You are here
Home > రాజకీయం > రేవంత్ రాజీనామా తతంగం ఆ “మంత్రికి” పదవీ గండంగ మారిందా..??

రేవంత్ రాజీనామా తతంగం ఆ “మంత్రికి” పదవీ గండంగ మారిందా..??

రాజకీయాల్లో ఉన్నంత కామెడీ సీరియస్నెస్ యాక్షన్స్ ఇంక సస్పెన్స్ లు సినిమాల్లో కూడా ఉండదేమో.. దీనికి తోడు అప్పుడప్పుడు కొన్ని ట్విస్టులు కూడా ఎదురవుతాయి.. ఆ ట్విస్టుల ఫలితంగ కొందరు కుర్చీ ఎక్కుతరు, కొందరు కుర్చీ కోల్పోతారు.
కొత్తగా టీడీపీ నుండి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరిన కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి ఎపిసోడ్ కారణంగ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ పదవికి ఎసరొచ్చేలా కనిపిస్తోంది..

*ఒకసారి క్లుప్తంగ చెప్పుకుందాం..
రేవంత్ రెడ్డి అందరిలా కాకుండా రాజీనామ చేసి పార్టీ మారుతున్నటు ప్రకటించారు. కానీ.. రేవంత్ రెడ్డి రాజీనామా మా పార్టీ అధ్యక్షుడికి ఇవ్వలే.. స్పీకర్ కు ఇవ్వలే ఇదంతా వట్టి డ్రామా అని రేవంత్ ను విమర్శించాడు టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎల్ రమణ.
కానీ రాజీనామా చేస్తున్నటు రేవంత్ రెడ్డి ఒక లెటర్ ను మాత్రం విడుదల చేసాడు.

ఇక ఇప్పుడు తన రాజీనామాను స్పీకర్ అంగీకరించేలా చేసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదే.. లేకుంటే రేవంత్ కేవలం రాజకీయ డ్రామా ఆడినట్టు జనాల్లో నెగిటివ్ మెసేజ్ వెల్లే అవకాశం లేకపోలేదు. రేపో మాపో రేవంత్ రెడ్డి రాజీనామాను స్పీకర్ స్వీకరిస్తే రేవంత్ రెడ్డి తో పాటు స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్న తలసాని రాజీనామా కూడా ఓకె చేసే అవకాశం ఉంటుంది.
గతంలో టీడీపీకి ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి పార్టీ మారిండు తలసాని శ్రీనివాస్.
కానీ అధికార టీఆర్ఎస్ లోకే జంప్ కావడంతో వ్యూహాత్మకంగ తన రాజీనామాను స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంచుకోగలిగాడు. అంతే కాదు ఏకంగ మంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసేసాడు.

ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి తన రాజీనామా ను స్పీకర్ స్వీకరించాలని పట్టుబడితే.. తలసాని రాజీనామాను కూడా అంగీకరించాల్సి ఉంటుంది. లేదంటే అధికార పార్టీ పై అనుమానాలొచ్చే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవహారంపై ముందు జాగ్రత్తలో ఉన్న టీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికే కొడంగల్ మరియు తలసాని నియోజకవర్గం సనత్ నగర్ లో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేసినట్టు వార్తలొస్తున్నై. కొడంగల్ లో అధికార టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయినా పెద్ద నష్టం ఉండదేమో కానీ.. సనత్ నగర్ లో ఓడిపోతే ప్రజల్లో చులకన అయ్యే ప్రమాదం ఉంది. 

