You are here
Home > రాజకీయం > త్వ‌ర‌లో మార్కెట్ లోకి కొత్త 10 రూపాయ‌లు

త్వ‌ర‌లో మార్కెట్ లోకి కొత్త 10 రూపాయ‌లు

నోట్ల ర‌ద్దు త‌రువాత రూ. 500, రూ.2000 నోట్లు మార్కెట్ లోకి వ‌చ్చాయి. ఆ త‌రువాత కొత్త నోట్ల పై రోజుకో వార్త వ‌స్తునే ఉంది. 1000 రూపాయల నోటు మ‌ళ్లీ వ‌స్తుంద‌ని ఓ సారి లేదంటు మ‌రో సారి.. రూ. 5 నుంచి మొద‌లు పెడితే రూ. 100 వ‌ర‌కు కొత్త నోట్లు మార్కెట్ లోకి రానున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇవ‌న్నీ త‌ప్పుడు సంకేతాలేన‌ని ఆర్బీఐ గ‌తంలో వ్య‌క్తం చేసింది. అయితే తాజాగా రూ.10 నోటు మార్కెట్ లోకి రానున్న‌ట్టు తెలుస్తోంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా చెపుతున్న వివ‌రాల ప్ర‌కారం అతి త్వ‌ర‌లో రూ. 10 కొత్త నోటు మార్కెట్ లోకి రానుంది. అయితే కొత్త‌గా రూ. 10 నోటు విడుద‌లైన‌ప్ప‌టికి పాత నోటుకు వ‌చ్చిన డోకా ఏం లేద‌ని స‌మాచారం. కొత్త నోటుతో పాటే పాత నోటు కూడా ద‌ర్జాగా వాడ వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో ఈ నోట్లు రానున్నాయి. త్వరలో ఈ నోట్లను బయటకు విడుదల చేయనున్నామని, కొత్తగా వచ్చే పది రూపాయల నోటుపై ఈ ఫీచర్స్ ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. నంబర్ కు ముందున్న మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ క్యారెక్టర్లు ఒకే సైజులో ఉంటాయి. మహాత్మాగాంధీ సిరీస్-2015లో రెండు ప్యానెల్స్ పై ‘ఎల్’ అక్షరం (ఇన్ సెట్) ఈ నోటుపై ఉంటుంది. ముద్రిత సంవత్సరం 2017 నోటుకు ఒక వైపు ఉంటుంది. 

Related Posts
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు. సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు. భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ నాయకత్వ అవార్డు.
ఉద్య‌మ నాయ‌కుడు స్వ‌యంగా రైతుగా విజ‌యాలు అందుకున్న తెలంగాన ముఖ్య‌మంత్రికి మ‌రో అరుదైన గౌర‌వం ద‌క్కింది. భారత ఆహార, వ్యవసాయ మండలి ఆయనను ప్రతిష్టాత్మకమైన అగ్రికల్చర్ లీడర్ షిప్-2017 అవార్డుకు ఎంపిక చేసింది. కేసీఆర్ అంటే ఫాం హౌజ్, ఫాం హౌజ్ ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. ఇండస్ట్రీయలిస్టులకు ...
READ MORE
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
రాబోవు 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ లో కేసిఆర్ గెలుపు అంత సులభం కాదని కేసిఆర్ కు కూడా అర్థమైనట్టేననీ రాజకీయ విశ్లేషకులు క్లారిటీ ఇస్తున్నారు. తెలంగాణలో టీడీపీని ప్రత్యేక దృష్టి పెట్టి మరీ బలహీనం చేసాడు ముఖ్యమంత్రి కేసిఆర్. కానీ ఆ ...
READ MORE
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగ ఓటమి చవి చూడడంతో ఆ పార్టీ లో ఉన్న కీలక నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ పై తర్జనభర్జనలు పడుతున్నటు వార్తలొస్తున్నై. ఎందుకంటే కేంద్రం లో నరేంద్ర ...
READ MORE
ట్రస్ట్‌ ఆస్తులను తక్కువ ధరకే అమ్మితే కోర్టు కళ్లు మూసుకోదుః సుప్రీం సంచలన వ్యాఖ్యలు.
సదావర్తి భూములపై విచారణ అక్టోబర్‌ 6కు వాయిదా వేసిన సుప్రీం కోర్టు ఆస్తుల వేలంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో తమిళనాడు పిటిషన్‌ను స్వీకరించని ధర్మాసనం, మొదటి వేలానికి, రెండో వేలానికి రూ.40కోట్లు తేడా ఎందుకు వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ చర్చ.!!
