You are here
Home > రాజకీయం > శవరాజకీయాల తమిళనాడు…

శవరాజకీయాల తమిళనాడు…

శవరాజకీయం ఈ మాట రాజకీయాల్లో తరుచుగా వాడుతుంటారు. కానీ తమిళనాడు రాజకీయ నాయకులు మాత్రం చేసి చూపించారు. మా రాజకీయాలంటే ఏమనుకున్నారు అమ్మ శవాన్ని పెట్టుకునే సీటు దక్కించున్న వాళ్లం.  ఇప్పుడు అమ్మ శవపేటికను పెట్డుకుని విజయం సాదించలేమా అంటున్నారు. ఇక ఈ ఉద్దండ పిండాల శవరాజకీయాలు ఏ రేంజ్ లో ఉన్నాయో మీరే చూడండి.


తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు కొత్త రూపు దాల్చుకున్నాయి. అమ్మ వారసులం మేమంటే మేమంటూ సవాళ్లు విసురుకుంటున్నాయి. అక్కడితో ఆగకుండా ఎన్నికల ప్రచారం కోసం దివంగత ముఖ్యమంత్రి జయలలిత శవపేటికనే వాడుకుంటున్నాయి. పురచ్చి తలైవి పేరు వాడుకోవడంలో తప్పులేదు కానీ చిల్కర రాజకీయాలకు తెరలేపి మరీ ఇంత దిగజారి అమ్మ శవపేటిక నమూనతో రాజకీయం చేయడం ఏం బాగోలేదంటున్నారు ప్రజలు.

అయితే అమ్మ మరణంతో రెండుగా చీలిన అన్నాడీఎంకే లోని ఓ వర్గం ఇది మంచికే అని సమర్ధించుకుంటోంది.  శశికళ వర్గంగ, పన్నీరు వర్గంగా పార్టీ విడిపోయిన తరువాత పార్టీలోని ముఖ్యులు మెజారిటీ సభ్యులు శశికళ వర్గంలోనే ఉన్నారు. అయితే జయ మరణంతో ఖాళీ అయిన  ఆర్కే నగర్ స్థానాన్ని ఉపఎన్నికలో ఎలాగైనా గెలిచి నిలవాలని రెండు వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్నికల కమిషన్ మాత్రం అన్నాడీఎంకే అనే పార్టీ పేరును ఉపయోగించకూడదని ఇప్పటికే రెండు వర్గాలను ఆదేశించింది. అంతేకాకుండా రెండాకుల గుర్తును ఎవరికీ ఇవ్వకుండా ఫ్రీజ్ చేసి శశికళ వర్గానికి టోపి, పన్నీరు వర్గానికి విద్యుత్ స్థంభం కేటాయించింది. దీంతో అమ్మ పేరు వాడుకోవడం తప్ప దిక్కులేదని భావించిన ఫన్నీరు సెల్వం బ్యాచ్ ఏకంగా అమ్మ శవపేటిక అందులో జయలలిత చనిపోయిన నాటి నమునాను ఏర్పాటు చేసింది. తమ పార్టీ పేరును కూడా అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ పేరుతో నమోదు చేయించుకుంది. ఈ పార్టీ తరపున మధుసూదన్ ఆర్కే నగర్ నుంచి నిలుచున్నారు. ఆయన తన ప్రచారంలో జయ మృతిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అందుకోసం శవపేటికలో జయలలిత ఉన్న నమూనాను తమ జీపు ముందు పెట్టుకుని మరీ ప్రచారంలో పాల్గొన్నారు. దీనిపై శశికళ వర్గం వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది… ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. చివరకు పన్నీరు వర్గం వెనక్కి తగ్గి ఆ శవపేటికను ప్రచారం నుంచి తొలగించింది. ఇది తమిళనాడు శవరాజకీయం. అమ్మనే కాదు అమ్మ శవాన్ని కూడా వదలలేదు మరి. 

