You are here
Home > రాజకీయం > మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??

మరో నంద్యాల కానున్న.. వేములవాడ ఉప ఎన్నికలు.??

మొన్నటి వరకు పొరుగునున్న తెలుగు రాష్ట్రం ఆంద్రప్రదేశ్ లో నంద్యాల ఉప ఎన్నికల వేడి ఎంతటి సెగ రగిలించిందో అందరికీ తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాస్ట్లీ ఎలక్షన్స్ గా రికార్డు కూడా నమోదైందనుకోవచ్చు. ఒక్కో ఓటు ఐదు నుండి పదివేల వరకు ధర పలికిందని తీవ్రమైన చర్చజరిగింది. రాజకీయ నాయకుల మద్య విమర్శలకు అంతే లేకుండాపోయింది.
ఇక ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చినట్టే కనిపిస్తోంది.. వెములవాడ నియోజకవర్గం అధికార పార్టీ టీఆర్ఎస్ శాసనసభ్యుడైన చెన్నమనేని రమేష్ బాబు ను కేంద్ర హోంశాఖ భారత పౌరుడు కాదని చెన్నమనేని రమేష్ కు జర్మనీ పౌరసత్వం మాత్రమే ఉందని సుప్రీంకోర్టు కు నివేదికిచ్చిన విషయం విదితమే..

వెములవాడ నియోజకవర్గం లో చెన్నమనేని రమేష్ బాబు యొక్క ప్రత్యర్థి భాజపా నేత ఆది శ్రీనివాస్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి అయిన చెన్నమనేని రమేష్ బాబు కు భారత పౌరసత్వం లేదని తప్పుడు దృవ పత్రాలు సృష్టించి ఎన్నికల కమిషన్ ను తప్పు దోవ పట్టించాడని న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తాజాగా స్పందించిన సుప్రీం కోర్టు కేంద్ర హోంశాఖ ను నివేదిక కోరింది. ఈ క్రమంలో భారత హోంశాఖ చెన్నమనేని రమేష్ బాబు జర్మనీ పౌరుడేనని తేల్చింది. ఇక న్యాయస్థాన చెన్నమనేని రమేష్ బాబు పై వేటు వేసే అవకాశం ఉంది. అదే జరిగితే ఆయన ఎంఎల్ఏ పదవి రద్దుకానుంది తద్వారా ఆరు నెలల్లో వేములవాడ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి.

గతంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో టీడీపీ టిక్కెట్ పై గెలిచిన రమేష్ బాబు నాటి టీఆర్ఎస్ లో చేరిన మొట్టమొదటి జంపింగ్ ఎంఎల్ఏ. తర్వాత అధికారికంగానే తెరాస టిక్కెట్ పైన భాజపా అభ్యర్థి ఆది శ్రీనివాస్ పై గెలిచారు. ఆ ఎన్నికను కోర్టులో సవాల్ చేసారు ఆది శ్రీనివాస్.

నియోజకవర్గంలో నిరాడంబరుడిగా ప్రజా నాయకుడిగా పేరున్న చెన్నమనేని రమేష్ బాబు కు ఈ పరిణామాలు రాజకీయంగ పెద్ద దెబ్బే అనుకోవచ్చు. ఎందుకంటే వచ్చే 2019 సాధారణ ఎన్నికల్లోనూ ఆయన పోటీ చేయడం కుదరకపోవచ్చు. ఆయన నియోజకవర్గంలో పోటీ చేయాలంటే ముందుగా అధికారికంగ భారత నియమానుసారం పౌరసత్వం పొందాల్సి ఉంటుంది.

