You are here
Home > రాజకీయం > విచ్చ‌ల విడిత‌న‌మే మంత్రి కొడుకు ప్రాణాలు తీసింది.. సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్న వింత వాదన‌లు..

విచ్చ‌ల విడిత‌న‌మే మంత్రి కొడుకు ప్రాణాలు తీసింది.. సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్న వింత వాదన‌లు..

ఎవ్వ‌రి కొడుకైనా కొడుకే.. ఎవ్వ‌రి మ‌ర‌ణం అయినా మ‌ర‌ణ‌మే. శ‌త్రువు కొడుకు చ‌నిపోయిన అయ్యో పాపం అని జాలి ప‌డుతాం.. అయ్యో పాపం అలా ఎలా జ‌రిగింద‌ని ఆరా తీస్తాం కానీ ఏపీ మంత్రి నారాయ‌ణ కొడుకు నిషిత్ కారు ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే మాత్రం వింత స‌మాదానాలు వినిపిస్తున్నాయి. ఎంత పాపం ఎంత‌పాపం చావులో కూడా జాలి లేకుండా పోయింది. ఆ కుర్రాడు అంత పాపం ఏం చేశాడ‌ని సోష‌ల్ మీడియా ఇలా వ్యాగ్యంగా మాట్లాడుతోంది. నిషిత్ నారాయ‌ణ‌ చావు విష‌యంలో కూడా జాలి లేని ఇలాంటి మ‌ర‌ణం ఇంకెవ్వ‌రి రాకూడ‌ద‌ని చెపుతోంది.

విచ్చ‌ల విడిత‌నం వ‌ల్లే నారాయ‌ణ కొడుకు చ‌నిపోయాడు.. బ‌లిసిన కొడుకుల చావులిలాగే ఉంటాయి ఇంత సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేసింది ఎవ‌రో కాదు అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తోటి పార్టీ లీడ‌ర్, మంత్రి నారాయణ కొడుకు చ‌నిపోతే కూడా క‌నీసం జాలి ప‌డ‌కుండా ధనవంతుల పిల్లల్లో విచ్చలవిడితనం బాగా పెరిగిపోయిందని.. పిల్లలు బార్లకు, పబ్బులకు, జ‌ల్సాల‌కు అల‌వాటు ప‌డి ఇలా అర్థాంత‌రంగా ప్రాణాలు విడుస్తున్నార‌ని తెలిపాడు. అయితే ఇందులో త‌ల్లిదండ్రుల త‌ప్పే ఎక్కువ ఉంద‌ని చెప్పాన‌ని త‌ప్పుప‌ట్ట‌వ‌ద్ద‌ని చివ‌రికి సెల‌వుచ్చార‌నుకొండి అది వేరే విష‌యం అయితే ఒక్క జేసి నే కాదు యావ‌త్ సోష‌ల్ మీడియా లో 90 శాతం మంది మంత్రి కొడుకు మ‌ర‌ణం పై క‌నీసం జాలి ప‌డ‌కపోగ వింత వాద‌న‌లు చేసిన తీరు క‌నిపించింది.

మంత్రి నారాయ‌ణ కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తున్న తెలంగాణ మంత్రులు హ‌రీష్ రావు, క‌డియం శ్రీహ‌రి, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్..

నిజానికి మృతి చెందిన నిషిత్ నారాయ‌ణ విద్యాసంస్థ‌ల డైక‌ర్ట‌ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నాడు. మంత్రి నారాయ‌ణ ఆస్తుల‌కు వార‌సుడు.. కూర్చుని తిన్నా త‌ర‌గ‌ని సంప‌ద‌కు ఒక్క‌గానొక్క వార‌సుడు. అయినా ఇన్ని డ‌బ్బులున్నా మంత్రిగా ప‌లుకుబ‌డి ఉన్నా కొడుకు మ‌ర‌ణాన్ని మాత్రం ఆప‌లేక‌పోయాడు. చేసిన పాప‌లు ఊరికే పోతాయా.. మా బిడ్డ‌ల చావుల‌కు దేవుడు ప్ర‌తిప‌లం అందించాడు.. దేవుడున్నాడు ఇలాంటి కామెంట్ సోష‌ల్ మీడియాలో చాలా వ‌ర‌కు క‌నిపించాయి. నిజానికి నారాయ‌ణ త‌ప్పు చేసి ఉండ‌వ‌చ్చు గాక అయినా ఆయ‌న కొడుకు ఏం పాపం చేశాడు. ఈ ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాదానం ఒక్క‌టే అంటున్నారు నెటిజ‌న్లు.. తల్లిదండ్రులు చేసే పాపాలు పిల్ల‌ల‌కు శాపాలు అనే నానుడి ఉండ‌నే ఉంది అదే ఇప్పుడు నిజ‌మైంది అని చెపుతున్నారు. పాపం క‌దా. మ‌రీ ఇంత దౌర్భ‌గ్యామా అని అనిపించ‌క మాన‌దు. కానీ ఏం చేద్దాం ఎంత పెద్ద త‌ప్పుల‌కు అంత పెద్ద శిక్ష‌..