Related Posts
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో గాయం మాయం, వైద్యరంగంలోనే అద్భుతమంటున్న సోషల్ మీడియా.!
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధన విషయంలో అధికార పార్టీ టీడీపీ వ్యవహారం ఒకడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అనే విధంగ ఉంది. రోజు రోజుకు ప్రత్యేక హోదా కు దారులన్నీ మూసుకుపోతున్నై. ఇప్పటికే ప్రత్యేక హోదా అంశం పై పార్లమెంటు ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
తెలంగాణ బడ్జెట్‌ -2017-18ను ఆర్థికమంత్రి ఈటల రాజేందర్‌ ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌డం ఈటల‌కు ఇది నాలుగోసారి. బడుగు బలహీనవర్గాల వారికి బడ్జెట్‌లో పెద్దపీట వేశామని ఆర్థికమంత్రి ఈట‌ల తెలిపారు. ఈసారి బడ్జెట్‌ రూపకల్పనలో కొత్త పద్దతులు ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
అమరావతిలో రాజకీయం కొత్త రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకి ఉసిగొల్పింది. మంత్రి పదవులు కోల్పోయిన నేతలంతా అదినేతను కడిగి అవతల పారేసుందుకు సిద్దమవుతున్నారు. కొందరు క్లీన్ అండ్ గ్రీన్ నేతలైతే ఏకంగా కొత్త ...
READ MORE
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్ ర‌మేష్ రాం రాం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతలంతా గులాబీ గూటికి చేరిపోగా ఇప్పుడు త‌న వంతుగా జిల్లాలో టీడీపీ పెద్ద దిక్కుగా ఉన్న పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్ ఈ ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి కొడాలి నాని ని ప్రశ్నిస్తున్న జనం.!!
గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ ధర్మం పై మరియు హిందూ ఆలయాలు దేవుళ్ల విగ్రహాల పై దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన లో ఇంతవరకు ఎవరినీ కనీసం అదుపులోకి కూడా తీసుకోలేదు. కానీ ...
READ MORE
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ కి మొదలైన కౌంట్ డౌన్.!!
గత 2014 లో ఎప్పుడైతే నరేంద్ర మోడి భాజపా కేంద్రం లో అధికారం లోకి రావడం జరిగిందో అప్పటి నుండి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తో ఎదుర్కున్న ఆటంకాలు గొడవలు ఇంతా అంతా కాదు. దీంతో స్వయంగా పశ్చిమ ...
READ MORE
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
71వ స్వాతంత్య్ర దిన వేడుకలు దేశ రాజధాని దిల్లీలో ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోదీ ఎర్రకోట పై జాతీయ జెండావిష్కరణ చేశారు. అంతకు ముందు మహాత్మాగాంధీ సమాధి రాజ్‌ఘాట్‌ను సందర్శించిన మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకున్న ...
READ MORE
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే ఇంతేనా..?
డ్రగ్ మత్తు తెలంగాణ ను ఓ ఊపు ఊపేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, టాలీవుడ్ ఇలా మత్తులో జోగుతున్న ప్రతి వ్యవస్థలోనూ ఈ మత్తు చిత్తు చేస్తోందని దీని వెనుక పెద్దల హస్తం ఉందని తేలిపోయింది. మత్తు తేనేతెట్టను కుదుపిని సిన్సియర్ ఆపీసర్ ...
READ MORE
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు ఫిర్యాదు.!!
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS). తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
ఎంపి కవితకు కేంద్రమంత్రి పదవి? ఢిల్లీ లో చక్రం తిప్పుతున్న సిఎం కేసిఆర్.??
బండారు దత్తాత్రేయ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటి నుండి.. తెలంగాణ నుండి కేంద్రమంత్రి పదవి ఎవరికి దక్కనున్నదనే విషయమై రెండురోజులుగా రాష్ట్ర వ్యాప్తంగ హాట్ హాట్ గా చర్చలు సాగుతున్న నేపథ్యంలో దత్తాత్రేయ స్థానం భాజపా జాతీయ ప్రధాన ...
READ MORE
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక ప్ర‌సారాలు న‌డ‌వ‌వు.. కేంద్ర సమాచార శాఖ హెచ్చ‌రిక‌..?
పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న చానల్స్ అనే మాట‌ ఈ మద్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. క‌ర్ణుడి చావుకు స‌వాల‌క్ష కార‌ణాలు అన్న‌ట్టు పుట్టుకొస్తున్న ఛాన‌ల్ల‌కు కూడా అన్నే కార‌ణాలున్నాయి. అయితే కొత్త‌గా వ‌చ్చే ఛాన‌ల్ పుట్టుక వెనుక ఎన్నో గంద‌ర‌గోళాలు, ఇక అది ...
READ MORE
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో జగన్ వ్యూహమేంటి.!
ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలవుతాయి అనే సామెత చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే చాలా సంధర్భంలో ఇది రుజువవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా ఇలాగే ఉన్నై. మొన్నటి వరకు ముఖ్యమంత్రి హోదాలో తిరుగు లేని నాయకుడిగా అసెంబ్లీ ని పాలించిన ...
READ MORE
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
ఎన్నికల ఫలితాలు విడుదల తేది దగ్గరపడింది.ఎల్లుండి మధ్యాహ్నం వరకు పూర్తిగా తేలిపోనుండగా.. ఉదయమే ఒక క్లారిటీ వచ్చేయనుంది. అయితే ఈలోపే విడుదల అయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాజకీయంగానూ మరియు ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంట రేకెత్తిస్తున్నై. ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం ...
READ MORE
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
అక్క చుట్టమైతే లెక్క చుట్టం కాదన్నది సామెత. కానీ వీళ్లు మాత్రం ఇష్టం ఉన్నట్టుగా రెచ్చిపోతున్నారు. యుగయుగాల చరిత్రకి రక్తపు మరకలంటిస్తున్నారు. అహింస బాటలో సాగిన ఆనాటి రక్షణను.. హింసే పరమో ధర్మం అంటూ సాగుతున్నారు. గోరక్షకుల పేరుతో కిరాతానికి ఒడిగడుతున్న వారి ...
READ MORE
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
ఈటెల రాజెందర్ అంటె తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఆర్దిక శాఖ మంత్రి. తెలంగాణ ఉద్యమకారుడు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. అజాత శత్రువు సౌమ్యుడు ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడు ఆయన బిరుదులు. అందుకే ...
READ MORE
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గా రాహుల్ గాంధీ నే ఉండాలని అలా అయితేనే కాంగ్రెస్ పార్టీ బలపడుతది అని ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తీర్మానం చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. అవును మీరు విన్నది నిజమే.. కాంగ్రెస్ ...
READ MORE
రేవంత్ రాజీనామా తతంగం ఆ “మంత్రికి” పదవీ గండంగ మారిందా..??
రాజకీయాల్లో ఉన్నంత కామెడీ సీరియస్నెస్ యాక్షన్స్ ఇంక సస్పెన్స్ లు సినిమాల్లో కూడా ఉండదేమో.. దీనికి తోడు అప్పుడప్పుడు కొన్ని ట్విస్టులు కూడా ఎదురవుతాయి.. ఆ ట్విస్టుల ఫలితంగ కొందరు కుర్చీ ఎక్కుతరు, కొందరు కుర్చీ కోల్పోతారు. కొత్తగా టీడీపీ నుండి రాజీనామా ...
READ MORE
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!
ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే ఈ ఫార్ములా బాగా ...
READ MORE
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికలు రానే వచ్చాయి. రేపే ( సోమవారం ) రాష్ట్రపతి ఎన్నిక సంగ్రామం మొదలవనుంది. ప్రతిష్ఠాత్మకమైన ఈ ఎన్నికకు సంబందించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ భద్రతను ...
READ MORE
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
ఏపీ కి ప్రత్యేక హోదాపై తెలంగాణ మినిస్టర్ సంచలన వ్యాఖ్యలు.!!
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
స‌బ్బండ వ‌ర్గాల బ‌డ్జెట్
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
ఆదిలాబాద్ లో తెలుగు దేశం ఖేల్ క‌థ‌మ్.. టీడీపీకి రాథోడ్
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
మరి హిందూ ఆలయాల నిధులే ఎందుకు కావాలో చెప్పాలని మంత్రి
బెంగాల్ లో వేగంగ మారుతున్న రాజకీయ సమీకరణాలు, మమత బెనర్జీ
జాతీయ జెండావిష్కరణ చేసిన మోదీ
అకున్ సబర్వాల్ సెలవు పై ఎన్నో అనుమానాలు.. నిజాలను వెలికితీస్తే
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఎంపి కవితకు కేంద్రమంత్రి పదవి? ఢిల్లీ లో చక్రం తిప్పుతున్న
బ‌య‌ట‌ప‌డ్డ అద్దె ఛాన‌ళ్ల అస‌లు భాగోతం.. కొస‌రు పేరుతో ఇక
ప్రతిపక్ష నేతగ అసెంబ్లీ కి చంద్రబాబు, మరి సిఎం హోదాలో
రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి సర్వేలు నమ్మశక్యమా..??
రక్షకులమంటూ ప్రాణాలు తీస్తున్నారు..
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
రాహుల్ గాంధీనే అధ్యక్షుడు గా ఉండాలన్న కాంగ్రెస్ పెద్దలు, హర్షం
రేవంత్ రాజీనామా తతంగం ఆ “మంత్రికి” పదవీ గండంగ మారిందా..??
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్,
రేపే మహా సంగ్రామం. దేశమంతా అలర్ట్.
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!