You are here
Home > రాజకీయం > నడి సముద్రంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్ల భవిష్యత్.! తప్పెవరిది.?

నడి సముద్రంలో తెలంగాణ తెలుగు తమ్ముళ్ల భవిష్యత్.! తప్పెవరిది.?

ప్రత్యేక తెలంగాణ వచ్చాక 2014 ఎన్నికల జరిగి తెలంగాణ రాష్ట్రం లో తెరాస పార్టీ మొదటిసారి ప్రభుత్వం చేసింది. బహుశా ఆ క్షణమే తెలంగాణలో టీడీపీ పతనానికి పునాదులు పడ్డాయేమో..?
ఒక్కరొక్కరుగా.. ఊహించని విధంగా కేసిఆర్ పేరు చెప్తేనే అగ్గిమీద గుగ్గిలం అయ్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, వివేకనందగౌడ్ లాంటి శాసనసభ్యులు కూడా అధికార తెరాస లో చేరిపోయారు. పదవి ఉన్నవాల్లు, పదవి లేని వాల్లు ఎంతమంది కండువా మార్చి పార్టీ ని వదిలి వెల్లి పోయినా.. టీడీపీ కార్యకర్తలకు కొంతలో కొంత ఊరటనిచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి.. ఇంకా తెలంగాణ లో టీడీపీ ఉంది నేను టీడీపీ కార్యకర్తను అని చెప్పుకున్నది మాత్రం రేవంత్ రెడ్డి ని చూసే.. ఇప్పుడు ఇలా ఉన్నా ఏదో ఒక రోజు మరలా పుంజుకుంటదనే ఆశతో ఎదురు చూసారు టీడీపీ నేతలు.. కింది స్థాయి నాయకత్వం.
కానీ వారందరి ఆశలు గల్లంతయ్యేలా.. నడి సముద్రంలో దారి గల్లంతై ఆగిపోయి ఏ దారిలో పోవాలో తెలియని నావ లా అయిపోయింది తెలంగాణ తమ్ముళ్ల పరిస్థితి, కారణం.. ఏకైక నాయకుడిగ భావించిన రేవంత్ రెడ్డి కూడా టీడీపీకి గుడ్ బై చెప్పేసాడు. త్వరలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోబోతున్నాడంట.! “ఓటుకు నోటు” కేసును ఎదుర్కుంటూనే ఈ కేసులో ఓసారి రిమాండ్ కు వెల్లినప్పటికీ అయినా నిలబడి పార్టీ మారకుండానే సీఎం కేసిఆర్ ను పోటాపోటీగ విమర్శిస్తూ వచ్చాడు రెేవంత్ రెడ్డి ఇంతకాలం. కానీ ఆఖరికి ఆయన కూడా టీడీపీని వదిలేసాడు.
ఇప్పటికే టీడీపీ సభ్యత్వానికీ.. ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేసేసాడు రేవంత్ రెడ్డి.

ఇక ఇప్పుడు ఆయా జిల్లాలలో మిగిలి ఉన్న టీడీపీ పాత తరం కొత్త తరం నాయకత్వం ఏ పార్టీ లోకి వెల్లాలి, లేదా ఇంకా టీడీపీ లోనే కొనసాగాలా.. తర్వాత మిగిలిన నాయకులు ఎవరు.? మిగిలిన ఉన్న నాయకులైన భవిష్యత్తులో టీడీపీ లో ఉంటారని గ్యాంరంటీ ఏంటి.?? అలాంటప్పుడు తెలంగాణ టీడీపీలో కార్యకర్తకు మనుగడ అనేది ఉందా.?? ఊ తరహా ప్రశ్నలు వేసుకుంటున్నారు తెలంగాణ టీడీపీ కార్యకర్తలు.