మాది కొత్త రాష్ట్రం పేద రాష్ట్రం మాకు హోదా కావాలంటూ ప్యాకేజీలు కావాలంటూ ఏకంగ కేంద్ర ప్రభుత్వం పైనే అవిశ్వాస తీర్మానం అంటూ హడావుడి చేస్తూ పార్లమెంట్ లో సినిమా కథలు చెప్తూ బయట నపుంసక వేశాలు వేస్తూ నిరసనలు ...
READ MORE
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
తెలంగాణ లో ఆడబిడ్డలకు అగ్ర స్థానం దక్కేలా పోరాడుతామని తెలిపారు ఉత్తమ సర్పంచ్ లు. ఆడపిల్లలను కాపాడుకుంటునే  విద్యతో పురోగమిస్థామని  సూచించారు. గుజరాత్ లో జరిగిన మహిళా సదస్సులో సూర్యాపేటకు చెందిన మహిళా సర్పంచ్ లు పాల్గొన్నారు. ఈ నెల 6 నుండి ...
READ MORE
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డులో శుక్రవారం విధ్వంసం చోటు చేసుకుంది. తమకు గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మిర్చి రైతులు ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. అయితే, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు చెందిన తెలంగాణ ...
READ MORE
సాగర్ బిజెపి అభ్యర్థి ఖరారు.. TRS అభ్యర్ధి ని ప్రకటించిన కెసిఆర్.!!
దుబ్బాక ఉప ఎన్నిక గ్రేటర్ ఎన్నికల తర్వాత ఆ స్థాయిలో రాష్ట్రంలో రాజకీయ కాక రేపుతున్న అంశం నాగార్జున సాగర్ ఉపఎన్నిక. ఈ సందర్భంగా ఇక్కడ పట్టున్న కాంగ్రెస పార్టీ ఎటువంటి ప్రయోగాలు చేయకుండా.. మాజీ ఎమ్మెల్యే జానారెడ్డి కే టిక్కెట్ కేటాయించగా.. ...
READ MORE
కేసులా కనిపిస్తున్నావు.. బొక్కలో తోస్తా.? మాటలతో రెచ్చిపోతు.. చేతలతో బలుపు చూపిస్తున్న ఖాకీలు.
రాను రాను ఖాకీలకు కండకావరం ఎక్కువ అవుతుంది. ఒంటి మీదకి డ్రెస్ రాగనే ఎక్కడలేని మదం ఒంటికి ఎక్కుతుంది. నోటికి ఎంతొస్తే అంత.. చేతికి ఎలా అనిపిస్తే అలా ప్రవర్తిస్తూ అభాసుపాలవుతున్నారు. కన్ను మిన్ను మరచి బిహేవ్ చేస్తున్నారు కొందరు ఖాకీలు. ...
READ MORE
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కొత్తపల్లి జయశంకరుడు.. తెలంగాణ ఉద్యమాన్ని యువత రక్తంలోకి అత్యంత వేగంగా ప్రవహింపజేసిన మహోద్యమం చరితుడు. సారు చెప్పిన మాటలు సారు వేసిన తోవ ఇ యాల తెలంగాణ లోకాన్ని వెలిగిస్తోంది. ఈ క్షణం సారుంటే ఎంత ముద్దుగుండో.. తెలంగాణ సిద్దించక ముందే ...
READ MORE
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక వాద్రా గాంధీ ల పై ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...
READ MORE
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది. కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి కారణమేంటి.??
దేశం లో ప్రస్తుతం తాజా చర్చ మొత్తం ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించే. ఫలితాలు వెలువడ్డాయి కేజ్రీవాల్ ఆధ్వర్యం లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టింది. కాగా విజయం పై ధీమా వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ ...
READ MORE
జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ @ పెద్దన్న చౌదరి.!!
కామి కాలేనోడు మోక్షగామి కాలేడు శ్రీ రాముడు కిరాయి హంతకుడు రావణాసురుడే శ్రీ కృష్ణుడిగ అవతరించాడు గణపతి నిమజ్జనం బుద్ది లేని చర్య.. ఈ మాటలన్నది ఎవడో సంఘ విద్రోహ ద్రోహినో లేక ఏ అనామకుడో అన్నది కాదు. స్వామీజి ని నేనే దేవున్ని ...
READ MORE
నోరు జారింది ఓటు మారింది.. ఓవర్ కాన్పిడెన్ష్ కొంప ముంచింది. వైసిపికీ ఓటమిని కట్టబెట్టిన నంద్యాల ఓటర్లు. 