నిషిత్ ప్ర‌మాదంలో సోష‌ల్ మీడియా వెల్లువెత్తుతున్న మ‌రికొన్ని ప్ర‌శ్న‌లు..

  1. అర్థ‌రాత్రి 2.45 నిమిషాల స‌మ‌యంలో ప్ర‌మాదం జ‌రిగిన విష‌యం తెలియ‌గానే తెలంగాణ ప్రభుత్వం ఆగ‌మేఘాల మీద ఎందుకు స్పందించింది.
  2. ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో కాకుండా ప్రైవేట్ ఆసుప‌త్రిలో శ‌వానికి పంచ‌నామ ఎందుకు చేశారు.
  3. అర్థ‌రాత్రి వ‌ర‌కు నిషిత్ ఎక్క‌డికి వెళ్లాడు. ఆయ‌న కారులో మ‌ధ్యం బాటిల్లు లేవ‌ని.. అత‌ను తాగి లేడ‌ని ముందే ఎలా గుర్తించ గ‌లిగారు.
  4. జేసి దివాక‌ర్ రెడ్డి చెపుతున్నట్టు చెడు తిరుగుల్ల వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగుంటే అలాంటి స‌మాధానాలు లోక‌ల్ పోలీసుల నుండి ఎందుకు రాలేదు.
  5. సీసీ టీవి ఫుటేజ్ లో ఓవ‌ర్ స్పీడ్ వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగింద‌ని స్ఫ‌ష్టంగా క‌నిపిస్తున్నఆ ఓవ‌ర్ స్పీడుకు కార‌ణం మ‌ధ్యం సేవించి ఉండే అవ‌కాశాలు లేవ‌ని ఎందుకు కొట్టిపారేస్తున్నారు.

ఏది ఏమైనా చెట్టంత కొడుకుల‌ను కోల్పోయిన నారాయ‌ణ‌, కృష్ణ‌ల కు ఇది తీర‌ని దుఃఖాన్ని మిగిల్చిన విషాద ఘ‌ట‌నే. ప్ర‌మాదంలో మృతి చెందిన నిషిత్, రాజార‌వివ‌ర్మ‌ల ఆత్మ‌కు శాంతి చేకూర‌ల‌ని కోరుకుంటూ. 