దీనికంతటికీ కారణం.. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా.. ఖచ్చితంగ అధిష్ఠానందే పూర్తి బాధ్యత. ముఖ్యంగ టీడీపీ అధిష్టానం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనే ఫోకస్ పెట్టడం.. తెలంగాణలో పార్టీని గాలికొదిలేయడమే నేటి పరిస్థితి కి కారణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీడీపీ అధినాయకత్వం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వారే కావడం తెలంగాణ టీడీపీ నాయకులకు శాపంగ మారిందని చెప్పొచ్చు. దానికి తోడు తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ అధినాయకత్వం అనుసరించిన ధోరణి, రెండుకల్ల సిద్దాంతం కూడా తెలంగాణలో టీడీపీ కి భవిష్యత్ ని దూరం చేసింది. ఒకప్పుడు టీడీపీలో రాష్ట్ర మంత్రిగా చేసిన నాగం జనార్ధనరెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి వాల్లు అప్పుడే తలో దారి చూసుకున్నారు. అప్పుడే సరైన వ్యూహంతో వెల్లి ఉంటే టీడీపీ నేడు ఈ గడ్డు పరిస్థితిని ఎదుర్కునేది కాదేమో బహుశా.! తర్వాత తలసాని శ్రీనివాస్, వివేకనంద గౌడ్ లాంటి వాల్లు పార్టీ కి దూరమైనప్పుడైనా.. సీరియస్ గ దృష్టి పెట్టి ఉంటేనైనా.. ముందు ముందు రోజుల్లో పార్టీ మరలా పుంజుకునే అవకాశం ఉండేదేమో. కార్యకర్త స్థిరంగ ఉండేవాడేమో.!! కానీ ఏ నాయకుడు ఏ క్షణంలో టీడీపీని వదిలేస్తాడో చెప్పలేని పరిస్థితి, ఏ నాయకుడు వదిలేసినా ఆశ్చర్యపోయేది కూడా లేదు.. అంతా అలవాటైపోయింది.. దాదాపుగ తెలంగాణలో టీడీపీని పార్టీ అధిష్టానం మరిచిపోయినట్టే అనే వార్తలొస్తున్నై.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే తెలంగాణలో టీడీపీ ఇక ముగిసిన చరిత్ర అనే వార్తలే వినిపిస్తున్నై. ఇన్ని దారుణ విపత్కర పరిణామాల మధ్య 2019 లో టీడీపీ టిక్కెట్ పై తెలంగాణలో ఎవరైన గెలిస్తే మాత్రం అది ప్రపంచ వింతే అవుతదేమో మరి.!! 

