You are here
Home > రాజకీయం > రేవంత్ రెడ్డి ని చూసి ఆ ఎంఎల్ఏ లు సిగ్గుపడాలేమో.??

రేవంత్ రెడ్డి ని చూసి ఆ ఎంఎల్ఏ లు సిగ్గుపడాలేమో.??

గత కొంత కాలంగ రేవంత్ రెడ్డి టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు కూడా జరిపినట్టు వార్తలొచ్చాయి.. త్వరలోనే కాంగ్రెస్ లోకి వెలుతున్నాడనే ప్రచారం సాగుతోంది.
ఈ క్రమంలో ఆయన టీడీపీ సభ్యత్వానికే కాకుండ తన ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది.
పార్టీకి రాజీనామా చేస్తూనే ఆ పార్టీ టిక్కెట్ పైన గెలిచిన కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి గానూ రాజీనామా సమర్పించాడు. ఇప్పుడు ఈ విషయమే.. సోషల్ మీడియా లో చర్చగ మారింది.
పార్టీ మారడంతోనే ఎంఎల్ఏ పదవిని వదిలంతో 2014 నుండి వివిధ పార్టీ ల నుండి అధికార పార్టీ లోకి జంప్ అయి, అందులో కొందరు ఏకంగ మంత్రులుగ సైతం పదవులు అనుభవిస్తున్నారు. కానీ వీరెవరూ ఎందుకు ఫిరాయింపుల చట్టాన్ని గౌరవించలేదు.

సాధారణంగా పార్టీ మారినప్పుడు ఆ పార్టీ టిక్కెట్ పై గెలిచిన పదవిని కూడా వదలడం అనేది అనివార్యం, నైతిక ధర్మం. మరి రేవంత్ రెడ్డి చేసినట్టుగా.. ఆ నాయకులెందుకు చేయట్లేదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.! ఈ విషయమై రేవంత్ రెడ్డి ని అభినందిస్తున్నారు నెటిజన్లు. రాజీనామా చేయకుండా పార్టీ కండువలు మార్చిన నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ పరిణామం రాజీనామా చేయకుండా కండువలు మార్చి పదవులు అనుభవిస్తున్న నేతలకు ఇబ్బందికరంగ మారింది. మరోవైపు యువతలో విద్యార్ధుల్లో ఈ తరహా చర్చా ధోరణి పెరగడం గమనార్హం.

ఇదంతా ఇలా ఉంటే మరోవైపు ఇంకో వాదన సైతం వినిపిస్తోంది.. రేవంత్ రెడ్డి రాజీనామా విషయంలో పెద్ద సానుభూతి ఏమీ లేదని.. ఇంకో ఆర్నెల్లైతే ఎలాగూ ఎన్నికల ప్రచారం మొదలవనుందీ.. అవసరం అయితే 2018 లోనే ఎన్నికలొచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు, కానీ 2014 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి రోజుల్లో పార్టీ మారిన వారు రాజీనామా చేయడం కష్టమైన పని అనే గుసగుసలూ వినిపిస్తున్నై. 

