గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లోనే రెబల్స్ గా ముద్రపడుతూ వస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. నల్గొండ జిల్లా లోనే మంచి పట్టున్న నాయకులు ఈ అన్నదమ్ములు. ప్రస్తుతానికి ఈ అన్నదమ్ముల్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తుంటే మరొకరు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అదే జిల్లా నుండి శాసనమండలికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా ఈ బ్రదర్స్ కొంత కాలం నుండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులతో అంటీముట్టనట్లు ఉండడం బహిరంగంగానే సీనియర్ నాయకులను విమర్శించడం, ప్రస్తుత నాయకులతో 2019 లో కాంగ్రెస్ పార్టీ ఇంకా నష్టపోతుందని మీడియా ముందే వ్యాఖ్యానించడం జరుగుతున్నది. దీంతో అధిష్టానంతో దాదాపు వ్యతిరేకంగ గళమెత్తారు కోమటిరెడ్డి బ్రదర్స్.
ఈ క్రమంలో తాజాగా హైద్రాబాద్ లో కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతులు జరుగుతున్న నేపథ్యంలో మరోసారి విభేదాలు భగ్గుమన్నై.. ఈసారైతే బహిరంగంగానే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కోమటి రెడ్డి బ్రదర్స్ కు తీవ్రస్థాయిలో గొడవ జరగడం అది కూడా అధిష్టానం కల్లముందే ఈ తతంగం జరగడంతో తొందర్లోనే కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక నిర్ణయానికి రావచ్చని రాజకీయ విశ్లేషకుల అంచన.
కాగా సమావేశానికి హాజరైన కోమటిరెడ్డి బ్రదర్స్ ను వేదిక పైకి ఆహ్వానించలేదు పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతో చేసేదేం లేక దాదాపు రెండు గంటల వరకు కార్యకర్తల మద్యలోనే కూర్చుని సరిగ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతుండగా హంగామా చేస్తూ నినాదాలతో హోరెత్తిస్తూ “ఉత్తమ్ కుమార్ రెడ్డి హఠావో కాంగ్రెస్ పార్టీ బచావో” అంటూ అనుచరులతో హంగామా చేస్తూ బయటికి వెల్లిపోయారు.
అయితే ముందు నుండి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కావాలనే హంగామా చేస్తున్నారు పార్టీ ప్రయోజనాలను పక్కకు పెట్టి కేవలం వ్యక్తిగతంగ నిర్ణయాలు తీసుకోవడంతోనే పార్టీ కూడా వీరి విషయంలో గుర్రుగా ఉందని వార్తలొస్తున్నై దీనికి తోడు నయీం కేసులోనూ కోమటిరెడ్డి బ్రదర్స్ కు సంబంధం ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి..అంతకు ముందు పార్టీ సమావేశంలో అధిష్టానం ముందే నాటి ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే తోటి నాయకులతో బాహాబాహీకి దగి టీపీసీసీ ప్రెసిండెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ని విమర్శించి షోకాజ్ నోటీసు ను కూడా తీసుకునేంతవరకొచ్చింది యవ్వారం.
మరోసారి నల్గొండ బత్తాయి మార్కెట్ శంకుస్థాపన ప్రోగ్రాం లో భారీ ర్యాలీతో వెల్లిన కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులతో గొడవకు దిగడం, జెడ్పీ సమావేశంలో అధికారులతో మంత్రి జగదీశ్వర్ రెడ్డి తో వాగ్వాదానికి దిగడం ఇవన్నీ అధిష్టానానికి తలనొప్పులు తేవడమనే వాదనలొస్తున్నై..!!
ఇక ఈ విషయాలని పక్కనపెడితే.. మొన్నటివరకు భాజపా లోకి వెలుతున్నటు కూడా వార్తలు రావడం ఆ ఊహాగానాలు రాష్ట్రవ్యాప్తంగా ఇంకా కొనసాగుతూనే ఉండడంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో చాలా గ్యాప్ వచ్చింది కోమటిరెడ్డి బ్రదర్స్ కు. మొన్నోసారి భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడే అమిత్ షా ఆధ్వర్యంలోనే పార్టీ మారుతున్నారని జోరుగ చర్చలు జరిగినా అందుకు భిన్నంగా ఎటువంటి చేరికలు అమిత్ షా ఆద్వర్యంలో జరగలేదు. కానీ భాజపా నాయకులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉన్నారంట కోమటిరెడ్డి బ్రదర్స్.
ఇక ఈ విభేదాలు పెరుగుతున్నా.. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగ మౌనం పాటించడం కూడా మీరంతట మీరే వెల్లిపోండి అనే రీతిలో సిగ్నల్స్ ఇవ్వడమే అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా ఈ వ్యవహారంపై అధిష్టానం నేతలు ఇంకా స్పందించలేదు.
Related Posts
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు.
అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు.
సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
శారీరక సంబందాలే ప్రాణాలు తీసుకునేలా చేశాయా..? అవమానాలతోనే ఆత్మహత్యలకు పాల్పడ్డారా..? కుకునూర్ పల్లి ఎస్సై, బ్యూటిషన్ శిరీష అలియాస్ విజయలక్ష్మి మరణాలు ఆత్మహత్యలేనా. అవును ఆత్మహత్యలే అంటూ లెక్క పక్కాగా తేల్చేశారు పోలీసులు. మీరెంతయినా అనుమానాలు పెట్టుకొండి ఇదే నిజం అని ...
