లేదు. తెగతెంపులకంటే ముందే టీడీపీ – బీజేపీ మధ్య మాటల యుద్ధం సర్వసాధారణమైపోయింది. ‘తెలంగాణలో టీడీపీతో కలిసి ముందడుగు వేస్తే, మా ఓటు బ్యాంకుకే చిల్లుపడేలా వుంది..’ అని బీజేపీ నేతలు చెప్పడం, ‘బీజేపీతో కలవడం వల్లే మాకు మైనార్టీ ఓటు బ్యాంకు దూరమైంది..’ అని టీడీపీ నేతలు చెప్పడం తెలంగాణ సరా మాములే. ఇక ఆంద్రలో మాత్రం చాప కింద నీరుల విస్తారిస్తోంది బీజేపీ. మిత్రుడి కోటను కూల్చి శత్రువుగట మారేందుకు సిద్దమవుతోంది. రానున్న కాలంలో ఆంధ్రలో టీడీపీ తో పొత్తులు ఉండకపోవచ్చనే సంకేతాలు పంపుతోంది.
ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ – బీజేపీ కలిసి అధికారంలో కొనసాగుతున్నాయి గనుక, ఇప్పటికిప్పుడు ఆ రెండు పార్టీల మధ్య చీలికకి ఛాన్సే లేదు. కానీ, 2019 ఎన్నికలకి మాత్రం పరిస్థితులు మారిపోనున్నాయన్నది నిర్వివాదాంశం. 2019 ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాదన్నది బీజేపీ అంచనా. అప్పటికి రాష్ట్రంలో మూడే ప్రధానమైన పార్టీలు వుంటాయి గనుక, వాటిల్లో టీడీపీ – వైఎస్సార్సీపీ అధికారం కోసం తలపడ్తాయి గనుక.. ఆ పోటీలో తాము ‘డిసైడింగ్ ఫ్యాక్టర్’గా మారతామని ఏపీ బీజేపీ నేతలే కాదు, జాతీయ స్థాయి బీజేపీ నేతలూ చెబుతున్నారు.
ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్న మాటకి అర్థం సింపుల్. ‘గోడ మీద పిల్లి’ అన్న మాట. ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం వుంటే, వారితో అంటకాగడానికి బీజేపీ సిద్ధమైపోయింది. వైఎస్సార్సీపీకి ఎడ్జ్ కన్పిస్తే ఆ పార్టీతోనూ, మళ్ళీ టీడీపీకే ఎడ్జ్ వస్తే టీడీపీతోనే ఇంకోసారి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకూ బీజేపీ పక్కా వ్యూహంతో వుందన్నమాట.
కొసమెరుపేంటటే, 2014 ఎన్నికల్లోనూ బీజేపీతో కలిసి పోటీ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. ఆ లెక్కన, ఆ రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే, వైఎస్సార్సీపీకి ఎడ్జ్ ఆ ఎన్నికల్లో లభిస్తే, టీడీపీకి బీజేపీ వెన్నుపోటు తప్పదేమో.!
Related Posts
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగ ఓటమి చవి చూడడంతో ఆ పార్టీ లో ఉన్న కీలక నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ పై తర్జనభర్జనలు పడుతున్నటు వార్తలొస్తున్నై. ఎందుకంటే కేంద్రం లో నరేంద్ర ...
READ MORE
కర్నాటక రాష్ట్రం లో ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపా సర్కార్ రాకుండ అడ్డుకోవడమే లక్ష్యం గ ఏర్పడిన కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్జట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సంకీర్ణం వల్ల ఈగో ఫీలింగ్స్ తో జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ...
READ MORE
ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా 106 స్థానాలు మనమే గెలుస్తామని పార్టీ నేతలతో తెలిపారు. గురువారం జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ అన్ని ...
READ MORE
గత కొంత కాలంగ రేవంత్ రెడ్డి టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు కూడా జరిపినట్టు వార్తలొచ్చాయి.. త్వరలోనే కాంగ్రెస్ లోకి వెలుతున్నాడనే ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలో ఆయన ...
READ MORE
దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న ...
READ MORE
అయ్యింది అనుకున్నదంతా... అయిపోయింది.. నిజంగా చెప్పాలంటే అనుకున్నదాని కంటే ఎక్కువే జరిగిపోయింది.. గెలిచాడు ఒక్కడే గెలిపించేసాడు ఒక్కడే. ఒంటి చేత్తో 25 పీఠాన్ని మళ్లి కమలానికి సొంతం చేశాడు. అతడే నరేంద్ర మోడీ వన్ మన్ ఆర్మీ.
మినీ ఇండియాగ పిలుచుకునే ఉత్తరప్రదేశ్ ...
READ MORE
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
సికింద్రాబాద్ బోనాల జాతర సంధర్భంగా విచ్చేసిన స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి దత్తాత్రేయ కారును రోడ్డు మీదే ఆపేసి నడిచి వెళ్లాలని చెప్పడంతో.. తన భార్య కు అనారోగ్య రిత్యా నడవడం కష్టం అని తెలియజేసినా పోలీసులు పట్టించుకోలేదని.. ఇక చేసేదేం లేక దత్తాత్రేయ ...
READ MORE
ముఖ్యమంత్రి కెసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు ఎంఆర్పిఎస్ మంద కృష్ణ మాదిగ. రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు. కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ...