చెన్నమనేని రమేష్ కరింనగర్ నివాసే భారత పౌరుడే అయినప్పటికీ ఆయన 1993 సంవత్సరంలో జర్మనీ మహిళను వివాహం చేసుకుని అక్కడి పౌరసత్వం పొంది జర్మనీలోనే స్థిరపడ్డారు. తర్వాత 2008 లో తిరిగి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుని 2009లో టీడీపీ తరుపున పోటీ చేసి శాసన సభ్యుడిగా గెలుపొందారు. అప్పుడే ఆయన సంవత్సర కాలం పాటు భారత్ లో ఉండాలనే నిబంధనను ఉల్లంఘించారని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఆది శ్రీనివాస్. 2013లో నాటి ఆంద్రప్రదేశ్ ఉమ్మడి హైకోర్టు చెన్నమనేనికి భారత పౌరసత్వం లేదని తీర్పునిచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు లో సవాల్ చేసి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు రమేష్ బాబు కానీ నేడది పగబట్టిన పాములీ ఆయన మెడకు చుట్టుకుంది. ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం లేదు.

ఇక అప్పుడే పార్టీల బలాబలాలు అభ్యర్థుల మంతనాలు అంతర్గత రాజకీయాలు మొదలైనట్టు సమాచారం. ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ భాజపా కాంగ్రెస్ లతో పాటు టీడీపీ కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. అనుకున్నటుగానే ఎన్నిక అనివార్యమైతే అధికార పార్టీ టీఆర్ఎస్ కు అగ్ని పరీక్షే కానుంది. చెన్నమనేని రమేష్ బరిలో ఉండడు కాబట్టి గెలుపు ఎవరిదనేది చెప్పడం కష్టమే.. కాకపోతే పోటీ ప్రధానంగ టీఆర్ఎస్ కు భాజపా కు మద్యలోనే ఉండే అవకాశం ఉంది.

మరి ఈ ఎన్నికలు ఎప్పటిలా కేసిఆర్ రాజకీయంగ స్కెచ్ వేస్తే వస్తున్నై కాదు కాబట్టి అక్కడ జరిగే ప్రచారం ఏ స్థాయిలో ఉంటదోననే ఆసక్తికర చర్చ జరగుతుంది రాష్ట్రంలో.