READ MORE
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్... ఒక ముఖ్యమంత్రి గా కంటే ఒక కామన్ మ్యాన్ గానే తను నడుచుకుంటాడని ఆ రాష్ట్ర ప్రజలే కాదు యావద్ దేశం ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. నీతి నిజాయితిలో పారికర్ పెట్టింది పేరని అభిమానుల మాట. ...
READ MORE
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్ గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
తెలంగాణ అసెంబ్లీ లో ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కి దారుణమైన ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుసటి రోజు నుండే ఆపరేషన్ ఆకర్ష్ చేస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి ఒక్కో కాంగ్రెస్ పార్టీ శాసన ...
READ MORE
దేశ ప్రథమ పౌరుడి ఎన్నికలు రానే వచ్చాయి. దేశ అత్యున్నత పీఠం పై ఎవరు ఆశీనులవబోతున్నారు..? ఎన్డీఏ, యూపీఏ పక్షాల అభ్యర్థుల్లో విజయఢంకా మోగిస్తారు. ఎవరి బలమెంతా.. ఇంతకీ రాష్ట్రపతి ని ఎలా ఎన్నుకుంటారు తెలుసుకుందాం రండి.
భారత రాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ ...
READ MORE
సింహాన్ని ఎప్పుడైనా దగ్గరగా చూశారా.. పోని గాండ్రించేటప్పుడు దూరంగా ఉండైనా గమనించారు. లేదంటే ఈ మహిళా పోలీస్ అధికారిని చూస్తే సరిపోద్ది. సింగం-4 సినిమా రియల్ లైఫ్ లో చూపించింది ఈ ఆపీసర్.
శ్రేష్టా ఠాకూర్. యూపీ లేడీ సింహం తను. ఇప్పటికే ...
READ MORE
అవును అవినీతిలో మనమే టాప్.. ఎందులో టాప్ లో లేకపోయిన ఇందులో మాత్రం భారత్ ను అగ్ర స్థానం లో మనమే స్థానం దక్కేలా చేస్తాం. అడిగినంత లంచం ఇచ్చి మరీ టాప్ ర్యాంక్ దక్కించుకుంటాం. ఇది మన దౌర్భాగ్యం. ఆసియా ...
READ MORE
ఓ మాజీ అమరజవాన్ కూతురు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా ఓ ఊపు ఊపుతున్నాయి. ఎక్కడ చూసినా గురు మెహర్ వ్యాఖ్యలే కనిపిస్తున్నాయి. నిన్న ఆ అమ్మాయి కామెంట్ల పై ఘాటుగా సమాధానం ఇచ్చిన క్రికెటర్ వీరేంధ్ర సెవాగ్ వరుసలో ...
READ MORE
భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు.
హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు.
అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం ...
READ MORE
హైద్రాబాద్ నగరం మరోసారి సంచలనానికి కేంద్రబిందువైంది.
ప్రపంచ దేశాలన్నీ మన దేశం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అంటే అమితమైన క్రేజ్ ని కనబరుస్తున్న క్రమంలో ప్రపంచవ్యాప్తం గ భారతీయత అంటే మరోసారి వెలుగులీనుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ ని హత్య చేయడానికి ...
READ MORE
టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి ఎక్కడా కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని రాష్ట్రం లో అసెంబ్లీ కి పోటీ చేసి ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 19న వరంగల్‌కు రాహుల్ గాంధీ వస్తారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఇదే రోజు భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ...
READ MORE
చాలా తర్జన భర్జనల తర్వాత చాలా మంది నేతల పోటీ మధ్య ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది అధిష్టానం. దేశం లో అన్ని రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తున్నా.. తెలంగాణ కు మాత్రం పెండిగ్ లో పెట్టడం తో నిన్నటి వరకు కూడా ...
READ MORE
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
తెలంగాణ ఉద్యమం ఉదృతంగ నడుస్తున్న సమయంలో యావత్ తెలంగాణ నాలుగున్నర కోట్ల జనాలు రోడ్లపైకి రాగా.. ఊర్ల పొలిమేర్లన్నీ కలుసిపోగా.. విద్యార్ధులు వీరోచితంగ పోరాడుతుండగా ఉద్యోగులు కర్షకులు కార్మీకులు అంతా గొంతెత్తి నినదిస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో నాడు ఉమ్మడి రాష్ట్రానికి ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
అవమాన భారంతోనే ఆత్మహత్య చేసుకున్నారు..! సీపీ మాటల్లో అంతా నిజాలేనా..?
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
బ్రేకింగ్ :- టీఆర్ఎస్ఎల్పీ లో వీలినమైన కాంగ్రెస్ ఎల్పీ.!!
రాంనాథ్ కోవింద్ వర్సెస్ మీరా కుమార్.. రాష్ట్రపతి ఎన్నిక ఇలా.
ఢీ అంటే ఢీ.. ఎవడైతే నాకేంటి అంటున్న మహిళా పోలీసు
అవినీతిలో అగ్ర స్థానం భారత్ దే…
ఆన్ లైన్లో సంచలనంగా మారిన “పాకిస్తాన్ చంపలేదు యుద్దం బలితీసుకుంది”
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
ప్రధాని మోడీ హత్య కు హైద్రాబాద్ లో నే ప్లాన్
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
వరంగల్ లో రాహుల్ గాంధీ పర్యటన..
Big Breaking- తెలంగాణ బీజేపీ పగ్గాలు బండి సంజయ్ కే
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
నాడు కిషన్ రెడ్డి.. నేడు డా.లక్ష్మణ్ మరోసారి ప్రజల్లోకి.!