You are here
Home > రాజకీయం > బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న ముస్లిం మహిళలు, యువ‌కులు..!

బీజేపీ వైపు ముస్లిం యువ‌త చూపు… భారీ ఓట్ల‌తో గెలిపిస్తున్న ముస్లిం మహిళలు, యువ‌కులు..!

అతి పెద్ద రాష్ట్రం ఉత్తర‌ప్ర‌దేశ్ లో బీజేపి విజ‌య‌ఢంకా మోగించింది. అలా ఇలా కాదు ఏకంగా స్థానిక పార్టీల‌ను చావు దెబ్బ‌కొట్టి మ‌రీ విజ‌యం సాధించింది. ఈ విజ‌యంలో కీల‌కంగా మారింది ఎవరు..? ముస్లిం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉన్న అతి పెద్ద రాష్ట్రంలో బీజేపీ ఎలా నెగ్గ‌గ‌లిగింది…? ముస్లిం ప్ర‌జ‌ల ఓట్లు ఏ పార్టీకి ఎక్కువ‌గా ప‌డ్డాయ‌ని ఆరా తీస్తే షాకింగ్ వాస్త‌వాలు బ‌హిర్గతం అవుతున్నాయి. ఏకంగా ముస్లిం యువ‌తే బీజేపీ వైపు మొగ్గు చూపి ద‌గ్గ‌రుండి కాషాయ‌ద‌ళాన్ని గెలిపించుకుంద‌ని తెలుస్తుంది. ఒక్క ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోనే కాదు యావ‌త్ భార‌తంలోనూ ఈ ప‌రిస్థితి క‌నిపిస్తుంద‌ని తెలుస్తుంది. మ‌రీ ఇంత భారీ మార్పుకు కార‌ణం ఏంటి..? ముస్లిం యువ‌త‌లో వ‌చ్చిన మార్పు ఇలాగే కొన‌సాగుతుందా..? ముస్లిం యువ‌త దారెటు.

ఈ ప్ర‌శ్న వేయ‌గానే చాలా మంది మ‌తాన్ని ఉద్దేశించి రాస్తున్నార‌ని అనుకోవ‌డం స‌ర్వ‌సాద‌ర‌ణం కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో అలా జ‌ర‌గ‌లేదు. మ‌తంకంటే మంచి చేసే విలువ‌లున్న పార్టీనే అధికారంలోకి రావాల‌ని.. చ‌దువుకున్న యువ‌త‌రం మంచి ఆలోచ‌న‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఓటు వేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌త్యేకంగా అతి పెద్ద రాష్ట్రం అయిన యూపిలో అక్క‌డి ముస్లిం మ‌హిళ‌లు ట్రిపుల్‌ తలాక్‌తో నష్టపోయిన తీరే బీజేపీకి ఓట్ల వ‌ర్షం కురిపించిన‌ట్టు తెలుస్తుంది. ఈ కార‌ణంగా ముస్లిం యువ‌త‌ పెద్దఎత్తున బీజేపీకి ఓటువేశారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అభిప్రాయపడుతున్నారు. ఇదే నిజ‌మ‌ని అక్క‌డ ముస్లిం సోద‌రులు కూడా ఒప్పుకుంటున్నారు. అయితే ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్న ముస్లిం ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌క న్యాయం చేసేలా ప్ర‌భుత్వం సాగుతుంద‌ని మాటిస్తున్నాయి బీజేపీ వ‌ర్గాలు.

ట్రిపుల్‌ తలాక్‌ వల్ల యూపీలో ముస్లిం మహిళలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొన్నారని తాము గుర్తించామ‌ని చెపుతున్నారు. ట్రిపుల్‌ తలాక్‌ కేవలం మత సంబంధమైన అంశం కాదనీ, అది న్యాయం, సమానత్వం, గౌరవానికి సంబంధించిన విషయమని బీజేపీ వ‌ర్గాల మాట‌. ఈ ఒక్క విష‌య‌మే కాదు ప్ర‌తి విష‌యంలోనూ మ‌తాన్ని పక్క‌న‌పెట్టి మాన‌వ‌త్వంతో ఆలోచించిన‌ట్టు క‌నిపిస్తుంది. అయితే ఇంత బాధ్య‌త‌తో ఓటేసిన బీజేపీ ప్ర‌భుత్వం ముస్లిం పెద్ద‌ల‌ను ఒప్పించి మెప్పించేలా పాల‌న సాగిస్తుందా అన్న‌ది ఇప్పుడు అంద‌రి మెద‌ల్ల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌. అంత‌కంటే ఎక్కువ‌గా ఓ కాషాయం క‌ట్టుకున్న వ్య‌క్తిని యూపి ముఖ్య‌మంత్రి గా చేయ‌డంతో మ‌రికొంత మంది పెద‌వి విరుస్తున్నారు. అయితే ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చెపట్ట‌బోయే యోగి ఆదిత్య మాత్రం మంచి పాల‌న అందిస్తార‌ని ఏకంగా అక్క‌డి ముస్లిం యువ‌తే చెప్పుకుంటుంద‌ని స‌మాచారం. ఏది ఏమైనా అతి పెద్ద రాష్ట్రంలో మ‌తాల‌కు అతితంగా పాల‌న సాగాల‌ని కోరుకుందాం. భార‌తం వ‌ర్ధిల్లాలి అంద‌రి స‌హ‌కారంతో మ‌న దేశం నెంబ‌ర్ వ‌న్ గా నిల‌వాలి.. అది యూపీ నుండే మొద‌ల‌వ్వాలి.