READ MORE
తెలంగాణ లో ఓ మారుమూల పల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు తల్లిపెట్టిన బీర గింజలను మొక్కగా చూడలనే తపనతో చేసిన ఆ నాటి పనే ఇప్పటికి ఎంతో మంది బాటసారులకు హాయినిస్తుంది. మొక్కలే ప్రాణంగా చెట్లు చేమలే కన్నబిడ్డలుగా సాగుతున్న ...
READ MORE
వైద్య విద్య, పరిశోధనలను ప్రోత్సహించేందుకు మెరిట్ అప్లికేషన్ వెబ్ సైట్, అప్లికేషన్లను ఆయన ప్రారంభించారు. గాంధీ ఆసుపత్రిలో 165 పడకలతో ఐసీయూ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. వెరికోసిస్ వ్యాధికి ఆరోగ్యశ్రీ కింద శస్త్రచికిత్సలు చేస్తామని ఆయన అన్నారు. కేసీఆర్ కిట్ల ...
READ MORE
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
ఏంటి ప్రతి పాఠశాలలో జనగణమన పాడట్లేదా అని అనుమానం రావడం కరెక్టే. కొన్నిమతపరమైన పాఠశాలల్లో ఇప్పటికి జాతీయగీతాన్ని ఆలపించడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఇక మీదట అలాంటివి చెల్లకుండా ఉండేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో జాతీయగీతాలాపన తప్పనిసరి చేసేలా ఆదేశాలు ...
READ MORE
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకోవడంతో ఎక్కడ లేని జోష్ లో ఉంది బీజేపి. ఉత్తరాది రాష్ట్రంలో సత్తా చాటుతూనే దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నెసింది. ప్రాంతీయ పార్టీలు పాలన లో కొనసాగుతున్న రాష్ట్రాలపై త్రిముఖ వ్యూహన్ని ప్రదర్శిస్తోంది బీజేపీ. ...
READ MORE
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు. ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
వివాదాలకు కేంద్రం బిందువుగా నిలిచే ది మోస్ట్ వాయిలెంట్ పొలిటిషన్ మరోసారి రెచ్చిపోయారు. ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో మరో సారి రామమందిర నిర్మాణానికి అడ్డుపుల్ల పడేలా మంట రాజేశాడు. అయోధ్య అంశం ఓ కొలిక్కి వచ్చే స్తుందిలే అనుకునే ...
READ MORE
తెలంగాణ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ లో భాజపా తో చెడిన స్నేహం కారణంగ ఊహకు అతీతంగ ఎవరికి వ్యతిరేకంగ పార్టీ స్థాపించబడిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ తో స్నేహానికి జై కొట్టి తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అంటూ పొత్తు పెట్టుకుని ...
READ MORE
ముస్లిం సామ్రాజ్య కాలంలో భారతదేశంలో నిర్మితమైన సమాదులు కోకొల్లలు. కొన్ని ప్రేమకు చిహ్నలుగా మిగిలిపోగా మరికొన్ని చారిత్రక కట్టడాలుగా కీర్తి గడిస్తున్నాయి. ఇప్పుడే అదే కీర్తి మాకొద్దు అని నినదిస్తున్నారు ఓ వర్గానికి చెందిన మత పెద్దలు. తమ మరణాలకు స్థలం ...
READ MORE
ఒకసారి ఎంఎల్ఏ గానో ఎంపీ గానో గెలిస్తేనే ఓవరాక్షన్ చేసే బ్యాచ్ ని మనం చాలా మందినే చూసుంటాం.. కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగ ఎనిమిది సార్లు అంటే నలభై సంవత్సరాల పాటు ఇండోర్ పార్లమెంట్ స్థానం ...
READ MORE
తెలంగాణ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముందే పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో విసుగు చెందిన మంత్రి కార్యక్రమం మధ్యలోనుంచే వెల్లిపోయారు.కాగా ఘటనపై ...
READ MORE
కేంద్ర మాజీ మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ భాజపా సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు రాసిన ఓ లేఖ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
మొత్తం మూడు పేజీలున్న ఈ లేఖ లో ...
READ MORE
సూపర్ స్టార్ రజినీకాంత్ తలైవ రాబోఏ ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. మొత్తం తమిళనాడు ను స్వీప్ చేయడానికి ఆయన పని చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ పేరు ను ప్రకటించకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయ్యారు. ...
READ MORE
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
పతనం దిశగా కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. సీరియస్ గ
తెలంగాణలో మళ్లీ అధికారం టీఆర్ఎస్ దే.. 106 స్థానాలు పక్కాగా
రేవంత్ రెడ్డి ని చూసి ఆ ఎంఎల్ఏ లు సిగ్గుపడాలేమో.??
నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
ఎంపీ కవితకు రాచమర్యాదలు కేంద్రమంత్రికి అవమానాలా..? ప్రభుత్వాన్ని నిలదీస్తూ కేసిఆర్
కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం- మంద కృష్ణ మాదిగ
నేటి కాలానికి ఆదర్శం వనజీవి రామయ్య..
డ్రగ్ లైసెన్సుల కోసం ఆన్లైన్ విధానం ప్రారంభం..
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
ప్రతి పాఠశాలలో జనగణమన తప్పనిసరి..!
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
ఆపరేషన్ కమల్.. తెలంగాణలో పట్టుకు అమిత్ షా నయా ఫ్లాన్.
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
ఆ సమాదిని కూల్చేయండి అప్పుడే మా సమస్య పరిష్కారం అవుతుంది.
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం
ముఖ్యమంత్రికి మూడు పేజీల లేఖ రాసిన దత్తన్న. లేఖలో ఆసక్తికర
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?