Related Posts
ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఎందుకిలా మారింది.??
గతంలో పొద్దు పొద్దుగాల పేపర్ చూస్తేనే ఎర్రబెల్లి దయాకర్ రావు కు సంబంధించిన వార్త కనిపిస్తుండేడిది. అప్పుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి అధ్యక్ష హోదాలో రోజూ అధికార పార్టీ నాయకులపై వంటికాలిపై లేస్తూ.. ముఖ్యమంత్రి కేసిఆర్ వర్సెస్ ఎర్రబెల్లి దయాకర్ ...
READ MORE
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
ఈటెల రాజెందర్ అంటె తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఆర్దిక శాఖ మంత్రి. తెలంగాణ ఉద్యమకారుడు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. అజాత శత్రువు సౌమ్యుడు ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడు ఆయన బిరుదులు. అందుకే ...
READ MORE
బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!
మధ్యప్రదేశ్ లో అనూహ్యంగ నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేల తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ.బీజేపీ కి అధికారం దక్కకుండా చేశామని సంతోషపడింది. కానీ ఆ ఆనందం ఇంకెంతకాలం ఉండేట్టు లేదు. ఇప్పటికే కమల్ నాథ్ ...
READ MORE
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
ఇలాంటి వార్త‌లు రాయాల్సిన ప్ర‌తి సారి అక్ష‌రం క‌ద‌ల‌దు. ఎందుకు పుట్టారు రా ఇలాంటి కొడుకులు అని మ‌న‌సులో తిట్టుకుంటునే రాయాల్సిన ప‌రిస్థితి. అచ్చం అలాగే జ‌రిగింది మంచిర్యాల జిల్లా మంద‌మ‌ర్రిలో. చెట్టంత కొడుకు ఉండి కూడా ఓ త‌ల్లి శ‌వం ...
READ MORE
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
కేరళ రాష్ట్రం అంటే అదొక భూతల స్వర్గం పర్యాటకులకు అహ్లాదాన్ని పంచే అద్భుత ప్రకృతి సౌందర్యం. ఇదంతా నాణానికి ఒకవైపే మరో వైపు ఊహకందని నరమేధం రక్త పాతం హత్యా రాజకీయాలు. కేరళ రాష్ట్రం లో దశాబ్దాలుగా మారణకాండ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో ...
READ MORE
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని కలిసిన సీఎం ఉద్ధవ్ థాక్రే.!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత హైడ్రామా జరిగిందో అసలు సిసలు రాజకీయాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలు చూసారు.ఎన్నికలకు ముందే ఒప్పందం కుదుర్చుకుని అనుకున్న విధం గానే ఎన్నికల్లో కూటమి గెలిచినా కూటమి రూల్స్ బ్రేక్ చేసి పూర్తిగ వ్యతిరేక సిద్ధాంత ...
READ MORE
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
టీయూడబ్ల్యూజే రూపొందించిన జర్నలిస్ట్ డైరీ ఆవిష్క‌ర‌ణ స‌భ‌లో ప్రెస్ అకాడమీ ఛైర్మ‌న్ అల్లం నారాయ‌ణ జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త తెలియ‌జేశారు. ఇక అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు అంద‌రికి వ‌ర్తిస్తాయ‌ని తెలిపారు. అక్రిడేషన్ లేని జ‌ర్న‌లిస్ట్ లు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత సిబ్బంది.
ప్రధాని నరేంద్రమోడీ పెద్ద మహమహాలే కలవాలని చూసిన టైం దొరకని శక్తి. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఒక్కసారి కలవాలని అపాయింట్‌మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఓ పసి పాప ఆపేసింది. భద్రత వలయాన్ని దాటుకుని తన ...
READ MORE
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి గౌడ్, కేసిఆర్ పై సంచలన ఆరోపణ.!!
తెలంగాణ సెమీ ఫైనల్ ఎన్నికలు బల్దియా పోరు తీవ్ర స్థాయిలో నడుస్తున్న పరిస్తితుల్లో అధికార TRS కు భారీ షాక్ తాకింది. ఆ పార్టీ ముఖ్య నేత మాజీ శాసన మండలి చైర్మన్ బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడు ...
READ MORE
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్ అనుచరులు, దాడిని ఖండించిన BJYM భాను ప్రకాష్
ఉస్మానియా యూనివర్సిటీ లో నిన్న రాత్రి విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై అధికార పార్టీ TRS చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఆకస్మికంగా దాడికి పాల్పడడంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న బుధవారం రాత్రి భోజనం చేసి ...
READ MORE
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద మృతి.. అతనిది హత్యా..?? ఆత్మహత్యా..?
గత నెల 25న సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన సైనికుడు రాయ్ మ్యాథ్యూ గుర్తున్నాడా. ఆర్మీ సహయక్ స్టింగ్ ఆఫరేషన్ పై సోషల్ మీడియా లో ఫోస్ట్ చేసి అధికారుల చేతిలో పిచ్చోడిగా ముద్ర పడ్డ రాయ్ ఇక లేడు. ...
READ MORE
