You are here
Home > రాజకీయం > సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!

సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!

భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు ఒక్కసారి వెల్లి చూసినవాల్లు అక్కడ జరుగుతున్న తంతు చూసి షాక్ అవ్వాల్సిందే మరి..

తాజాగా యాక్ (YOUTH FOR ANTY CORRUPTION) టీం సభ్యులు పక్కా సమాచారంతో తనికీలు చేయగా విస్కుపోయే విషయాలు బయటకొచ్చాయి.

వెంకటాపూర్ మండల కేంద్రలోని బిసి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను యాక్ బృందం ఈ రోజు తనిఖీ చేసింది. పాఠశాలలో నలుగురు విద్యార్థులకు ఒక్కరూ కూడా హజరు కాలేదు. ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే విధుల్లో ఉన్నాడు. ఇంకొంకరు శిక్షణ నిమిత్తం బయటికి వెళ్లారంట. పాఠశాలలో సుంకరి షణ్ముఖసాయి, సుడగాని ఆశ్విజ రోజు పాఠశాలకు వస్తున్నట్టు హజరు పట్టికలో అటెండెన్స్ వేసి ఉంది.
కాని సుంకరి షణ్ముఖసాయి మాత్రం గత సంవత్సరం నుండి ప్రవేట్ పాఠశాల “జోహర్” లో చదువుతున్నట్టు వారి స్కూల్ రికార్డులో హజరు ఉంది. సుడగాని ఆశ్విజ అనే అమ్మాయి అసలు లేనే లేదు, కాని పేరు మాత్రం ఉంది. మిగతా ఇద్దరు విద్యార్థులు కూడా పాఠశాలకు రాలేదు.

ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నటు సదరు స్కూల్ యూనిఫాం తో ఉన్న పిల్లలను కూడా యాక్ టీం సభ్యులు గుర్తించారు.

ప్రభుత్వం ఇద్దరు విద్యార్థులకు, ఇద్దరు ఉపాధ్యాయులను పెట్టడం విడ్డూరంగా ఉందని యాక్ నాయకుడు పల్నాటి రాజేందర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యుడిని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఎంఇవో ఆఫీసుకు కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాల ఏలా పనిచేస్తుందో, ఎంతమంది విద్యార్థులు ఉంటున్నారో ఎంఇవో కు తెలియకపోవడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఎంఇవో ను కూడా సస్పెండ్ చేయాలని యాక్ కోరుతుంది.

బిసి కాలనీ పాఠశాలపై పూర్తి సమాచారంతో ప్రాథమిక విద్యాశాఖ కమిషన్ కు పిర్యాధు చేస్తామని యాక్ బృందం తెలిపింది. ఈ తనిఖీలో యాక్ నాయకులు పల్నాటి రాజేందర్, పంబిడి శ్రీధర్ రావు, శాబంతుల అనిల్, పోశాల చిరంజీవి, బ్రహ్మచారి పాల్గొన్నారు.