Related Posts
రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..
తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపిలుగా పార్లమెంట్ లో అడుగు పెట్టిన నేతలు ఇక ఇంటి బాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. 2014 లో ఎంపిలుగా ఎన్నికై రచ్చ గెలిచిన నేతలు ఇక ఇంట గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఎన్నాళ్లుగానో తమ ...
READ MORE
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్... ఒక ముఖ్యమంత్రి గా కంటే ఒక కామన్ మ్యాన్ గానే తను నడుచుకుంటాడని ఆ రాష్ట్ర ప్రజలే కాదు యావద్ దేశం ప్రజలు గర్వంగా చెప్పుకుంటారు. నీతి నిజాయితిలో పారికర్ పెట్టింది పేరని అభిమానుల మాట. ...
READ MORE
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి కారణమేంటి.??
దేశం లో ప్రస్తుతం తాజా చర్చ మొత్తం ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించే. ఫలితాలు వెలువడ్డాయి కేజ్రీవాల్ ఆధ్వర్యం లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టింది. కాగా విజయం పై ధీమా వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ ...
READ MORE
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ TRS ఎమ్మెల్యే.!
ఓట్ల కోసం ఒక వర్గం జనాలను ఆకట్టుకొవడం కోసం కొందరు రాజకీయ నాయకులు చిత్ర విచిత్రంగ ప్రవర్తిస్తారు మాట్లాడుతుంటారు.తాజాగా శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కూడా ముస్లిం జనాలను మచ్చిక చేసుకోవడం కోసం ఇలాగే మాట్లాడగా ఆ మాటలకు సంబంధించి ...
READ MORE
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ గుయ్యిమన్నట్టేనా..!!
భారత పర్యటనలో భాగంగా భారత్ లో వివిధ అంశాల పై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మత స్వేచ్చ పై కూడా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా మాట్లాడారు. మత స్వేచ్చ కు నరేంద్ర మోడీ వ్యతిరేకం కాదని మోడీ ...
READ MORE
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన కోణం.
బ్యూటీషీయన్ శిరీష , ఎస్.ఐ ప్రభాకర్ రెడ్డి మరణాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కుకునూర్పల్లి పోలీస్ స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయమైంది. హైద్రాబాద్ లో ఆత్మహత్య చేసుకొన్న బ్యూటీషీయన్ శిరీష, కుకునూర్పల్లి ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య కేసులో ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే అల్లర్లు.!!
నీళ్ళు ఫ్రీ కరెంట్ ఫ్రీ చదువు ఫ్రీ వైద్యం ఫ్రీ మెట్రో ఎక్కితే టిక్కెట్ ఫ్రీ ఇలా అన్ని ఫ్రీ అని చెప్పి ఎన్నికల్లో జనాల ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన అరవింద్ కేజ్రీవాల్, అడగకుండానే అల్లర్లు గొడవలను కూడా ...
READ MORE
జనసేన నయా నినాదం తలలు తెగిపడిన కాళ్లు వెనకు పడదు.
జనసేన అధినేత రాజకీయం ఎలా ఉండబోతోంది. 2019 ఎన్నికల్లో జెండా ఎజెండా ఏంటి.. ఇవ్వబోతున్న నినాదాలేంటి ట్విట్టర్ లో తప్ప బయట నినదాలు ఉండవా. ఇప్పుడు ఇదే చర్చ జనంలో మొదలైంది. పవన్ కళ్యాణ్ మనస్సులో ఏముందో ట్విట్టర్ ద్వారా తెలుసుకోవచ్చు ...
READ MORE
నీ పని నీవు సక్కగ చేస్తే గిక్కడ నాకేమ్ పని..?
తెలంగాణ సిఎం కేసిఆర్ పై మరోమారు విమర్శలు గుప్పించారు జెఎసి ఛైర్మన్ కోదండరాం. సిఎం కేసిఆర్ ను ఉద్దేశించి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న అమరుల స్పూర్తి యాత్రలో ఇలా మాట్లాడారు. బోధ్ లో జరిగిన బహిరంగసభలో కోదండరాం మాట్లాడారు. నువ్వు సక్కగ ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్, బాబులపై నోరు జారిన రోజా.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంత్రి లోకేష్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే  రోజా. సీఎం ని మరోసారి ఏకవచనంతో సంబోదిస్తూ.. నారా చంద్రబాబు కాదు సారా చంద్రబాబు అని నోరు జారారు.. అక్కడితో ఆగకుండా మంత్రి లోకేష్ ...
READ MORE
కేసిఆర్ అంటే ఏంటో ఇప్పుడే బోధ పడిందని బాధ పడుతున్న బడా నేత.!!
ఆయన ఫోన్ చేస్తే ముఖ్యమంత్రే స్వయంగా ఇంటికొచ్చి మంతనాలు జరుపుతాడు, ఆయనతో మాట్లాడం కోసం ఆయన నిద్ర లేవకముందే ఓ పదిమంది అధికార పార్టీ ఎంఎల్ఏ లు ఇంట్లో హాల్ లో కూర్చుని ఆయన కోసం వేచీ చూస్తారు.. ఇదంతా గతం..! ...
READ MORE
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
వ్యవసాయాధారిత దళితులకు మూడెకరాల భూమి ఇచ్చి అందరినీ భూస్వాములను చేస్తాం అని అట్టహాసంగా "దళితులకు మూడెకరాల భూమి పథకాన్ని" మొదలు పెట్టింది తెలంగాణ సర్కార్, కానీ అదంతా ప్రకటనల కోసం మీటింగులలో మైకుల ముందు చెప్పుకోవడానికే అని లెక్కలు చూస్తే అర్థమవుతోంది. ఒక్కసారి ...