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు మురారి రాజీనామా.!!
మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సహాయంతో అధికారంలో ఉన్న శివసేన పార్టీ కి షాక్ తాకింది. ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు టీ ఎన్ మురారి తాజాగా రాజీనామా చేసారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయన ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
నిరుద్యోగుల‌కు సువ‌ర్ణ అవ‌కాశం.  మ‌న‌టీవిలో గురుకుల పాఠాలు.
గురుకుల భారీ ఉద్యోగ నోటిఫికేష‌న్లో భాగంగా గ్రామీణ నిరుద్యోగుల‌కు పాఠ్యాంశాల‌ను బోధించేందుకు ముందుకు వ‌చ్చింది మ‌న టీవి. వేల‌కు వేలు ఫీజులు పెట్టి కోచింగులు తీసుకోలేని గ్రామీణ నిరుద్యోగులకు ఈ అవ‌కాశం వ‌రం అనే చెప్పుకోవాలి. గ‌తంలో ప్ర‌సారం చేసిన మ‌న‌టీవి ...
READ MORE
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
ఆడపిల్లలకు విద్య దక్కాలంటూ పోరాటం చేసి, చిన్న‌వ‌య‌సులోనే నోబెల్ శాంతి బహుమ‌తి సాధించిన మ‌లాలా యూసుఫ్ జాయ్ సామాజిక మాధ్యమైన ట్విట్టర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పాఠాశాలలే ఆడపిల్లల జీవితాలను మారుస్తాయని తెలిపిన మలాల బడి చదువుకు భాయ్ చెప్పి ట్విట్టర్ లోకి ...
READ MORE
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో గాయం మాయం, వైద్యరంగంలోనే అద్భుతమంటున్న సోషల్ మీడియా.!
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
కేసిఆర్ పైన షీ టీం కేసు నమోదు చేయాలి..!!
తెలంగాణ మంత్రి మండలిలో మహిళలకు స్థానం ఇవ్వకపోవడంపై ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భాజపా సీనియర్ నాయకులు మాజీ ఎంఎల్ఏ కిషన్ రెడ్డి. మహిళలపై గిరిజనులపై కేసిఆర్ కావాలనే వివక్ష చూపుతున్నారని.. మహిళలపై వివక్షకు గాను ముఖ్యమంత్రి కేసిఆర్ ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక పై ఎఫెక్ట్
తెలంగాణ లో అధికార TRS పార్టీ కి గడ్డు కాలం కొనసాగుతోంది. దుబ్బాక బై ఎలక్షన్ తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో భారీ నష్టం తర్వాత సమాలోచనలో పడింది TRS అధిష్టానం. కాగా ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటమి తర్వాత బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ...
READ MORE
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
భాగ్యనగర్ లో రాజాసింగ్ అంటే తెలియని వారుండరు. హిందూ లీడర్ గ ఆయన ఫేమస్. హిందూ నాయకుడిగానే ఆయన గోషామహల్ ఎంఎల్ఏ గా గెలుపొందారు. అయితే ఎప్పుడు హిందూ సభలు జరిగినా ర్యాలీల సమయంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం సిటీలో రాజకీయ మతసంబంధ దుమారం ...
READ MORE
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51% మద్దతిచ్చిన జనం.
సీ ఓటర్ అనే సంస్థ జరిపిన ఒక సర్వేలో తెలంగాణ రాష్ట్రం లో అనూహ్యమైన అభిప్రాయాలు వెల్లడి కావడంతో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. తెలంగాణ కు సీఎం కేసీఆరే జాతి పిత అంటూ హల్ చల్ చేస్తుంటారు టిఆర్ఎస్ నాయకులు ...
READ MORE
ఎర్రబెల్లి దయాకర్ రావు పరిస్థితి ఎందుకిలా మారింది.??
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
బిగ్ బ్రేకింగ్.. మధ్యప్రదేశ్ లో కుప్పకూలనున్నా కాంగ్రెస్ సర్కార్..!!
అమ్మ శవాన్నిఅనాథ‌గా వ‌దిలివెళ్లిన కొడుకు.
నెత్తురు దాహం తీరని కేరళలో మరో హత్యా.!!
కాంగ్రెస్ ఎన్సీపీ లకు షాక్.. ప్రధాని నరేంద్ర మోడీని ని
జ‌ర్న‌లిస్ట్ ల‌కు శుభ‌వార్త. అక్రిడేషన్ లేకున్నా హెల్త్ కార్డులు
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
పాప కోసం దిగొచ్చిన ప్రధాని.. షాక్ కు గురైన భద్రత
TRS కు భారీ షాక్. బీజేపీ లో చేరిన స్వామి
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్
సోషల్ మీడియా ద్వారా ఆర్మీని ప్రశ్నించిన రాయ్ మ్యాథ్యూ అనుమానస్పద
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
నిరుద్యోగుల‌కు సువ‌ర్ణ అవ‌కాశం. మ‌న‌టీవిలో గురుకుల పాఠాలు.
ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చిన మలాల..
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
కేసిఆర్ పైన షీ టీం కేసు నమోదు చేయాలి..!!
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
TRS MLA విద్యాసాగర్ రావు వ్యాఖ్యల దుమారం.. నాగార్జున సాగర్
రాజాసింగ్ v/s కేసిఆర్.. రాజాసింగ్ అరెస్టుకు రంగం సిద్దం.?
తెలంగాణలో కేసిఆర్ కు 54.22% నరేంద్ర మోడీ కి 71.51%
Facebook Comments
Top
error: Content is protected !!