You are here
Home > రాజకీయం > వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!

వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!

సూపర్ స్టార్ రజినీకాంత్ తలైవ రాబోఏ ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. మొత్తం తమిళనాడు ను స్వీప్ చేయడానికి ఆయన పని చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ పేరు ను ప్రకటించకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయ్యారు. పార్టీ పేరును ప్రకటించి భారీ భారీ మీటింగులు పెట్టి హల్ చల్ చేయడం కంటే గ్రౌండ్ లెవల్ లో జనాలకు కనెక్ట్ అవడం ఉపయోగకరం అని ఆయన భావిస్తున్నటు తెలుస్తోంది. తమిళనాడు లో ఉన్న 234 స్థానాల్లో కనీసం 40% ఓటింగ్ తో 180 కి పైగా స్థానాల్లో పక్కా విజయం సాధించేలా స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 150 స్థానాల్లో రజినీ ఎఫెక్ట్ బాగా ఉండనున్నటు సర్వేలు చెప్తున్నై. ఇంకో యాభై స్థానాల్లో గట్టిగ పని చేసినా అందులోనూ 30 పైగా సాధించొచ్చు అని భావిస్తోంది రజినీ గ్రూప్.

2019లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రజినీ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే డౌటే లేదింక రజినీ పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేయడం గ్యారంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 39 పార్లమెంటు లోక్ సభ స్థానాలకు పోటీ పడి అసెంబ్లీ వారిగా ప్రచారం చేసి, తన సత్తా చాటాలని రజినీ భావిస్తున్నటు సమాచారం. ప్రస్తుతం రజినీ అభిమానులు రజినీ సేన పేరుతో అసెంబ్లీ నియోజకవర్గల వారిగా గ్రామాలలో పర్యటించడానికి సిద్దమవుతోంది. తాజాగ తమిళనాడు ఓటర్లలో 10% నూతన ఓట్లు నమోదైన విషయాన్ని గమనించిన రజినీ సేన ఈ యంగ్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. దీనిని బట్టి చూస్తే రజినీ రాజకీయాలకు కొత్తేమే కానీ రాజకీయాలు ఆయనకు కొత్త కాదనే సందేశం ఇస్తోంది రజినీ సేన.  

Related Posts
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
జీఎస్టీ జూలై 1 2017 నుండి అమలులోకి వచ్చింది. గత అర్థరాత్రి చరిత్రలోనే తొలిసారిగా స్వాతంత్ర్య తరువాత పార్లమెంట్ సమావేశమై ఈ కీలక నిర్ణయాన్ని ఆమోదించింది. అయితే జీఎస్టీ అమలతో ప్రజల్లో చాలా మందికి చాలా అపోహలున్నాయి. వేటిపై పన్ను ఉంటుంది. ...
READ MORE
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
తెలంగాణ ఉద్యమరథ సారది.. తొలి తెలంగాణ ముఖ్యమంత్రి రాక కోసం మరో సారి ఆంధ్ర గడ్డ ఎదురు చూస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన మాటల ప్రకారం.. రావచ్చు పోవచ్చు పిల్లనిచ్చుకోవచ్చు... చుట్టరికంతోడా మమ్మల్ని కలుపుకుని నడవచ్చు అని. ఆ మాటను ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న  నెటిజన్లు.. ఎందుకో తెలుసా.?
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఉమ్మడి ఆంద్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ తనయుడు నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో నందమూరి అభిమానులు టీడీపీ అభిమానులు చాలా ఆవేదనకు గురవడం జరిగింది. సంఘటన జరిగి రెండు రోజులు గడిచినా ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
లాలూ అండ్ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టింది.
శాసనసభ ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం లాలు ప్రసాద్ యాదవ్ ఆద్వర్యం లోని ఆర్జేడీ పార్టీ తో పొత్తు పెట్టుకుని పాలనను మొదలు పెట్టిన ముఖ్యమంత్రి నితిష్ కుమార్ అప్పటినుండి కూడా లాలూ అండ్ ఫ్యామిలీతో పడరాని పాట్లు పడ్డాడు. ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన తెలంగాణ.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చింది. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల కేటాయింపులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. సుప్రీంకోర్టు కీలక తీర్పుతో ఇన్నాళ్లు పెండింగ్ లో వున్న జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకు మోక్షం లభించింది. “సత్వర తీర్పు” ...
READ MORE
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
పాకిస్తాన్ అభిమానులు కొవ్వెక్కి కొట్టుకున్నారు. మదంతో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు. మాజీ కెప్టెన్ గంగూలీ పై దాడికి దిగారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ...
READ MORE
మోడి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” పథకం నాకు చాలా ఇష్టం. – రాహుల్ గాంధి
2014 లో మా పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం మేము ఉద్యోగాలను కల్పించలేకపోవడమే.. కాబట్టి మోడీ ప్రవేశపెట్టిన "మేక్ ఇన్ ఇండియా" పథకం అంటే నాకు చాలా ఇష్టం నిజంగా ఈ పథకం చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
తెలంగాణ ప్రభుత్వం కొలువుల జాతరకు తెరలేపింది. రెవెన్యూ శాఖలో 2506 ఉద్యోగ నియామకాలకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేశారు. ఉద్యోగ నియామక ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ శాఖలో రాబోయే ...
READ MORE
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి భాజపా లోకి.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ...
READ MORE
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం తెలంగాణ పోలీస్.
వాట్సాప్ లో వైరల్ అవుతున్న ఓ పోస్ట్ మీకోసం. మళ్లీ ఈ కథనం జర్నలిజంపవర్ పని కట్టుకొని రాసిందని మాత్రం మీ బుర్రలోకి రానివ్వకండి. అసలే క్రైం కథా చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నారు. మళ్లీ డిపార్ట్ మెంట్లో కర్తవ్యం ...
READ MORE
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ తరువాత విడుదల.
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను పోలీసులు విడిచిపెట్టారు. కొండపోచమ్మ ప్రాజెక్టు ముంపు గ్రామాల సందర్శన కోసం వచ్చిన ఆయనను ఉదయం అదుపులోకి తీసుకొని ...బేగంపేట్ పోలీసు స్టేషన్కు తరలించారు . అక్కడ కోదండరాం ఆహరం తీసుకోవడానికి నిరాకరించి దీక్ష కు దిగినట్లు ...
READ MORE
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
జీఎస్టీ అనుమానాలు వద్దు.. వీటికి పన్నులుండవు.. వీటికి వర్తించదు.
ఆంధ్రాకు కేసీఆర్.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న విశాఖ.
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
హరికృష్ణ మరణించిన బాధలో CBN పై తీవ్రంగ ఫైర్ అవుతున్న
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
లాలూ అండ్ ఫ్యామిలీ నన్ను టార్చర్ పెట్టింది.
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు ఎట్టకేలకు మోక్షం.. సుప్రీంకోర్టులో విజయం సాధించిన
మదంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ ఫ్యాన్స్.. మాజీ కెప్టెన్ గంగూలీపై దాడి.
మోడి చేపట్టిన “మేక్ ఇన్ ఇండియా” పథకం నాకు చాలా
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొత్త కొలువులొస్తున్నాయ్.. తెలంగాణలో మళ్లీ ఉద్యోగాల జాతర.
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి
“ఎస్”ఐ బలి.. సినిమా నిర్మాత, స్క్రీన్ ప్లే , దర్శకత్వం
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
పోలీసుల ఓవర్ యాక్షన్.. కారణం లేకున్నా కోదండరాం అరెస్ట్.. ఆ
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
Facebook Comments
Top
error: Content is protected !!