You are here
Home > రాజకీయం > పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??

పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??

ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి.
2014 లో భూమా నాగిరెడ్డి జగన్ పార్టీ వైఎస్ఆర్సీపీ టిక్కెట్ పైన గెలుపొందారు.
తర్వాత ఆయన తూతురు ఆళ్లగడ్డ శాసనసభ్యులు భూమా అఖిల ప్రియ తో కలిసి అధికార టీడీపీలో చేరడం జరిగింది.
ఆళ్లగడ్డ అసెంబ్లీ లో తల్లి శోభా నాగిరెడ్డి గెలిచాక మరణించడంతో ఆ స్థానంలో కూతురు అఖిల ప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
అలాగే తండ్రి భూమా నాగిరెడ్డి కూడా మరణించడంతో నంద్యాల నియోజకవర్గం లోనూ ఎన్నికలు అనివార్యం అయిన విషయం అందరికీ విదితమే..
ఈ స్థానంలో టీడీపీ అభ్యర్థి గ భూమా నాగిరెడ్డి కొడుకు భూమా బ్రంహ్మానందరెడ్డి బరిలో ఉండగా.. వైసీపీ నుండీ శిల్పా మోహన్ రెడ్డి పోటీలో ఉన్నాడు.

నంద్యాలను ఏకగ్రీవం చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేసినప్పటికీ కుదరక ఎన్నికలు అనివార్యం అయ్యాయి.

ఇక ఎన్నికల ప్రచారం క్లైమాక్స్ దశలో ఉండగా.. అక్కడ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కు కూడా ఓట్లున్నై అని గుర్తించిన ఇరు ప్రధాన పార్టీలు పవన్ కళ్యాణ్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నాయి.
ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఉద్దానం కిడ్నీ బాధితుల విషయం మాట్లాడానికి సీఎం చంద్రబాబు ను కలిసారు పవన్ కళ్యాణ్.
చంద్రబాబు నాయుడు కూడా నంద్యాల ఉప ఎన్నికలో మద్దతు కోరినట్టు సమాచారం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బయటకొచ్చాక ఏ విషయం అనేది రెండు రోజుల్లో ప్రకటిస్తా అని చెప్పడంతో.. ఇరు పార్టీల్లో నేతల్లో సస్పెన్స్ కనిపిస్తోంది.

ఈ మద్యనే నంద్యాలలోనూ జనసేన నాయకులు భారిగా పార్టీ సభ్యత్వాలు కూడా చేపట్టడం జరిగింది.
పవన్ కళ్యాణ్ అభిమానులూ బాగానే ఉన్నటు తెలుస్తోంది ఈ క్రమంలో వారంతా పవన్ కళ్యాణ్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు.

మరో పక్క పవన్ కళ్యాణ్ ఏ పార్టీ అభ్యర్థి కి మద్దతిస్తే ఆ అభ్యర్థి కే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
అక్కడి ఓటింగ్ జనసేన ఎఫెక్ట్ ఖచ్చితంగ ఉంటుందంటున్నారు.

అయితే టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డి సోదరి రాష్ట్ర మంత్రి భూమా అఖిల ప్రియ మాత్రం పవన్ కళ్యాణ్ మ

ద్దతు మాకే ఉంటది.. 2014 లోనూ నాడు టీడీపీ భాజపా తో కలిసే పొత్తుతోనే ఆయన కూడా ప్రచారం చేసారనీ మా కుటుంబంతోనూ పవన్ కళ్యాణ్ కు మంచి సత్సంబంధాలు ఉన్నై కాబట్టి ఆయన మాకే మద్దతు ఇస్తారని వ్యాఖ్యానించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ టీడీపీ కి మద్దతునిస్తే ఎక్కడ నష్టం వస్తుందో అనే విశ్లేషణలో వైసీపీ నాయకులు ఉన్నటు తెలుస్తోంది.
అంతేకాదు జనసేన నాయకులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో వైసీపీ నాయకులు ఉన్నటు సమాచారం.

Related Posts
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
కోల్‌కతా: మద్యం మత్తులో ప్రమాదానికి గురిచేసింది. అయితే ఆమెకు సహయం చేసేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ను కొట్టింది. అయితే చివరికి ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ను ముద్దులతో ముంచెత్తింది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ ఘటన ...
READ MORE
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు మాలిన రాతలున్నై.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక లేఖ రాసింది. కొందరు నటులు డ్రగ్స్ కు బానిసలుగ మారడంతో మొత్తం ఇండస్ట్రీకే మచ్చ వస్తోంది.. ఇలా విచారించకండి అనేది సారాంశం. తెలుగు సినీ పరిశ్రమ 2000 కోట్లు దాటింది ...
READ MORE
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ...
READ MORE
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు. హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు. అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం ...
READ MORE
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామనే హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలబెట్టుకున్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం సంతకం చేశారు. జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్. , ఎన్.పి.డి.సి.ఎల్. పరిధిలో పనిచేస్తున్న ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
అరెస్టుకు వెల్లిన కానిస్టేబుల్ పై ముద్దుల వర్షం కురిపించిన మహిళ
తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కేసీఆర్ కు రాసిన లేఖలో సిగ్గు
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
కేసీఆర్ క్రమబద్దీకరణ నిర్ణయంతో విద్యుత్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంబురాలు.
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
Facebook Comments
Top
error: Content is protected !!