You are here
Home > రాజకీయం > కాషాయ దళంలోకి రేవంత్ రెడ్డి..? తెలంగాణలో టీడీపీ క్లోజ్..

కాషాయ దళంలోకి రేవంత్ రెడ్డి..? తెలంగాణలో టీడీపీ క్లోజ్..

ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే మాటలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా అయితే కోడై కూస్తోంది. టీడీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ త్వరలోనే బీజేపీ తీర్థమ పుచ్చుకుంటారని వార్తలు గుప్పుమంటున్నాయి.. అందుకు ఆధారాలు కూడా లేకపోలేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే అని తెలిసి కూడా ఆంధ్రకుక్కలే తెలంగాణ ముఖ్యమంత్రికి ముద్దు అని మాట జారాడు. కేసీఆర్ మీద ఫైర్ అవడం కొత్తేమి కాకపోయిన ఆంధ్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ మట్లాడటమే ఇప్పుడు పైన పెట్టిన టైటిప్ కు అవకాశం ఇస్తోంది.

ఇక అసలు కథలోకొస్తే.. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు తీవ్రంగానే శ్రమిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే రేవంత్ అమిత్ షా ల మధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. ఈ తతంగం అంతా భాజపాకు చెందిన ఓ జాతీయ నాయకుడి మధ్యవర్తిత్వంలో జరిగినట్టు తెలుస్తోంది. మరీ రేవంత్ రెడ్డి వెళ్లిపోతే తెలంగాణలో టీడీపీ పరిస్థితి.. దీని కథ తరువాత.. తెలంగాణలో బీజేపీ విషయం మాట్లాడుకుంటే.. ఇప్పటికిప్పుడు ఓ బలమైన నేత అత్యవసరం.. బాహుబలి మానియా తెలంగాణ రాజకీయాల్లో తెగ చుట్టేస్తుంటే బీజేపీ కి బాహుబలి రేవంత్ రెడ్డే అన్నది కొందరి వాదన. కానీ ఇతర పార్టీల నుంచి వచ్చే ఎంత పెద్ద నాయకున్నైనా బీజేపి అక్కున చేర్చుకుంటుందా అన్బదే అసలు ప్రశ్న. గతంలో నాగం జనార్దన్ రెడ్డి టీడీపీ నుండి భాజపా కు వచ్చాక చాలాసార్లు నాగం పార్టీ నాయకులతో ఎడమొహం పెడమొహంగా ఉండడం చూస్తుంటే.. ఇతర పార్టీ నాయకులు భాజపా లో ఇమడలేరనే ఓ నిశ్చితాభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి ఏ విధమైన స్ట్రాటజీతో భాజపాలో అడుగు పెడుతున్నాడన్నదే.. ఆయన అభిమానులు ప్రజలు నేతల మధ్య చర్చ నడుస్తోంది.

ఇక రేవంత్ కలిసొచ్చే విషయం తను ఇంతక ముందే కాషయం దరించిన విద్యార్థి నాయకుడు కనుక. గతంలో ఏబీవీపి నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉండటం ఇప్పుడు కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఇక అమిత్ షా కూడా 2019 కి ఇప్పటినుండే తెలంగాణలో పలు వ్యూహాలతో కేసిఆర్ కి చెక్ పెట్టే దిశలో అడుగులు వేస్తున్నారు. ఇందుకు ఇటీవల జరిగిన అన్ని ఎలక్షన్లూ భాజపా దళానికి కొండంత బలాన్నిచ్చాయి. రేవంత్ రెడ్డే కాకుండా కొందరు కాంగ్రెస్ నాయకులు సైతం కాషాయ తీర్థం తీసుకోబోతున్నారనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. అది వేరే విషయం. ఇక మరి తెలంగాణ లో టీడీపీ పరిస్థితేంటి అంటే.. అన్ని పట్టుకుని చెక్కేసిన బాబు.. తన పార్టీని కూడా పట్టుకుపోవాలనే ఆలోచనలోనే ఉన్నాడని సమాచారం. అంటే టీడీపీ జడండా తెలంగాణలో మటుమాయమైపోవడం ఖాయమన్నట్టే…? ఇక అంతా అనుకున్నట్టే రేవంత్ కాషాయదళంలో చేరాక స్థానిక నాయకత్వం ఆయనతో మంచి సంబంధాలు పెట్టుకుంటదా లేదా అన్నది భవిష్యత్తులో తెలుస్తది.