Related Posts
కేసిఆర్ అంటే ఏంటో ఇప్పుడే బోధ పడిందని బాధ పడుతున్న బడా నేత.!!
ఆయన ఫోన్ చేస్తే ముఖ్యమంత్రే స్వయంగా ఇంటికొచ్చి మంతనాలు జరుపుతాడు, ఆయనతో మాట్లాడం కోసం ఆయన నిద్ర లేవకముందే ఓ పదిమంది అధికార పార్టీ ఎంఎల్ఏ లు ఇంట్లో హాల్ లో కూర్చుని ఆయన కోసం వేచీ చూస్తారు.. ఇదంతా గతం..! ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
గాంధీ జయంతి సెలవు.. గాంధీ వర్దంతి సెలవు అంబెద్కర్ జయంతి సెలవు.. అంబెద్కర్ వర్దంతి సెలవు.. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ ల నుండి మొన్నటి అబ్దుల్ కలాం జీ వరకు మహనీయుల పుట్టిన రోజులు.. అమరులైన రోజులు ప్రభుత్వాలకు సెలవు. ...
READ MORE
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కుటుంబం.!!
కాంగ్రెస్ పార్టీ.. దశాబ్దాల కాలం దేశాన్ని ఏలి, దేశాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలం చెంది, ప్రస్తుతం పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిలో ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ...
READ MORE
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం దొరికేదెప్పుడు..?
గతంలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు నల్గొండలోనే సభ పెట్టిండు అమిత్ షా. ఇక తాజా టూర్ లో సైతం నల్గొండే కేంద్రబిందువైంది. ఆ రోజు నల్గొండ ఫ్లోరైడ్ సమస్యను ప్రస్తావించారు అమిత్ షా. ఇందుకు అనుగుణంగానే ఈసారి మీటింగ్ కు ముందుగానే ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ తలైవ రాబోఏ ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. మొత్తం తమిళనాడు ను స్వీప్ చేయడానికి ఆయన పని చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ పేరు ను ప్రకటించకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయ్యారు. ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచి కేవలం 2019 ఎన్నికల దృష్ట్యా ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి ఎటువంటి హోదా లేని సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు విపరీతమైన రాచ మర్యాదలు చేస్తూ అతి ప్రాధాన్యత ...
READ MORE
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం. కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న మహిళా లోకం.!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో.. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పై విమర్శలు వెల్లువెత్తున్నై.! వివరాల్లోకి వెల్తే.. త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ...
READ MORE
స్కెచ్ ల మీద స్కెచ్ లు.. మళ్లీ కొత్త ప్రణాళికలతో జనాల్లోకి వైసీపీ.
త్వ‌ర‌లో జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్న తరుణంలో వైసీపీ ప్లీన‌రీలో ప్ర‌క‌టించిన తొమ్మిది అంశాల‌ను ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు "వైఎస్సార్ గుర్తుగా - జ‌గ‌న్ కు తోడుగా" అనే పేరుతో 60 రోజుల కార్య‌ాచ‌ర‌ణ‌ను ప్ర‌శాంత్ కిషోర్ రూపొందించారు. అందులో భాగంగా మొద‌టి ...
READ MORE
గుడ్ బై ఫేస్ బుక్…
గుడ్ బై ఫేస్ బుక్ అని చెప్పేద్దమనుకుంటున్నార. ముఖ పుస్తకంతో విసిగివేశారి పోయారా.. ఇక వద్దురా బాబు ఈ ఫేస్ బుక్ గోలా అని అనుకుంటున్నార..? ఇప్పటి వరకు ఎంత ప్రయత్నించిన మీ ఫేస్ బుక్ పూర్తిగా డిలీట్ అవ్వట్లేదు కదూ. ...
READ MORE
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ అవుతున్న గొడవ
జనగాం అధికార పార్టీ ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ల మద్య గొడవ సెక్రటేరియట్ కార్యాలయం దాకా వెల్లింది. ఆదినుండే విభేదాలు నడుస్తున్న వీరి మద్యలో తాజాగా బహిరంగంగా కలెెక్టర్ శ్రీదేవసేన ఎంఎల్ఏ భూకబ్జాలకు పాల్పడుతున్నాడని వ్యాఖ్యానించడం ...
READ MORE
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు వేరు వేరు సంధర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగ కనిపిస్తాయి. మొదటి వీడియోలో మంత్రి తలసాని కేసిఆర్ కుటుంబం ...
READ MORE
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. – మాజీ ముఖ్యమంత్రి
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి భాజపా నాయకులు నాదేండ్ల భాస్కర్ రావు మీడియా తో మాట్లాడారు. ఈ సంధర్భంగ వాజ్ పేయ్ ప్రధాన మంత్రి గ ఉన్న సమయంలోనే తాను బీజేపీలో చేరాల్సి ఉందని కాకపోతే తన కుమారుడు నాదేండ్ల ...
READ MORE
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
ఆడపిల్లలకు విద్య దక్కాలంటూ పోరాటం చేసి, చిన్న‌వ‌య‌సులోనే నోబెల్ శాంతి బహుమ‌తి సాధించిన మ‌లాలా యూసుఫ్ జాయ్ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాఠాశాలలే ఆడపిల్లల జీవితాలను మారుస్తాయని తెలిపిన మలాల బడి చదువుకు భాయ్ చెప్పి ట్విట్టర్ లోకి ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
కేసిఆర్ అంటే ఏంటో ఇప్పుడే బోధ పడిందని బాధ పడుతున్న
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
మహనీయుల జయంతి సందర్భంగా సెలవులు అవసరమా…?
ఎన్నడూ లేనిది, పీవీ నీ పొగుడుతున్న కాంగ్రెస్ పార్టీ నెహ్రూ
షా నజర్ నల్గొండ పైనే ఎందుకు..? నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న
స్కెచ్ ల మీద స్కెచ్ లు.. మళ్లీ కొత్త ప్రణాళికలతో
గుడ్ బై ఫేస్ బుక్…
కలెక్టర్ v/s అధికార పార్టీ MLA, రాష్ట్రమంత రచ్చ రచ్చ
తన నాలుక తనే కోసుకోనున్న తలసాని.??
నేను వాజ్ పేయ్ హయాంలోనే బీజేపీలో చేరాల్సిందీ కానీ.. –
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
Facebook Comments
Top
error: Content is protected !!