Related Posts
న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?
20 ఏళ్ల పోరాటం.. ఉక్కుమ‌హిళ‌గా నిల‌బెడితే.. ఒక్క రోజు ఓటు త‌న‌ను అధఃపాతాళానికి తొక్కేసింది. ప్ర‌జ‌ల మీద న‌మ్మ‌కంతో ఓట‌ర్ల మీద అపార న‌మ్మ‌కంతో ఎన్నిక‌ల్లో నిలుచుంటే ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించారు మ‌ణిపూర్ ఓట‌ర్లు. మణిపూర్ ఉక్కుమ‌హిళ‌గా పేరొందిన ఇరోమి ష‌ర్మిళా ...
READ MORE
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
ఆయన ఒక్కసారి నా మనిషి అనుకుంటే చాలు ఇక ఆ మనిషి కి ఏ లోటు రాదు. నమ్ముకున్న వ్యక్తిని సొంతమనిషిలా చూసుకోవడం.. ఎంతటి కష్టాల నుండైనా గట్టెక్కించడం ఆయనలో ఉన్న స్వభావం. ప్రజలను మన అనుకునేవాడే నాయకుడు ఆయనే డా.వై.ఎస్. ...
READ MORE
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
ఉత్కంఠంగా సాగిన గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఏక‌చ‌త్రాదిప‌త్యం వ‌హిస్తున్న బీజేపీ కి చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ ప్ర‌య‌త్నాలను స‌ఫ‌లీకృతం అయిన‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విజ‌యం త‌థ్యం అవుతుందా ...
READ MORE
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న గాంధారి ఖిల్లా.
త‌రత‌రాల తెలంగాణ అస్థిత్వ సంప‌ద అది. కొండ‌ల్లో గుట్ట‌ల్లో ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో ఒదిగిపోయిన చ‌రిత్ర‌ ఆదారాల‌కు సాక్ష్యం అది. ప్ర‌దాన ప‌ట్ట‌ణానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచానికి తెలిసింది కొంతే. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి చ‌రిత్ర‌కు సాక్ష్యమే ఈ ...
READ MORE
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
ఈ నెల 26 న జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ లో రెండు స్థానాలకు ఎన్నికల జరగనుండగా.. ఎమ్మెల్యే ల సంఖ్యా పరంగా ఆ రెండు స్థానాలు కూడా అధికార టీఆర్ఎస్ కే దక్కనున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాజ్య సభకు ప్రాతినిధ్యం ...
READ MORE
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం డిష్యూం..!!
తెలంగాణ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి కి చేదు అనుభవం ఎదురైంది. మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి ముందే పార్టీ నేతలు బాహాబాహికి దిగడంతో విసుగు చెందిన మంత్రి కార్యక్రమం మధ్యలోనుంచే వెల్లిపోయారు.కాగా ఘటనపై ...
READ MORE
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి – ఏడెల్లి అజయ్ కుమార్.
కేంద్ర ప్రభుత్వం పై ప్రధాని నరేంద్ర మోడి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు ఏడెల్లి అజయ్ కుమార్. గతంలో సోషల్ మీడియా లో విమర్శలు చేసినందుకే.. కేసులు ...
READ MORE
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
పాకిస్తాన్ పై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడి. ఢిల్లీలో జరిగిన ఎన్సీసీ ర్యాలీ లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్తాన్ నీ గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే మూడు సార్లు భారత్ తో యుద్దం చేసి ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??
ప్రతి ఎన్నికల్లో ముస్లిం ఓట్ల కోసం పరితపించే సెక్యులర్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకునే సెక్యులర్ పార్టీలు ప్రస్తుతం పార్లమెంట్ లో తమ వికృత రూపాన్ని ప్రధర్శిస్తున్నాయని ప్రజాస్వామ్యవాదుల నుండి విమర్శలు వస్తున్నాయి.పదే పదే ముస్లిం ఓట్ల ...
READ MORE
ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఎందుకిలా మారింది.??
గతంలో పొద్దు పొద్దుగాల పేపర్ చూస్తేనే ఎర్రబెల్లి దయాకర్ రావు కు సంబంధించిన వార్త కనిపిస్తుండేడిది. అప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి అధ్యక్ష హోదాలో రోజూ అధికార పార్టీ నాయకులపై వంటికాలిపై లేస్తూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల తలలు పట్టుకుంటున్న తమ్ముల్లు.!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న వేల ఎలాంటి చిక్కులో ఇకుక్కోవద్దో అలాంటి చిక్కుముడిలో చిక్కుకుపోయింది ఆంధ్రప్రదేశ్ టీడీపీ సర్కార్. 58 వేల పర్సనల్ ఖాతాల్లోకి 53 వేల కోట్ల ప్రభుత్వ సొమ్ము బదలాయించడాన్ని చాకచక్యంగ పట్టేసికున్న భాజపా జాతీయ నాయకులు రాజ్యసభ ...