Related Posts
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల అల్లర్లలో ప్రజాస్వామ్యం కనబడుతున్నదా..?
పార్లమెంట్ లో పౌరసత్వం సవరణ బిల్లు ప్రజాస్వామ్య పద్దతిలో చట్ట రూపం దాల్చడం ఏమాత్రం నచ్చని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదారులు రోహింగ్యా ముస్లింలకు మద్దతుగా దేశంలోని ముస్లిం జనాభాను రెచ్చగొడుతూ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ...
READ MORE
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
నయనా పూజారి (28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరిచింది పుణె శివాజీనగర్ కోర్టు. ...
READ MORE
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అయోధ్యలో పర్యటించారు… ఈ రోజు తెల్లవారుజామున అయోధ్య చేరుకున్న యోగి… మొదటగా సుగ్రీవ టెంపుల్ చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రామజన్మభూమి, రామమందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రతీ పర్యాటక ప్రాంతాన్ని భావితరాలకు ...
READ MORE
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం దాడులు చేయడం అప్రజాస్వామ్యం.
తెలంగాణ లో బీజేపీ వర్సెస్ అధికార పార్టీ తెరాస అనేలా రాజకీయం నడుస్తోంది. గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ లో తన సత్తా చాటిన కమలదళం తద్వారా ఎంపీ గ గెలిచిన బండి సంజయ్ కు రాష్ట్ర పగ్గాలు అప్పజెప్పింది డిల్లీ అధిష్టానం. ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
ఉద్యమకారులారా… ఖబడ్దార్ అంటూ నోరు జారిన ఎమ్మెల్యే.. అప్పుడు ఇప్పుడు నేనింతే అంటున్న ప్రజాప్రతినిధి. 
ఎమ్మెల్యే అయ్యాక కొందరికి బలుపు రావచ్చు.. కొందరికి తగ్గొచ్చు కానీ తనకు మాత్రం తగ్గడం పెరగడం కాదు నిత్యం వైపై లా ఎప్పుడు ఒంట్లో నిండుగా ఉంటుందని మరో సారి నిరూపించుకున్నారు. కండువ మారిస్తే నేను మారిపోవాలా.. ప్రభుత్వంలో ఉంటే అన్ని ...
READ MORE
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
ఉత్కంఠంగా సాగిన గుజ‌రాత్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డుతున్నాయి. గ‌త రెండు ద‌శాబ్దాలుగా ఏక‌చ‌త్రాదిప‌త్యం వ‌హిస్తున్న బీజేపీ కి చెక్ పెట్టాల‌ని కాంగ్రెస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేసింది. ఆ ప్ర‌య‌త్నాలను స‌ఫ‌లీకృతం అయిన‌ట్టుగానే క‌నిపిస్తున్నాయి. అయితే పూర్తి స్థాయిలో విజ‌యం త‌థ్యం అవుతుందా ...
READ MORE
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్ షా..!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగరేసి నరేంద్ర మోడి మంత్రి మండలి లో హోంశాఖ సహాయ మంత్రి గ పదవిని పొందిన తెలంగాణ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి కి, హోంశాఖ క్యాబినేట్ మంత్రి అమిత్ షా మరిన్ని పవర్స్ ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఆస్ట్రేలియా పిడుగులాంటి వార్త వినిపించింది. అమెరికాలో సవరించిన హెచ్‌1బీ వీసాల నిబంధనలపై మంగళవారం ట్రంప్‌ సంతకం చేయనుండగా అదే దారిలో ఆస్ర్టేలియా సైతం భారత టెక్కీలకు షాకిచ్చింది. విదేశీయులకు ఉద్యోగాలు కల్పించే కీలక వీసా విధానం 'వీసా 457'ను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ...
READ MORE
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో రాజకీయం
మతతత్వ పార్టీ అని ముద్ర వేసుకున్నది ఒకటయితే.. కుల రాజకీయాలతో మరో సారి పీఠం ఎక్కాలని కొత్త ఎత్తులు వేస్తున్న పార్టీ మరొకటి. ఉద్యమమే ఊపిరిగా నడిచిన పార్టీ ఒకటయితే.. ఆ ఊపిరికే తిరిగి ఊపిరి పోస్తున్న పార్టీ మరొకటి. ఒకటి ...
READ MORE
అరె యోగి… ఉత్తరప్రదేశ్ లో అధికారులకు చుక్కలు చూపిస్తున్న సీఎం..
ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వంలో సీఎంగా బాధ్యత లు చేపట్టడమే ఆలస్యం తన పాలన సత్తా ఏంటో చూపిస్తున్నారు యోగి. సరికొత్త పద్దతులకు శ్రీకారం చుడుతు అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలతో అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు యూపి సీఎం యోగి ఆదిత్యనాథ్.   ...
READ MORE
తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ..
2014 లో అధికారం కోల్పోయి దేశ వ్యాప్తంగా డౌన్ ఫాల్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా నరేంద్ర మోడి ని అడ్డుకుని అధికారంలోకి రావాలని గల్లీ పార్టీ లను కూడా కలుపుకుంటూ ఒక ప్రతిపక్షంగ ప్రజా సమస్య లపై ఫోకస్ ...
READ MORE