నంద్యాల నందుల ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోను చర్చకు దారి తీసింది. రాయలసీమలో తిరుగు లేదని ప్రగాల్భాలు పలికిన వైసిపికి ఓటర్లు మొండి చేయే చూపారని ఫలితాలు చెపుతున్నాయి. స్థానికత, భూమా సానుభూతి అంతకు మించి వైసిపి ...
READ MORE
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచి కేవలం 2019 ఎన్నికల దృష్ట్యా ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి ఎటువంటి హోదా లేని సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు విపరీతమైన రాచ మర్యాదలు చేస్తూ అతి ప్రాధాన్యత ...
READ MORE
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ధర్నా చౌక్ ను కాపాడుకోవాలని ఒక వర్గం.. లేదు లేదు ఇందిరాపార్క్ సంరక్షణే మా భాద్యత అంటూ మరో వర్గం పోటా పోటీగా నిన్న ధర్నా చౌక్ వద్దా నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యల పోరాట వేదికగా ఉన్న ...
READ MORE
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ మహిళా ఎమ్మెల్యే, సస్పెండ్.!
ఉత్తర్ ప్రదేశ్ లో కరోనా క్రైసిస్ వేల చౌకబారు రాజకీయాలు జోరుగా సాగుతున్నై. దాదాపు 25 కోట్ల జనాభా కలిగిన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాన్ని కరోనా బారి నుండి రక్షించేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ...
READ MORE
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం చేసారో తెలిస్తే షాక్ అవుతారు.!!
నిన్న దేశం లో చరిత్రలో మరచిపోలేని దురదృష్టమైన రోజు, ఎందుకంటే దేశం గర్వించే నేత అటల్ జి మరణించడం.. అందువల్ల దేశ వ్యాప్తంగా ప్రజలంతా రాజకీయాలకతీతంగ తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. కానీ ఒక్కరు మాత్రం వారి పుట్టినరోజు వేడుకలను ఘనంగ జరుపుకున్నారు. ఆయనెవరో ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
సింగరేణి బొగ్గుబావుల్లో శనివారం కూడా సమ్మె కొనసాగుతోంది. మూడో రోజు సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు జాతీయ కార్మిక సంఘాలు నడుం బిగించాయి. అధికారులు చెపుతున్నవి కాకిలెక్కలంటూ మాములు పని దినాల్లోనే కానీ ఉత్పత్తి కేవలం 30 శాతం హజరుతో ఎలా ...
READ MORE
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
ఆద‌ర్శ రైతుకు అరుదైన‌ అవార్డ్.. సీఎం కేసీఆర్ కు వ్యవసాయ
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
2019 లో కేసిఆర్ పవన్ కళ్యాణ్ పొత్తు ఖరారైనట్టే..??
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ట్రస్ట్‌ ఆస్తులను తక్కువ ధరకే అమ్మితే కోర్టు కళ్లు మూసుకోదుః
ప్రజాధనం అంటే లెక్క లేకుండ దుబారా చేస్తున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగ
తెలంగాణ మహిళా సత్తా చాటుతాం.. ఆడబిడ్డను కాపాడుకుంటూనే అభివృద్దిలో దూసుకుపోతాం..
మిర్చి యార్డు పై రైతుల ఉగ్రరూపం..
సాగర్ బిజెపి అభ్యర్థి ఖరారు.. TRS అభ్యర్ధి ని ప్రకటించిన
కేసులా కనిపిస్తున్నావు.. బొక్కలో తోస్తా.? మాటలతో రెచ్చిపోతు.. చేతలతో బలుపు
మన తెలంగాణ పెద్దసారు పుట్టిన రోజు ఇయ్యాల. సారు యాదిలో…
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి
జ్ఞానం పేరుతో జనాలను ఉన్మాధులుగ తయారు చేస్తున్న ప్రబోధానంద స్వామీ
నోరు జారింది ఓటు మారింది.. ఓవర్ కాన్పిడెన్ష్ కొంప ముంచింది.
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
బలైందా…? బలి చేశారా..? లేక్ వ్యూ సీఐ శ్రీదేవి పరిస్థితేంటి..?
ప్రియాంక గాంధీ బస్సుల రాజకీయాన్ని తప్పు పట్టిన సొంత పార్టీ
దేశమంతా శోక సంద్రంలో ఉంటే.. ఢిల్లీ సిఎం కేజ్రివాల్ ఏం
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!