You are here
Home > రాజకీయం > కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..

కేసీఆర్ పెట్టే భోజ‌నం కోసం వెళ్లే ర‌కం కాదు..

టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం చిలికి చిలికి గాలి వాన‌గా మారింది. సొంత పార్టీ నేత‌లు వ‌ద్దు పొమ్మంటుంటే మీరు పొమ్మ‌నేది ఏంది నేనే వెళ్లిపోతున్న అంటున్నారు రేవంత్ రెడ్డి. పార్టీ అద్య‌క్షుడు వ‌చ్చేంత వ‌ర‌కు కూడా ఓపిక లేకుంటే మీరేం నేత‌ల‌ని క‌డిగిపారేశారు. మీలా కేసీఆర్ పెట్టే భోజ‌నానికి ఆశ‌ప‌డి వ‌చ్చే ర‌కం కాద‌ని మ‌రో సారి ఫైర‌య్యారు రేవంత్ రెడ్డి. ఉదయం టీడీపీ ఆఫీసులో ఉండి సాయంత్రం కేసీఆర్‌ను కలిసే వాళ్లకు తాను జవాబు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని స్పష్టం చేశారు. తన పోరాటం అంతా కేసీఆర్‌పైనే అని మ‌రో సారి తెలిపారు రేవంత్. చంద్రబాబు లేనప్పుడు తనను ఎందుకు పదవుల నుంచి తొలగించారో చెప్పాల‌ని ప్రశ్నించారు. ప్రజా సమస్యల‌ను స్టార్ హోటల్‌లో చర్చించడమేంటని ప్రశ్నించారు. స్టార్ హోట‌ల్ సంస్కృతి ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసిందో గుర్తిస్తే మంచిద‌ని తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి గులాబీ చీడ పట్టిందని, దాన్ని వదిలించేందుకు అన్ని ర‌కాల మందులు కొడుతామ‌ని ఛీడ త్వ‌ర‌లోనే వ‌దిలి తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం అవ‌డం ఖాయ‌మ‌ని కితాబిచ్చారు. ఇక ఛీడతో పాటు దాన్ని అంటిపెట్టుకుని ఉన్న‌ కాయ‌లు కూడా మాయం అవుతాయ‌ని తెలిపారు.