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
2019 సాధారణ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని జనసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి తెలిపారు. ఏ విషయమైన పవన్ కళ్యాణ్ నిర్ణయమే తుది తీర్పని అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో నిన్న జరిగిన జనసేన ...
READ MORE
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులు రద్దు.
ఉత్తరప్రదేశ్‌లోని సున్నీ, షియా వక్ఫ్‌ బోర్డులను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురువారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. వక్ఫ్‌ బోర్డుల ఆస్తుల విషయంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతోనే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూపీ వక్ఫ్‌ ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య ప్రదేశ్.!!
మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.బీజేపీ తమ ఎమ్మెల్యే లను ప్రలోభాలకు గురి చేస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంటే.. అంత అవసరం బీజేపీ కి లేదని అదంతా కాంగ్రెస్ పార్టీ అంతర్గత సంక్షోభం అని ...
READ MORE
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు ఒక్కసారి వెల్లి చూసినవాల్లు అక్కడ జరుగుతున్న తంతు చూసి షాక్ అవ్వాల్సిందే మరి.. తాజాగా యాక్ (YOUTH FOR ANTY CORRUPTION) టీం సభ్యులు పక్కా సమాచారంతో ...
READ MORE
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
ఉత్కంఠగా సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభం అయింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేసేలానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా పంజాబ్ లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. మణిపూర్ ...
READ MORE
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??
మొన్నటి వరకు పొరుగునున్న తెలుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నికల వేడి ఎంతటి సెగ రగిలించిందో అందరికీ తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాస్ట్లీ ఎలక్షన్స్ గా రికార్డు కూడా నమోదైందనుకోవచ్చు. ఒక్కో ఓటు ఐదు నుండి పదివేల ...
READ MORE
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
గాంధీజీ కంటే ముందుగానే మహాత్మ అనే బిరుదు గడించిన సంఘ సంస్కర్త మానవతా వాది మహాత్మా జ్యోతిరావ్ ఫూలె. మహాత్మ్ జ్యోతిరావ్ ఫూలె మహారాష్ట్రా సతారా లో ఓ నిరుపేద పూలు అమ్ముకునే దళిత కుటుంబంలో జన్మించారు. అందుకే ఆయనకు పేరు ...
READ MORE
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ ఘనవిజయం.
నల్గొండ నియోజకవర్గంలో అధికార టీ.ఆర్.ఎస్ కు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నిక చిన్నదే కదా అని తేలికగా తీసుకున్న ప్రభుత్వ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. నల్గొండ నియోజకవర్గం పరిధిలోని తిప్పర్తి మండలం రాజుపేట గ్రామపంచాయతీకీ జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
జై శ్రీరాం అంటే అరెస్టులు చేసే దీదీకి, రోహింగ్యా ముస్లింల
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
అయోధ్యలో పర్యటించిన సీఎం యోగి
పోలీసులను అడ్డం పెట్టుకుని బీజేపీ నేతల పై కేసులు పెట్టడం
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
ఉద్యమకారులారా… ఖబడ్దార్ అంటూ నోరు జారిన ఎమ్మెల్యే.. అప్పుడు ఇప్పుడు
హోరాహోరీ పోరులో విజేత‌లెవ‌రు..?
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
ఆస్ర్టేలియా సంచలన నిర్ణయం… వీసా 457 ను రద్దు.
ఒకేదారిలో భిన్న దృవాలు.. సొంత పార్టీకే అర్థం కాని ఎత్తులతో
అరె యోగి… ఉత్తరప్రదేశ్ లో అధికారులకు చుక్కలు చూపిస్తున్న సీఎం..
తెలంగాణలో కాంగ్రెస్ కు కోలుకోలేని ఎదురుదెబ్బ..
పవన్ పోటీ చేసే నియోజకవర్గాన్ని ఫిక్స్ చేసిన జనసేన.!
సీఎం యోగి మరో సంచలన నిర్ణయం.. యూపీలో సున్నీ, షియా
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. రాజకీయ సంక్షోభం దిశగా మధ్య
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
యూపీ లో దూసుకుపోతున్న బీజేపీ, పంజాబ్ లో కాంగ్రెస్ ముందజ..
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??
నిజమైన మహాత్ముడు జ్యోతీరావ్ ఫూలె..
ఎన్నిక చిన్నదే.. విజయం మాత్రం పెద్దది. నల్గొండ సర్పంచ్ ఎన్నికలో
Facebook Comments
Top
error: Content is protected !!