Related Posts
అతడే ఒక సైన్యం..
అయ్యింది అనుకున్నదంతా... అయిపోయింది.. నిజంగా చెప్పాలంటే అనుకున్నదాని కంటే ఎక్కువే జరిగిపోయింది.. గెలిచాడు ఒక్కడే గెలిపించేసాడు ఒక్కడే. ఒంటి చేత్తో 25 పీఠాన్ని మళ్లి కమలానికి సొంతం చేశాడు. అతడే నరేంద్ర మోడీ వన్ మన్ ఆర్మీ. మినీ ఇండియాగ పిలుచుకునే ఉత్తరప్రదేశ్ ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
'ఇప్పటికైతే మేం తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో మిత్రపక్షంగానే వున్నాం. 2019 ఎన్నిలకు సంబంధించి పొత్తుల విషయమై ఇప్పుడే ఏమీ మాట్లాడలేం. కానీ, మా పార్టీకి 15 నుంచి 20 శాతం వరకూ ఓటు బ్యాంకు స్పష్టంగా కన్పిస్తోంది. ఇంకో ఐదు శాతం ...
READ MORE
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి కనబడలేదా..??
ఒకోసారి రాజకీయ నాయకుల ప్రవర్తన జుగుప్సాకరంగ అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటిదే ఇపుడు మరో ఉదంతం పై సోషల్ మీడియా లో చర్చ జరుగుతోంది. ఈమధ్యనే మిర్యాలగూడ లో తొమ్మిదోతరగతి లవ్ తో 18 ఏండ్లు పడగానే మ్యారేజ్ చేసుకుని భార్య తండ్రి ...
READ MORE
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని మచ్చ – బండి సంజయ్
అయోధ్య లో శ్రీ రాముడి ఆలయం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెరాస పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులపై రామ భక్తులపై హిందువుల పై కేసులు నమోదు చేసి జైలు కు ...
READ MORE
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా” వ్యూహమేనా.?
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నారా చంద్ర బాబు నాయుడు లు 2014 అధికారంలోకి వచ్చిన నాటి నుండి నయానో భయానో ప్రతిపక్షాల నాయకులను తమ పార్టీ లోకి తీసుకున్నారు తీసుకుంటున్నారు కూడా.. ఏ నాయకుడు, ఏ ఎంఎల్ఏ ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
కోసుకోమంటే.. కోసుకుంట.!!
టాలీవుడ్ నిర్మాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండ్ల గణేష్ ఎన్నికల ఫలితాల తర్వాత మొదటి సారి మీడియా ముందుకొచ్చారు. తాజాగా ఆయన తిరుమల వెల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎన్నికలకు ముందు ఆయన పలు మీడియా సంస్థ లతో ఇంటర్యూలలో మాట్లాడుతూ.. ...
READ MORE
బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న ముస్లిం మహిళలు, యువ‌కులు..!
అతి పెద్ద రాష్ట్రం ఉత్తర‌ప్ర‌దేశ్ లో బీజేపి విజ‌య‌ఢంకా మోగించింది. అలా ఇలా కాదు ఏకంగా స్థానిక పార్టీల‌ను చావు దెబ్బ‌కొట్టి మ‌రీ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో కీల‌కంగా మారింది ఎవరు..? ముస్లిం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న అతి పెద్ద ...
READ MORE
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?
తెలంగాణలో రాజకీయ కురువృద్ధుడిగా పేరుగాంచారు జానారెడ్డి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆయన సొంతం. ఆజాతశతృవుగా పేరొందారు. సున్నిత మనస్తత్వం కలిగిన జానారెడ్డిని అన్ని పార్టీల నేతలూ అభిమానిస్తారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత. అన్ని కలిసొచ్చి ఉంటే ముఖ్యమంత్రి కూడా ...
READ MORE
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో గాయం మాయం, వైద్యరంగంలోనే అద్భుతమంటున్న సోషల్ మీడియా.!
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ పథకం ఒక రేంజ్ లో దూలుకెల్తోంది. ఆ పార్టీ ఈ పార్టీ అనేదే లేదు, అన్ని పార్టీల నుండి వలసలు కొనసాగుతున్నై. ఆంధ్రప్రదేశ్ లో అయితే మరింత దూకుడుగ వెల్తోంది కమలదళం. ఇప్పటికే టీడీపీ నుండి ...
READ MORE
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