Related Posts
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించండి: కోదండరాం
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాన్ని ఓడించాలని తెలంగాణ జెఎసి ఛైర్మెన్ కోదండరామ్‌ సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. వారసత్వ, డిపెండెంట్ ఉద్యోగాలకు మేము వ్యతిరేకం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
కేసిఆర్ పై టీఆర్ఎస్ నేతలపై మాటకుమాట సమాధానంతో తో తనదైన శైలితో విమర్శించడం మూలానా టీడీపీ ఫైర్ బ్రాండ్ గ పేరు తెచ్చుకున్నడు రేవంత్ రెడ్డి. ఈ మద్యనే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి కాంగ్రెస్ లోకి మారిన విషయం తెలిసిందే.. ...
READ MORE
రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..
తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిలుగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన నేతలు ఇక ఇంటి బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. 2014 లో ఎంపిలుగా ఎన్నికై రచ్చ గెలిచిన నేతలు ఇక ఇంట గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో తమ ...
READ MORE
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
ఉస్మానియా వందేళ్ల గొప్పతనాన్ని పాట రూపంలో తీసుకు వచ్చింది జర్నలిజంపవర్.కాం వెబ్సైట్. ఈ పాటను తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు పద్మరావు గౌడ్ గారు క్యాంప్ ఆఫీస్ లో ఈ రోజు లాంచనంగా ప్రారంభించారు. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలను పురష్కరించుకుని ...
READ MORE
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
ఏది నిజం.. బాజప్తా తప్పు జరిగిందని కళ్లారా కనిపిస్తూనే ఉంది. తెర వెనుక ఎవరున్నారన్నది తేలిపోయింది. అమాయకుడే అయినా తప్పు తప్పే నెటిజన్లలోని ఓ వర్గం గర్జించింది లేదు లేదు అందులొప ఏం తప్పుంది నిజాన్నే కాస్త వెటకారంగా చూపించాడంతే అని ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
తెలంగాణ ఎన్నికలు, ఆంధ్ర ప్రదేశ్ లో భాజపా తో చెడిన స్నేహం కారణంగ ఊహకు అతీతంగ ఎవరికి వ్యతిరేకంగ పార్టీ స్థాపించబడిందో అలాంటి కాంగ్రెస్ పార్టీ తో స్నేహానికి జై కొట్టి తెలంగాణ ఎన్నికల్లో మహా కూటమి అంటూ పొత్తు పెట్టుకుని ...
READ MORE
వైఎస్సాఆర్ కంచుకోట కడపలో ఎగిరిని టీడీపీ జెండా…
డామిట్ కథ అడ్డ తిరిగింది. కడపలో తప్పక టీడీపిని ఓడించి రాష్ట్రంలో జగన్ హవా జెట్ స్పీడ్తో దూసుకుపోతుందని చెప్పాలని పక్కగా స్కెచ్ వేసారు వైఎస్ వివేకానంద వర్గం. అందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్లే టార్గెట్‌ గా పెట్టుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయిందొక్కటి ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
తెలంగాణ టీడీపీలో బలమైన లీడర్ గ పేరున్న రేవంత్ రెడ్డి లాంటి ఎంఎల్ఏ కాంగ్రెస్ పార్టీ లో చేరడంతో.. రాష్ట్ర వ్యాప్తంగ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. కానీ ఈ ఆనందం కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కువ కాలం నిలిచేలా కనిపించడం ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లాల్సిన ఆయనకు ఛాతి నొప్పి రావడంతో  వెంటనే హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.వైద్యులు ఆయనకు మెడికల్ టెస్ట్ లు చేస్తున్నారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ...
READ MORE
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
అసంఘటిత రంగం లో ఉన్న కార్మికులకు ఆరోగ్యం పై అవగాహన కల్పించడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ (ఇ.ఎస్.ఐ.సి)  అధ్వర్యంలో నిర్వహించనున్న జన సురక్ష వాహనాలను కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ బండారు ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
తమ దేశ అత్యున్నత పురస్కారం మోడీకి ప్రదానం చేయబోతున్న అగ్ర రాజ్యం.
ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికా కు ఎంత చులకనో ఇప్పుడు పూర్తిగా పరిస్తితి మారింది. ఎంతలా అంటే.. గతంలో ఏ నరేంద్ర మోడీ కి తమ దేశానికి రావద్దు అని వీసా నిరాకరించిందో అదే నరేంద్ర మోడీ కి తాజాగా అగ్ర రాజ్యం ...
READ MORE
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ రోహింగ్యాలతో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అదే విధంగ చట్టంలో ఏముందో జనాలు తెలుసుకునే లోపే ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ పలు ...
READ MORE
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
పేదోడిదోమంట.. పెద్దడిదోమంట. కడుపు మంటైనా ఇంటి మంటైనా క్షణాల్లో ఆరిపేసుకోవడం బలిసినోడికి క్షణాల్లో సాద్యమని మరో సారి నిరూపించింది ప్రపంచంలో అత్యంత విలువైన భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. అసలే అంబానీల ఇళ్లు.. అందులోనూ భారతదేశాన్నే ఫ్రీగా ఏలుతున్న కుటుంబానికి ...
READ MORE
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
యోగి ఆదిత్యనాధ్ ఒక నెల ముందు కేవకం ఒక సాదువు.. అందరి దృష్టిలో సన్యాసి. ఇంకా కొందరి దృష్టిలో సన్నాసి. అతి పెద్ద రాష్ట్రాన్ని బీజేపీ చేజిక్కించుకున్నాక అనూహ్యంగా తెర మీదకి వచ్చిన పేరు యోగి. సరిగ్గా నెల తరువాత ఆయనో ...
READ MORE
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
టీఆర్ఎస్ ఎంపీ కవితకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతిలో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. క‌విత మాట‌లు వినాల‌ని అక్క‌డికి వ‌చ్చిన వారంత ఆశ‌క్తిగా ఎదురు చూశారు. వారంతా ఊహించిన‌ట్టుగానే ఎంపీ క‌విత తన మాట‌లు తూటాలు పేల్చి ఆంధ్రా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. అయితే ఆమె ప్రసంగంతో అక్క‌డి ...
READ MORE
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల నీతి.
అక్క‌డ ఇక్క‌డ ఏం మార్పు లేదు. ఒక‌టే భావం తెలుగు నాయ‌కులంతా ఒక్క‌టే అన్న మాట నిజం చేసి చూపిస్తున్నారు నేత‌లు. సిన్సియ‌ర్ అధికారుల‌ను ప‌ట్టుకుని 5 ఏళ్ల ల‌లో ఊడిపోయే ఉద్యోగాల‌తో నోరు జారుతున్నారు. నోటికి ఎంతొస్తే అంతా.. చేతల‌కి ...
READ MORE
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన శరద్ పవార్.
ప్రస్తుతం గాల్వన్ సరిహద్దు లోయ వద్ద భారత్ చైనా సైనికుల మధ్య తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇందుకు కారణం ఈ నెల జూన్ 15న రాత్రి సమయంలో తూర్పు ల‌ఢ‌ఖ్‌లోని గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి చైనా సైనికులు చొర‌బ‌డే ప్ర‌య‌త్నం ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
సింగరేణి ఎన్నికల్లో టిఆర్ఎస్‌ను ఓడించండి: కోదండరాం
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
కాంగ్రెస్ నేతగ మొదటిసారి కేసిఆర్ పై విరుచుకుపడ్డ రేవంత్ రెడ్డి.!
రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..
మంత్రి పద్మరావు చేతుల మీదుగా “కళ్లకద్దుకునె చరితరా” పాట విడుదల
నెటిజన్ల దెబ్బకు దిగొచ్చిన సర్కార్..? తప్పున్నా ఎందుకు వదిలేసినట్టు..?
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య విడాకులు అయినట్టేనా..??
వైఎస్సాఆర్ కంచుకోట కడపలో ఎగిరిని టీడీపీ జెండా…
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
టీఆర్ఎస్ లో చేరనున్న కాంగ్రెస్ ఎంఎల్ఏ.??
బ్రేకింగ్ న్యూస్:- దత్తన్నకు అస్వస్థత..!!
జన సురక్ష వాహనాలను ప్రారంభించిన కేంద్రమంత్రి
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
తమ దేశ అత్యున్నత పురస్కారం మోడీకి ప్రదానం చేయబోతున్న అగ్ర
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
అరె యోగి.. ఒక్క నెలే.. తిట్టిన నోళ్లే పొగుడుతున్నాయి.
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
ఐఏఎస్ ల‌నే బెదిరించే స్థాయి మ‌న‌ది.. ఇది మ‌న నాయ‌కుల
దేశ రక్షణ అంశం లో రాజకీయాలొద్దు, రాహుల్ గాందీ కి
Facebook Comments
Top
error: Content is protected !!