Related Posts
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
సింగరేణి బొగ్గుబావుల్లో శనివారం కూడా సమ్మె కొనసాగుతోంది. మూడో రోజు సమ్మెను మరింత ఉదృతం చేసేందుకు జాతీయ కార్మిక సంఘాలు నడుం బిగించాయి. అధికారులు చెపుతున్నవి కాకిలెక్కలంటూ మాములు పని దినాల్లోనే కానీ ఉత్పత్తి కేవలం 30 శాతం హజరుతో ఎలా ...
READ MORE
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
జనసేన.. పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ రంగుల లోకం నుండి రాజకీయం లోకంలోకి అడుగుపెట్టి అప్పుడే మూడేళ్లైంది. ఈ మూడేళ్లలలో సాధించి ఎంతా అంటే మూడు మీటింగ్లు ఆరు అరుపులు మాత్రమే అని విమర్శకుల మాట. ప్రత్యర్థులకు చెక్ పెట్టాలంటే రాజకీయంగా ...
READ MORE
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట తీస్తున్న యోగీ.!!
CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆర్ట్) కి వ్యతిరేకంగ నిరసన అంటూ ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ జనాల్లో విష ప్రచారం చేస్తూ ఓవరాక్షన్ చేస్తున్న కొందరి దుండగులను పట్టుకుని ఒక్కొక్కరి తాట ఒలుస్తున్నాడు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్. పార్లమెంట్ ...
READ MORE
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక హాట్ టాపిక్ అయింది. అధికార తెలుగు దేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్సపీ లు హోరా హోరీగ తలపడుతున్నాయి. కాంగ్రెస్ లాంటి ఇతర పార్టీలున్నా అవి డమ్మీలుగానే మిగలనున్నాయి. 2014 లో భూమా నాగిరెడ్డి జగన్ ...
READ MORE
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
ఇప్పటికే ఓ సారి యూపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ప్రస్తుత కేంద్ర హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ని భాజపా అధినాయకత్వం ఎన్నుకున్నట్లు రాజకీయ వర్గాల స‌మాచారం. రాజ్ నాథ్ సింగ్ రాజకీయ జీవితం గురించి.. ఆయన కు బాల్యం నుండే ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ తలైవ రాబోఏ ఎన్నికల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. మొత్తం తమిళనాడు ను స్వీప్ చేయడానికి ఆయన పని చేస్తున్నారు. ఇంతవరకు పార్టీ పేరు ను ప్రకటించకపోయినప్పటికీ అంతకంటే ఎక్కువగానే గ్రౌండ్ వర్క్ లో నిమగ్నం అయ్యారు. ...
READ MORE
బీజేపీ జెండా పట్టుకుంటే డబల్ బెడ్రూం కట్ చేస్తం.. బెదిరిస్తున్న తెరాస ఎంఎల్ఏ
తెలంగాణ రాష్ట్రం లో అధికార తెరాస పార్టీ కి ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న భాజపా నేతల మాటలు వాస్తవమనే విషయం రుజువవుతోంది ఆసిఫాబాద్ టీఆర్ఎస్ ఎంఎల్ఏ కోవా లక్ష్మి మాట్లాడిన తీరుని గమనిస్తే.. కొమరంభీం జిల్లా వాంకిడి మండలంలో జరిగిన ఓ ...
READ MORE
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా చేయడంలో పోటీ.!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికశాఖ మంత్రి యనమల రామక్రిష్ణుడు ఎపిసోడ్ ఇప్పట్లో చల్లబడేలా లేదు. జాతీయ స్థాయి లో టీడీపీ ని చంద్రబాబు నాయుడు ని ఒక్కో మీడియా ఛానల్ ఒక్కో పద్దతిలో ఇరుకున పెడుతుంటే సోషల్ మీడియా లో నెటిజన్లు సూటిగ ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో సాధించాడు.!!
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
నేరెల్ల లో అసలేం జరుగుతోంది..??
తెలంగాణ మంత్రి కేటిఆర్ ఇలాకా సిరిసిల్ల జిల్లా లో నేరెల్ల గ్రామం కేసు సంచలనం అవుతోంది. తాజాగా ఈ కేసులో తప్పంతా SI రవీందర్ దే ఈ పోలీస్ అధికారి వల్లే ఇంత రాద్దాంతం జరిగిందని నిందంతా ఆయనొక్కడి పైనే వేసి ...
READ MORE
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ రగిలేలా చేశారు.