ఉస్మానియా విశ్వవిద్యాలయ వందేళ్లు పూర్తి చేసుకున్న సంధర్భంగా ఓయూ శతాబ్ది ఉత్సవాలు ఈ రోజు ఉదయం ఆర్స్ట్ కళాశాలలో లాంచనంగా ప్రారంభమయ్యాయి. వేలాది తరలి వచ్చిన విద్యార్థులతో ఉస్మానియా సందండి వాతవరణం కనిపించింది. అయితే ఈ కార్యక్రమాని ముఖ్య అతిధిగా హాజరై ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
సోషల్ మీడియా యోగ గురు.. పతంజలి సృష్టికర్త రాందేవ్ బాబాను ఉన్న పళంగా చంపేసింది. గతంలో ఓ సారి ఇలాగే చంపేసిన సోషల్ మీడియా ఈ సారి మాత్రం మహామహులనే నమ్మించేంత పని చేసింది. పూణే ముంబై హైవే లో రాందేవ్ ...
READ MORE
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో ఉంటూనే రెబల్ గ మారిన విషయం తెలిసిందే.. ఏకంగ రాహుల్ గాంధీ ని విమర్శిస్తూ ఇక్కడ పీసీసీ ప్రెసిడెంట్ ని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్ వంజరి
తెరాస నేత నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీణ్ కుమార్ వంజరి ఆద్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు జన్మధిన ...
READ MORE
మహాపచారం.. గుడిలో MLC కవిత సమక్షంలో వినాయకుడి మెడలో TRS పార్టీ కండువా..!!
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు చేసే చిత్ర విచిత్రమైన ప్రవర్తనకు మాటలకు చర్యలకు ఒక్కోసారి వినూత్నంగా ఫన్నీగా అనిపిస్తుంది. అదే విధంగా ఒక్కోసారి వారు చేసే పనుల కు ఆగ్రహం వస్తుంది. ఇదేంటి ఇంత అనాలోచితంగా పిచ్చి పని చేశారనిపిస్తుంది. ఇప్పుడు ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
వ్యవసాయాధారిత దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి అందరినీ భూస్వాములను చేస్తాం అని అట్టహాసంగా "దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని" మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్, కానీ అదంతా ప్రకటనల కోసం మీటింగులలో మైకుల ముందు చెప్పుకోవడానికే అని లెక్కలు చూస్తే అర్థమవుతోంది. ఒక్కసారి ...
READ MORE
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం మీడియా…?
మీడియా రోజు రోజుకు దిగ‌జారుతోంది. కీల‌క అంశాలు ప్ర‌జావ‌స‌రాల‌ను, ప్ర‌జాక్షేమానికి సంబందించిన వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డం.. ప్ర‌చురించండం మానేసి అడ్డ‌మైన చెత్త వార్త‌ల‌ను హైల‌ట్ చేస్తుంది. అనైతిక రిపోర్టింగ్ కు దిగుతూ చెడ్డ పేరు మూట‌గ‌ట్టుకుంటోంది. ఇది జ‌ర్న‌లిజంప‌వ‌ర్ మాట కాదు ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
అతడే ఒక సైన్యం..
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
2019 లో టీడీపీ బద్ద శత్రువు ఇప్పటి మిత్రుడేనా..?
అమృత కి కోటి ఇస్తానన్న ఎల్ రమణకు.. వరంగల్ పూజారి
పోలీసులు తెరాస నాయకులకు తొత్తుల్లా వ్యవహరించడం పోలీసు వ్యవస్థకే మాయని
ఇద్దరు చంద్రుల ఆశలపై నీల్లు చల్లిన కేంద్రం. “అమిత్ షా”
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
కోసుకోమంటే.. కోసుకుంట.!!
బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న
బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ : కమలం గూటికి జానారెడ్డి..?
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
బీజేపీ లోకి మరో మాజీ ముఖ్యమంత్రి.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం.!!
ఓయూ ఉత్సవాల ప్రారంభానికి హాజరు కానీ గవర్నర్.. కారణం ఇదేనా..?
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
పార్టీ మార్పు నిర్ణయం వాయిదా వేసుకున్న కోమటిరెడ్డి..!!
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
తెలంగాణ దిక్సూచి కల్వకుంట్ల తారకరాముడికి జన్మధిన శుభాకాంక్షలు- కరిపె ప్రవీణ్
మహాపచారం.. గుడిలో MLC కవిత సమక్షంలో వినాయకుడి మెడలో TRS
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
అనైతిక రిపోర్టింగ్ మానేయండి.. నెగ‌టివ్ త‌ప్ప పాజిటివ్ న‌చ్చ‌దా… ఇదేం
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
Facebook Comments
Top
error: Content is protected !!