READ MORE
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు.
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం పై లేదు. బీజేపీ జాతీయ బీసీ మోర్ఛ అధ్యక్షులు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మన్ తాజాగా తెరాస సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్ మెట్ ...
READ MORE
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
ఫిబ్ర‌వ‌రి 14 యువ‌తంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జ‌రుగుతుందో అని ప్ర‌పంచ మేదావులంతా భార‌తదేశం వైపు చూస్తున్నారు. భార‌త ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూస్తుంది ప్ర‌పంచం. ఒక‌టి ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
టి కాంగ్రెస్ లో క్లైమాక్స్ కి చేరిన కోమటిరెడ్డి బ్రదర్స్ స్టోరీ.??
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ లోనే రెబల్స్ గా ముద్రపడుతూ వస్తున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్. నల్గొండ జిల్లా లోనే మంచి పట్టున్న నాయకులు ఈ అన్నదమ్ములు. ప్రస్తుతానికి ఈ అన్నదమ్ముల్లో కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుండి శాసనసభకు ...
READ MORE
నేరెల్ల లో అసలేం జరుగుతోంది..??
తెలంగాణ మంత్రి కేటిఆర్ ఇలాకా సిరిసిల్ల జిల్లా లో నేరెల్ల గ్రామం కేసు సంచలనం అవుతోంది. తాజాగా ఈ కేసులో తప్పంతా SI రవీందర్ దే ఈ పోలీస్ అధికారి వల్లే ఇంత రాద్దాంతం జరిగిందని నిందంతా ఆయనొక్కడి పైనే వేసి ...
READ MORE
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
GHMC ఎన్నికల సమరంలో ప్రధాన పార్టీ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాగా ప్రధాన పార్టీ గా బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ మాత్రం తన ప్రభావం కోల్పోతూ, కనీసం ఇంతకు ముందులా ప్రచారం కూడా చేయలేకపోయింది అనే చర్చ ...
READ MORE
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్ వన్ సైడేనా.!
దేశ వ్యాప్తంగా బీజేపీ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నది. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా సరిపోయే నాయకులను ఏరికోరి ఎంచుకుంటున్నది. త్వరలో రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ సరికొత్త ప్రణాళిక రచిస్తున్నది. ప్రస్తుతం అధికార అన్నా డీఎంకే కు మిత్రుడిగా ఉన్నా.. ...
READ MORE
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!
ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది. అందుకే ఈ ఫార్ములా బాగా ...
READ MORE
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులు రద్దు.
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్‌ ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
న్యాయాన్ని, ధ‌ర్మాన్ని గెలిపించుకోలేని ద‌ద్ద‌మ్మ‌ల‌మా..?
రాజన్నా నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు…
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న
ఆ ఇద్దరినే రాజ్యసభ కు పంపనున్న గులాబీ బాస్.!!
సభ్యత్వ నమోదు ప్రోగ్రాం లో మంత్రి ముందే నేతల డిష్యూం
సిఎం పదవికి కేసిఆర్ అనర్హుడు.. వెంటనే రాజీనామా చేయాలి –
పది రోజుల్లో పాకిస్తాన్ ని ఖతం చేయగలం..!!
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
ముస్లిం మహిళలంటే సెక్యులర్ పార్టీలకు ఎందుకంత చులకన..??
ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఎందుకిలా మారింది.??
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
CBN సర్కార్ ను వెంటాడి వేటాడుతున్న GVL.. ఎన్నికల వేల
కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్ల పై ఉన్న శ్రద్ద దివ్యాంగుల సంక్షేమం
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
భూమా కుటుంబంలో మరో విషాదం…
టి కాంగ్రెస్ లో క్లైమాక్స్ కి చేరిన కోమటిరెడ్డి బ్రదర్స్
నేరెల్ల లో అసలేం జరుగుతోంది..??
పోలింగ్ కూడా కాకముందే TRS లో చేరిపోయిన కాంగ్రెస్ అభ్యర్ధి.!!
తమిళనాడు BJP లోకి IPS అన్నామలై ఎంట్రీ, ఇక వార్
సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్,
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
Facebook Comments
Top
error: Content is protected !!