వివాదాలకు కేంద్రం బిందువుగా నిలిచే ది మోస్ట్ వాయిలెంట్ పొలిటిషన్ మరోసారి రెచ్చిపోయారు. ఎం.ఐ.ఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్లో మరో సారి రామమందిర నిర్మాణానికి అడ్డుపుల్ల పడేలా మంట రాజేశాడు.  అయోధ్య అంశం ఓ కొలిక్కి వచ్చే స్తుందిలే అనుకునే ...
READ MORE
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
ఎంసెట్.. సింగరేణి అసిస్టెంట్ పోస్టులు.. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు.. తాజాగా గ్రూప్ 2. ఉద్యోగం ఏదైనా ప్రభుత్వ మీద నింద మాత్రం పడకుండా పోవడం లేదు. నిష్పక్షపాతంగా నిర్వహించామని డబ్బా కొట్టుకుంటున్న టీఎస్పిఎస్సీ గ్రూప్ 2 విషయంలో అవకతవకలు జరిగాయని వాదిస్తున్నా ...
READ MORE
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
మొన్న పశ్చిమ బెంగాల్ కి యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ టూర్ ను అడ్డుకుంటూ ఆయన హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతులు ఇవ్వని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు యోగీ ఆదిత్యానాథ్.హెలికాప్టర్ ల్యాండింగ్ కు ...
READ MORE
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో నవ్వులపాలయ్యాడు.!!
రాహుల్ గాంధీ ఎవరో అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు.. పార్లమెంట్ మెంబర్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి. కానీ రాహుల్ గాంధీ లైఫ్ కామెడీ రాజకీయాలకు ఎక్కువ, సీరియస్ రాజకీయాలకు తక్కువగా సాగిపోతుంది. ఆయన చేసే ప్రతీ ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ...
READ MORE
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు పంపిన యువతులు, తారలు. 
మత్తు జగత్తులో టాలీవుడ్ జోగుతుందని తెలుగు మీడియా మూడు రోజులుగా ఊగిపోతోంది. ఆ మీడియా ఈ మీడియా అన్న తేడా లేకుండా ఫ్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ ఇలా అన్ని మీడీయాల మంత్రం ఒకటే మత్తు మంత్రం. సినీ జగత్తును శివలెత్తిస్తున్న ఈ ...
READ MORE
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న మహిళా లోకం.!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. ఆయన గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో.. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పై విమర్శలు వెల్లువెత్తున్నై.! వివరాల్లోకి వెల్తే.. త్వరలో జరగబోయే గుజరాత్ ఎన్నికల కోసం రాహుల్ గాంధీ ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ఇరకాటంలో తెలంగాణ సర్కార్.
జనసేనాని మరో తప్పడుగు వేస్తున్నారా..?
CAA కు వ్యతిరేక నిరసనంటూ ఓవరాక్షన్ చేసే దుండగుల తాట
పవన్ కాదంటే “నంద్యాల” లో టీడీపీ గల్లంతేనా..??
యూపీ సీఎం గ రాజ్ నాథ్ సింగ్..?
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
వామ్మో తలైవ స్కెచ్ మామూలుగ లేదుగా.! తమిలనాడులో విక్టరీ పక్క.!!
బీజేపీ జెండా పట్టుకుంటే డబల్ బెడ్రూం కట్ చేస్తం.. బెదిరిస్తున్న
మొన్న సిఎం గారు నేడు మంత్రి గారు.! ప్రజాధనం వృధా
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
నేరెల్ల లో అసలేం జరుగుతోంది..??
రామమందిర్ నిర్మాణానికి అడ్డుపడేందుకు మరో ఎత్తు. అయోద్య వివాదాన్ని మళ్లీ
మళ్లీ మొదటికొచ్చిన పంచాయితీ.. గ్రూప్ 2 విషయంలో మౌనంవహిస్తున్న టీఎస్పీఎస్సీ.
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
దీదీ కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన యోగీ ఆదిత్యానాథ్.!!
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
డ్రగ్స్ రాకెట్ గుట్టులో నమ్మలేని నిజాలు.. మత్తుకోసం నగ్న చిత్రాలు
ఎన్నికల ప్రచారంలో నోరు జారిన రాహుల్ గాంధీ.. ఫైర్ అవుతున్న
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!