Related Posts
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు.!!
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. తన భూమి ని అమ్మాలని బెదిరించారని, నకిలీ పత్రాలు తయారు చేసి, అక్రమంగా భూమి కాజేయాలని బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా మంత్రి మల్లారెడ్డి మరియు ...
READ MORE
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ తలైవ రాబోఏ ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. మొత్తం తమిళనాడు ను స్వీప్ చేయడానికి ఆయన పని చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ పేరు ను ప్రకటించకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయ్యారు. ...
READ MORE
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దశాబ్దాల పాటు కమ్యునిస్టులు కంచుకోట గ ఏలిన రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అలాంటి రాష్ట్రం లో కమ్యునిస్టుల ఓటు బ్యాంకు ను తనవైపుకు తిప్పుకుని ముఖ్యమంత్రి గ గెలిచింది తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ. అయితే కమ్యునిస్టుల పై ...
READ MORE
దుబ్బాక లో ముదిరాజ్ ల ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీ కే, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
గత చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా నరాలు తెగే ఉత్కంఠ కలిగించిన దుబ్బాక ఉప ఎన్నిక లో ఫైనల్ గా అధికార పార్టీ TRS కు షాక్ ఇస్తూ సంచలన విజయం సాధించిన బీజేపీ వెనక, నియోజకవర్గం లో అత్యంత ...
READ MORE
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దం.
ఊహించిందే జ‌రిగింది. టీటీడీపీ నేత‌లు మొత్తుకున్న‌దే నిజ‌మైంది. టీడీపీ పార్టీ అద్య‌క్ష‌డు వ‌చ్చేంత వ‌ర‌కు వేచి చూసి ఆ త‌రువాత త‌న నిర్ణ‌యం ఏంటో చెపుతా అని చెప్పిన రేవంత్ చెప్పిన‌ట్టుగానే బాంబ్ పేల్చారు. కాంగ్రెస్ లోకి వెళ్ల‌డం ఖాయం అని ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల వ్యూహం అంటున్న విశ్లేషకులు.!!
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ తో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో టీఆర్ఎస్ నేతలు చర్చలు జరపడం పై ఇరు పార్టీలు చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగ జాతీయ స్థాయి లో రాష్ట్రాల హక్కుల అమలు కోసమే ...
READ MORE
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
మ‌నోహ‌ర్ పారిక‌ర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజ‌కీయ నాయ‌కుడు క‌నిపిస్తాడు. ద‌ర్జా ద‌ర్పాన్ని ప‌క్క‌కు నెట్టి సీఎం అంటే కామ‌న్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్య‌మంత్రి ) ఛీప్ మినిస్ట‌ర్ క‌నిపిస్తారు. ఆయ‌నకు సంబందించిన ఓ విష‌యం ...
READ MORE
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
తెలంగాణ టీడీపీలో బలమైన లీడర్ గ పేరున్న రేవంత్ రెడ్డి లాంటి ఎంఎల్ఏ కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో.. రాష్ట్ర వ్యాప్తంగ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. కానీ ఈ ఆనందం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు ...
READ MORE
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించండి: కోదండరాం
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించాలని తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్‌ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. వారసత్వ, డిపెండెంట్ ఉద్యోగాలకు మేము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ...
READ MORE
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
2019 సాధారణ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. ఏ విషయమైన పవన్ కళ్యాణ్ నిర్ణయమే తుది తీర్పని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిన్న జరిగిన జనసేన ...
READ MORE
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో క్యాడెర్.!!
మేడ్చల్ నియోజకవర్గం తెరాస పార్టీ లో ఎంపీటీసీ ఎన్నికలు సరికొత్త వివాదానికి దారి తీసాయి. మాజీ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, ప్రస్తుత ఎంఎల్ఏ మరియు మంత్రి మల్లారెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి. గత 2014 ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలిచిన ...
READ MORE
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం డిష్యూం..!!
తెలంగాణ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముందే పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో విసుగు చెందిన మంత్రి కార్యక్రమం మధ్యలోనుంచే వెల్లిపోయారు.కాగా ఘటనపై ...
READ MORE
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
డిసెంబర్ 1 న జరగబోయే GHMC ఎన్నికల కోసం ప్రస్తుతం బీజేపీ మరియు TRS మధ్య నువ్వా నేనా అనే విధంగా రణరంగం తలపిస్తోంది. ఒకరి పై ఒకరు ధీటుగా విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ ఎన్నికల కాక రాజేస్తున్నారు. ఈ రెండు పార్టీ ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
గత రెండు రోజులుగా నరేంద్ర మోడీ GST కి వ్యతిరేకంగ మాట్లాడిన వీడియో సోషల్ సైట్లలో చక్కర్లు కొడుతోంది. ఆనాడు వ్యతిరేకించినప్పుడు మోడీ నాటి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ హయాంలోని UPA సర్కార్. వామపక్షాలు అప్పుడు కాంగ్రెస్ కు ...
READ MORE
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??
నీతులు పక్కోడికి చెప్పడానికే పనికొస్తాయని మరోసారి రుజువైంది.. నీతీ నిజాయతీ అంటూ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మరి ఎన్నికల అఫిడవిట్లో మూడు కోట్లు నాలుగు కోట్లు చూపించి, ఆయనా మరియు ఆయన ...
READ MORE
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి భాజపా తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో పలు విభేదాల కారణంగ ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడి ...
READ MORE
బీజేపీ జెండా పట్టుకుంటే డబల్ బెడ్రూం కట్ చేస్తం.. బెదిరిస్తున్న తెరాస ఎంఎల్ఏ
తెలంగాణ రాష్ట్రం లో అధికార తెరాస పార్టీ కి ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న భాజపా నేతల మాటలు వాస్తవమనే విషయం రుజువవుతోంది ఆసిఫాబాద్ టీఆర్ఎస్ ఎంఎల్ఏ కోవా లక్ష్మి మాట్లాడిన తీరుని గమనిస్తే.. కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలో జరిగిన ఓ ...
READ MORE
కేటిఆర్ సీఎం వార్తలపై ప్రశాంతంగా లేని మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి.ఈ పేరు చెబితే నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే జెలసి ఫీల్ అవుతారు.ఎందుకంటే పెద్దగా అనుభవం లేకపోయినా గెలిచిన మొదటి దఫాలోనే కాబినెట్ పదవి వచ్చింది.రెండవ సారి గెలవగానే ప్రధానమైన శాఖలతో మంత్రి పదవి దక్కించుకున్నాడు.దాన్నిక్కరణం వారి ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై దుండిగల్ పీఎస్ లో కేసు నమోదు.!!
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
మమతా బెనర్జీ సరికొత్త మత రాజకీయం వెనక PK హస్తం.??
దుబ్బాక లో ముదిరాజ్ ల ఓట్లన్నీ వన్ సైడ్ బీజేపీ
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
టీడీపీకి రేవంత్ రెడ్డి రాంరాం.. ఇక తాడో పేడో తేల్చుకునేందుకు
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
వైసీపీ తో టీఆర్ఎస్ దోస్తీ.. ఇది అంతర్గతంగ కేసిఆర్ చంద్రబాబుల
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించండి: కోదండరాం
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
మేడ్చల్ తెరాస లో అగ్గి రాజేసిన స్థానిక ఎన్నికలు.. అయోమయంలో
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం
గ్రేటర్ పోరు లో చేతులెత్తేసిన కమ్యూనిస్టులు. కేవలం యూనివర్సిటీలకే పరిమితమా?
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
2006 లో GST ని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడెందుకు తెచ్చాడు..??
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్
బీజేపీ జెండా పట్టుకుంటే డబల్ బెడ్రూం కట్ చేస్తం.. బెదిరిస్తున్న
కేటిఆర్ సీఎం వార్తలపై ప్రశాంతంగా లేని మంత్రి
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
Facebook Comments
Top
error: Content is protected !!