READ MORE
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ జిల్లా లో దళిత యువతి పై జరిగిన హత్యోదంతం ఘటన పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ మరోసారి స్పందించారు. ఇప్పటికే ఒకసారి స్పందించి ఒక ప్రత్యేక పోలీస్ టీం ను ఏర్పాటు చేసిన సీఎం ...
READ MORE
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి అర్వింద్.!!
హిందువులను తిట్టాలి అవమానించాలి, మైనారిటీలైన ముస్లింలను క్రైస్తవులను బుజ్జగిస్తూ బతిమిలాడుతూ వారు ఏం చెప్పినా మద్దతునిస్తూ మైనారిటీ ఓట్లు గంపగుత్తగా వేసుకుంటూ మరోవైపు మెజారిటీ హిందూ ఓట్లను మాత్రం పది రకాలుగ చీల్చుతూ అణగదొక్కడం ఇదీ ఇంతకాలం హిందూస్థాన్ గ పేరుగడించిన ...
READ MORE
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య ప్రదేశ్.!!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
విశాఖ విష వాయువు లీక్ ఘటనలో జనసేనాని పవన్ కళ్యాన్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఘటనకు కారణం అయిన ఎల్జీ పాలిమర్స్ పై నమోదైన కేసు విచారణకు ముందుకు జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. కరోనా వైరస్ విషయంలో కలిసి ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
శుభకార్యానికి హాజరు కాలేకపోయినా ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే ఎవరు పిలవకపోయినా వెళ్లి ఆఖరి సారిగ ముఖం అయిన చూసి నివాళి అర్పించాలి అనేది మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. నిజంగా ఇది మన తెలుగు సంప్రదాయం ...
READ MORE
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
భార‌త్ వ్య‌వ‌హ‌రంలో చైనా రోజు రోజుకు హ‌ద్దు మీరుతుంది. క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో ఓ వైపు డోక్లామ్, ల‌డ‌ఖ్ లో ఉద్రిక్త ప‌రిస్థితిలు త‌లెత్తుతుంటే మ‌రో వైపు అంత‌కు అంత‌కు బ‌రితెగింపు చ‌ర్య‌ల‌తో క‌య్యానికి కాలు దూస్తుంది చైనా. ప్ర‌తి భార‌తీయుడి ర‌క్తమ‌రిగేలా ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
రాహుల్ గాంధే రాజీనామా చేసిండు.. ఇంక కాంగ్రెస్ కు భవిష్యత్ ఎక్కడిది – కోమటి రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మునుగోడు శాసన సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ కాల్ రికార్డ్ గ భావిస్తున్న ఒక ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. అయితే ఈ ఆడియోలో ఎంఎల్ఏ కు ...
READ MORE
అడ్డొస్తే తలలు నరికేస్తాం.. శ్రీనగర్ చౌరస్తాలో వేలాడిదీస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.
కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్ కు ఆడియో రూపంలో ఓ హెచ్చరిక అందింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది ఒకడు సంచలన ప్రకటన చేస్తూ ఓ ఆడియోను విడుదల చేయడం ప్రస్తుతం కశ్మిర్ లో కలకలం రేపుతోంది.  జాకీర్‌ మూసా అనే ...
READ MORE
రచ్చ గెలిచింది చాలు ఇక ఇంటగెలుద్దాం అంటున్న నేతలు..
పారికర్ మాటల్లో తప్పు లేదు… అధికారులు అంతటి ఘనాపాటిలే.
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ
కుకునూర్పల్లి స్టేషన్ సీసీటీవి పుటేజీ మాయం.. మరిన్ని అనుమానాలకు తెరలేపిన
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
ఆల్ ఫ్రీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన మరో ఫ్రీ గిఫ్టే
జనసేన నయా నినాదం తలలు తెగిపడిన కాళ్లు వెనకు పడదు.
నీ పని నీవు సక్కగ చేస్తే గిక్కడ నాకేమ్ పని..?
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
తలాతోకలేని పార్టీ జనసేన.. నారా కాదు సారా చంద్రబాబు.. పవన్,
కేసిఆర్ అంటే ఏంటో ఇప్పుడే బోధ పడిందని బాధ పడుతున్న
మూడెకరాల భూమిస్తున్నమంటూ దళితులకు మస్కా కొడుతున్న కేసిఆర్ సర్కార్
భవిష్యత్ లో ఉదాహరణగా చెప్పుకునేలా శిక్షలుంటాయి జాగ్రత్త.. యోగి వార్నింగ్.!
తెలంగాణలో ధర్మం కోసం నిలబడ్డ మరో హిందూ సింహమే ధర్మపురి
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
స్టైరిన్ విష వాయువు తోనూ సహజీవనం చేయాలని ప్రభుత్వం చెప్పదల్చుకుందా.?
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
మ‌రో సారి బ‌రితెగించిన చైనా.. బూట్ల బాక్సుల‌పై త్రివ‌ర్ణ ప‌తాకం.
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
రాహుల్ గాంధే రాజీనామా చేసిండు.. ఇంక కాంగ్రెస్ కు భవిష్యత్
అడ్డొస్తే తలలు నరికేస్తాం.. శ్రీనగర్ చౌరస్తాలో వేలాడిదీస్తాం.. ఉగ్రవాదుల హెచ్చరిక.
Facebook Comments
Top
error: Content is protected !!